మేక దెంకపోయింది MEKA DENKAPOYINDI VILLAGE COMEDY SHORT FILM

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 299

  • @mrmallikharjun
    @mrmallikharjun  3 місяці тому +44

    Get FREE 💎HACKBOT💎 in Pranav's telegram channel and win today💸 - telerost.info/l/lKZuyoPU/?ad_name=2097P10

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 3 місяці тому +89

    బలెగున్నాయి మల్లన్న పంచు డైలాగ్స్, దసరా పండగ మేక పరేషాన్ చేసింది, supar దసరా శుభాకాంక్షలు, బెట్టింగ్ అప్స్ కి ప్రమోషన్స్ చేయకండి మల్లన్న, చాలా మంది కష్టాలపాలు అవుతున్నారు 🙏🙏

  • @bashok592
    @bashok592 3 місяці тому +145

    అన్నా బెట్టింగ్ apps ని ప్రమోట్ చెయ్యకండి 🙏🙏

  • @SKMINSPIRATION
    @SKMINSPIRATION 2 місяці тому +8

    అచ్చమైన తెలంగాణ మాడలికం
    రోజు వాడే సామెతలు జాతీయాలు విరివిగా ఉపయోగిస్తున్నారు..సన్నివేశాలు సహజంగా ఉన్నాయి..
    సూపర్ మల్లికార్జున్ గారి..🎉🎉🎉🎉🎉

  • @sadashivan89
    @sadashivan89 3 місяці тому +22

    మీకు ఈ ఆప్ లో ఎంత సంపాదించారు😂😂😂😂... ఐటీ నోటీసులు వస్తాయి.... జాగ్రత్త మల్లి సారో సార్😊😊😊

  • @Narsimha-eh1gz
    @Narsimha-eh1gz 3 місяці тому +8

    సూపర్ అన్న కామెడీ అంటే ఇట్లా ఉండాలే

  • @hvfolkmusic4324
    @hvfolkmusic4324 3 місяці тому +2

    Super haa

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 3 місяці тому +7

    మీ సామెతలకు.కామిడి బాగుంటాయి. వీడియోస్ బాగా నే ఉ❤❤❤❤❤

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 2 місяці тому +12

    నాటి కాలపు డైలాగులు వినడానికి, కడుఅబ్బా నవ్వుకోవడానికి మీ వీడియోలు చూస్తుంటా సూపర్❤

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 3 місяці тому +3

    మేక కామెడీ చాలా బాగుంది మల్లన్న 🎉🎉🎉🎉 మౌనిక👌👌👌👌👌

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 2 місяці тому +2

    మీజోడి సూపర్ మోనికా సూపర్ డైలాగ్

  • @murikisrinivas930
    @murikisrinivas930 3 місяці тому +2

    సూపర్‌ వీడియో మల్లన్న 2 వేలకు సూత్తే పధి వేలు పాయే❤❤😂😂🎉🎉

  • @palleboinagiri1986
    @palleboinagiri1986 3 місяці тому +2

    మల్లికార్జున అన్న నీ షార్ట్ ఫిలిమ్స్ కేక మేక దింక పోయింది ఫిలిం సూపర్ నీ డైలాగులు తెలుగు సినిమాలు కూడా పనికిరావు సూపర్ అన్న❤❤❤❤❤❤

  • @sathishnimmala9179
    @sathishnimmala9179 3 місяці тому +5

    చాలా బాగుంది వీడియో ❤👌

  • @chjashuva9709
    @chjashuva9709 2 місяці тому +4

    Mallikarjuna అన్న మీ టీం అందరికి దసరా శుభాకాంక్షలు

  • @shankareluka6053
    @shankareluka6053 3 місяці тому +13

    మాటల మాంత్రికుడు మల్లన్న... Ur jr trivikram

  • @timesvoice9047
    @timesvoice9047 3 місяці тому +2

    మీ ఇద్దరు జంట సూపర్, ఆమె కూడా సూపర్ పంచ్ లు వేస్తది 🎉

  • @luckybittu6556
    @luckybittu6556 2 місяці тому +1

    సూపర్ అన్నయ్య కామెడీ చాలా బాగుంది 😘లవ్ యు అన్నయ్య 💞✨👍👍👍🥰❤️❤️❤️❤️❤️🥰💖💖💖💖💖❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘✨

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 2 місяці тому +1

    Super acting

  • @shaikkhasim6806
    @shaikkhasim6806 3 місяці тому +4

    సూపర్ గా ఉంటాయి అన్న నీ మాటలు 👌👌👌👌👌👌

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 2 місяці тому +1

    Supar Mallikhajun Challa
    Bagaundi 👌🏻👍🏻💐💐💐💐💐

  • @khaderahmed1373
    @khaderahmed1373 2 місяці тому +1

    Super anna super

  • @rajucheryala2067
    @rajucheryala2067 2 місяці тому +1

    Super short film mallanna దసరా శుభకాంక్షలు

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 2 місяці тому +3

    Sukuraram palle 😮😮😮❤❤❤❤

  • @rajeshgariganti6540
    @rajeshgariganti6540 3 місяці тому +3

    బాగా వచ్చింది అన్న వీడియో డైలాగ్స్ మాత్రం హైలైట్ ...మీ టీం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు❤

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz 2 місяці тому +1

    Super videos all tem

  • @kodesaikiran9293
    @kodesaikiran9293 3 місяці тому +9

    భలే ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి అన్న వీడేమో లు మస్త్ ఎంజాయ్ చేస్తాం

  • @srikanthboini8734
    @srikanthboini8734 3 місяці тому +4

    సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మల్లన్న

  • @PriyankaKothakonda-gz5iy
    @PriyankaKothakonda-gz5iy 3 місяці тому +2

    Me dialogues chala baguntai me jodi kuda super happy dasara ❤🎉

  • @SantoshGoud-pr4xe
    @SantoshGoud-pr4xe 2 місяці тому +1

    Video masth undhi..👌👌👌 kani gaa betting app promotion banjay anna..🙏

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 3 місяці тому +10

    మల్లన videos ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. సినిమాల్లో కూడా తొందర్లోనే అవకాశాలు రావాలన్నా

  • @kolamathsyagiri-co5bg
    @kolamathsyagiri-co5bg 2 місяці тому +1

    Super

  • @ismartchandu143
    @ismartchandu143 3 місяці тому +25

    మల్లన్న నీ డైలాగ్స్ కొరకే నేను వీడియోలు చూస్తా😊😊

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 2 місяці тому

    సూపర్... నిజంగా... మీరు గ్రేట్ మల్లికార్జున గారు లవ్ యువర్.. Our ఛానల్ 👌👌👌👌

  • @boiniyadagiriyadav123
    @boiniyadagiriyadav123 2 місяці тому

    సూపరే మల్లన్న నువ్వు ఎక్స్చేంజ్ చేస్తున్నావ్👌

  • @nerellaraviteja7910
    @nerellaraviteja7910 3 місяці тому +3

    13 min lo chudatam edhe Frist time anna happy saddula bathkamma ❤

  • @bolle.venkateswararao3807
    @bolle.venkateswararao3807 3 місяці тому +5

    Dasara ki bakara ni chesindee...mallannnnnooo.....
    Mee team members ki andariki vijayadashmi shubhakankshalu. 💐💐💐

  • @guggilagangadhar9224
    @guggilagangadhar9224 3 місяці тому +12

    సూపర్. మౌనిక. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌మీ జోడి. సూపర్ 👌👌👌👌👌👌🌹🌹

  • @gajjelanagaraju2409
    @gajjelanagaraju2409 3 місяці тому +2

    Chalabagundhi movie super comedy ❤❤❤

  • @Arjunsing890
    @Arjunsing890 2 місяці тому

    MLlikarjun sir mallikarjun anthe ❤
    super video and punch dailogues 💥
    Totally thaggedeley 🫡

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 2 місяці тому +3

    Sri ramula mallikarjun❤❤❤❤❤

  • @AnjannaKunarapu
    @AnjannaKunarapu 2 місяці тому +3

    Super super Mallikarjuna mallanna mounika❤❤😂 Telangana Maharashtra Mumbai sutana video

  • @vikasgundavaram
    @vikasgundavaram 3 місяці тому +1

    Super video for entertainment and your acting vere level bro

  • @mohammadhshajidh6912
    @mohammadhshajidh6912 2 місяці тому +1

    మౌనిక సన్నగా అవుతుంది మంచిగా తిను అమ్మ 😁👍...

