ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | Aruncham Temple

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2019
  • ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | PSLV TV NEWS
    Aruncham Temple
    #arunachalam, #agnilingam, #vayulingam, #temple, #yamalingam,
    Introduction about the Arunachalam (Thiruvannamalai) Temple
    The Annamalaiyar Temple in Thiruvannamalai is a sacred Hindu shrine located at the base of the Annamalai Hills in the South India state of Tamil Nadu in India. It is dedicated to Lord Shiva and associated with the Pancha Bhoota Stalas (five elements). Shiva is represented in the phallic form of a Lingam in this shrine is popularly known as Annamalaiyar or Arunachaleswarar. The element of fire is specifically revered here and Shiva’s symbol is referred to as Agni Lingam. He is accompanied by his consort Goddess Parvati who is revered as Unnamulai Amman. The deity finds mention in the ancient Hindu sacred text the ‘Tevaram’ which was written by the fabled Tamil ‘Nayanars’ (saint poets). Many works of literary art were also composed here by eminent saints of yore. The administration and maintenance of the temple are carried out by the Hindu Religious and Charitable Endowments Department of the Government of Tamil Nadu. This highly popular shrine is a famous pilgrimage and tourist center, attracting numerous visitors from far and near.
    History of the Arunachalam (Thiruvannamalai) Temple
    Arunachalam
    The structure as it stands today dates back to the 9th century according to the inscriptions found in the premises and was built by the Chola kings. Expansions and renovations were later carried out by the Vijayanagara rulers, and then subsequently by the Saluva Dynasty and the Tuluva Dynasty.
    Some inscriptions also indicate Thiruvannamalai was ruled by the Pallavas before the 9th century. The ancient Tamil saint's Appar and Sambandar are also believed to have worshipped Annamalaiyar in the temple. The Chola kings were dominant in the region for over four centuries and patronized the temple frequently. The temple and the town of Thiruvannamalai were overrun by the Nawab of the Carnatic for a brief period of time during the mid-17th century. The region was under various Hindu and Muslim rulers after that, till the colonial powers took over control.
    Legend
    It is believed that Parvati once playfully closed the eyes of her husband Shiva, in Mount Kailash. Though it was only a moment in celestial terms, this resulted in the light of the entire Universe being snuffed out and everything was in darkness for years. Dutifully, Parvati along with other devotees performed severe penance to appease Shiva. True to form, Shiva appeared as a bright column of fire at the top of the Annamalai hills, thus illuminating the Universe once again. The divine couple then merged as one entity to take the form of Ardhanarishvara (half-male, half-female).
    Significance of the Arunachalam (Thiruvannamalai) Temple
    The Annamalaiyar temple is widely perceived to be one of the Pancha Bhoota Stalams (five element temples) of Lord Shiva. Each of these represents a manifestation of the five natural elements, which is relevant even today. These are land, water, air, sky, fire, and Shiva is said to have manifested here as fire or Agni. The Lingam enshrined in the temple represents several attributes of human nature which when adhered to, are said to lead to self-liberation The temple is also referred to as Manipooraga Stalam which advocates breaking free from the chakra of all human vices.
    The architecture of the Arunachalam (Thiruvannamalai) Temple
    This ancient temple is situated on a sprawling expanse of land measuring over 25 acres. Each side has a Gopuram (gateway tower) and the eastern tower is called the Rajagopuram, which is the tallest. The other towers in the temple are Vallala Maharaja Gopuram and Kili Gopuram (Parrot Tower). The complex has 5 precincts, which are presided over by Nandi, Lord Shiva’s sacred bull.
    PSLV TV NEWS will upload videos like... devotional songs, slokas, mantras, temple's history, doctor talk, health tips, beauty tips, astrology, numerology, Vastu, palmistry, law, education, funny, comedy, psychology, political interviews, food, and cooking videos regularly.
    Also, Follow us on...
    Website: www.pslvtv.com/
    Linkedin: / pslv-tv-n. .
    Twitter: / pslvtvchannel
    Facebook: / pslvtv
    Tumblr: www.tumblr.com/blog/pslvtv
    Pinterest: www.pinterest.co.uk/pslvtv/
    Reddit: / pslvtv
    Mix: mix.com/pslvtvnews
    Blogger: pslvtvnews.blogspot.com/
    ok.ru: ok.ru/pslv.tv.news
    vk.com: pslvtvnews

КОМЕНТАРІ • 1,2 тис.

