Kaka 55 Biryani | Hyderabad's Cheapest Biryani | Daliy 100000 Income | 1200 Plates Biryani Making

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 551

  • @bhoom6284
    @bhoom6284 8 місяців тому +12

    వినయం విధేయత వ్యాపారం 👍
    Super 👌

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 місяців тому +10

    ఫుడ్ బిజినెస్ ఎది అయినా కనీసం ఒక ముప్పై శాతం పైనే లాభం రుచి శుచి ముఖ్యం 🎉🎉

  • @mohansri536
    @mohansri536 Рік тому +11

    అన్నా అందరుబాగుండాలీ అందరు కడుపునిండా తినాలి అనే మీ ఆలోచనకి హృదయపూర్వక నమస్కారం ,మీరు మనస్పూర్తిగా చెప్పిన ఈ మాటలు మాలాంటి నిరుద్ధోగ యువతకు కొండంత బలాన్ని ఇచ్చాయ్ నీ మాటలే చెప్తునాయ్ నువ్వు ఎంత కష్టపడి ఎదిగావో త్వరలో మిమ్మల్ని కచ్చితంగా కలుస్తాను అన్నా

  • @bojanaudaya8375
    @bojanaudaya8375 11 місяців тому +8

    మీరు చెప్పే విధాం చాలా బాగుంది కొంత మంది యువత కైనా గొప్ప భరోసా ఉంది మీరు మీతో పాటు నిన్నునమ్ముకున్న వాళ్ళు ఎదగాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను

  • @rukminimadhava2646
    @rukminimadhava2646 Рік тому +35

    Respected brother , ఇప్పుడు మీ వెంట 100 families ఉన్నాయి , భవిష్యత్తులో 100000 families support ఇచ్చే level కి మీరు ఏదాగాలి thank you .God bless always .

  • @Babulukadari
    @Babulukadari Рік тому +13

    మీరు బాగుండాలి తమ్ముడు చాల మంచి ఆలోచన 🙏ఆ భాగవంతుడు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు, మీ నమ్మకమే మీ విజయం మరో పది మందికి ఉపాది ఆలాగే సమాన్యులకు అందరికి మంచి ఆరోగ్య మైన రుచికరమైన ఆహారం అందించి తక్కువ ధర తో కడుపునిండా అందిస్తున్నారు 🙏🙏🤝👍👏

  • @madhusudhanrao2456
    @madhusudhanrao2456 8 місяців тому +5

    తమ్ముడు, సూపర్ గా చెప్పావు. నేను కూడా 20 years ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆరోగ్యం బాలెక జాబ్ వదులు కున్నాను. ఇపుడు కష్టపడే మనసు ఉన్నా నాకు సహకారం లేదు. నేను కూడా నీలాగే ఆలోచిస్తాను. ఏదైనా చేసి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. కానీ ఏమి చేయాలో తెలియడం లేదు. బిజినెస్ అనుభవం లేదు. నాకు ఏదైనా పని చేయాలని ఉంది.

  • @venkym3578
    @venkym3578 10 місяців тому +3

    మీది చాలమంచి హృదయం గలా వ్యక్తి.👌👌💐💐❤❤

  • @SiddharthRoyGaming7
    @SiddharthRoyGaming7 Рік тому +9

    బ్రదర్ మీరు అందరి కడుపు నిండాలని కోరుకున్నారు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మీ business india అంతా విస్తరించాలని కోరుకుంటున్నాను

  • @shineysailu1927
    @shineysailu1927 Рік тому +18

    నువ్వు చాలా సూపర్ నువ్వు చెప్పే మాటలు వింటే కళ్ళనిండా ఆనందభాష్పాలు వస్తున్నాయి అన్న థాంక్యూ సో మచ్

  • @shaikmoin225
    @shaikmoin225 28 днів тому

    సూపర్ తమ్ముడు తక్కువ వలో అందరు కడుపునిండా తినాలానే ని కాన్సెప్ట్ చాలా బాగుంది అలాగే కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిసన్నావ్ అది గ్రేట్ తమ్ముడు హ్యాట్సాఫ్ టూ యు

