పాస్టర్స్ పిల్లలారా జాగ్రత్త! ll Dr.Negala Joshua ll Dont miss it

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • please subscribe to dr.negala joshua
    .
    .
    .
    #jaypaul #jyothiraju #pastorpraveenkumar #pastorpraveen #shalemraju #samuel #rajprakashpaul #gooty #johnwesly #johnweslyministries #pjstephenpaul #paulemmanuelb #drnegalajoshua #negalajoshua

КОМЕНТАРІ • 143

  • @user-gf8yo7wh4t
    @user-gf8yo7wh4t 2 місяці тому +8

    Yes. .. ఇది కదా నిజమైన దేవుని ఆత్మ తో చేసిన ప్రసంగం .

    • @atmakurravindra132
      @atmakurravindra132 2 місяці тому +1

      అరుపులు కేకలు కాదు క్రైస్తవం అంటే అనుభవ జ్ఞానం ఏం అనుభవం ఉంది ఆయనకి

  • @DevaDasu-vx2qf
    @DevaDasu-vx2qf 2 місяці тому +13

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @user-ne9ou5nj7w
    @user-ne9ou5nj7w 2 місяці тому

    Praisethelord.hallelujah.ayyagaruvandanalu.thankqsomuch.

  • @srilatha9433
    @srilatha9433 2 місяці тому +2

    మా సన్నిధిలో కూడా అలానే వుంటుంది పాస్టర్ గారు

  • @Mandangisanthilatha
    @Mandangisanthilatha 2 місяці тому

    Praise the lord ayyagaru.... Thank you for your wonderful msg

  • @Bujjikezia
    @Bujjikezia 2 місяці тому +14

    Praise the lord brother , చాలా మంచి మాట అడిగారు , వాక్య బోధకులను చూసారా ? ముఖ్యంగా జాన్ వెస్లీ, ఆయన భార్య చాలా modern సేవకులు దేవుని సేవ అది ఇది అని చాలా ఎక్కువ చేస్తుంటారు వీళ్లకి ఆత్మీయత చాలా అంటే చాలా తక్కువ అనుభవం లేని బోధలు అంత వీళ్లకే తెల్సినట్టు బోధ చేయడం ఎన్నో అనుభవాల నుండి వచ్చినట్టి వాగడం దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేప్పుడు దేవుని మాటలే పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలే చెప్పమంటుంది వీళ్ళకి మాదిరి కరం ఎవరంటే సినిమా యాక్టర్లు , ఇంకా పనికిమాలిన వెధవల్ని ప్రజలకు పరిచయం చేస్తారు, విచారకరమైన విషయం ఏంటంటే suit బూట్ టక్కు , టై లేనిదే వాక్యం చెప్పరు బూట్లతోనే పరిశుద్ధ స్థలములో నిలబడి బోధ చేస్తారు , ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే వాక్యం చెప్పేప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది బోధించరు అంత ఏదేదో చెబుతుంటారు , ముఖ్యంగా వీళ్ళకి ప్రార్థన అనుభవము మోకాళ్ళ మీద అనుభవము నశించి పోయే ఆత్మల కొరకైనా ప్రార్థన , విసుగకుండా ప్రార్థన , నిత్యము , ప్రార్థన , ఎల్లపుడు ప్రార్థన , అనుభవం చాలా చాలా తక్కువ , జాన్ వెస్లీ అమెరికాలోనే సువార్త ప్రకటించాల అంటాడు ఏ ఇక్కడ చేయకూడదా??? అమెరికా టూర్స్ ఎక్కువగా ఉంటాయి brother కి భార్య ఓ దేవుడా దేవుడు నాతో తప్ప ఎవ్వరితో మాట్లాడడు అనేంత ఫీలింగ్ లో ఉంటుంది వీళ్ళకి ప్రార్థన అనుభవం చాలా చాలా తక్కువ big shows , అంత modern persons భార్య , భర్తలు , modern పరిచర్య , మా రాయలసీమ tv speakers ఒక్కొక్కరికి ఈ లోకరీతిగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఆత్మీయంగా వాళ్ళ background ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటూ ఉంటారో వారి పరిచర్య ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయో చాలా ఆశ్చర్యం జాన్ వెస్లీ కి లేచి దగ్గర నుంచి అమెరికాకు వెళ్లడము ఎక్కడం , దిగడం, అంత సులభం, మాణిపూర్ క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఎంతగా ప్రార్థించినారు ఇప్పుడు కూడా భయంకరంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే క్రైస్తవుల పక్షాన ఎంతవరకు దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారు ,, దేవుని సన్నిధిలో ప్రార్థన , దేవుని సన్నిధిలో దానియేలు వలె ప్రార్థిస్తున్నామా???? ఎస్తేర్ వలె ప్రార్థిస్తున్నామా ??? వీదుల్లో సువార్త చేయడం జాన్ వెస్లీ సువార్త చేయడం ఎప్పుడు చూడలేదు " సువార్త ప్రకటించు వారి పాదములు సీయోను పర్వతముల మీద ఎంతో సుందరమూలైయున్నవి" మాకు ఎందుకంత శ్రమ ఎక్కితే ఫ్లైట్ దిగితే ఫ్లైట్ వీదుల్లో సువార్త మాకెందుకు చీప్ గా , సువార్త ప్రకటించాలి అంత్య దినాలు దేవుని రాకడ దినాలు దేవుని సువార్తను ప్రకటిద్దాము , అమెరికా డబ్బులతో బంగ్లాలు ప్యాలెస్ లు క ట్టుకోవడం కాకుండా మన ఇండియాలోనే దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధమవుదాం💪💪💪💪💪👍👍👍

