తెల్లవారుఝాము నాలుగు గంటల ప్రార్ధనకు లేవడం కష్టంగా ఉందా? - అయితే ఇలా చేయండి -by dr Billy Graham

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 592

  • @DevGoud-z2h
    @DevGoud-z2h 3 місяці тому +138

    మీ వాక్యం ఇంకా అనేకమంది వినాలి అన్నయ్య మీకు వందనం

    • @dorothyjaya4393
      @dorothyjaya4393 3 місяці тому +12

      Praise the Lord Brother Thanks for Good message for me 🙏

    • @srinivasr1324
      @srinivasr1324 2 місяці тому +3

      Praise the Lord ❤

  • @sujatharaj4873
    @sujatharaj4873 3 місяці тому +60

    దేవ అలాంటి ఆసక్తి నాకు కలుగచెయ్యవ తండ్రీ ఆమేన్ 🎉

  • @ramojunag9
    @ramojunag9 3 місяці тому +94

    ఉదయకాల ప్రార్ధన లో మా హృదయాలను శుద్దీకరణ చేయుటకు ప్రార్థనలో మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుమయ్య క్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ ❤❤❤

  • @DevGoud-z2h
    @DevGoud-z2h 3 місяці тому +55

    తెల్లవారుజాము ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదకరము దేవుని నామానికి స్తోత్రములు

  • @nagamaninagirikanti5943
    @nagamaninagirikanti5943 3 місяці тому +49

    అలాంటి భాగ్యం నాకు దయచేయి తండ్రీ తెల్లవారుజామున నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు దేవా, ఉదయకాలపు ప్రార్థన లో మా హృదయాలను బలపరచి మీ శక్తి ని ఇవ్వు దేవా ఏసునామమున ప్రా ర్దన లో బారం కలిగిన హృదయాన్ని ఇవ్వు దేవా. క్రీస్తు నామములో అడుగూచూన్నాము దేవా. అమెన్.....

  • @PeddirajuNelapudi-uu4je
    @PeddirajuNelapudi-uu4je 3 місяці тому +143

    అటువంటి భాగ్యము తండ్రి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ప్రార్థించే శక్తి నాలో నింపు తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా నాయనా 🙏🙏🙏

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 місяці тому +2

      Amen🔥🔥

    • @RIBKAMAJETI
      @RIBKAMAJETI 3 місяці тому

      Praise the lord 🙏 brother 🛐naaku alanti dhanyatha kaliginchandi thandri Amen,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bhichatla
      @bhichatla 3 місяці тому +1

      Amen

    • @Techjpk
      @Techjpk 2 місяці тому +2

      Ameen 🙏🙏

    • @Techjpk
      @Techjpk 2 місяці тому +1

      Ameen 🙏 🙏🙏🙏 dava

  • @kumarvara7908
    @kumarvara7908 3 місяці тому +30

    ప్రభువా నన్ను మేల్కొలుపు ము తండ్రి... మీ సన్నిధి లో సంపూర్ణ సంతోషం కలదు..... సరిఅయిన సమయం నందు మిమ్ములను ప్రార్ధన చేసే భాగ్యం నాకు దయచేయుమని యేసు నామమున ప్రార్థన చేయు చున్నాను తండ్రి amen...... మిమ్ములను ఉదయమున ప్రార్ధన చేసే ధన్యత దయచేయుము..

  • @antarvedipalemsujatha5232
    @antarvedipalemsujatha5232 3 місяці тому +33

    Praise the Lord 🙏🙏ayyaa garu ఉదయకాల ప్రార్ధనా లో నేను తప్పిపోతుంన్నాను తండ్రి నన్ను మళ్ళీ అలాంటి అనుభవంలోనికి తీసుకోనీరండి దేవా ఆమెన్ 🙏🙏🙏🙏🙏.

