జీవన్ రెడ్డి రాజీనామాపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | CM Revanth Reddy On Jeevan Reddy Issue | ABN

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • 🔴Live: ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ || CM Revanth Reddy Press | ABN Telugu
    #cmrevanthreddy #congress #dybattivikramarka #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 106

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 4 дні тому +35

    వైన్స్ కు మంత్రి వున్నారు,విద్యాశాఖ కు మంత్రి లేరు

    • @Tejagoud184
      @Tejagoud184 4 дні тому

      Agu tandara vadu waste fellow

    • @gunnojuramesh9814
      @gunnojuramesh9814 3 дні тому +1

      రేవంతన్న నే విద్యాశాఖ మంత్రి నీకు ఎం నష్టం జరిగింది చెప్పు

    • @boddupallynaresh4616
      @boddupallynaresh4616 3 дні тому

      Vadu CM ga undademe telengana ku nastam​@@gunnojuramesh9814

    • @karunakarteegala4056
      @karunakarteegala4056 3 дні тому

      ​@@gunnojuramesh9814ame chesthundu asalu jaragadaniki

    • @gunnojuramesh9814
      @gunnojuramesh9814 3 дні тому

      @@karunakarteegala4056 am cheyali antav chepp marii

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 4 дні тому +18

    అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని నీవు ఒక్కడివే నా ఇగ

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 4 дні тому +19

    నువ్వు వచ్చిన కాడి నుంచి పల్లెటూరులో aలాంటి అభివృద్ధి గాని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం గాని కాలేదు వేస్ట్

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 4 дні тому +47

    ఏంప్రభుత్వం రా బాబు ఏం నడిపిస్తున్నారు రా ఏ మంత్రి ఏం చేస్తుండో తెలియదు, రైతుబంధు ఇవ్వవు పెన్షన్ పెంచవు బోనస్ ఇవ్వవు మీ పార్టీకి ఇదే చివరి గవర్నమెంట్

    • @userfdrscv-ci2fh
      @userfdrscv-ci2fh 4 дні тому +2

      Indulo ascharyam em ledhu bro, congress govt antey etla untadho, as expected atley run avthundhi.

    • @MrGupta11
      @MrGupta11 4 дні тому +3

      Budget kavali kada, Anni pathakalay, income no

    • @sharesha7425
      @sharesha7425 4 дні тому +1

      ఏరా brs ఊరపంది అయ్యిందా చెప్పేది

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 4 дні тому

      Brs government motham dhochukuni poindlu vaallani adukko pondi yendhuku eyyaali ra meeku

    • @aroundtheworld1735
      @aroundtheworld1735 4 дні тому

      Ante appulu chesi ivvala ra... Adukkoni thine vedava

  • @mgmbest8788
    @mgmbest8788 3 дні тому +5

    తెలంగాణ కి పట్టిన ధ్రరిద్యమ్ ముఖ్యమంత్రి

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 4 дні тому +7

    నీ ఆరు గ్యారంటీ లు ఏవీ? ఆంధ్ర జ్యోతి రాధ నువ్వు బాగా చెబితువి,ప్రతి మహిళ కు 2500 ఇస్త అని అన్నావు జూట రెడ్డి చెప్పు

  • @ChswamyChswamy-od4et
    @ChswamyChswamy-od4et 4 дні тому +14

    Pora babu West cm

  • @RamakrishnareddyRk-jy4zx
    @RamakrishnareddyRk-jy4zx 4 дні тому +6

    Jivan Reddy Congress lo 40 Years nundi MLA & MLC & Minister ga Chesindu..4-5 Years nundi Congress ki Vacchina Revanth Cheppinattu vine situation..Jivan Reddy dhi aindhi .. Congress lo unna kuda MLA &! Minister chesi kuda money kante Praja la manushu gelchukunnadu

  • @MAHESHGOUDDUBBAKA
    @MAHESHGOUDDUBBAKA 4 дні тому +3

    అందుకనే చెప్పకుండా నీ సొంత బలగం పెంచుకుంటున్నవా
    నికు అంత ప్రేమ ఉంటే ముందే చెప్పే వాణ్ణి