  • @yesopuyesopu2050
    @yesopuyesopu2050 2 місяці тому +4

    Good message ayyagaru meeru message cheputunte vine kodhi vinalani anipistundhi వందనాలు అయ్య గారు

  • @rajanirani9648
    @rajanirani9648 2 місяці тому +1

    Praise the lord Nana

  • @MANDENEHEMYA
    @MANDENEHEMYA 2 місяці тому +1

    Amen praise the lord annaya

  • @user-le6ih2hk2w
    @user-le6ih2hk2w 2 місяці тому +1

    వందనాలు అయ్యగారు

  • @jesusesther
    @jesusesther 2 місяці тому +2

    Praise the lord annaya 🙏 💯 true annaya

  • @luckyharsha614
    @luckyharsha614 2 місяці тому +2

    Amen amen amen amen amen amen amen amen

  • @kdhevarajudhevaraju495
    @kdhevarajudhevaraju495 2 місяці тому +1

    Glory to God anna garu

  • @RatnamRajpaul
    @RatnamRajpaul 2 місяці тому

    Praise the lord ayyagaru

  • @vimalapanguavinesh2116
    @vimalapanguavinesh2116 2 місяці тому +1

    Praise the lord nice message

  • @chandrasekhar22
    @chandrasekhar22 2 місяці тому +1

    Glory to Jesus annayya

  • @soundaryasoundarya3677
    @soundaryasoundarya3677 2 місяці тому +1

    Prise the lord ayyagaru

  • @KumariKumar-ec9db
    @KumariKumar-ec9db 2 місяці тому

    Amen praise the lord brother

  • @chandrasekhar22
    @chandrasekhar22 2 місяці тому +1

    Glory lord

  • @johnpanchadarla9884
    @johnpanchadarla9884 2 місяці тому +1

    Great message

  • @KattepoguvaralakshmiVara-vh7ws
    @KattepoguvaralakshmiVara-vh7ws 2 місяці тому

