ఈ 9 మాటలు నీ నోట ఉంటే నీ ప్రార్థనకు జయం వస్తుంది

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 194

  • @satishrameswarapu5218
    @satishrameswarapu5218 2 місяці тому +15

    మీరు ఇంకా ఇలాంటి మెస్సేజ్లు చెప్పాలి. దేవుడిలో అంతము వరకు స్థిరముగా ఉండాలి అని మీ కోసం ప్రార్ధన చేస్తాను అన్న 🙏🙏🙏

  • @nradhika6453
    @nradhika6453 2 місяці тому +22

    Prabhuva naaku vinipinpumu
    Prabhuva naaku teliyajeyumu
    Prabhuva nanu vidipinpumu
    Prabhuva naku nerpinpumu
    Prabhuva nanu nadipinpumu
    Prabhuva nanu brathikinchumu
    Prabhuva nanu tapinchumu
    Prabhuva nanu parisodinchum
    Prabhuva nanu parikshinchumu
    ❤ Hallelujah 🙌 🙏
    Prabhuva

  • @GhantasalaMovva
    @GhantasalaMovva 18 днів тому +2

    Praise the lord anna. దేవుని చిత్త ప్రకారం నాకు వివాహము జరగాలని ప్రార్థన చేయండి. Soniya.Amen.

  • @srikanth5291
    @srikanth5291 4 дні тому +1

    హల్లెలూయ హల్లెలూయ ❤❤

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому +14

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చక్కని వాక్యం అందించారు ప్రార్థన రానివారు కూడా వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక నా జీవితంలో ప్రార్థిస్తున్నాను ఉదయమును ప్రారంభిస్తున్నాను, సాయంత్రం ప్రార్థనతో ముగిస్తున్నాను అయినా నా ప్రార్ధనకి జవాబు రావట్లేదు అనుకున్నాను కానీ ఈ వాక్యము ద్వారా నేనింకా ప్రార్థన ఎదగాలని ఆత్మీయ స్థానంలో పరిశుద్ధాత్మతో ఇంకా నేను పొందుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినందుకు థాంక్యూ లార్డ్ థాంక్యూ జీసస్ 🙏🙏🙏🙏🙏amen

  • @srikanth5291
    @srikanth5291 4 дні тому +1

    GLORY TO MY OUR KING 👑👑 LOVING LORD JESUS CHRIST 🙏🙏

  • @prasdprasad9270
    @prasdprasad9270 11 днів тому +1

    1.prabhuva naku vinipinpumu
    2.prabhuva naku theliyajeyumu
    3.prabhuva nannu vidipimpumu
    4.prabhuva naku prardhana nerpumu
    5.prabhuva nannu nadipimpumu
    6.prabhuva nannu brathikimpumu
    7.prabhuva nannu thappinchumu
    8.prabhuva nannu parisodhinchimu
    9.prabhuva nannu parikshinchumu
    Amen in the name of jesus

  • @Yadalasuneetha
    @Yadalasuneetha 2 місяці тому +4

    దేవుని చిత్తం నెరవేర్చే ప్రార్దన చేయాలి అని మా కొరకు ప్రార్దన చేయండి పాస్టర్ గారండి 🙏🏻

  • @KomarapuMani
    @KomarapuMani 2 місяці тому +18

    వందనాలు అన్నయ్య మీరు చెప్పే మాటలు ద్వారా దేవుని మాటలు చాలా నేర్చుకుంటున్నాను అందుకని మీరు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రార్థన ఎలా చేయాలో నేర్పించిన వందనాలు అన్నయ్య ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🙏🙏🏻🙏🙏👏🏻👏🙏🏻🙏👌👌

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому +1

      Glory to God🙌
      Thanks and Praise the Lord 🙏 brother

    • @KomarapuMani
      @KomarapuMani 2 місяці тому

      🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✝️🛐

  • @PrakashEpicharla
    @PrakashEpicharla 3 дні тому +1

    వందనాలు బ్రదర్ 🙏

  • @srikanth5291
    @srikanth5291 4 дні тому +1

    PRAISE THE LORD 🙏 🙏 ❤❤ 🙏🙏

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 2 місяці тому +4

    S amen amen tq praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @salineeraja1263
    @salineeraja1263 Місяць тому +2