  • @rajunagaraju992
    @rajunagaraju992 4 дні тому +9

    First nee Sheela pariksha cheyyali

  • @poornamangalagiri2623
    @poornamangalagiri2623 3 дні тому +2

    మా ఖర్మ రా....నాయనా
    ఏం ముఖ్యమంత్రి దొరికిండు తెలంగాణకు
    హైదరాబాద్ లో పరిస్థితి, రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పిచ్చి లేస్తుంది

  • @user-sw9em7up6b
    @user-sw9em7up6b 3 дні тому +2

    ఇంకా మీరు సీఎం ల మాట్లాడ్తాలేరు. ఇంకా ప్రతిపక్షం లాగానే.. ఉన్నారు.. అన్న..

  • @sangasrinu
    @sangasrinu 4 дні тому +4

    జై జీవన్

  • @dasarinarendar5209
    @dasarinarendar5209 4 дні тому +2

    అన్న రేవంత్ అన్న వాళ్ళు వీళ్ళు కాదు ప్రజలను పట్టించుకో అన్న లేదు అంటే trs పట్టిన గతే పడుతుంది అన్న ప్లీజ్

  • @rockrock1982
    @rockrock1982 4 дні тому +4

    Raithubandu eppudu istharu sir

  • @lokeshathmakuri9243
    @lokeshathmakuri9243 3 дні тому +3

    Neee Govt a lopam raa Ayyyaaa

  • @VenkateshVenkateshallepu
    @VenkateshVenkateshallepu 4 дні тому +6

    Jai jai jai jeevan reddy tiger always with you

  • @bheemeshreddy5099
    @bheemeshreddy5099 4 дні тому +14

    నీku టాలెంట్ లేదు కాబట్టి వాళ్ళ అనుభవం కావాలనా.....😂
    Waste cm

    • @sharesha7425
      @sharesha7425 4 дні тому +4

      Paytm ఊరపంది నీకాట్లాగే అర్ధం అయిందా

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 4 дні тому +1

      Dhosukune experience ledhura mee kcr gaani laaga

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 2 дні тому

    Revanth 🐅

  • @saimadhukiran6149
    @saimadhukiran6149 4 дні тому +2

    Jai gumpu mesthri

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 дні тому +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 1:47

  • @narenderreddy7058
    @narenderreddy7058 4 дні тому +3

    Ne antha waste cm ni nenu chudale,,kcr is 100% better than you ,,,agam chesinav ne chethilo pedithe,,kcr ki vote veyananduku nen agam aipoina nv edho vudharisthav ani vesina vote

  • @ashoknani7393
    @ashoknani7393 3 дні тому +3

    Jai kcr Jai jai kcr 🔥

  • @k.ananthanayak7853
    @k.ananthanayak7853 3 дні тому +3

    420 cong

  • @venugopalreddy3253
    @venugopalreddy3253 4 дні тому

    industrial subsides cheque also labuse

  • @srinivaschindam6421
    @srinivaschindam6421 4 дні тому +4

    Arey revanth adi mi parti Loni samasya ra avule

  • @ShivaShiva-xf1fv
    @ShivaShiva-xf1fv 2 дні тому

    Sir raitu bandu apudu istaru ibeded hunde

  • @kanadesham6467
    @kanadesham6467 4 дні тому

    జీవన్ రెడ్డి గారికి మంత్రి వర్గం లో చోటు ఉంట్టది అనుకుంటున్న

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 4 дні тому

    CM Garu, focus on govt administation,unnecessary taking MLA from BRS Party, expand ministries, dont do same thing like jagan,

  • @nareshm1496
    @nareshm1496 3 дні тому

    Nve cm ante Telangana paruvu pothundhi

  • @matamkailaspathi6100
    @matamkailaspathi6100 4 дні тому

    Mantri unna lekapoina...exams jarugutune untavi....for example.....Governor rule unna kuda anni panulu jarugutune untavi....