    Praise the Lord brother 🙏 amen Lord 🙏 🙌

  • @Matthe.navajeevankumar
    @Matthe.navajeevankumar 2 місяці тому +1

    Praise the paster garu

  • @user-wg7rq9ne4k
    @user-wg7rq9ne4k 2 місяці тому

    Yes Amen ❤️❤️❤️ Praise the lord bro

  • @dinakarrepalle12
    @dinakarrepalle12 2 місяці тому +1

    Tq anna Good message 👏👏👏👏👏💐💐💐💐💐

  • @tituspads8574
    @tituspads8574 2 місяці тому

    Amen baga chepparu annaya

  • @shyamjhyonnyuik7315
    @shyamjhyonnyuik7315 2 місяці тому

    Praise the lord brother 🎉🎉🎉

  • @HappyRicePaddy-tt4gs
    @HappyRicePaddy-tt4gs 2 місяці тому +3

    దేవుడు నా మనకు వందనాలు అండి అలానే పాస్టర్ గారు వందనాలు అండి మంచి మెసేజ్ చెప్పారు సార్ చాలా వందనాలు అండి

  • @arjun2489
    @arjun2489 2 місяці тому

    Good pasta garu
    God blesd you abundsntly

  • @venkataramarao9015
    @venkataramarao9015 2 місяці тому

    Excellent sir

  • @andb-sp4vo
    @andb-sp4vo 2 місяці тому +2

    Brother 1000 percent correct✅ ga matladaru

  • @gjashuva2893
    @gjashuva2893 2 місяці тому +16

    అయ్యా మీరు ఎంత చెప్పినా వాళ్ళు మారరు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. విశ్వాసుల్లో ముందు మార్పు రావాలి అలాంటి సంఘాలకి వెళ్లకుండా బైకోట్ చెయ్యాలి

    • @pradeepboyazu4064
      @pradeepboyazu4064 Місяць тому

      ఈ పాస్టర్ గారు లగ్జరీ లైఫ్ అనుభవించడం లేదా

  • @arjun2489
    @arjun2489 2 місяці тому

    yess, yes yes pasta garu
    super speech

  • @karuna-kk2pj
    @karuna-kk2pj 2 місяці тому +1

    Praise the lord brother Good message brother

  • @LaksmiGudala-xf6ck
    @LaksmiGudala-xf6ck 2 місяці тому

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AZofficial-5
    @AZofficial-5 2 місяці тому

    Amen 🙏 ❤❤❤❤❤❤

  • @Logosprayerfellowship_
    @Logosprayerfellowship_ Місяць тому

    Praise God 🙏 brother good masseg 🙏

  • @RajuJaladanki-rm9vw
    @RajuJaladanki-rm9vw 2 місяці тому

    Super message Anna 🙏

  • @VijayEvangelist518
    @VijayEvangelist518 Місяць тому

    మంచి మెసేజ్

  • @sanjeevakekkem-hy6jo
    @sanjeevakekkem-hy6jo 2 місяці тому +1

    Good message brother 💐

  • @stanleytabitha3724
    @stanleytabitha3724 2 місяці тому +3

    అద్భుతమైన మాటలు, పాస్టర్ ఒక రాజకీయ నాయకుని కోసం బస్సు వద్దకు పరుగెత్తుకొచ్చి ప్రార్ధన చేయడం ఈ మధ్య ఒక వీడియో లో చూసి బాధ అనిపించింది.
    స్వామి మీకు మీ విలువ తెలియనప్పుడు ఆ స్థానానికి నువ్వు పనికిరావు.
    దయవుంచి ఎంత పెద్ద నాయకుడైన దేవుని ప్రతినిధివైన నీ కంటే చిన్న వాడే అని గుర్తించి దేవునికి అవమానం తీసుకురావద్దు స్వామి

  • @jenithgrece4483
    @jenithgrece4483 2 місяці тому

    Praise the lord anna.. God bless you anna

  • @brojohnpaulgospel9345
    @brojohnpaulgospel9345 2 місяці тому +21

    మీరు చెప్పిన విసయం 1000 వాస్తవం దేవునికి వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mandadisuraj6888
    @mandadisuraj6888 2 місяці тому +1

    Super super super super

  • @seelamraju3126
    @seelamraju3126 2 місяці тому +1

    Very nice message anna

  • @gonachandramohan7152
    @gonachandramohan7152 Місяць тому

    Yes sir

  • @user-nk8qj1dv8d
    @user-nk8qj1dv8d 2 місяці тому

    🙏🙏

  • @rajanirani9648
    @rajanirani9648 2 місяці тому +2

    Yes yes yes

  • @penthakosthprardhanamandir3058
    @penthakosthprardhanamandir3058 2 місяці тому +1