  • @user-satishkumar914
    @user-satishkumar914 3 місяці тому +18

    యేసయ్య నేను యీరోజు నుంచి నేను తెల్లవారు జామున లెగుస్తాను తండ్రి నాకు సహాయం చేయండి 🙏❤

  • @PrapoornaN
    @PrapoornaN 3 місяці тому +15

    యేసయ్య నాకు కూడా ఆ సమయము నేను లేచి ప్రార్థన చేసుకొనే విధంగా లేపుము తండ్రి

  • @rambaburambabu8969
    @rambaburambabu8969 2 місяці тому +17

    అయ్యగారు నా కుటుంబం ఆర్థికంగా వెనుకబడింది తెల్లవారు జామున మెలకువ కలిగి ప్రార్థన చేసుకునే కృప దేవుడు దయచేయాలని ఆశ వేకువనే లేచి దేవుని వెదకాలని అందరు ప్రార్థన చేయండి నేను కూడా అందరి గురించి ప్రార్థన చేస్తాను ఆమేన్

  • @padmakotipalli-k6d
    @padmakotipalli-k6d 3 дні тому +1

    యేసయ్యా నేను ఒకోరోజు లేవలేకపోతున్నానయా నేను నిత్యం వేకువనే ప్రార్ధిచే కృప దయచేయండి 🙏🏻🙏🏻🙏🏻

  • @swarnalathavalluri8673
    @swarnalathavalluri8673 3 місяці тому +17

    ప్రైస్ ది లార్డ్ నేను తెల్లవారుజామునే వన్ మంత్ నుంచి లేచి ప్రార్థన చేసుకుంటున్నాను నాకు గృహం లేదు నాకు గృహం దేవుడు ఇచ్చి లాగున నాకు ఉద్యోగం లేదు నాకు మంచి ఉద్యోగం ఇచ్చే లాగా నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  3 місяці тому +3

      ఉదయకాలమున ఆయననూ ఆరాదించండి🙌

    • @rambaburambabu8969
      @rambaburambabu8969 2 місяці тому +3

      దేవుడు తప్పకుండా మీకు మంచి గృహం ను దయచేయును గాక ఆమేన్

    • @Telugufarming_adda.99
      @Telugufarming_adda.99 2 місяці тому +3

      Amen

  • @radhikavarla2737
    @radhikavarla2737 2 місяці тому +6

    అయ్యా ప్రతిరోజు నాలుగు గంటలకి దేవునికి మొర పెడతాను అయ్యా ఆయన ముఖ దర్శనం చేస్తాను చేస్తాను

  • @Chandu_siddu_rani_Rcs
    @Chandu_siddu_rani_Rcs 2 місяці тому +6

    దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు చాలా తక్కువ సమయం లో దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @praveengaddala62
    @praveengaddala62 3 місяці тому +19

    Avunu vinutavalana viswasam kalugunu
    చాలా చక్కగా చెప్పారు

  • @Raghavammasatyadi
    @Raghavammasatyadi День тому +1

    Praise the lord Deva Nenu prathi dhinam prayar cheyadam Nerpinchu Thandri Amen

  • @HepsibaRani-ld2zh
    @HepsibaRani-ld2zh 3 місяці тому +14

    అయ్యా నేను కూడా వేకువ జామున లేచి ప్రార్ధించే శక్తి ఇవ్వండి ఇంకా నా కుటుంబం కూడా

  • @KomarapuMani
    @KomarapuMani 3 місяці тому +12

    వందనాలు బ్రదర్ ఈ వాగ్దానం నా బ్రతుకు మార్చును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆయనకే స్తోత్రాలు చెల్లిని గాక 🙏🏻🙏🙏🙏🏻🙏🙏✝️🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏

  • @renuboola3946
    @renuboola3946 Рік тому +13

    Pris the lord అన్నయ చాలా మంచి విషయం చెపరు మీకు వదనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ANkumar01
    @ANkumar01 3 місяці тому +11

    అలాంటి భాగ్యాన్ని నాకు ( మాకు ) ప్రసాదించండి ప్రభు . Glory to God🙏

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 2 місяці тому +14

    Praise the lord brother, నా భర్త, బిడ్డల రక్షణ కొరకు , కుటుంబ ఆరాధన కొరకు, ఆర్థిక సంవృధ్ధి కొరకు వేడుకుంటున్నాను తండ్రి. ఉదయకాల ప్రార్థన లో అందరినీ ఆశీర్వాదం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్💒✝️🎄👑🔔🍇🙌