  • @venkymama3228
    @venkymama3228 5 років тому +319

    అరుణాచలవాసా... నీ కరుణా కిరణాన్ని నలుదిక్కుల ప్రసరింప జేసి ముల్లోకాలను ఏలేటి ఈశ్వరా, నీ కరుణ కటాక్షములతో కాపాడవేరా కారుణామయా. దీవించవయా దయామయా.

  • @143sarathkumar
    @143sarathkumar 4 роки тому +105

    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    నీ యొక్క సన్నిధికి ఈ భక్తుడైన నన్ను నీ అరుణాచల క్షేత్రానికి నా కుటుంబ సమేతంగా, మిమ్ములను దర్శించే భాగ్యమును కలిగించమని
    కోరుకుంటున్నాను పరమేశ్వర....
    శివ శివ శివ శివ శివ శివ
    హర హర మహాదేవ శంభో శంకరా....
    ఓం నమః శివాయ.

  • @SuryaKrishnawoodwork
    @SuryaKrishnawoodwork 3 роки тому +72

    అరుణాచలం గిరి ప్రదక్షిణ జన్మ జన్మల పుణ్యం తండ్రీ నీ దర్శన భాగ్యం లోకములో జనులందరికీ కలగాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను

  • @sirigadejanabai2332
    @sirigadejanabai2332 4 роки тому +50

    అరుణా చలేశ్వర స్వామి నీ దర్శన భాగ్యం కల్గించు స్వామి మా group అందరి కి‌🔥🙏

  • @butchigold9
    @butchigold9 5 років тому +203

    మీ యెక్క దర్శన భాగ్యం కలిగించు అరుణాచల ఈశ్వర 🙏🙏🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому +5

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @vijayagopi3067
      @vijayagopi3067 5 років тому +1

      Butchi gold 🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 роки тому +3

      ఔనండి ఆయన అనుగ్రహముతో ఆ అరుణాచలేశ్వరుని ద‌ర్శించుకుందాం

    • @ravindharjavvaji966
      @ravindharjavvaji966 4 роки тому +2

      Aharunachalam me daya

  • @yadagirigangul2743
    @yadagirigangul2743 3 роки тому +15

    అరుణాచలేశ్వర స్వామి మా గ్రూప్ అందరికీ దర్శనం కలిగించు తండ్రి

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 3 роки тому +20

    నీ దర్శన భాగ్యం శాశ్వితంగా కలిగించు శివా

  • @nnagarajunagaraju7565
    @nnagarajunagaraju7565 4 роки тому +56

    పాహిమాం పాహిమాం పరమేశ్వర అరుణాచలేశ్వరా శరణు శరణు అందరినీ మీ అభయ హస్తాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించు తండ్రి అరుణాచలేశ్వరా🔱🙏🙏🔱

  • @chavamuralikrishna5723
    @chavamuralikrishna5723 2 роки тому +10

    ఓం అరుణాచలేశ్వరాయ నమః
    🙏🌺🌼🌹🙏🌹🌼🌺🙏
    శ్రీగురుభ్యోనమః
    🙏🌺🌼🌹🙏🌹🌼🌺🙏

  • @prakashmucharla7201
    @prakashmucharla7201 4 роки тому +89

    శంభోశంకరా పరమేశ్వరా ఈదీనునికి అరుణాచల గిరిప్రదక్షణ నీ దర్శన భాగ్యము కలిగించు🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @bhavanilalith2328
    @bhavanilalith2328 5 років тому +32

    ఓం అరుణాఛళేశ్వర నమః... హర హర మహాదేవశంభోశంకర,ఓమ్ నమః శివాయ...........