    🙏🙏🙏

  • @jayakumarpanthagani7907
    @jayakumarpanthagani7907 2 місяці тому

    Chala correct ga chepparu

  • @joshuangel1830
    @joshuangel1830 2 місяці тому +3

    క్షమించండి అయ్యా అలాంటి యాజకులని 😭🙏🏻
    సరైన వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి అయ్యా 🙏🏻😭

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 місяці тому +68

    కొంతమంది పాస్టర్లు ఈ కాలంలో సంఘాలను నాశనం చేస్తున్నారు నామకార్థముగా సువార్త పరిచర్య చేస్తూ వారి కుటుంబ అవసరతల నిమిత్తమై కొంతమంది పాస్టర్లు పాస్టర్ అమ్మలు వారి కుటుంబంలో సభ్యులే వారి కుమార్తెలు కుమారులే స్టైల్ మెయింటైన్ చేస్తూ వారి డ్రెస్ కోడ్ ద్వారా సంఘాలలో ఉన్న యువతీ యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారు కొంతమంది మాత్రమే

  • @manikyaraochallapalli9530
    @manikyaraochallapalli9530 2 місяці тому +1

    Praise the Lord bro chala baaga chepparu andariki nachhavu le ayya gaaru ammagarle style/work jackets vesukuntunte pillalu vesukoka ,sangasthulu vesukoka emi chestharu,juttulu style ga vadili veyatam vaarini choose kadaa migatha vaaru nerchukunedi.kondaru maathrame.

  • @jhansijohn9452
    @jhansijohn9452 Місяць тому

    All glory to God

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 місяці тому +2

    AMEN praise the lord brother Garu and nenu ma family members anadru devuni lo balapadalani prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @mandadisuraj6888
    @mandadisuraj6888 2 місяці тому +6

    నేను ఇలాంటి మాటలు చెప్పుతుంటే తప్పుపడుతున్నారు. మనం ఎలా ఉన్నా పర్వలేదు హృదయం మనస్సు బాగుంటే చాలు అంటున్నారు

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 2 місяці тому +2

    YESSAYYA KUNNA MANASU BEHAVIOUR SEVAKULA KU LENNAPPUDU...

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 місяці тому +8

    Sssssss......... ఇది కదా మెసేజ్ అంటే 👌👌👌

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 місяці тому

    You are correct, brother.

  • @kpheobe2395
    @kpheobe2395 2 місяці тому

    Super anna

  • @Aradhya_Geetha_2005
    @Aradhya_Geetha_2005 2 місяці тому

    Miru chepthunapudu parishudhthmuni patla vari bhayam kalugunu gaka😊

  • @PallikondaPushpalatha
    @PallikondaPushpalatha Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @ammukodali9473
    @ammukodali9473 2 місяці тому +9

    అన్నా గొంతు చించుకొని చెప్తున్నారు ఇవి వారికి తెలియని విషయాలా? నేడు ఏమైనా చెప్తే చెప్పిన వాడు చెడ్డవాడు😮. యదా రాజా తదా ప్రజా. వారిలా అలంకరించుకోక పొతే culture తెలియదు అంటున్నారు ఐన దేవుడు పై రూపం చూడడు అంతరంగం చూస్తాడు మా అంతరంగాలకు మీరు తీర్పు తీరుస్తారా అంటున్నారు ప్రార్ధన చెయ్యడం తప్ప ఏం చెయ్యగలం😢

  • @maniKanta-ls1td
    @maniKanta-ls1td 2 місяці тому +1

    Anna prayer my family so mach problems 😢😢 plz prayer with all

  • @KumariPrabhukumari
    @KumariPrabhukumari 2 місяці тому

    Praise the lord brother please pray for me davuni nadupudala thalivilani nakukavai.