  • @swethanreddy3920
    @swethanreddy3920 3 дні тому

    Sir gas and poewr bill sangati chudandi maku home laydu

  • @muralinkr1089
    @muralinkr1089 3 дні тому +1

    KCR peru cheppa kunda matladam radu

  • @vagmaredilip2118
    @vagmaredilip2118 3 дні тому

    Cm garu kcr పేరు పాలకనిదే మీకు పొద్దు పొద

  • @pungotibrothers4132
    @pungotibrothers4132 4 дні тому

    Jai jeevan reddy garu

  • @sumanthnationalist7628
    @sumanthnationalist7628 4 дні тому +2

    Dumchik

  • @RAJTARUNnew
    @RAJTARUNnew 4 дні тому +1

    Mari Jobs gurinchi??

  • @padurumaheshwar
    @padurumaheshwar 3 дні тому

    Meku KCR ki padadu kada KCR ni congress lo join chesukunte ela untadi. Jeevan reddy gaariki ipudu ala untadi.

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 4 дні тому

    For Reddy only forgiveness? Wast Jevan Reddy

  • @rajunagaraju992
    @rajunagaraju992 4 дні тому +2

    Nuvvu jeevan Reddy ventruka pikalevu

  • @navaneethjadhav1396
    @navaneethjadhav1396 3 дні тому

    Am chestunaru Mega Dsc Ane 25000 postlu ane chepe Congress govt vachina tarvata mata marustunaru nd Raithu Runa mafi nd Raithu barosa andrke Dec 9th ne andrke Mafi Chestam ane epudu Natakal adtunaru epudu meru mata marustunaru kabatte meru kuda Me MLA candidature ke Resign cheynade abadalu cheparu meru Elections ke mundu

  • @prasadpuramshetty4398
    @prasadpuramshetty4398 4 дні тому

    Guest lecturers Gurinchi em niryayam teeskunnav

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 3 дні тому +1

    జై జై రేవంత్ అన్న

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 4 дні тому

    DSC school assistant postulu penchandi

  • @ram47845
    @ram47845 3 дні тому

    Eena cm a...atla matladtaledu

  • @rajunagaraju992
    @rajunagaraju992 4 дні тому +1

    Patti palukula ,cm muchatlu

  • @k.ananthanayak7853
    @k.ananthanayak7853 3 дні тому +1

    Waste cong

  • @purushurockpurushu5915
    @purushurockpurushu5915 4 дні тому +4

    Jai revanth ready anna

  • @maruthasujatha398
    @maruthasujatha398 3 дні тому

    Avvaru ami chesaru 6 taim MLA ainarata nenu chusthunnappudu nundi konda gattu ala ne vundhi toilet s kuda vundav pakka vure madhi annam akkada pefutharu kuda theliyadhu mana Jill mana gudi lu avaru bagu chesaro cheppandi plise

  • @muralinkr1089
    @muralinkr1089 4 дні тому

    Yem language

  • @vrudra-ik2qc
    @vrudra-ik2qc 3 дні тому

    YCP laaga congress kooda bhoosthapitham kaavaali

  • @santoshjadav137
    @santoshjadav137 4 дні тому

    Etlunnav ra ayya..

  • @dattariguram7179
    @dattariguram7179 3 дні тому +1

    Apra randa ga

  • @AduvalaRajendhar
    @AduvalaRajendhar 3 дні тому

    Aa mokam entra vedi chestundaa

  • @cdo1323
    @cdo1323 4 дні тому +8

    జై రేవంతన్నా....తొక్కు కుంట పోవాల్వ్ ఇట్లనే

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 4 дні тому

      Kcr dhaggara neerchukunnaadu telamgaana udhyamam lo unnollani pakkana petti telamgaana dhrohilani andhalam yekkinchindu kadhaa aa kachara atlane

    • @balub444
      @balub444 4 дні тому +2

      😂😂😂😂😂

    • @user-cj4sj6gq1k
      @user-cj4sj6gq1k 4 дні тому +1

      Janalu pandavete thokutharu

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 4 дні тому

      @@user-cj4sj6gq1k ninnu nuvvu support chese aa kachara gaanni thokkutharu revanth aathu kuda peekaleru

  • @nareshm1496
    @nareshm1496 3 дні тому

    😂

  • @user-fs9co3iy6r
    @user-fs9co3iy6r 3 дні тому

    😂😂

  • @mahendrakadava9916
    @mahendrakadava9916 3 дні тому

    Jeevan reddy matladaledu antey ney buddar khan pani ipoendi