Subhavela Sthothrabali || Telugu Christian Song || Sami Symphony Paul || Jesus Songs ||

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 15

  • @sravanin4704
    @sravanin4704 Рік тому +13

    శుభవేళ - స్తోత్రబలి
    తండ్రీ దేవా - నీకేనయ్యా
    ఆరాధన - స్తోత్రబలి
    తండ్రీ దేవా - నీకేనయ్యా
    తండ్రీ దేవా - నీకేనయ్యా (2) ||శుభవేళ||
    ఎల్ షడ్డాయ్ - ఎల్ షడ్డాయ్ - సర్వ శక్తిమంతుడా (2)
    సర్వ శక్తిమంతుడా - ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||
    ఎల్ రోయి - ఎల్ రోయి - నన్నిల చూచువాడా (2)
    నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||
    యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా (2)
    మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మా (2) ||శుభవేళ||
    యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా (2)
    శాంతి నొసగువాడా - యెహోవా షాలోం (2) ||శుభవేళ||

  • @osmvenky428
    @osmvenky428 Рік тому +1

    Amen

  • @naniiconstar1411
    @naniiconstar1411 Рік тому +2

    Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻

  • @MAHESHBABUA-w1z
    @MAHESHBABUA-w1z 7 місяців тому

    Praise the lord 🙏🙏

  • @MAHESHBABUA-w1z
    @MAHESHBABUA-w1z 7 місяців тому

    Praise the lord akka

  • @VijayaChirala
    @VijayaChirala Рік тому +1

    Sister garu Mee worship Vijayawada lo addres cheputhara please....

    • @worshipjesus5345
      @worshipjesus5345  Рік тому +1

      The Calvary Church, Swarnas Convention, Gurunanak Colony Main Road, Vijayawada.

  • @Balu-ih2hm
    @Balu-ih2hm Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lalithayadla5301
    @lalithayadla5301 11 місяців тому +1

    Praise the lord sister 🙏

  • @AnandmahenderAnandmahender
    @AnandmahenderAnandmahender 10 днів тому

    Praise the lord sister 🙏🙏🙏