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for watching PSLV TV NEWS... Please share our video which you liked most.

  • @siddusongs4834
    @siddusongs4834 4 роки тому +59

    అరుణచల శివ నీ దర్శనం భాగ్యం కలిగించు స్వామి

  • @rishikvelagapudi7667
    @rishikvelagapudi7667 2 роки тому +5

    ఓం అరుణాచలశివ🌺🌺🙏🙏🙏🙏🙏

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 роки тому +4

    Voice over girl is good in narration really. I wanted to go to Arunachalam and have a good dharshan of lord Shiva and all others 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @somusekhar6085
    @somusekhar6085 3 роки тому +10

    ఓం నమఃశివాయ అరుణా చలేశ్వరా మాము కుడుంబా సమేతంగా వచ్చేళదీవించూ అరుణాచలేశ్వు ర స్వామీ 🙏🐘🕉️🔱👨‍👩‍👧‍👦🙏🔱🥰☘️🥰🐚🚩👩‍👩‍👦🐚🙏🕉️🐚🕉️🙏🕉️🙏

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 5 років тому +70

    ఓం అరుణాచలేశ్వర నమ :

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому +1

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @karritulasi1847
      @karritulasi1847 3 роки тому

      స్వామి నీ దయ చూపించి నీ కొండకు మమ్మల్ని రప్పించుకో నీ దర్శన బాగ్యం ఇవ్వు మాకు

  • @kvsskantamani4118
    @kvsskantamani4118 3 роки тому +11

    ఓం అరుణాచల శివ 🙏 ఓం అరుణాచల శివ 🙏 ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      ThanQ for watching our channel. Please share our videos in your circle which you most liked.

  • @ismartdiyavlogs5216
    @ismartdiyavlogs5216 3 роки тому +10

    నాకు తొందరగా నీ దర్శన భాగ్యం ఇవ్వవయ్య శివయ్య

  • @SrigiriNilayam
    @SrigiriNilayam 2 роки тому +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱
    🕉️ நமசிவாய 🔱
    🕉️ Hara Hara Mahadeva 🔱
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathak296
    @sujathak296 2 роки тому +1

    అందించిన మీకు
    ధన్యవాదాలు
    చాల సంతోషంగా ఉంది
    అరుణాచలం చూడాలన్న ఆశ చాల చాల ఉందండి

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 роки тому +1

    Om ArunachalaShivaya Om ArunachalaShivaya 👁️🔥👁️⛰️👣🙏🙏🙏🙏🕉️🔱🕉️

  • @babajinikadi9657
    @babajinikadi9657 2 роки тому +9

    అరుణాచల శివా నీ దర్శనం కలిగించు స్వామి🙏🙏🙏

  • @saisriteja7478
    @saisriteja7478 5 років тому +43

    ఓం నమః శివాయ.... ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః శివాయ....

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

  • @usharanikonda8368
    @usharanikonda8368 5 років тому +132

    తండ్రీ అరుణాఛలే స్వర అందరిని కరునించు

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому +3

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @bhuvanatumpala9688
      @bhuvanatumpala9688 5 років тому +2

      Tnandr arunachalaessara andhariene carinichu

    • @SriSri-yp2kb
      @SriSri-yp2kb 5 років тому +2

      Manidivipam arunachala

    • @lakshmipyla4382
      @lakshmipyla4382 4 роки тому

      Good

    • @haridev1979
      @haridev1979 4 роки тому +1

      Oka kanchi aalochana..Aaa arunachalesuni aseessulu eppatiki undaaliii

  • @somusekhar6085
    @somusekhar6085 3 роки тому +5

    ఓం నమఃశివాయ హర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో భగవతే రుద్రాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వుర నమః 🔱👩‍👩‍👦🚩🐚☘️🥰👨‍👩‍👧‍👦🙏🔱🐘🙏

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 роки тому +7

    అ, రు ణాచలశివ అరుణా చలం నమఃశివాయ ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః శివాయ గురవే నమః ఓం నమః శివాయ నమః