  • @laxminarasimha6013
    @laxminarasimha6013 Рік тому +7

    అన్న 👌 ఏ అందరు బాగుండాలి మనతో పాటు వాళ్ళు సమానం గా ఉండాలి అన్న ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేసావ్ చాలా బాగుంది me ఆలోచన

  • @ramamoorthythumsi4418
    @ramamoorthythumsi4418 Рік тому +4

    మీ ఆలోచన, నలుగురు బాగు పడాలనుకునే ఉద్దేశ్యం మరియు సులభంగా అర్థం అయ్యే విధంగా వాడే భాష చాలా బాగుంది తమ్ముడు. వీడియో చూసిన తరువాత మిమ్మల్ని తప్పకుండా ఒకసారి కలవాలని అనిపిస్తున్నది. మీ మంచి ఆలోచనకు భగవంతుని ఆశీర్వాదం కూడా లభించాలని కోరుకుంటున్నాను. Best wishes for future......

  • @vinaythota6155
    @vinaythota6155 Рік тому +5

    Nenu maa father bday ki roadside people ki donate cheyyadaniki 25biriyanis cook cheyyaleka mee dhaggara affordable and good food untundhi ani gurthochi ochinappudu meru naa cause vini konchem discount kuda icharu one last packet kuda migalaledu.
    Mee work genuine so food andharu thinnaru

  • @sivasambireddybomnareddy6824
    @sivasambireddybomnareddy6824 Рік тому +7

    అన్న. నువ్వు. చాలా. మంది. ఆకలి. తీర్చు తున్నావు 👍

  • @prasannaoruganti5010
    @prasannaoruganti5010 8 місяців тому +3

    Ur growth is the indicator of ur honesty

  • @nshivadas5633
    @nshivadas5633 11 місяців тому +3

    Very nice తమ్ముడు నువ్వు చాలా మంచి వాడివి

  • @marripallihemaraj7394
    @marripallihemaraj7394 Рік тому +12

    I appreciate your concept, sincerity,honesty and profound intelligence and helping nature

  • @prashantkumararshanapally6983
    @prashantkumararshanapally6983 Рік тому +15

    Hats off to your daring and dashing and dynamism serving people of Hyderabad 🙏❤🌹

  • @MeruguChendrashaker1984
    @MeruguChendrashaker1984 6 місяців тому +1

    నిన్ను నమ్మి వచ్చినవారికి లైఫ్ నీ echhinavu
    నువ్వు గ్రేట్ బ్రదర్

  • @thashvinrajvlogs8067
    @thashvinrajvlogs8067 5 місяців тому +1

    Good Brother..enka enka goppa sthaiyki yedagalani korukuntunna..

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Рік тому +3

    మీ ఆశయానికి హ్యాట్సాఫ్ బ్రదర్ 👍

  • @praveenravulakol9168
    @praveenravulakol9168 11 місяців тому +7

    Brother I like your concept and idea which you are doing for unemployed people and to the society as everyone can eat biryani with your kindness, May God bless you and your family.

  • @Chinna6190
    @Chinna6190 8 місяців тому +1

    Super brother...youth ke inspiration nuuvu

  • @praveentadem9650
    @praveentadem9650 7 днів тому

    Anna good motivation for the youth. Superb explanation anna

  • @Pavan-Ram
    @Pavan-Ram Рік тому +5

    Great Interview &Keep it up Brother Kaka Crazy Biryani😋🍗

  • @RaviSankarKdpGo
    @RaviSankarKdpGo Рік тому +4

    Really great bro, చాలామందికి ఆదర్శం గా నిలుస్తారు బ్రో,
    థాంక్స్ for your support for యూత్, bad comments పట్టించుకోవద్దు బ్రో

  • @arjunnelamarri110
    @arjunnelamarri110 8 днів тому

    Super 🔥

  • @ArjunChennabhatini
    @ArjunChennabhatini 3 місяці тому

    Kaka 55 biryani thanks for helping the people 🎉😊

  • @althafhussainshaik8842
    @althafhussainshaik8842 Рік тому +2

    Arey KAKA, meedi KAAKI biryani kadura babu KEKA biryani. Wish You All The Best. God Bless You.