  • @venkatamanalgonda1228
    @venkatamanalgonda1228 2 місяці тому +1

    మలన్న ni వీడియో super

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 2 місяці тому +2

    నమస్తే మల్లన్న అట్ల ఉంటది ఆడో ల్ల తోటి మరి మగ్గం జాకెట్ కోసం పదివేల మ్యకా ఇప్పేయడం సూపర్ బోత్త ప్రసాద్ అన్న వెటకారం రూప ఆంటీ జాకెట్ లొల్లి కానీ పెళ్ళాం తోటి పెట్టుకుంటే మనకే కష్టం అట్లా ఉంటది మరి పెళ్ళాం అంటే
    బతుకమ్మ & దసరా శుభకాంక్షలు

  • @DevarayaShiva-h5o
    @DevarayaShiva-h5o 2 місяці тому

    Super Anna chala Bagutai me videos
    Mounika acting super ❤❤❤❤❤

  • @NTK1049
    @NTK1049 3 місяці тому +3

    టైటిల్ పారిపోయింది అని పెట్టుంటే బాగుంటుంది

  • @justchillllll225
    @justchillllll225 3 місяці тому +1

    Chala bagundi 😂😂😂❤❤❤

  • @saggunaveen7468
    @saggunaveen7468 3 місяці тому +2

    మల్లికార్జున్ అన్న నువ్వు ఎప్పుడు మనిచ్చి వీడియోస్ చాలా సూపర్ గా ఉంటాయి కానీ అన్న ఒక్కసారి మీ ఫ్యామిలీ తో వీడియో చేయాలని మా కోరిక

  • @maheshjeela9832
    @maheshjeela9832 2 місяці тому +1

    Super comedy

  • @aspatel5450
    @aspatel5450 3 місяці тому +1

    తరువాత ఏమైంది 2 వ భాగం తీయండి...నేను మీ డైలాగ్స్ కొరకే చూస్తుంటాను. సూపర్.😂

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 2 місяці тому

    🌹అందుకే చేసుకున్నోళ్లను ఏమి అనొద్దు 👑🌹మస్త్ hai bro. 👑

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 3 місяці тому +4

    రెండు వేలకు చూసుకుంటే పదివేలు మునిగిపాయే...😅😅

  • @naveencherku6488
    @naveencherku6488 3 місяці тому +1

    Super Video

  • @harshithcreation194
    @harshithcreation194 2 місяці тому

    హ్యాపీ దసరా 🎉🎉మల్లన్న 😂🎉🎉❤

  • @MaheshMahesh-lt1yh
    @MaheshMahesh-lt1yh 3 місяці тому +1

    మల్లన్న సూపర్ ని వీడియోస్ బాగున్నాయి అన్న

  • @Vijaykondapally
    @Vijaykondapally 3 місяці тому +1

    Super brother 😅😂😂

  • @GaneshAkkaladevi-dm3wu
    @GaneshAkkaladevi-dm3wu 2 місяці тому

    చాలా బాగుంది 😂 సూపర్ ❤

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 2 місяці тому +2

    Somaram palle 😮😮😮❤❤❤❤

  • @eddusadanandam559
    @eddusadanandam559 3 місяці тому +1

    super telangana samethalu, video super

  • @shivaramulu402
    @shivaramulu402 2 місяці тому

    🎉🎉🎉🎉ఎక్సలెంట్ 👌మల్లికార్జున్ బ్రదర్ 👍

  • @SiliveriRaju
    @SiliveriRaju 3 місяці тому

    Super video mallikarjun anna👌👌👌👌

  • @Krrish_1430
    @Krrish_1430 2 місяці тому

    Sadanna ni minchi poyav anna ne comedy tho....❤

  • @Narsaiaharmoori
    @Narsaiaharmoori 3 місяці тому +1

    Super anna

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 3 місяці тому

    అన్న నీ వీడియో లు చాలా బాగుంటాయి❤...from saudi

  • @GANGADHERVOMAKKA-dm1kr
    @GANGADHERVOMAKKA-dm1kr 3 місяці тому +1

    Super bro

  • @Dinakarworks
    @Dinakarworks 3 місяці тому +1

    మల్లన్న కామెడీ 👌👌👌👌👌👌

  • @thirupathikuthuru5648
    @thirupathikuthuru5648 3 місяці тому +1

    Bro super

  • @JanumulaShivaramulu
    @JanumulaShivaramulu 2 місяці тому +1

    Super anna naku oka Chan's isthara

  • @vishnujakkegoud
    @vishnujakkegoud 3 місяці тому +1

    Super

  • @akhilbhupathi4486
    @akhilbhupathi4486 2 місяці тому

    అన్న నేను మీ మొదటి వీడియో నుండి అన్ని చూస్తున్న చాలా బాగుంటాయి .. ఇంత వరకు ఒక వీడియో కూడా మిస్ చేయాలి .కానీ బెట్టింగ్ apps మాత్రం ప్రమోషన్ చేయకండి . యూట్యూబ్ లో మీ లాంటి కొంత మంది మాత్రమే ఇంకా ప్రమోషన్ చేయకుండా వునారు