  • @renuka1483
    @renuka1483 4 роки тому +16

    We are lucky... We will stay in Bengaluru...we went almost more than 10 times

  • @royalnani11
    @royalnani11 2 роки тому +5

    🔱🔱🔱హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @rajashekharraop7778
    @rajashekharraop7778 2 роки тому +1

    అరుణాచలేశ్వర నాకు 3 పర్యాయములు గిరిప్రదక్షిణ bhagyamu కలిగించినందుకు ఆ శివా నంద స్వామి కి శతకోటి దండాలు

  • @ginnelashivaprasad5741
    @ginnelashivaprasad5741 4 роки тому +5

    ఓం నమశ్శివాయ దేవుడ మంచిగా గిరాకీ ఉండాలి దేవుడు

    • @ginnelashivaprasad5741
      @ginnelashivaprasad5741 4 роки тому +1

      ఓం నమశ్శివాయ

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      మిత్రులారా...! మన చానెల్ లో భక్తి , ఆరోగ్యం, వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, రాజకీయం, విద్య, హాస్యం మరియు తదితర వీడియోలను అందించడం జరుగుతున్నది. కావున మన తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయగలరని మనవి.

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 роки тому +12

    " శుభోదయమ్ .
    " వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే !
    వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ !
    "ఓం మహాగణాధపతయే నమః .
    . ' 12 ' .
    9 గణపతి 3
    ' . 6 . '
    "ఓం దధిశంఖతుషారాభం క్షీరోధార్ణవ సముద్భవం !నమామి శశినంసోమం శంభోర్మకుట భూషణం.
    ధన్యవాదాలు.🌅🙏✍️

  • @upendraprasad5171
    @upendraprasad5171 4 роки тому +6

    Om Namah Shivaya
    Ee video choostunte Arunachalam velli Darsanam chesinatlu anipistondi.
    Good voice . Chaala baaga cheppaaru. Keep doing more videos.

  • @ngangadharasastry5937
    @ngangadharasastry5937 3 роки тому +7

    Arunachalam Temple and different kinds of Siva lingam,Giripradakshina Mahimalu explained well. Nudurupati Gangadhara Sastry, Bhimavaram, W. G. Dt.

    • @SrigiriNilayam
      @SrigiriNilayam 2 роки тому

      🙏🙏🙏🙏🙏
      🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱
      🕉️ நமசிவாய 🔱
      🕉️ Hara Hara Mahadeva 🔱
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bejugamnarsimharao2724
    @bejugamnarsimharao2724 3 роки тому +23

    అరుణాచల శివ మాకు ని దర్శనం చసుకోవడానికి అనుమతిని ఇవ్వడీ త్వరలో.

  • @kanakacharykeshavarapu1958
    @kanakacharykeshavarapu1958 3 роки тому +1

    అరుణాచల శి వ మీ యొక్క గిరి ప్రద క్షణ భాగ్యం కలి గించు స్వామి స్వామి స్వామి ఓం నమః శివా య

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      ThanQ for watching our channel. Please share our videos in your circle which you most liked

  • @user-nn7qb5rb9c
    @user-nn7qb5rb9c 2 роки тому +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ స్వామి నాకు నా కుటుంబ సభ్యులకు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే అదృష్టం కల్పించవలసిందిగా నీ పాదాల యందు శరణాగతి కోరు తున్న శరణం శరణం శరణం 🌹🙏🙏🌹12🌹12🌹2021🌹

  • @donthavenkateshgowd5016
    @donthavenkateshgowd5016 4 роки тому +21

    నేను గిరిప్రదర్శన చేసి దర్శనానికి వెళ్ళాను చాలా బాగుంటుంది ఉదయం 4 నుండి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయండి

    • @karanamsrinivasulu1032
      @karanamsrinivasulu1032 3 роки тому +1

      Nenu January 2021 17 th vellanu, Arunachala shiva Arunachala shiva Arunachala shiva 🙏🙏🙏

    • @SrigiriNilayam
      @SrigiriNilayam 2 роки тому

      🙏🙏🙏🙏🙏
      🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱
      🕉️ நமசிவாய 🔱
      🕉️ Hara Hara Mahadeva 🔱
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sjdznzjzixjdk6420
      @sjdznzjzixjdk6420 2 роки тому

      @@karanamsrinivasulu1032 in.