  • @ishuishu1453
    @ishuishu1453 Місяць тому +4

    అయ్యా గారు వందనాలు నా పేరు పౌలు మాకు ఇల్లు లేదు కొబ్బరి ఆకు లో ఉన్నాము దయ చేసి మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి మాకు ఇల్లు కడతాం అని మోసం చేశారు యేసు బాబు గారు పని లో నుంచి తీసేసారు యేసు బాబు గారు మాకు ఇల్లు లేదు అని హేళన చేస్తున్నారు మా బంధువులు స్నేహితులు మా ఇంటి కి వచ్చి ఛీ ఇల్లు లేదు ఏం లేదు అని anttunnaru

  • @enoshk8469
    @enoshk8469 3 місяці тому +16

    దేవా నాకు ఆ కృప దయచేయుము

  • @rangaraocalvary1908
    @rangaraocalvary1908 3 місяці тому +14

    వంనాలు 🙏 బ్రదర మీరు చెప్పింది. నిజమే ప్రార్ధన 4గం లకు లేవాలి అనే అశ శరీరానికి కాదు. ఆత్మలో ఉండాలి. అట్టి సమయంలో ఏ ఆలారమ్ అక్కర్లేదు, ఏ మనిషిచేత లేపబడక్కర్లేదు. ఇది చాలా మంచి ఆలోచన, కాని అ సమయం నిద్రా సమయం ఇది కాస్త జయిస్తే, ప్రార్ధనలో విజయం సాధించినట్టే అందులో సందేహమే లేదు కాస్త నిద్ర జయించుచకు సహాయం చేయ్య దేవా 🙏🙏🙏

  • @gbnujjina6023
    @gbnujjina6023 3 місяці тому +14

    Praise the Lord amen 🙏🙏🙏naku prardhana chese bagyam దయచేయండి తండ్రి amen amen amen 🙏🙏🙏

  • @Bathulahome
    @Bathulahome 3 місяці тому +21

    Praise the lord brother. నేను నా కుటుంబము దేవుని కృపను బట్టి ఆసక్తి కలిగి ప్రార్థన చేయునట్లు దేవుడు కృప అనుగ్రహించెను గాక ఆమెన్... ఆమెన్...ఆమెన్.🙏🙏🙏

  • @prasannajyothisavarapu366
    @prasannajyothisavarapu366 Місяць тому +3

    దేవా నేను లేకలేక పోయిన నీవు నన్ను తట్టి లేపుతున దేవా నీకు వందనములు

  • @rkrishnakumari3979
    @rkrishnakumari3979 3 місяці тому +11

    వందనాలు అయ్య గారు నేను అలా లేచి ప్రేయర్ చేసుకునేలా ప్రేయర్ చేయండి అయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanthiPothumudi
    @SanthiPothumudi 5 днів тому +1

    Praise the lord brother. నిజంగా మంచిగా చెప్పారు...

  • @ksatyanagalakshmiruthu.737
    @ksatyanagalakshmiruthu.737 2 місяці тому +4

    నేను ఇది వరకు లేచి దాన్ని ఇప్పుడు లేవలేక పోతున్నా కొద్దికాలం నుంచి లేవలేకపోతున్నా 🙋‍♀️ మల్ల ఆ మొదటి స్థితి నాకు దేవుడు దయచేయును గాక aamen✝️

  • @jesusjesus2900
    @jesusjesus2900 3 дні тому +1

    God bless you brother.. divine words.. devuni ke mahima

  • @Kandilasanthi
    @Kandilasanthi 2 місяці тому +7

    Aa time lo lechi preyar cheyyagaligite anni sadyam avutai anni kastalu tolagi potai

  • @KatkuriMahima
    @KatkuriMahima 16 днів тому +2

    నాకు అలాంటి భాగ్యం కావాలి దేవా వందనములు .