  • @rajkumarchirra1007
    @rajkumarchirra1007 Рік тому +1

    సూపర్ టెస్టుగా ఉంది బిర్యాణి గాడ్ బ్లెస్ యూ అన్నయ్య

  • @seshagiriraogadi8305
    @seshagiriraogadi8305 Рік тому +1

    meeru chala great yendukanty money Leka poyina meeru help chestunnaru Tq brother

  • @Sonymoses0052
    @Sonymoses0052 Рік тому +1

    Anna bonchesthu me vedio 1st time chusanu kannilluagaledu anna edichesanu. Me words challa genuine ga unnaee. Ye vedios ki kuda nenu comment petannu, 1st time meku comment pettanu. May God bless you. Me words naku inspiration ga unnaee. Devudu avakasam istay tapakunda mimalline kallustanu.

  • @bharatmohan3133
    @bharatmohan3133 Рік тому +6

    Your video is truly inspiring and its a guide to youngsters to stand on their feet. All the best !

  • @NaaAnveshana-MeeNireekshana
    @NaaAnveshana-MeeNireekshana Рік тому +2

    God bless you kaka55,Ramji Bala kare

  • @Polandboy12345
    @Polandboy12345 4 місяці тому

    Super brother 🎉

  • @healthiworeld6796
    @healthiworeld6796 9 місяців тому +1

    Brother really mee alochana mee maatalu mee aacharana chala baagundi, me ఆశయం Inthamandiki life isthundante me start-up Standing గొప్పది Congratulations🎉🎉🎉🎉🎉 Brother naaku meela kastapadali Nyayanga nijaaethiga Elanti oka manchi బిర్యాని Business పెట్టాలని eppatinundo Undedi but Co-insurance ga అది meeru start చేసారు. Dhanyavadalu Brother Nenu thwaralo mimmulni kalusthanu 🎉🎉🎉🎉 Iam sagar yadav From Mahabubad District

  • @syedraheem2163
    @syedraheem2163 Рік тому

    Super, broo, ur, biryani making style, 👌👌👌

  • @karupakulachandrashekar2195
    @karupakulachandrashekar2195 9 місяців тому

    superb video motivational for new comers

  • @sreenathreddy9232
    @sreenathreddy9232 11 місяців тому

    Super bro exclent motivation mi lanti vallu ippati youth ki avsaram🙏🙏🙏🙏

  • @kumarvairam9675
    @kumarvairam9675 Рік тому +1

    Super kaka biryani me oka matalu. Chalà nachay.

  • @shubhanayak2852
    @shubhanayak2852 11 місяців тому +5

    You are a true motivator dear babu!
    God bless you with much more success!
    Will you give franchise for only veg biryani?

  • @mellikalaxmanrao4531
    @mellikalaxmanrao4531 3 місяці тому +2

    అన్నా ఫుడ్ బిజినెస్ నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మా విల్లెజ్ చాలా లాంగ్ అన్నా మీరు చేప్పే ది నాకు బాగా నచ్చింది

    • @mellikalaxmanrao4531
      @mellikalaxmanrao4531 3 місяці тому

      నా sms అన్న దగ్గర కు వెళ్తుందా

  • @harunrasheed111
    @harunrasheed111 Рік тому

    Business chayadam kadu maa Business naluguriki upayooga padatamm adi mukhyaam.super rannaa

  • @chittajalluannapoorna6388
    @chittajalluannapoorna6388 10 місяців тому +1

    Very good nanna.all the best.bhagavantudi blessings eppudu neeku vuntayi nee hard work and helping handki.