    Praise the lord Ayyagaru

  • @lalithakumaribandela5109
    @lalithakumaribandela5109 2 місяці тому +1

    Praise the Lord 🙏
    వందనములు అయ్యగారు
    నా ప్రార్థనలన్నిటికి దేవుడు జవాబులు ఇవ్వాలని మా కుటుంబంలో దేవుని కార్యములు జరగాలని ప్రార్థించగలరు
    వందనములు

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому +1

      ప్రభువు మీ ప్రార్థనలు అన్నిటినీ ఆలకించును గాక మీ ప్రయత్నాలన్నీ సఫలపరచును గాక!amen🔥

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p 2 місяці тому +2

    Praise the Lord ayya. Me sevakuni dwara mato matladinanduku stotram.mammunu bratikinchu tandri amen ma atmeeya.tandriki vandanalayya

  • @balajikumar6248
    @balajikumar6248 28 днів тому +1

    God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐

  • @శ్రీను-వ7ష
    @శ్రీను-వ7ష 2 місяці тому +1

    వందనాలు అన్నయ్య మీరు చెప్పిన మాటలు జీవం ఉంది అన్న నాకు ఫైనాలిస్ ప్రాబ్లమస్ ఉన్నాయి ఊరుకి దూరం బంధువులుకు దూరం పనికి దూరం అయ్యాను అన్న plz నాకోసం ప్లేయర్ చెయ్ అన్న వర్క్ leka నిరాశ కలిగిన జీవితం నాలు వెంటాడుతుంది అయ్యా యేసుయ్య నువ్వే నాకు రక్షా 💐 ప్రైస్ ది లార్డ్

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 Місяць тому +1

    Best message.. Praise the lord 🙏

  • @KodaliSnehithaSneha
    @KodaliSnehithaSneha 2 місяці тому +2

    Wonderfull Massage Thank you Jesus Amen amen

  • @JeeAsparait
    @JeeAsparait 2 місяці тому +5

    ఒక స్నేహితురాలు నమ్మి 12 లక్షలు డబ్బులు ఇచ్చాను అయ్యా మంచితనంగా దేవుని మాటలు చెప్పి నన్ను మోసం పరిచింది డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు డిసెంబర్ నెలలో ఇస్తానంటే నా కొరకు వ్యక్తిగత ప్రార్థన చేయండి

    • @AmbatiHaribabu-k7j
      @AmbatiHaribabu-k7j Місяць тому

      Meeru nammi echinadhi mee snehituralani dhevunni kadhu kadha ....echaka dhevunni adugutunnaru, ayina mee dabbulu venukaki ravalani asistunnanu

    • @ranisali627
      @ranisali627 8 днів тому

      చాలామంది ఈ స్నేహం అని దేవుడు అని ఇంకా చేప్పాలంటేచలారకాలుగావాళ్ళుచేప్పేమయ్యమాటాలునమ్మిసురూట్టీఅనేదీకూడాలేకుండాకొందరూమొసపోతుఉంటేఎదోఒకసురీటీపేట్టారూఅనికొందరూమొసపోతునేఉన్నారూఎదీఏమైనాముందూమీరూప్రార్థనాలోఎక్కువగడపండీదేవుడుసమాధనంఇస్తాడుఎవరోగుర్తువచ్చినపుడుచస్తారూఇన్నిలక్షలుమీరూమొసపోవడానికిమీరేకారణం

    • @VijjuVijaya-sc8ce
      @VijjuVijaya-sc8ce 8 днів тому

      Bro Joshua UA-cam lo sarch cheyandi messagelu vinadi 3:30 prayer lo palukonadi praise the Lord🙏

  • @sasirekhagummalla6143
    @sasirekhagummalla6143 Місяць тому +2

    చాలామంచివిషయాలుచెప్పారు. ఆత్మీయతకుచాలాఅవసరం. చలావందనాలన్నా

  • @john_arts7
    @john_arts7 26 днів тому +1

    Thank u Brother

  • @mrschgsrao2169
    @mrschgsrao2169 2 місяці тому +1

    Praise the Lord paster garu👃thank you for your spiritual msg.aHalleluiah.Amen

  • @premsunderchegudi2335
    @premsunderchegudi2335 2 місяці тому +2

    Chala.vandalaandi.chala.machi.vakylu.cheparu

  • @muppasanisahadevasahadeva1537
    @muppasanisahadevasahadeva1537 Місяць тому +1

    Praise the lord 🙏🙏🙏🙏

  • @RajiniSrinivas-y6r
    @RajiniSrinivas-y6r 2 місяці тому +1

    Praise the Lord annya 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹tq Deva amen amen

  • @ajayjay8984
    @ajayjay8984 2 місяці тому +1

    వందనాలు పాస్టర్

  • @estherambadipudi9541
    @estherambadipudi9541 2 місяці тому +2

    Praise the lord brother 🙏

  • @suryakanthisakkeradeevena7415
    @suryakanthisakkeradeevena7415 2 місяці тому +2

    Praise God 👏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому +1

    🙋🙋🙋🙋🙋🙋ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏

  • @jyothinelapati5902
    @jyothinelapati5902 2 місяці тому +1

    Praise the Lord annayya good message tq annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SanthakumariPagoti
    @SanthakumariPagoti 2 місяці тому +1

    Thankyou my LORD for your blessings

  • @ArunaAkash-ov6mc
    @ArunaAkash-ov6mc 2 місяці тому +1

    Praise the lord 🙏🙏🙏🙏 thankyou Jesus

  • @SanthakumariPagoti
    @SanthakumariPagoti 2 місяці тому +1

    Vandanalu Ayyagaru

  • @nagarjuna5918
    @nagarjuna5918 2 місяці тому +3

    Praise the Lord brother 🙏 god bless you 🙏 thank you so much brother ❤️🙏🙏🙏

  • @homem6297
    @homem6297 2 місяці тому +1

    Praise the Lord brother exlant msg wonderful work good ministers 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 2 місяці тому +2

    Priase the lord brother 🙏🏻

  • @vojjalasramika9052
    @vojjalasramika9052 2 місяці тому +2

    Tq jesus❤❤❤

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 2 місяці тому +1

    Excellent 👌👌 brother e message dwara cheppinanduku🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @thrishankshashank
    @thrishankshashank 2 місяці тому +2

    అన్నా వందనాలు మా ఫ్యామిలీ రక్షణ కోసం ప్రార్ధన చేయండి అన్నా జగదీష్ లక్ష్మి త్రిషంక్ శశాంక్ 😭😭😭😭😭😭😭😭

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసయ్య మీ కుటుంబానికి మారుమనస్సు రక్షణ దయచేయును గాక ఆమెన్ 🔥

  • @manikyaraokale8863
    @manikyaraokale8863 2 місяці тому +1

    Praise the lord brother 🙏🏻🙏🏻 good message TQ sir 🙏🏻🙏🏻👍

  • @meemarket1009
    @meemarket1009 2 місяці тому +3

    Praise the Lord❤
    Ma financial problems gurunchi prayer please🙏 amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసు నామములో ప్రభువు మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి మీకు విడుదల దయచేయును గాక!ఆమెన్ 🔥

  • @yekuladevamani5554
    @yekuladevamani5554 2 місяці тому +1

    Praise the lord brother 👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @SudarsanababuKonki
    @SudarsanababuKonki 2 місяці тому +1

    Praise the Lord brother good job.

  • @pillakusuma6295
    @pillakusuma6295 2 місяці тому +1

    Praise the God amen 🙏🙏🙏

  • @Hepsiba-ch9wx
    @Hepsiba-ch9wx 2 місяці тому +1

    Thank you anna praise the lord

  • @saivlogs7703
    @saivlogs7703 Місяць тому +1

    Praise the Lord amen 🙏 na husband ki em Pani ledhu so nenu oka shop pettukovali anukuntunna prabhuva naku andhuku mee sahayam kavali thandri...prathi okkaru prayer cheyyandi amen 🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  Місяць тому

      మీ భర్త గారు పని కోసం చేసే ప్రయత్నాలన్నిటిని ప్రభువు సఫలము చేయును గాక!ఆమెన్

  • @Jesus-jessy77
    @Jesus-jessy77 Місяць тому +1

    Prise the lord plz pray for me😢tq jesus amen hallelujah 🙏🙏

  • @Rebecca-w8t
    @Rebecca-w8t 2 місяці тому +1

    Praise the Lord Anna

  • @VenkyTeluguYouTuber-nv1bd
    @VenkyTeluguYouTuber-nv1bd 2 місяці тому

    Praise the lord 🙏🙏🙏
    Annayya

  • @jagadishbabu9477
    @jagadishbabu9477 2 місяці тому +1

    Praise the Lord❤🙏🙏🙏🎉

  • @gracemercy4414
    @gracemercy4414 2 місяці тому +1

    Praise GOD🙌🏻🙌🏻🙌🏻

  • @chnagamani9265
    @chnagamani9265 2 місяці тому

    Praise the lord brother, nenu kuda devuniki daggara ga unde koddi vipareetamaina arogya, aardhika, vivahika jeevitha samasyalu chuttumudutunnayi, devuni shakti tho nenu veeti annitini jayinchalani ashapadutunnanu