  • @RockpatelVenu
    @RockpatelVenu 15 днів тому +1

    Ayya sweeti maralani thana barta pillalu kaluvalani prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏

  • @subbalakshmip2148
    @subbalakshmip2148 3 місяці тому +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
    Suri Bhai

  • @vijaykumar-vb6ok
    @vijaykumar-vb6ok Рік тому +10

    మమ్ముల్ని బలపర్చినదుకు మీకు వందనాలు అన్నయ్య

  • @BanguruDevi
    @BanguruDevi 12 днів тому +1

    సార్ మీది మొదటిసారి మొదటిసారి చూస్తున్నాను
    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
    మీ వీడియోస్ రోజు చూస్తాను చాలా బాగా చెప్తున్నారు
    గాడ్ బ్లెస్స్ యు సార్

  • @banothHarinayak-s6w
    @banothHarinayak-s6w Місяць тому +3

    Amen thank you lord Jesus Christ bless me make me again

  • @JosephBaldla
    @JosephBaldla 2 місяці тому +4

    దేవా నేను పొద్దున లేవగానే చేతులు కట్టి నీ న్ను. ప్రార్థన చేసే సమయము దయ చేయుమయ్య

  • @RekhaDoparvadi
    @RekhaDoparvadi 3 місяці тому +8

    Praise the Lord🙏 ayyagaru

  • @issacgurram839
    @issacgurram839 Рік тому +10

    🙏 దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @vijaykanna2667
    @vijaykanna2667 29 днів тому +2

    ప్రాతఃకాల ప్రార్ధన చేసుకొనులగున సహాయం చేయండి ప్రభూ

  • @baskeshalini1856
    @baskeshalini1856 Місяць тому +1

    Deva nenu udaya muna ni yandu pradinche manasu naku dayacheyandi Thandri Amen🙏🙏🙏

  • @SatyavatammaTanikonda
    @SatyavatammaTanikonda Місяць тому +2

    Yes amen amen నేను 🛐🛐🛐♥️♥️♥️🙏🙏🙏amen amen

  • @sugandharatna1661
    @sugandharatna1661 3 місяці тому +7

    మేము komdaram 4am to 6am. వరకు కోన్ని. గ్రూప్స్. గా చేరి సెల్ ద్వారా. Prardistunnam. చాలా balapaduthunnam. Dinikimundu. లేవగానే. మా వ్యక్తి గత. ప్రార్ధన. చేసుకుంటాం. బ్రదర్. మీరు పెట్టే షార్ట్ మెసేజెస్. మాకు ఎంతగానో ఉ పయోగపడుతున్నాయ్. Brother. Vandana maranatha,

  • @BandilaChittiMariya
    @BandilaChittiMariya 2 місяці тому +2

    దేవా నీకు స్తోత్రం తండ్రి నేను నా కుటుంబంతో కలిసి నాకు కుటుంబం అంతా కలిసి తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రార్థించే కృపను దయ చేయుము తండ్రి ఆమెన్

  • @AddagatlaJohnPauline
    @AddagatlaJohnPauline 3 місяці тому +6

    Avunu thandri modhatigadia mike thandri amen

  • @guralarajani7372
    @guralarajani7372 2 місяці тому +2

    యేసయ్య నాకు కూడా ఆ సమయము నేను లేచి ప్రార్థన చేసుకునే విధంగా లేపండి తండ్రి

  • @Rajumorcha.1979
    @Rajumorcha.1979 2 місяці тому +2

    నేనుఉదయం 04:05 లేచి ప్రార్ధన చేస్తున్నాను
    మాకొరకు ప్రేయర్ చేయండి సార్

  • @surasatyanarayana5717
    @surasatyanarayana5717 Місяць тому +1

    Dava neekrupato nannu nakutambanne deevinchi aservadinchumu. Yesayya amen amen amen

  • @madhulathaisukapati6739
    @madhulathaisukapati6739 14 днів тому +1

    దేవా నాకు సహాయం చెయ్యి
    నేను తెల్లవారు ఝామున నాలుగు గంటల ప్రార్థన చేసేలా

  • @nagamani7549
    @nagamani7549 3 дні тому +1

    Praise the Lord Annayya prayerreqst garabapalamu kuraku prayerreqst plzprayer yaagaru🙏🙏🙏🙏