  • @anandimudaliar1666
    @anandimudaliar1666 2 роки тому +6

    I want to listen Arunachalam story again and again

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 2 роки тому +2

    🙏Yess Nijame.. Nenu heat wave ni experience chesaanu. Abhishekamu chesetappudu maatramu Cool gaa Untuntdhi 🙏Arunaachala Shiva Arunaachala Shiva Arunaachala shiva Arunaachalaaa🙏

  • @kashettyveeresham8702
    @kashettyveeresham8702 3 роки тому +2

    అరుణాచల శివ నీ దర్శన భాగ్యము ప్రతి పౌర్ణమికి కలిగించే స్వామి

  • @parimalaalisham8510
    @parimalaalisham8510 3 роки тому +4

    Arunachala Shiva 🙏,ne karuna valla ne arunachala darshana Bhagyam labinchindi ,Na jevitham danyam Swamy .🙏🙏

  • @somusekhar6085
    @somusekhar6085 4 роки тому +11

    ఓం నమఃశివాయ ఓం నమో అరుణా చలేశ్వరాయా నమః హర మహాదేవ శంభో శంకర ఓం నమో భగవతే రుద్రాయ నమః 🙏🕉️👨‍👩‍👧‍👦🐂💐📿☘️🌺🌸🚩🐚👨‍👩‍👧‍👦🐂💐📿🕉️🙏☘️🌺📿🙏

    • @ramisettymohan4975
      @ramisettymohan4975 2 роки тому

      Om Namah shivaya Om namah shivaya Om namah shivay Om namah Shivay Om namah Shivay

  • @magantisubhas4450
    @magantisubhas4450 3 роки тому +5

    కనులముందు నీవుంటే
    మనసు నిండి పోదా ఓరమణ
    అరుణచల అని స్మరిస్తే
    ఆత్మ జ్ఞానం కలగదా
    సుఖదుఖః వ్యామోహ నిరకార నిర్మలానందా
    ప్రశాంతవదనా ఓరమణా
    ఆత్మనీవే పరమాత్మ నీవే ఓరమణ
    మోక్ష చింత లేని అల్పప్రాణులకూ
    నీతలపే మోక్షమార్గమూ
    నీస్మరణే మోక్ష దాయకం++***సుబాస్

  • @vepurusuresh976
    @vepurusuresh976 4 роки тому +2

    అరుణాచల శివ అరుణాచలశివ అరుణాచల శివ

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      మిత్రులారా...! మన చానెల్ లో భక్తి , ఆరోగ్యం, వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, రాజకీయం, విద్య, హాస్యం మరియు తదితర వీడియోలను అందించడం జరుగుతున్నది. కావున మన తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయగలరని మనవి.

  • @bogasrinivas7435
    @bogasrinivas7435 3 роки тому +3

    Om Namah Shivaya🙏🙏🙏🙏🙏🙏

  • @venkatakrishnakishorepasum6324
    @venkatakrishnakishorepasum6324 5 років тому +11

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

    • @venkatakrishnakishorepasum6324
      @venkatakrishnakishorepasum6324 5 років тому +1

      @@PSLVTVNews ok sure..

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 Рік тому +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ తమకు శతకోటి కృతజ్ఞతలు ఆయుషు ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు సమృద్ధి అందం డబ్బు సమాజంలో గౌరవం కలిగి ఉన్నందుకు మీరు ప్రసాదించినందుకు శతకోటి కృతజ్ఞతలు 🌹🌸🌻💐🌺🍁🥀🌷🌼🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🙏🙏🙏🙏

  • @ramalalitha8436
    @ramalalitha8436 4 роки тому +2

    Arunachalashiva Arunachala shiva shivaArunachalashiva Arunachala shiva Arunachalashiva Arunachala shiva

