మర్చిపోయిన జ్ఞాపకాలు చాలా గుర్తు చేశావు అన్న,పెండతొ అలికిన ఇల్లు, ఇంటిముందు ఎర్ర మట్టి తో అలికిన అలుకుడు, మట్టి కుండలో వేడినీళ్లు కాగపెట్టుడు,కట్టెల పొయ్యి, ముఖ్యంగా ఇంట్లో గాజా, ఇంటిముందు చేదాబావి, వాకిట్లో కుక్క కి అన్నం పెట్టడం ❤❤❤❤❤ చాలా చాలా విషయాలు గుర్తు చేశావు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna me vedios chala baguntai aa timing aa dailog s everything is soo good perfect me iddhari combination super anna edi amaina mouni neeku lachim Galla pilla@@mrmallikharjun
అదిరిపోయింది గురువు గారు వీడియో . ముఖ్యంగా ఆ స్నానం చేసే సీన్ మట్టుకు వేరే లెవెల్ 👌👌 నీ నటన ఓ అందమైన సంఘటన, నీ మాటలు పెన్నులోనుంచి వచ్చే తూటాలు , అందుకేనేమో వీడియో కోసం నువ్వుపడే కష్టం మాకెంతో ఇష్టం 🥰👍🤝
ఇప్పటికి పల్లె గ్రామాల్లో జరుగుతున్న సన్నివేశానికి వీడియో రూపంలో తీసిన మల్లికార్జున గారికి🎉ఇలాంటి సామెతలు ఇప్పటి పొరగాళ్ళకి తెలియదు. మీ సామెతలు మోతలు విని నవ్వి నవ్వి దవుడలు నొప్పేస్తున్నాయి సో స్వీట్❤
బాగుంది....కంటెంట్ లో బలం కొంత తక్కువగా వున్నా! సినిమాటోగ్రఫీ ఈ షార్ట్ ఫిల్మ్ లో అద్భుతం! మంచి ఫ్రేం వర్క్స్ తో లైటింగ్, పానింగ్ అన్ని చక్కగా కుదిరాయి.. ఈ మధ్యకాలం లో నేను చూసిన షార్ట్ ఫిల్మ్స్ లో కెమెరా వర్క్స్ అద్భుతం గా వున్న ఫిల్మ్ ఇదే... DOP టీం కి, డైరెక్టర్ కి శుభాభినందనలు.... సదాశివన్, టెలికాం ఇంజనీర్ (విశ్రాంత)
మల్లన్న సైకిల్ తొక్కుతు ఇంటికి వచ్చేవరకల్ల మౌనిక లెకపొయ్యే వరకు కోపంలో తిట్ల దండకలు, వీడీయోకి కొత్త కొత్త శాస్త్రాలు పుట్టుకోస్తున్నాయి ఈ లొల్లి వోడువని భారతం, కొన్ని జంటలు ఇంతే, సహజంగా నటించడం మల్లన్న కె సాధ్యం 🙏🙏
Chala chala bagundi Anna garu middle class family lo kotha jenta kapuram superb ga undi. A wonderful good script n good direction as well as good acting by mallikarjun. Love from karimnagar.
Hello Mr Mallikarjun Garu..I’m big fan of your UA-cam channel…saw all your videos..chala sarlu chusina..mee team is very nice..you,Mounika Madam, Prasad Sir..very nice combination and…story, direction all are excellent…pls continue doing more and more videos…God Bless You with good Health
మర్చిపోయిన జ్ఞాపకాలు చాలా గుర్తు చేశావు అన్న,పెండతొ అలికిన ఇల్లు, ఇంటిముందు ఎర్ర మట్టి తో అలికిన అలుకుడు, మట్టి కుండలో వేడినీళ్లు కాగపెట్టుడు,కట్టెల పొయ్యి, ముఖ్యంగా ఇంట్లో గాజా, ఇంటిముందు చేదాబావి, వాకిట్లో కుక్క కి అన్నం పెట్టడం ❤❤❤❤❤ చాలా చాలా విషయాలు గుర్తు చేశావు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అన్న 🤝💖
Anna me vedios chala baguntai aa timing aa dailog s everything is soo good perfect me iddhari combination super anna edi amaina mouni neeku lachim Galla pilla@@mrmallikharjun
కెమెరా మెన్ పనితనం చాలా బాగుంది ..
