Sir me branch vizag lo vundi madhuravada lo taste chala bagundi sir 1y nundi me daggarae aa order ayina esthunnam takkuvalo ayipothundi maku thank you kaka 55 biryani meru elanae prathi daggara open chayale aninkorukuntunnanm sir
వీళ్ళు చాలా ఫ్రొడ్. 59 రూ. బిరియాని అని అందరిని మోసం చేస్తున్నారు. మార్నింగ్ బిరియాని నికూడా ఈవినింగ్ బిరియాని లో క లిపేసి అమ్ముతున్నారు. విళ్ళను అస్సలు ఎంక్రైస్ చెయ్యకండి. పని చేసేవాళ్లకు వాళ్ళకి జీతాలు ఎవ్వరు. Only publicity కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. మీరు నా మాటలు నమ్మకపోతే నైట్ 11:30 or 12:00 కి వెళ్లి తీసుకోండి మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు నాకన్నా intelligent అయితే వర్క్ కోసం join అయి చుడండి. 🙏 🙏🙏
ఒరిజినల్ మెటీరియల్ వాడతారు. నాని బ్రో చాలా నిజాయితీ.కిరాక్ rp గాడి కంటే ఇటువంటి వాళ్లని encourage చెయ్యండి
Ho wow నిజంగా కేవలం 59,RS chicken బిరియాని అమ్ముతున్నాడంటే అన్న great అసలు 😊🙏
Very good. Idi kuda social service lage, congratulations to owner💐💐💐
1000*59=59000,అవుతుంది, per month లెక్క పెడితే 17లక్షల 70వేలు అవుతుంది, నెలకి 15లక్షలు ఖర్చు అయినా 270k మిగులుతది, super
How u now bro
ప్లేట్ కి 17 మిగులుతుంది .. అంటే 1000*17=17000 డైలీ మిగులుద్ది.... month ki 17000*3=510000
Sir me branch vizag lo vundi madhuravada lo taste chala bagundi sir 1y nundi me daggarae aa order ayina esthunnam takkuvalo ayipothundi maku thank you kaka 55 biryani meru elanae prathi daggara open chayale aninkorukuntunnanm sir
Chala chala bagundi andi taste mem try chesam cheap and best and ...... everyone must try this
వీళ్ళు చాలా ఫ్రొడ్. 59 రూ. బిరియాని అని అందరిని మోసం చేస్తున్నారు. మార్నింగ్ బిరియాని నికూడా ఈవినింగ్ బిరియాని లో క లిపేసి అమ్ముతున్నారు. విళ్ళను అస్సలు ఎంక్రైస్ చెయ్యకండి. పని చేసేవాళ్లకు వాళ్ళకి జీతాలు ఎవ్వరు. Only publicity కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. మీరు నా మాటలు నమ్మకపోతే నైట్ 11:30 or 12:00 కి వెళ్లి తీసుకోండి మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు నాకన్నా intelligent అయితే వర్క్ కోసం join అయి చుడండి. 🙏 🙏🙏
Great Interview & Brother Keep it up with Kaka Crazy Biryani 😋🍗
Nenu Kukatpally lo vunnanu
Vijayawada lo unda idi?
God bless you brother me branch ma brother tesukunnaru bhimavaram two town Lo elNae Chaka place Lo me branchulu open avvale
Moosapet branch super bro love u
Super
కొత్తగా బ్రాంచ్ పెట్టాలి అనుకుంటే మీ సపోర్ట్ ఏమైనా చేస్తారా
Super bro
Bro uppal kuda okati pettandi bro
Very good anna
మీ బొంద చందానగర్ లో అవుట్ లెట్ మీదేనా అక్కడ తీసుకున్నాము టేష్టు చండాలంగా ఉంది జన్మలో తీసుకోను దీనికన్నా ఫ్రైడ్ రైస్ బెటర్ చిన్న ప్లేటుడు పెట్టారు అంతే
Biryani biryani biryani antha khaas emledu bro🙄,jst eppudey tinnanu😏,masala ledu sariga,inka gravy aithe charu chesi eccharu,ekkada video lo chupinchinantha ledu katha🤷🏻♂️..anyway keep going🤝👍
Don't insult food rate using word 'kevalam' mind your words VJ
Not less then a servise
Dining pedithe cost kuda penchalchi vasthundhi rent, current bill kattali profit sariga undadhu endhuku bro cover chesthav😂
Boka
నెల్లూరులో దొరికే చికెన్ కేజీ 5రూ.లకు వస్తది...అప్పుడు బిర్యానీ 40రూ.లు కూడా ఇవ్వొచ్చు
5 kg chicken 5 rs dorukutada
@@EVERYDAYEATING321 last grade chicken brother ......chicken ni distribute chesthaaru chennai akkada reject ayithe Bangalore, hyderabad , kolkatta , Delhi, last again chennai ...final destination NELLORE ....Ice packing lo untundhi padaveyadam kanna 5Rs better kada lumpsum ki anduke chicken shop vallu theesukoni pettukoni manaku mix chesi istharu mana mundhu kottindhi 400gm appudu pakkana unnavi kotti add chestharu kada 500gm kosam avi degrade
Hospital ki 2500/- Expenditure.