  • @MastaniMastani-t3s
    @MastaniMastani-t3s 2 місяці тому +1

    Thankyou sir

  • @vijayakumari6175
    @vijayakumari6175 Місяць тому +1

    🙏Praise the Lord brother.
    ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించారు. చాలా వందనాలు.🙏

  • @NuthalapatiDhanalakshmi
    @NuthalapatiDhanalakshmi Місяць тому +1

    Amen 🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @pemularamana2672
    @pemularamana2672 2 місяці тому +2

    Ameen 🙏🙏🙏🙏🙏

  • @padmajyothi9508
    @padmajyothi9508 2 місяці тому +1

    Hats off

  • @n.6806
    @n.6806 Місяць тому

    Praise the lord brother naa athmiya jivitham lo imka balapadalani naa koraku pradhana cheyyamdi...devuni sthuthimchadaniki goppa swarani ichelaguna pradhana cheyyamdi ...brother... devunike mahima kalugunu gaka

  • @Sushmasiddela-k2k
    @Sushmasiddela-k2k Місяць тому +2

    Please pray for my daughter hepsimanogna and me

  • @UsalajyothiJyothi
    @UsalajyothiJyothi 2 місяці тому +1

    Prise the lord annyya

  • @VijayaAruri-kn1qw
    @VijayaAruri-kn1qw Місяць тому +1

    Please is the lord brother

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 2 місяці тому

    Amen Amen Amen 🙏🙏🙏🙏
    Praise the lord brother garu 🙏🙏🙏🙏 ma family members salvation kosam and ma brother suresh tragudu durathma tragudu bandakalu nundi vidudala kosam health and salvation kosam prayer cheyandi ayyagaru and ma family members mida suresh mida andari mida unna chikati katlu chethabadi katlu satan bandakalu andakara dusta kriyalu Mantra sakshti katlu nundi vidudala kosam prayer cheyandi ayyagaru na health kosam job marriage vishayamlo chala late ipotundi brother chala mandi blame chestunnaru brother na health kosam prayer life constant ga undalani Prayer cheyyandi brother sravani 5th class navodaya ki exam rastundi seat ravalani yogesh 4th class baga chadavalani health kosam prayer cheyandi brother 🙌🙏🙏🙏🙌🙏🙌🙏🙏🙏😭😭😭😭😭

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      ప్రభువు మీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి మీకు కావాల్సిన ప్రతి అవసరతను తీర్చును గాక ఆమెన్!amen🔥

  • @SujishinyRaavi-vy5xj
    @SujishinyRaavi-vy5xj 2 місяці тому

    Praise the lord 🙏🙏🙏 annayya,ma family kosam prayer cheyyandi annayya,chala shodanalatho badapaduthunnam, ma babu job kosam, papa study kosam prayer cheyyandi annayya

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      సమస్యల పైన కాక ప్రభువు పైన దృష్టి పెట్టి ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తారు🛐🔥

  • @snehasneha8390
    @snehasneha8390 Місяць тому

    Aamn😊

  • @reginareddy8948
    @reginareddy8948 2 місяці тому +1

    Amen 🙏

  • @muneepolisetty7073
    @muneepolisetty7073 2 місяці тому +1

    Naaku marala cancer rakunda naaku manchi aarogyamu koraku MAA pillala Rakshana koraku please prayers cheyyandi please

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసు నామములో ప్రభువు మీకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఇచ్చును గాక! మీ పిల్లలకు మారుమనస్సు రక్షణను దయచేయును గాక! ఆమెన్ 🔥

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 місяці тому +1

    బ్రదర్ నా సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి శేఖర్ చేతిలో చేతబడి చిల్లంగి శక్తులతో తలనొప్పి నరాలు బలహీనతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత యేసు రక్తములో కడగబడేలాగా ప్రార్థన

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому +2

      ఏసు నామమున ప్రభువు మీ సిస్టర్ లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయును గాక!amen

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому +2

      ఏసు నామమున ప్రభువు మీ సిస్టర్ లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయును గాక!amen

  • @sumangajjela2830
    @sumangajjela2830 Місяць тому +1

    Praise the lord Anna plz Ayyagaru Simon behrain lo vuntunnadu Thanaki left Dhavada infection thaggettu prayer cheyandi Ayyagaru ekkadai nunchi tablets konni food items Athani koraku pampithunnam hyd nunchi behrain ki plz aa atamkam lekunda purthiga athaniki samanu cherettu prayer cheyyandi