  • @satyajaya5132
    @satyajaya5132 2 місяці тому +4

    మా అప్పులు అన్ని తిరిపోయేలా సహాయం చేయండి యేసయ్య నా భర్త ఆరోగ్యం బాగుండాలి మా అమ్మాయి బాగా చదువు లోను సహాయం చేయండి 🙏🙏😢😢

  • @AddagatlaJohnPauline
    @AddagatlaJohnPauline 3 місяці тому +5

    Sthotram yessayya❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AnithaDirsipamula
    @AnithaDirsipamula 3 місяці тому +5

    Praise the Lord ayyagaru🙏🙏🙏 nakhu kavalasena vakyam vandhanamulu ayyagaru🙏🙏🙏🙏

  • @varalaxmiv7649
    @varalaxmiv7649 2 місяці тому +2

    Praise God Jesus nakuda atty Krupa melukuva Ravaai Jesus 🙏

  • @krupakarkrupakar9621
    @krupakarkrupakar9621 2 дні тому +1

    Thank you ps.❤❤❤. Very encouraged message.

  • @PhaniA-y3h
    @PhaniA-y3h 11 днів тому +2

    Prised the lord, ameen

  • @BhudeviPowroji
    @BhudeviPowroji 3 місяці тому +5

    Praise the lord Prabhu namam na rudaya pura vakka ❤️❤️🙏🙏❤️❤️

  • @Rama-kt4mn
    @Rama-kt4mn Місяць тому +1

    Halleluya

  • @ks2882
    @ks2882 17 днів тому +1

    Prabhuva

  • @gramavolunteerlaxmipeta2224
    @gramavolunteerlaxmipeta2224 3 місяці тому +6

    Ayya udayane nidra leche sakthi niuu tandri

  • @singamyadavsm8359
    @singamyadavsm8359 3 місяці тому +3

    Praise the lord deva naaku alaanti krupanu dhychyndi prabhu sthothram prabhu 😢😢

  • @ChinnaSuresh-m2v
    @ChinnaSuresh-m2v 3 місяці тому +5

    Amen amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 23 дні тому +1

    Ameen హల్లెలూయ స్తోత్రము

  • @RasaputrqSomaraju
    @RasaputrqSomaraju 2 місяці тому +2

    ❤ilove my jeues tq u amen anna deuvdu nannu lepadu eroju amen tq u dady

  • @undrajavarapusulochana9720
    @undrajavarapusulochana9720 3 місяці тому +4

    Praise the lord annayya

  • @kumarimanepalli274
    @kumarimanepalli274 3 дні тому +1

    Thank you so much brother😊

  • @venky7526
    @venky7526 13 днів тому +1

    Prabhuva naaku aaskthi gundello anugrahinchu deva😢

  • @jyothijami9599
    @jyothijami9599 2 місяці тому +1

    Amen Praise the lord 🙏🙏🙏

  • @stevenpraisy6427
    @stevenpraisy6427 2 місяці тому +5

    AMEN

  • @AddagatlaJohnPauline
    @AddagatlaJohnPauline 3 місяці тому +6

    Praise the Lord halleluaiaha 🙏🙏🙏

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi6141 17 днів тому +1

    My family prayer ammen jesuss ammen maa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen tankyou

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 3 місяці тому +6

    A men Amen Amen 🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿🤲🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿

  • @Rama-kt4mn
    @Rama-kt4mn Місяць тому +1

    Avunu prabhuva

  • @ManikyammaChava
    @ManikyammaChava 3 місяці тому +5

    ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ఈ రోజంతా క్షేమం కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @mondithokaprasadrao4683
    @mondithokaprasadrao4683 Місяць тому +1

    Chala baga chepparu

  • @yashodabeesetty5865
    @yashodabeesetty5865 2 місяці тому +2

    Oh Lord
    Let my eyes be opened at 4 AM every day from now please help me and my friends even please remember me and my friends 🙏🙏🙏