  • @naveengoud2843
    @naveengoud2843 3 місяці тому +1

    Super ann

  • @sureshthudi1992
    @sureshthudi1992 2 місяці тому

    అన్న ఇల్లు‌ బాగుంది....❤❤❤

  • @Santhoshkumarkalla.youtube
    @Santhoshkumarkalla.youtube 2 місяці тому

    సూపర్ మౌనిక 😂😂👌

  • @vavilalarajeshsagar7439
    @vavilalarajeshsagar7439 3 місяці тому +1

    Super mallannna ii madya videos ravatlede

  • @SivaKumar-ft7hs
    @SivaKumar-ft7hs 2 місяці тому

    Super mallanna

  • @koteshgundoju8132
    @koteshgundoju8132 2 місяці тому +1

    Betting apps ni pramote chesi chikkullo padaku mallanna😮

  • @jalarajendaryadav4998
    @jalarajendaryadav4998 3 місяці тому +1

    సూపర్ కథ 😆😆

  • @shankerjndgollapelli2179
    @shankerjndgollapelli2179 2 місяці тому

    మల్లన్న పంచ్ లు సూపర్🎉

  • @fftt9116
    @fftt9116 3 місяці тому

    Malli Anna super star 🌟 🤩 ✨ 👌 ❤

  • @SRSK-vlogs
    @SRSK-vlogs 3 місяці тому

    అన్నా సూపరో సూపర్😂😂😂

  • @thalarimohankrishna5682
    @thalarimohankrishna5682 3 місяці тому

    డైలాగ్స్ సూపర్ మల్లన్న❤

  • @sureshpaindla9297
    @sureshpaindla9297 3 місяці тому +1

    హాయ్ బ్రో హ్యాపీ దసరా 🌹🌹

  • @kadariAnilKumar-c1t
    @kadariAnilKumar-c1t 3 місяці тому +1

    Super jodi

  • @user-vo6pe5cm6s
    @user-vo6pe5cm6s 3 місяці тому

    Supppeerrr comedy 😂😂😂😂😂😂

  • @indian.jaiindian
    @indian.jaiindian 3 місяці тому +1

    డైలాగ్స్ యాక్టింగ్ సూపర్

  • @AnanthareddyAnnadi
    @AnanthareddyAnnadi 2 місяці тому

    కొత్త గా పెటారు కథ

  • @laxmanponnala007
    @laxmanponnala007 3 місяці тому +1

    Nice

  • @rajendereku7781
    @rajendereku7781 3 місяці тому +1

    Mallanna neku ala vasthai elanti thoughts ❤

  • @anjalisuresh-ev9ep
    @anjalisuresh-ev9ep 2 місяці тому

    Atluntadhi mari adolla thoni adiginapude 2 velu iste aipovga 10 vela meka పాయె.. 🤩manchipani..

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 3 місяці тому +27

    వీడియో బావుందిలే కానీ ఆ పాయకారి పేకాట యాడ్ ఎందుకు

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 3 місяці тому

    మల్లికార్జున్ మౌనిక సూపర్ జోడీ

  • @thotashekar1859
    @thotashekar1859 3 місяці тому +1

    సూపర్

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 3 місяці тому +1

    Super super 👌👌😂😂😂😂

  • @Kanakaraju-zj8pi
    @Kanakaraju-zj8pi 3 місяці тому +1

    Naic

  • @mahadevyadavthotapalli
    @mahadevyadavthotapalli 2 місяці тому

    పార్ట్ 2🔥🔥🔥

  • @ChityalaAnjiBabuChityalaAnjiBa
    @ChityalaAnjiBabuChityalaAnjiBa 2 місяці тому

    👌👌👌 part 2 video

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 3 місяці тому +2

    Let's do part 2.
    మీ ఇద్దరి మధ్యల పంచాయితీ అయ్యేదాకా...

  • @bonagirivamshi5827
    @bonagirivamshi5827 Місяць тому +2

    Betting apps pramotion cheyyakandi anna please 🙏