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 3 роки тому +5

    ఓం అ,రుణాచలశివ‌అరుణాచలశివ‌అరణాచల🌱🌱🌱🌱🌱🙏🙏🙏

  • @murthyjyothula9556
    @murthyjyothula9556 3 роки тому +5

    Very great interesting story of our. Lord. Aruna. Chala. Shiva. Om. Namah. Shivah

  • @gowridavuluri1588
    @gowridavuluri1588 2 роки тому +1

    Om Sree Arunachala Siva🌷🌷🌷 👏👏👏🙏🙏🙏

  • @srimmssrimms3969
    @srimmssrimms3969 4 роки тому +7

    జై అరుణాచలేశ్వర స్వామి కి జై జై జై జై జై జై జై జై.........

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      మిత్రులారా...! మన చానెల్ లో భక్తి , ఆరోగ్యం, వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, రాజకీయం, విద్య, హాస్యం మరియు తదితర వీడియోలను అందించడం జరుగుతున్నది. కావున మన తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయగలరని మనవి.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +40

    ఓం దక్షిణామూర్తయే నమో నమః
    అధ్బుతమైన వీడియో....
    నిజంగా అరుణాచలం పరమశివుని దర్శన భాగ్యం కలిగింది ఈ విధంగా ....
    మనసుకి పరమానందం కలిగింది....
    Nice and clarity voice of you....
    Thank you so much to PSLV 💐💐

  • @sathyamseerapu5944
    @sathyamseerapu5944 3 роки тому +3

    అరుణాచల శివ..అరుణాచాల శివ మీ దర్శన భాగ్యం కలిగేలా చెయ్యు తండ్రి

  • @saigopal8420
    @saigopal8420 5 років тому +18

    అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచలా

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for watching PSLV TV NEWS... Please share our video which you liked most.

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +2

    Jai vayu lingam 🙏🕉🙏🕉🙏🕉🙏
    Jai Agni lingam 🕉🙏🕉🙏🕉🙏🕉
    Jai yama lingam 🕉🙏🕉🙏🕉🙏🕉
    Jai Shiva lingam 🙏🙏🙏🙏🕉🕉🕉

  • @laxmilaxmi2165
    @laxmilaxmi2165 2 роки тому +4

    OM 🙏 NAMAH 🙏 SHIVAYA 🙏🕉️🕉️🕉️🔱🔱🔱🌹🌹🌹

  • @srinivasmiryala4701
    @srinivasmiryala4701 5 років тому +16

    ఓంఅరుణాచలేశ్వరాయనమః

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for watching PSLV TV NEWS... Please share our video which you liked most.

  • @harshavardhanreddy4869
    @harshavardhanreddy4869 5 років тому +1

    Arunachala Shiva, arunachala Shiva. Arunachala Shiva. Aruna Shiva

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

  • @napranamnakanchammatalliki3797
    @napranamnakanchammatalliki3797 3 роки тому +1

    om.maa.shiva.shakti 🙏 🙏 🙏 🙏 🙏 🌹 🌹 🌼 🌷 🌷 🌺 🌷 🌹

  • @sitaramkotta9546
    @sitaramkotta9546 4 роки тому +3

    Omnamasivaya

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      మిత్రులారా...! మన చానెల్ లో భక్తి , ఆరోగ్యం, వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, రాజకీయం, విద్య, హాస్యం మరియు తదితర వీడియోలను అందించడం జరుగుతున్నది. కావున మన తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయగలరని మనవి.