  • @laxmicollection7845
    @laxmicollection7845 6 місяців тому

    Super anna very good job

  • @mdjaffar7349
    @mdjaffar7349 10 місяців тому

    you are giving good opportunity god bless you

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 місяців тому

    Wonderful congratulations good inspiration for unemployees

  • @rubennp5192
    @rubennp5192 Рік тому +4

    very good information nd good business idea thank u brother from Bangalore

  • @sreedatta1526
    @sreedatta1526 11 місяців тому

    You are really great bro👌..Mee manchitanam Mee pettubadi...naluguriki vupadi istunnaru..good

  • @m.r.n8163
    @m.r.n8163 Рік тому +2

    Real hero....
    Congratulations for your success

  • @afrozeafroze7742
    @afrozeafroze7742 Рік тому +3

    Really impressed. Great job, well done.

  • @nivasbscmlt6241
    @nivasbscmlt6241 Рік тому +1

    Hi bro your are the best suggestive and encouragement person anna so great 👍 🎉...

  • @tanukulakuri1791
    @tanukulakuri1791 10 місяців тому

    Anna meeru andarini baaga motivate chestunnaru super Anna meeru

  • @Gpranay5664
    @Gpranay5664 9 місяців тому +2

    Great Brother You are a Role Model for Every one... 🎉

  • @sirishkumar3832
    @sirishkumar3832 Рік тому +2

    Very nice bhayya

  • @balajeem86
    @balajeem86 6 місяців тому

    Good information

  • @srinivasraokosuri2324
    @srinivasraokosuri2324 6 місяців тому

    Best of luck brother youth roll model brother 👌👌👌

  • @phanirajasekharrajunadimpa3780
    @phanirajasekharrajunadimpa3780 11 місяців тому

    వెరీ గుడ్ మెంటాల్టీ

  • @SrinivasSrinu-p6d
    @SrinivasSrinu-p6d Рік тому

    Tq brother chala baga chepparu Life risk lo unnamu kalustanu mimmalni vachi

  • @varaprasadraokrishnamaju589
    @varaprasadraokrishnamaju589 11 місяців тому +1

    Really appreciate your guidance 😊

  • @satishkumar-rm3fx
    @satishkumar-rm3fx 11 місяців тому +1

    Thanks anna your giving a valuable help to who surviving in the life

  • @n_vibgyor
    @n_vibgyor 10 місяців тому +2

    Thammudu, choosthuntene quality thelisipothundhi..no doubt this is very good biryani. Your thought 'less price more sale', will be taught in MBA, you proved it, a successful story! Keep it Up! Congratulations, for your success!

  • @Rayudu_content
    @Rayudu_content 11 місяців тому +1

    Thank you brother for inspiring talk

  • @lavanaya5785
    @lavanaya5785 10 місяців тому

    ❤vrrey good nice spich

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 Рік тому +3

    Great hard work people 👌👌

  • @shankarmahi1817
    @shankarmahi1817 11 місяців тому

    ఈ వీడియో చాలా మంది .
    మంచి ఫలితం ఉంటుంది.❤🎉

  • @kollumohanrao2399
    @kollumohanrao2399 10 місяців тому

    సూపర్ బ్రదర్! ఇంత చిన్న వయసులో అద్భుతమైన బిజినెస్ చేస్తున్నావ్! గుడ్ లక్.

  • @anjibabu1671
    @anjibabu1671 11 місяців тому

    Very well brother
    Thanks full my hearly

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 9 місяців тому

    Thammudu you are very heard workers God supports you and bless you and your family

  • @sathyanarayan8744
    @sathyanarayan8744 8 місяців тому

    Mee nijaayithi nachcindhi sodharaa! 👍

  • @NaveenKumar-fy9cx
    @NaveenKumar-fy9cx 3 місяці тому

    Hi.sar.miru.matladetppudu.telstundhi.miru.yentha.kastta.paduthunnaro.gret.job.