మీరిద్దరూ నేచురల్ స్టార్స్ అద్భుతమైన నటన మీది. టీమ్ సభ్యులందరికి అభినందనలు, నా మనస్సు బాలేనప్పుడు మీ వీడియోస్ అన్నీ చూస్తాను🎉🎉🎉
వాళ్ళ అయన ఒప్పుకోవాలి కదా 😂😂😂😂😂
అదిరిపోయింది గురువు గారు వీడియో . ముఖ్యంగా ఆ స్నానం చేసే సీన్ మట్టుకు వేరే లెవెల్ 👌👌
నీ నటన ఓ అందమైన సంఘటన,
నీ మాటలు పెన్నులోనుంచి వచ్చే తూటాలు ,
అందుకేనేమో వీడియో కోసం నువ్వుపడే కష్టం మాకెంతో ఇష్టం 🥰👍🤝
Tnk u ajay💖🤝
మీరు ఇద్దరు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకోండి బాగుంటది
మీ యిద్దరి కాంబినేషన్ సూపర్ ❤
ఇప్పటికి పల్లె గ్రామాల్లో జరుగుతున్న సన్నివేశానికి వీడియో రూపంలో తీసిన మల్లికార్జున గారికి🎉ఇలాంటి సామెతలు ఇప్పటి పొరగాళ్ళకి తెలియదు. మీ సామెతలు మోతలు విని నవ్వి నవ్వి దవుడలు నొప్పేస్తున్నాయి సో స్వీట్❤
మీ ఇద్దరి నటన ఎంత సహజంగా ఉంది అంటే, అసలు అప్పుడే అయిపోయిందే వీడియో అనిపిస్తోంది,చూస్తుంటే చూడాలనిపిస్తుంది , మీరు చాలా great నటనలో జీవిస్తున్నారు
ఈ వీడియో లో అక్క లాగ చేసిన ఆమె సూపర్ అన్న అటు మా తమ్ముడు అనేసి తమ్ముడు కి సహకరించకుండా ఇద్దరికీ సమంగా చెప్పింది అన్న
మీ ఇద్దరి మాటలు సూపర్ ఉన్నాయి
మంచి ఫీల్ ఉంది వీడియోలో నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది థాంక్స్ అన్న❤
Acting lo Evvaru thaggadam ledu Chinchipadesaru anthey👌
ఇగురుం లేని ఇంటిది.... కొంచెం గుణం గల్ల ఇంటాయన....ఇగ సంసారం గిట్లుండకపోతే ఎట్లుంటదె ఇగ .........
సూపర్ మల్లన్న 👌🏻👌🏻👌🏻
ఈ వీడియో తీసిన విధానం కొత్తదనం వుంది, కెమెరా మెన్ 👏👏
ఇన్ని శాత్రాలు ఎక్కడ దొరుకావట్టినవే మల్లన్న...మీ మేకల శీను బావ చెప్పినడా😂
వీడియో చాలా బాగుంది అన్న ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను❤❤❤
Mallanna suppar
Mounika garu mi acting vere level❤❤❤
Chala natural ga undi Anna garu
Chala natural ga undhi
మల్లన్న సూపర్ వీడియో నే ఎక్సలెంట్ 👌🏻😍
ఇలాగే మీరిద్దరూ మంచి వీడియోస్ కంటిన్యూ చేయండి..
బాగుంది....కంటెంట్ లో బలం కొంత తక్కువగా వున్నా! సినిమాటోగ్రఫీ ఈ షార్ట్ ఫిల్మ్ లో అద్భుతం! మంచి ఫ్రేం వర్క్స్ తో లైటింగ్, పానింగ్ అన్ని చక్కగా కుదిరాయి.. ఈ మధ్యకాలం లో నేను చూసిన షార్ట్ ఫిల్మ్స్ లో కెమెరా వర్క్స్ అద్భుతం గా వున్న ఫిల్మ్ ఇదే... DOP టీం కి, డైరెక్టర్ కి శుభాభినందనలు.... సదాశివన్, టెలికాం ఇంజనీర్ (విశ్రాంత)
Tq😊
Content is good. No need to worry about it.