  • @hrushikeesh3581
    @hrushikeesh3581 5 років тому +9

    Very good video. Nice to know couple of things about arunachalam. Thanks a lot

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

    • @divvelasubrahmanyeswararao1037
      @divvelasubrahmanyeswararao1037 5 років тому +1

      Om namo arunachala vasyanamaha

  • @tasinalalitha852
    @tasinalalitha852 2 роки тому +1

    🙏🙏🙏👌👌 Om namah shivaya

  • @sriniuaschithirala3128
    @sriniuaschithirala3128 2 роки тому +1

    అరుణాచల శివ దంపతులుగా దర్శనభాగ్యం కలిగించు
    తండ్రి అరుణాచల శివ

  • @sirisunny9765
    @sirisunny9765 4 роки тому +10

    Nee darshanam maku kuda kalpinchu thandri...hara hara mahadeva shambo Shankara..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @maheshboguda4308
      @maheshboguda4308 3 роки тому

      Nee darshanam maku maa kutumbamuloni andariki kalpinchy thandri..... Hara hara mahadeva shambo shankaraachaary 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sriantar
    @sriantar 4 роки тому +9

    నీ దర్శనం అందరికీ కలిగించు తండ్రీ

  • @pasumarthieswararao574
    @pasumarthieswararao574 2 роки тому +1

    అరుణాచలం శివ తండ్రి నాకు ఒక్కసారి ని దర్శన భాగ్యం కలిగించు తండ్రి

  • @shreejak5627
    @shreejak5627 3 роки тому +2

    వివాహ

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 5 років тому +7

    tq చాలా బాగా ఉంది, ohm namah sivaaya

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

  • @snarayanak2934
    @snarayanak2934 3 роки тому +5

    Anchor voice was very pleasant . God bless her and bless us also

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      Blessings & credit goes to Syamalamma.

  • @rajabbayimaddala8325
    @rajabbayimaddala8325 2 роки тому +1

    ఓం నమః శివాయ హర్ హర్ మహాదేవ్

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 роки тому +1

    Very nice video Thank s

  • @sujatharangu9063
    @sujatharangu9063 3 роки тому +3

    Arunachala lingeshwara Swamy ki jai🙏🙏🙏🙏🙏

  • @veninaidu6733
    @veninaidu6733 4 роки тому +3

    Om namo namashivaya

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      మిత్రులారా...! మన చానెల్ లో భక్తి , ఆరోగ్యం, వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, రాజకీయం, విద్య, హాస్యం మరియు తదితర వీడియోలను అందించడం జరుగుతున్నది. కావున మన తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయగలరని మనవి.

  • @rowdyvenkatesh6871
    @rowdyvenkatesh6871 3 роки тому +1

    Arunachala Shiva

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      ThanQ for watching our channel. Please share our videos in your circle which you most liked

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 роки тому +2

    Sri Apitakuchaamba Sameta Arunachala Siva Namassivaya.

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 5 років тому +9

    Thank you so much for your Information about Arunachalam

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому +1

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

  • @padmajakrishna26addanki64
    @padmajakrishna26addanki64 5 років тому +5

    Memu dec'2018 lo vellamu. Chaganti gari speechlu vini vini vellamu. Ramanasramamulo accha dorikindi. Chala baga arunachalesrwara darsanam jarigindi. Giri pradakshina auto lo jarigindi. Tq chaganti garu. Credit goes to chaganti garu. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @cmchoudary
      @cmchoudary 5 років тому

      Giri pradakshina auto lo chesara? Miru aged aa? Giri pradakshina cheppulu lekunda nadustu chayali naku 4 hours time patindi. Last 2km koncham kastamga undi road sariga lekapovatam vala

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

  • @saiKiran-yi9vt
    @saiKiran-yi9vt 2 роки тому +1

    Om namah shivaya 🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +2

    హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏

  • @rvishwadhavishwadha152
    @rvishwadhavishwadha152 4 роки тому +6

    It's amazing 😍😍😍😍😍😍

  • @sushmaadepu2168
    @sushmaadepu2168 3 роки тому +3

    అరుణాచలం పంచభూత శివాలయాలలో """"అగలింగo"" ఉన్న ప్రదేశం ...
    🙏అరుణాచల శివ 🙏
    అని ఒకసారి స్మరించిన చాలు ఆ సర్వేశ్వరుడు మన సర్వపాపాలు క్షమించేసారు ....