  • @sweeti1462
    @sweeti1462 9 місяців тому

    Wowwwwww🎉🎉🎉🎉🎉🎉 great😅😅

  • @gunturuvamsikrishnamurthy5949

    మీది చాలా మంచి మనసు తమ్ముడు దునియాలో నీవే కోటీశ్వరుడు అదే నీ మంచి మనసు నిన్ను దేవుడు చల్లగా చూడాలి.నేను 5 ఏ ళ్ళుగా ఇటువంటి వీడియో చూడలేదు కంటతడి పెట్టించావు తమ్ముడు THANKS god bless you.

  • @rajeshmaloth3053
    @rajeshmaloth3053 Рік тому

    Good superb biryani bro

  • @jangiliharish406
    @jangiliharish406 Рік тому +4

    I sappt u bro all the best

  • @lankekarthik3364
    @lankekarthik3364 9 місяців тому

    Good achievement and keep going.
    GOD BLESS YOU BROTHER.

  • @RS-nv1di
    @RS-nv1di 6 місяців тому

    proud of u bhayyaee society lo ralla debbalu common anni thattukunna vade success avuthadu chese prathi pani eshtam tho cheyali appude success avutharu

  • @sathireddy9669
    @sathireddy9669 Рік тому +2

    What a mature mind brother
    Ur speech many persons ki inspiration ha undi
    Meeru anukunnadi archive avvalani koruthunna

  • @kakiprakash945
    @kakiprakash945 11 місяців тому

    Your are a good person and Enosent❤❤❤❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bhathuluradhika
    @bhathuluradhika Рік тому

    Nijanga mee manchimanasuku hands up andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @10sharath108
    @10sharath108 Рік тому +1

    థాంక్యూ

  • @udayabhaskar192
    @udayabhaskar192 10 місяців тому

    Very good hearted person, I seen in recent times

  • @newtrendz6234
    @newtrendz6234 Рік тому

    Good bro manchi offers echaru

  • @RameshAlakuntla
    @RameshAlakuntla 11 місяців тому +1

    Super anna good job 🎉🎉🎉🎉🎉

  • @Hanvi_chittithali
    @Hanvi_chittithali Рік тому +3

    Bhaiya mind blowing, thank you anna.

  • @satyasatya6745
    @satyasatya6745 7 місяців тому

    Awesome,really you are great,

  • @Its_me_santhu84
    @Its_me_santhu84 3 місяці тому

    Well said brother. True word's. All are happy❤❤❤.

  • @chandu806021
    @chandu806021 Рік тому +3

    its a very big success.....big salute....brother.....all the best

  • @sairamyadhavhyderabad3384
    @sairamyadhavhyderabad3384 Рік тому

    Anna me vedos super
    Pothayi cheyandi nenu
    Kuwait nudi chusthuna

  • @sunnykevin2055
    @sunnykevin2055 Рік тому +2

    May God bless you and your business brother 💐

  • @sivajyothi6997
    @sivajyothi6997 Рік тому +3

    What a concept!

  • @NagaRaju-ll3io
    @NagaRaju-ll3io 10 місяців тому

    Super bro baga matldaru

  • @khanjp3359
    @khanjp3359 Рік тому +2

    Very Nice Brother!! You are an inspiration for the new generation and youth

  • @Allroundertsr
    @Allroundertsr 8 місяців тому

    🙏👌👍 God blessyou Brother good job great 🙏

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 5 місяців тому

    Good luck guys

  • @A.bhumeshBhumesh
    @A.bhumeshBhumesh 11 місяців тому

    Good jab 🎉all the best

  • @Rafi58295
    @Rafi58295 Рік тому

    Awsm bro🎉

  • @kumartejastyale512
    @kumartejastyale512 Рік тому +1

    Super good bhai

  • @diwakarkk12
    @diwakarkk12 Рік тому +1

    Baiah (kaka 55) Nameste your Goodselves intention helping others is great 👍 👌 andi God's grace always with you now and ever i am from Rjy 55 years hard working interested mindset person Need your help i am ready to follow up your instructions i belive . You reply me thank you sir stay blessed live long happily along with Good health and wealth diwakar God bless you