Super comedy all actors natural acting dop super all the best team members
చూసినంత సేపు మనసుకు నిమ్మలం అనిపించింది అన్న
Chala natural ga vundhi Anna ....super
Me shastralu 👌🏻malli nd maundi🥰
చాలా బాగుంది స్టోరీ, అందరూ చాలా బాగా నటనకు జీవం పోసి కొట్టొచ్చినట్టు చేశారు, ఎడిటింగ్ డిఓపి చాలా చాలా బాగుంది🎉🎉🎉🎉🎉🎉🎉
Prathi intlo prathi roju ilage godavalu ayithai video chesthe pakkintlo chusinattundhi super satralu must unnai nenu vati kosame chustha
మల్లన్నా! వీడియో సూపర్ గా వుంది. చాలా నేచురల్ గా వుంది. మీరు సమాజాన్ని మరియు తెలుగు సాహిత్యం ని రంగరించి సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు.
Super mallikarjun mounika action super
Video quality and backround music excellent..
సూపర్ సూపర్ మల్లన్న వీడియోలను చాలా బాగుంటాయి
మీ కథకు ఒక శుభం కారెట్ ఎయ్యక పోతివేం తమ్మి
Last పంచ్ వినలేదా.. ఆంటీ చెప్పింది
Mi iddhari combination chala chala baguntadhi super 😂😂
Mallikharjun garu mee acting adhurs....
ఏవిటి మల్లికార్జున్? నీళ్ళు కాగపెట్టకపోతే ఇంత గొడవా! పువ్వులాటిపిల్ల! చిన్నిగా చెప్పు.. గొడవలొద్దు బిడ్డా..
ముద్దుగావుండాలి😅😅❤❤
Mallikarjun anna super
🎉🎉🎉 mama no more dialogues always super super super super❤❤❤🎉🎉🎉
🎉🎉😂. Hii. Mallikarjun ,🐔. 🐓. Deepika. Garu. Superb 👌👍💯👏
Full Video 👉ua-cam.com/video/xdayx9NtXow/v-deo.htmlsi=y_qyU... 😍 #MRMALLIKHARJUN
Story good direction superb Dop kirak🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂super super super 🤗
Annaiah nuvu eppudu super
మల్లన్న సూపర్ 👌👌👍👍
Mi vedio s Baga untayi
Mi edari jodi spr bro
మల్లన్న సైకిల్ తొక్కుతు ఇంటికి వచ్చేవరకల్ల మౌనిక లెకపొయ్యే వరకు కోపంలో తిట్ల దండకలు, వీడీయోకి కొత్త కొత్త శాస్త్రాలు పుట్టుకోస్తున్నాయి ఈ లొల్లి వోడువని భారతం, కొన్ని జంటలు ఇంతే, సహజంగా నటించడం మల్లన్న కె సాధ్యం 🙏🙏
Parigaleredhanni pallakilo kurchomante varimakulu yesontiyi rajaa, super bro
Spr jodi bro
Super natural ga undhi
Chala chala bagundi Anna garu middle class family lo kotha jenta kapuram superb ga undi. A wonderful good script n good direction as well as good acting by mallikarjun. Love from karimnagar.