  • @lakshmikurapati3350
    @lakshmikurapati3350 3 роки тому +1

    Om....arunachaleshwaraya Nemaha

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      ThanQ for watching our channel. Please share our videos in your circle which you most liked

  • @SaiTeja-qs4zm
    @SaiTeja-qs4zm 3 роки тому +2

    Thandri arunchala Siva karunichi kapadu thandri🙏🙏🙏🙏

  • @bejugamnarsimharao2724
    @bejugamnarsimharao2724 3 роки тому +10

    Please give us Darshanam for total family Arunachaleshwara Swamy.

  • @skB-gd2yn
    @skB-gd2yn 3 роки тому +3

    Om namaha shivaya 🙏🥝 Om namaha shivaya 🙏💐🙏🥝 Harunachala shiva Harunachala shiva Harunachala shiva 👏👏👏👏🙏🙏

  • @rayudumounika7112
    @rayudumounika7112 3 роки тому +2

    Memu vellamu my family members 20 members vellam. Chala bagundi. Om namahsivaya 🙏🙏🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      ThanQ for watching our channel. Please share our videos in your circle which you most liked.

  • @maheshbabu17
    @maheshbabu17 2 роки тому +1

    Swami and arunachaleswara naku na kutubanikini ni darsenam kaligimchu thamdri 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chinnamacharla595
    @chinnamacharla595 3 роки тому +3

    Arunachala shiva arun achala siva arun achala siva om namashivaya

    • @PSLVTVNews
      @PSLVTVNews  3 роки тому

      ThanQ for watching our channel. Please share our videos in your circle which you most liked

  • @charanbikkina5821
    @charanbikkina5821 5 років тому +20

    Every one must see Arunachalam temple and every one gets wonderful experience with God.

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 4 роки тому +1

    Super video about arunachalam.

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      ThanQ for watching PSLV TV... Please share our videos which you most liked.

  • @konalabhagyalakshmireddy1836
    @konalabhagyalakshmireddy1836 4 роки тому +1

    Chala bagunadhi

  • @satyakishore8022
    @satyakishore8022 4 роки тому +8

    Thanks mam Well said and good information om nama shivaya

    • @PSLVTVNews
      @PSLVTVNews  4 роки тому

      ThanQ for watching our channel... Please share our videos in your circle which you most like.

  • @telugutech5109
    @telugutech5109 2 роки тому +3

    ❤️har har mahadev

  • @radhasrinivas9909
    @radhasrinivas9909 3 роки тому +1

    Arunachala siva

  • @madhumadhu6041
    @madhumadhu6041 5 років тому +2

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala 🌺🌺 🌺🌺 🌺🌺 🌺🌺 🌺🌺 🌺🌺 🌺🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому

      ThanQ for watching PSLV TV NEWS... Please share our video which you liked most.

  • @kathulakannaya6741
    @kathulakannaya6741 3 роки тому +3

    Arunachala Shiva 🚩🙏🙏🙏🙏

  • @bhaskararaoyenni6520
    @bhaskararaoyenni6520 3 роки тому +3

    కృతజఞతలతో

  • @srinivasmanga3832
    @srinivasmanga3832 8 місяців тому +1

    🙏Good information PSLV TV 🙏

  • @ladiesdesignercollections3835
    @ladiesdesignercollections3835 5 років тому +33

    ఓం నమఃశివాయ
    ఓం దక్షిణామూర్తయే నమో నమః
    చాలా బాగా చెప్పారు.
    కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు.

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому +2

      ధన్యవాదాలు, మా ఛానల్ లో మీకు నచ్చిన వీడియోలను లైక్ చేసి కామెంట్ వ్రాసి మీ మిత్రులకు షేర్ చేయగలరని ప్రార్ధన. మీ PSLV TV TEAM

    • @PSLVTVNews
      @PSLVTVNews  5 років тому +2

      ThanQ for your comment. Please share our videos in your circle which you most like. PSLV TV NEWS

    • @samavedamsarma2414
      @samavedamsarma2414 3 роки тому

      @@PSLVTVNews ki ki into

    • @samavedamsarma2414
      @samavedamsarma2414 3 роки тому

      @@PSLVTVNews to u j{