  • @VeeraMani-nu8pi
    @VeeraMani-nu8pi 2 місяці тому +1

    దేవునికి మహిమ కలుగుగాక అమెన్ అన్నయ్య నాకుంటుబం కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య నాకుమారై గర్భ ఫలం చేయండి 🙏🙏🙏🙏🙏

  • @user-yi2vr6pl5p
    @user-yi2vr6pl5p 2 місяці тому

    👍👍🙏💐💐💐

  • @victorannapj9987
    @victorannapj9987 2 місяці тому

    Right Anna😮

  • @SgnaMslia
    @SgnaMslia 2 місяці тому

    🛐🛐🙏🙏🙏🙏

  • @TheVara143
    @TheVara143 2 місяці тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @isanthakumar6757
    @isanthakumar6757 2 місяці тому

    There are many problems so please pray for my family and me

  • @TheVara143
    @TheVara143 2 місяці тому

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @user-pi4qj2kv6w
    @user-pi4qj2kv6w 2 місяці тому

    It's true anannya

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 2 місяці тому +2

    Ippudu antha commercial pastors ayyaru politician's, money unnava vallatho contacts,😢😢

  • @user-sg8it1sy3b
    @user-sg8it1sy3b Місяць тому

    🙏🙏🙏🙏📕🙏💒🙏🙏

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 2 місяці тому +2

    మీరు బాగానే చెప్తున్నారు కానీ ఆ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ సౌండ్ ఓవర్ అయిపోతుంది... వాయిస్ క్లారిటీగా ఇవ్వండి

  • @israelnayakallu6004
    @israelnayakallu6004 2 місяці тому

    PRAYING FOR OTHERS LEADS TO RELEASE & RECEIVE POSITIVE & NEGATIVE CONSEQUENCES --->
    HENCE PRAY FOR THE WILL OF CREATOR--->

  • @Narutouzumaki77735
    @Narutouzumaki77735 2 місяці тому

    ❤🎉 Ali pillalu samayal pillalu cadu

  • @KarunaKumar-mt7jr
    @KarunaKumar-mt7jr 2 місяці тому

    ✝️🛐🙏👍👌👌👌💐💐💐

  • @EswararaoSageni
    @EswararaoSageni 2 місяці тому

    Prese ది load

  • @berliysusanna7772
    @berliysusanna7772 2 місяці тому

    Plzzz, check ur mic voice coz, it is resound while listening ur msgs, it is so disturbance

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 2 місяці тому +1

    Church of christ is correct

  • @bunnysavara9654
    @bunnysavara9654 2 місяці тому +3

    కతోలిక్ ఇస్ ది బెస్ట్

    • @mythrikiran2300
      @mythrikiran2300 2 місяці тому

      Mari migathavaru

    • @pavaniraavi1560
      @pavaniraavi1560 2 місяці тому

      Avunu na opinion kuda catholic church best akkada ippudu bagundhi. 😊😊.E churches lo pastors dashamabagalu, kanukalu, church construction ivi akkuva ayyayi. 😢😢😢

  • @kkesavakumar8144
    @kkesavakumar8144 Місяць тому

    అయ్యా ఇంత గొంతు చింపుకోవలసిన అవసరం సున్న

  • @prakashpss6524
    @prakashpss6524 2 місяці тому

    pastor.. kindly preach in soft voice. please...

  • @bambrisuvarna3615
    @bambrisuvarna3615 2 місяці тому +2

    Make up gurinchi cheppindi, Dr DGS Dinakara gari kuthuru, stella ramola cheppindi, meeru cheppindi correct pastorgaru

  • @johnsureshg.h6265
    @johnsureshg.h6265 2 місяці тому

    Jesus calls fellow ship about of small daughter

  • @radhathatiparthi9216
    @radhathatiparthi9216 2 місяці тому

    Yes brother garu

  • @parvathidevi9212
    @parvathidevi9212 2 місяці тому

    Ma pastor pillalu hero hair styles, dressings, pastor akramasambhandham pettukunnadu, pastor pellam sangamlo srilaku chadilu cheppadam, money vunnolakw viluva, nijamga bhakthiparulanu pattinchukoru, varini protshahincharu, pichekkipirhundhi ma sanganni chusthe