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  Місяць тому

      మా ప్రభువా! మా దేవా! సహోదరుడు Simon ను జ్ఞాపకం చేసుకోండి. ఇన్ఫెక్షన్ అయినా తన దవడను ముట్టండి స్వస్థపరచండి. యేసయ్య సహోదరుడు కొరకు హైదరాబాదు నుండి పంపిస్తున్న మెడిసిన్స్ అండ్ ఫుడ్ క్షేమంగా అతనికి చేరునట్లుగా కృప చూపమని యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము తండ్రి.. ఆమేన్ 🔥

  • @sailadadevi7190
    @sailadadevi7190 2 місяці тому +1

    Amen

  • @satyasri3490
    @satyasri3490 Місяць тому +1

    Praise the lord brother
    Naku dsc lo okka job evvalani ayana napai jali kanikaram chupinchi ayana naku dayacheyyalani prayer cheyandi anna
    Na husband na kutumbam kosam tana life tyagam chesukunnaru nenu na husband okkachota bratakali yeka atma kaliki prabhuvu ni sevinchali prayer cheyandi anna

  • @nvani9695
    @nvani9695 Місяць тому +1

    🙏

  • @MaryRani-j4j
    @MaryRani-j4j 2 місяці тому +1

    Prsiethe lotd

  • @ratnamanjaridarivemula7986
    @ratnamanjaridarivemula7986 2 місяці тому +1

    🙏praise the lord brodar prayer for me 21 st tet exam nakosm prayer cheyyandi please brodar 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట ప్రభువు మీ యొక్క ప్రయత్నాలలో మీకు విజయము ఇచ్చును గాక! ఆమెన్

  • @NaiduP-ii9ij
    @NaiduP-ii9ij 2 місяці тому

    Annaya please na kapuram nilabadela prayer cheyandi na parisithi chala dharunanga vundi

  • @JeeAsparait
    @JeeAsparait 2 місяці тому +1

    ప్రైస్ లార్డ్ అయ్యా నా పేరు రాధిక మాది గుంటూరు

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 2 місяці тому

    Praise the Lord brother🙏🙏🙏🙏. Brother plz pray for my family🙏🙏 brother naa brahmmanudi daggara pani maneyalani thana sontha chethi panene devudu devinchulaguna prardana cheyandi🙏 plz🙏🙏🙏🙏

  • @muniyyanukathoti5677
    @muniyyanukathoti5677 Місяць тому +1

    వందనాలు బ్రదర్
    ప్లీజ్ మొబైల్ నంబర్

  • @rushitha4240
    @rushitha4240 2 місяці тому +1

    Brother pray for me and my family health

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      May God bless your family with good health and prosperity. 🔥

  • @dhanunjay.ppadavala1006
    @dhanunjay.ppadavala1006 2 місяці тому +1

    Na Peru Vijaya na husband job and hotel business kosam prayer cheyagalaru

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      May God Bless Your Husband and his works in Jesus name🔥 amen.

  • @theriders9823
    @theriders9823 2 місяці тому

    Anna pray for my financial problems 🙏🙏🙏🙏...I want new house ...pray for my son's future 🙏🙏🙏🙏🙏

  • @NagarathnaRathu
    @NagarathnaRathu 2 місяці тому

    Ayya my son Baki thirali Ani prayers cheyanddi brother

  • @belamararani7822
    @belamararani7822 2 місяці тому

    Praise the lord annaya
    Na bartha rakshana kosam yentho prayer chesthunnanu
    Naku Answer ravafam ledhu
    Chala badhaga undhi
    Na kosam prayer cheyyandi

  • @sivasivvva3035
    @sivasivvva3035 2 місяці тому +1

    🙏🙏🙏💐🙇‍♀️🤝🤝

  • @MalleswariKollati
    @MalleswariKollati 2 місяці тому +2

    Praise lord ayya nakku Kuwaiti visa cancel avvakundha preyar cheyyadhi ayyagaru nakku chala ebhaduku unnve nakosam preyar cheyyadhi

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసు నామములో ప్రభువు మీ ప్రయత్నాలన్నిటిని సఫలీకృతము చేయును గాక!amen🔥

