మన తోటలో కోసుకున్న కూరగాయలు పండ్లు కోసుకుందాం

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 17

  • @chandrakalagardening289
    @chandrakalagardening289 9 місяців тому +2

    వీడియో చాలా బాగుంది సూపర్ 👌🎉

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 9 місяців тому +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి చాలా బాగా నచ్చింది ఈ వీడియో అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 місяців тому +1

      గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు థాంక్యూ అండి

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 9 місяців тому +1

    Super idea 👌👌👌

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 9 місяців тому +1

    👌👍❤

  • @mlaxmimlaxmi7658
    @mlaxmimlaxmi7658 9 місяців тому +1

    Good🎉😅

  • @luckyjoel8162
    @luckyjoel8162 9 місяців тому +1

    అమ్మ మల్బరీ fruits పుల్లగా వుంటుంద

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 місяців тому +1

      ఎర్రగా ఉంటే పుల్లగా ఉంటుంది నల్లగా ఉన్నవి తియ్యగా ఉంటాయి ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క థాంక్యూ అండి

    • @luckyjoel8162
      @luckyjoel8162 9 місяців тому +1

      నల్లగా వుంది అమ్మ ,కానీ పుల్లగా ఉంది.చాలా బ్లాక్ గ అయినా తరువాతే fruits కోసాను .అందుకే డౌట్ వచ్చింది .

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 місяців тому +1

      అయితే అది తేడాయే మా పండ్లు తీయగా ఉన్నాయి తల్లి

  • @muneepolisetty7073
    @muneepolisetty7073 9 місяців тому +1

    Akka పోయిన వాషింగ్ మెషిన్ మొక్కలకు. వాడాలి చెప్పండి,🙏

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 місяців тому

      వాడుకోవచ్చండి వాషింగ్ మిషన్ లో చాలా బాగా వస్తున్నాయి మొక్కలు

    • @muneepolisetty7073
      @muneepolisetty7073 9 місяців тому

      @@mabujjithotamadhavi6543 yela vadali cheppandi akka

  • @darkdevilgaming8428
    @darkdevilgaming8428 9 місяців тому +1

    మల్బరీ ఒక్క సారే వచ్చి ఆగిపోయింది ఎం చేయాలె

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 місяців тому

      ఎక్కువ రోజులు అయిపోయిందేమో మొక్కని రిపోర్టు చేయండి లేదు ఎక్కువ రోజులు అవలేదు అంటే చక్కగా మట్టిని గుల్ల చేసి ఎరువులు ఇవ్వండి అరటి పండుతో చేసినవి ఏవైనా మొక్కలకి ఇవ్వచ్చు థాంక్యూ అండి

  • @SriLakshmiBharam
    @SriLakshmiBharam 9 місяців тому +1

    అమ్మ mee number eevagalaea ❤please