ప్రతి ఇంట్లో ఉండేదే అన్న చాలా బాగా చూపించారు😊😊😊
Telangana nachural star
Bro super
Mee Samethalu Intha Varaki Yekkada Vinaledandi Super Malli Garu
Skip cheyyakunta chusinavalu like cheyyandi
అన్న మీ మాటలు వింటున్న హార్ట్ కు టచ్ అవుతున్నారు వీడియో సూపర్
Supero super Hero Heroene & Amma Nilavva action
Shat film. Suppar anna 😂😂
ఇంటి ముంగిట కాకి వొర్రితే ఇంటికి సూట్టలు వస్తారని ఎంత symbolic గ చెప్పునవ్ అన్న
Tq😊
Mi samethalu matram super anna
స్లాగ్ & సామెతలు & తిట్టడం మాత్రం సూపర్ అన్న
Annnna nee samethalu matram keeeeeeekooo kekaaaaàss😂😂😂
"Alu Mogala Lolli"....ee Title Baga set ayyedi Bro
చాల బాగుంది vedio. నేనైతే సమేతలా కోసమే vedio చూస్తా. ఇద్దరు చాల బాగా natural గా చేసారు
Natural Star Mallikarjun Anna super❤
Hi mallikharjun garu video super
అన్నా మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ నిజ జీవితంలో కూడా మీరు భార్యాభర్తలు కావాలి
Prathi dialogue oka diamond 💎
Next level undhi video elanti movies thiyyalanty nee tharuvathey ewwaraiena❤❤
అన్ని నేచరల్ గా చేస్తున్నారు ప్రాపర్టీస్ తో సహా
Natural ha undi...
నో యాక్టింగ్...
ఓన్లీ జీవించే సారు...
Samethalu super
Eda dorkuthayi bro sameyhalu 😂😂😂😂
Mee samethalu 👌👌👌bro
ఇద్దరి మధ్య సర్దిచెప్పి అక్క మంచి మాటలు చెప్పినా మారలేదు వీళ్ళు. పెళ్ళాం మొగుడు అంటే అంతే ఎలక పిల్లీ మాదిరి.బగుంది.
Mallanna 👌
Okappudu maa samsaram kuda milekkane under his 😢 ❤❤❤
Anna.. Mi video lo comedy kanna samethalu ekkuva untay anna.. Super untay.. Ekkada pattukosthav anna.. Avve navvosthay😂😂😂
ఈవిడియో నేనే ముందుగా చూస్తాను అనుకున్న కాని dish ply పగిలి పోవడం వాళ్ళ కొంచెం లేట్ ఐది బెస్ట్ వీడియోస్ మల్లన్న videso సూపర్
డైలాగ్... ఇటు ఇయ్ లేకిడి ఓడా 👌👌👌👌😂😂😂😂
Fentastic comedy action💐💐💐💐💐💐💐💐💐💐💐💐🤷🏻🤷🏻♂️
Mallanna garu super🌹
Super thammi
Hello Mr Mallikarjun Garu..I’m big fan of your UA-cam channel…saw all your videos..chala sarlu chusina..mee team is very nice..you,Mounika Madam, Prasad Sir..very nice combination and…story, direction all are excellent…pls continue doing more and more videos…God Bless You with good Health
Chala bagundi
గొర్రె గొర్రె తీర్థం అత్తవా అంటే తిని ఏరుగా నాకే తీరదుఅని నేను రాను అన్నదంట
😂
Cameraman 🔥
Mi eddari jodi mamuluga ledu
A misalu తిప్పుడు super🤣🤣👍
Both acting is marvelous
❤శాత్రాలు మాత్రం సూపర్ అన్న ❤
Am punches Malli bro super
Mee Kumar Nerella kaghaznagar ❤😅😅
అన్న స్కిట్లో పాతకాలం శాస్త్రాలు చాలా బాగుంటాయి
బాగుంది 😂
సామెతలు మాత్రం సూపర్ అన్న
MOUNIKA & MALLIKARJUN NICE 👍 TO SEE U BOTH IN THIS VIDEO 👌👍
మల్లికార్జున్ గారు బాగుంది మీ కామెడీ
సూపర్ బ్రో ❤️❤️❤️
సూపర్ సూపర్
I like malli voice... Telangana voice super ❤❤❤❤from Telangana wanaparathi
నీ వీడియో గురించి వెయిట్ చేస్తున్నా అన్నగారు చాలా సూపర్ గా ఉంది నీ కష్టం ఊకేనే వృధా కాదు🤝❤️❤️
💖