  • @chaitanyayoutuber9918
    @chaitanyayoutuber9918 2 місяці тому +1

    M.NOOKARAJU😢😢😢😅😅

  • @hopetvtelugu25
    @hopetvtelugu25 2 місяці тому +3

    అయ్యా ఎందుకయ్య సేవకులంటే మీకు అంత అలుసు.. సేవకుల పిల్లలు పిల్లలు కాదా... దేవుడు మానవునికి స్వేచ్ఛ ను ఇచ్చాడు.....🎉ఏదెనులో దేవుడు అవ్వా ఆదాములకు స్వేచ్ఛ ఇవ్వలేద.... నీ బ్రతుకు మారాలి కానీ..నీ బట్టలు. కాదు....

  • @user-iy9ts2no4i
    @user-iy9ts2no4i 2 місяці тому +1

    వందనాలు అన్నయ్య గారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి

  • @Johnsonbattu
    @Johnsonbattu 2 місяці тому

    Cover photo lo Satish Kumar garini pettaledu
    Migilina varandarini pettaru?

  • @nouse5394
    @nouse5394 2 місяці тому

    Faction Amina vunnada

  • @NANDIKADAHLIA
    @NANDIKADAHLIA Місяць тому

    నాకు తెలిసిన ఒక pastor పిల్లలు ఎంతో worst stage లో వున్నారు, ఆ pastor ప్రతి 100 మాటల్లో, 99 కన్నా ఎక్కువే అబద్దాలు. ఇంచుమించు ప్రతి అక్షరం అబద్దమే, ప్రతి మాట కాదు.

  • @hopetvtelugu25
    @hopetvtelugu25 2 місяці тому +7

    ఈరోజు ఉన్న ట్రేడిషన్స్ ని బట్టి.... కొన్ని అలవాట్లు వస్తాయి కానీ అవి పాపము కాదు కదా....సేవకుల పిల్లలు ఏమైనా సెపరేట్ న....దేవుని దృష్టి లో అందరు ఒక్కటే... పాత నిభందనలో యాజకుడు ప్రత్యేకం కానీ...ఇప్పుడు ప్రతివాళ్ళు బైబిల్ పట్టుకుంటున్నారు... ఏమనాలి...అసలు ఈ సృష్టి మనకోరకె చేయబడింది.... అలా అయితే మీరు గ్రామ ఫోన్ పాటకాలంది వాడండి..smart phone enduku mari....shoes enduku cheppulu vesukondi.....mee ventrukalu enduku anta peddaga vuncharu...any style....so meedi tappu kanappudu endukandi sevakula pillalni vimarshistaru....ala ayite car kuda vadoddu mari..bycyle meeda vellochu gada...

  • @selvarajkeysofficial
    @selvarajkeysofficial 2 місяці тому +1

    It is 💯% Reality

  • @titustity7752
    @titustity7752 Місяць тому

    Everyone who is in Christ they are all Priest and King. So, there is no sect like Levi's in Christendom. Every one is Priest and King is a idea which Shows Christ the One who is a priest ( prayed on our behalf)and King ( Rules us),If Everyone(Church) is in Christ then we are all part of Priesthood and Kingship. There is no family ruling and family priesthood in Christianity we are all Just Brothers and Sisters who are all brought and saved by Lord Jesus Christ. So let's not divide ourselves into the pastors group and Believers group. There is no such division in the Bible, Holy spirit God is Our teacher, Jesus Christ is Our Shepherd and Father is Our provision.lets not confuse us with Jewish tradition and Christianity.

  • @DeenaDeena-er3qc
    @DeenaDeena-er3qc Місяць тому

    అన్న pastarammale మేకప్ లు వేసుకుని వుంటున్నారు సంఘాలు chedupovadaniki ముక్యమైన కారకులు మీరే అన్న

  • @vasanthabochulabochula3343
    @vasanthabochulabochula3343 2 місяці тому

    Paster pillalu panulu , job cheya kudadha? Paster garu

  • @TheVara143
    @TheVara143 2 місяці тому

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