  • @NagarathnaRathu
    @NagarathnaRathu 2 місяці тому +1

    Na kuthuru narmalu Delaware Kavali ani prayer cheyandi ayya

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసు నామములో ప్రభువు మీ కుమార్తెకి సుఖమైన నార్మల్ డెలివరీ ని కలుగజేయును గాక!amen 🔥

  • @snehasneha8390
    @snehasneha8390 Місяць тому

    In😊

  • @renurenu9098
    @renurenu9098 Місяць тому

    Marriage kosam preyar cheyandi plz shiva renuka

  • @LingampallysrinivasSrinivas
    @LingampallysrinivasSrinivas 2 місяці тому +1

    🙏👋👋👋👋👋👋👋👋👋❤😇

  • @jyothim8433
    @jyothim8433 2 місяці тому +1

    Na marriage kosam preyar cheyandi

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      May God bless you and help you in your marriage, Amen🔥🛐

  • @JeeAsparait
    @JeeAsparait 2 місяці тому +2

    అయ్యా అయ్యా ఒక స్నేహితురాలి నమ్మి నేను మోసపోయాను 12 లక్షలు డబ్బులు తీసుకున్న దేవుడు మాటలు చెప్పి డిసెంబర్ నెలలో ఇస్తాను అంటుంది అయ్యా తన మనసు మారి సమాధానంగా డబ్బులు ఇచ్చే లాగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన అమ్మాయి పేరు రాధిక తీసుకున్న అమ్మాయి పేరు ఛాయా అయ్యా 12:16

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసయ్య మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి హృదయాన్ని మార్చి మీకు తిరిగి మీ అమౌంట్ ఇచ్చును గాక! Amen

  • @muniyyanukathoti5677
    @muniyyanukathoti5677 Місяць тому +1

    E massage ki reference చెప్పారా ప్లీజ్ బ్రదర్

  • @VinukondaSanjeevkumar
    @VinukondaSanjeevkumar 2 місяці тому +1

    Maa abbayi intermediate 2year chaduvutunnadu iit lo seet ravalani preyar cheandi please

  • @NagarathnaRathu
    @NagarathnaRathu 2 місяці тому

    Ayya the London clinic lo House keeping pani chikkali anni prayar cheyanddi brother Nenu try chesthunanu naku money ledu freega pani chikkali anni prayar cheyanddi brother ayya

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      మీ ప్రయత్నాలన్నిటిని ప్రభువు సఫల పరచును గాక! ఆమెన్ 🔥

  • @rajeswarirajeswari9209
    @rajeswarirajeswari9209 2 місяці тому

    ✝️✝️✝️🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏👩‍👧‍👦

  • @JeeAsparait
    @JeeAsparait 2 місяці тому +3

    అయ్యా అయ్యా ఒక స్నేహితురాలి నమ్మి నేను మోసపోయాను 12 లక్షలు డబ్బులు తీసుకున్న దేవుడు మాటలు చెప్పి డిసెంబర్ నెలలో ఇస్తాను అంటుంది అయ్యా తన మనసు మారి సమాధానంగా డబ్బులు ఇచ్చే లాగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన అమ్మాయి పేరు రాధిక తీసుకున్న అమ్మాయి పేరు ఛాయా అయ్యా

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому +2

      యేసయ్య మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి హృదయాన్ని మార్చి మీకు తిరిగి మీ అమౌంట్ ఇచ్చును గాక! Amen

    • @ballipallisrinivas6422
      @ballipallisrinivas6422 2 місяці тому

      ప్రైస్ ది లార్డ్. ఎలా ఇచ్చారండి ఎంత అమౌంట్. మాకు ఆస్తి ఉంది అవి పెట్టుకుని ఏమంటేనే ఇవ్వట్లేదండి ఈరోజుల్లో. నోటి ఏమైనా రాయించుకున్నారా చెక్కు గాని

    • @ballipallisrinivas6422
      @ballipallisrinivas6422 2 місяці тому

      తప్పకుండా ప్రార్థన చేస్తాం అండి ఆ అమ్మాయి మనసు మారి

  • @snehasneha8390
    @snehasneha8390 Місяць тому

    Ok😅

  • @laxmithirupathamma2875
    @laxmithirupathamma2875 2 місяці тому

    14:54

  • @erigaladurgalakshmi2988
    @erigaladurgalakshmi2988 2 місяці тому

    Brother మీరు చెప్పిన ఈ 9 మాటలకు బైబిల్ లో రైటరెన్స్ చెప్పండి.

  • @snehasneha8390
    @snehasneha8390 Місяць тому

    As