  • @sruthi7750
    @sruthi7750 15 днів тому +1

    Nakicchina kutumbani kapadaya aarogyani ivvaya appula badalo unnam sahayam cheyandi deva dayatho naprardana alakinchava

  • @Rama-kt4mn
    @Rama-kt4mn Місяць тому +1

    Avunu thandri

  • @sudharshanraochippala6646
    @sudharshanraochippala6646 5 місяців тому +12

    నిజమే బ్రదర్ నా అనుభవం

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  5 місяців тому

      Today Podcast message:
      ua-cam.com/video/vCEA52FCSHI/v-deo.html

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 23 дні тому +1

    స్తోత్రం మేనయ్య

  • @Shamalrh256
    @Shamalrh256 16 днів тому +1

    TQ Tq Jesus 🤷🤷🤷🤷🤷🙌🙌🙌🙌🙌

  • @luckythemusician6442
    @luckythemusician6442 17 днів тому +1

    praise the lord ayyagaru na Peru prasanthi ma abbai Peru bhanu prakash maru manasu rakshana koraku prayer cheyandi ayyagaru meru chepina prathi matalu natho mataladinatu vundhi ayyagaru

  • @ElizabethKombathula-is3bz
    @ElizabethKombathula-is3bz 2 місяці тому +3

    Amen hallelujah

  • @StellaGrace-og8xi
    @StellaGrace-og8xi 2 місяці тому +2

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య నా పేరు సంధ్య రాణి నేను నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేసే కృప నాకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  2 місяці тому

      యేసు నామములో ప్రభువు మిమ్మల్ని ప్రార్థన ఆత్మతో నింపును గాక ఆమెన్ 🔥

  • @vardhininoone3711
    @vardhininoone3711 Місяць тому +1

    నేను ప్రతి రోజు 4గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను. చాలా ఆర్ధిక సమస్యలలో ఉన్నాను. అది తీరిపోయేలా ప్రార్థించండి

  • @RajuChikatla-z5w
    @RajuChikatla-z5w 2 місяці тому +1

    Naku alanti Shakti bhagyamu dayacheyyi tandri

  • @Uppalarama
    @Uppalarama 3 місяці тому +2

    Entha manchi maatalu vine avakasamu ichhina yesayyaku vandanalu lekkalenanni kruthagnathalu chellinchu kuntumnanu thandri aamen

  • @Call_me_ram777
    @Call_me_ram777 3 місяці тому +2

    🙏🙏🙏ఆమెన్🙏🙏🙏వందనాలు 🙏🙏🙏

  • @nanibabu7317
    @nanibabu7317 2 місяці тому +2

    Praise the lord glory to God Amen

  • @AddagatlaJohnPauline
    @AddagatlaJohnPauline 3 місяці тому +3

    Avunu thandri❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasadm6899
    @prasadm6899 2 місяці тому +1

    Yesaya nenu prati roju udayam lechi meetho matladali thandri amen🙏🙏🙏

  • @nandrupriyanka3747
    @nandrupriyanka3747 Місяць тому +1

    Praise the lord anna please na kosam prayer cheyandi anna pl🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏na family problems nanu unnanu ana job kosam please prayer cheyandi anna please 🙏🙏

  • @LakshmiDasari-vu7og
    @LakshmiDasari-vu7og 3 місяці тому +3

    Udhayane leche pradhana chese. Bhagyam daya cheyandi prabhuva 🙏🙏🙏🙏🙏🙏

  • @homem6297
    @homem6297 Рік тому +4

    Praise the Lord brother wonderful msg Glori to God godbless ur ministries nice explain brother good ministere 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @PulugujjuManohar
    @PulugujjuManohar 23 дні тому +1

    Praise the lord brother my family raksna marumanàsu koraku prayer chandi brother

  • @RambabuAdingi-cx2gk
    @RambabuAdingi-cx2gk 3 місяці тому +2

    ఆమెన్ 🙏🙏🙏
    Praisethelord🙏అయ్యగారు

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 23 дні тому +1

    Thank you Jesus