Pawan Kalyan Comments On AP Home Minister Vangalapudi Anitha Over Negligence | TV5 News
Вставка
- Опубліковано 8 лют 2025
- Pawan Kalyan Comments On AP Home Minister Vangalapudi Anitha Over Negligence | TV5 News
#pithapuram #deputycmpawankalyan #janasena #tv5live
Watch TV5 News LIVE : www.youtube.co...
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
Pawan Kalyan sir have no partially..he will point out wrong if it is in his party or opportunity...we need this type of leaders... great to have him in your state...
చంద్రబాబు గారు మీరు ఓం శాంతి డిస్కో శాంతి అంటే కుదరదు
Pavan garu tapphu chestunnarhu
Dialouge delivered but actions are not 😂😂😂😂😂😂
Jai 11 mohan Reddy 😂😂😂
Jalaga delivered last 5 yrs. Result is total destruction.
oray pumka action teskunte me vallu ah ra bokkaloki vellede 🤣🤣🤣🤣
@@shankarmagapu4152 law and order department under CBN only but pk will not scold cbn
@@aruny913 law and order department under CBN but pk will not scold cbn
Jai janasena jai TDP jai 🙏
Retired Ips officer ki Home ministry ivvandi
Andaru bagundalani korukuntanu 123456 ...1.33 to 1.55 vere level
చంద్రబాబు గారు చేసిన పొరపాటు ఏమిటంటే అభివృద్ధి అంటూ అధికారుల కొరత అంటూ డైలాగులు చెప్పడం రాజకీయo అనుకుంటారని మెతక వైకిరితో ఉండడం వలన రెచ్చిపోతున్నారు
ఈ కూటమి ఎక్కువ రోజులు వుండదు ఈయన మొదలు పెట్టారు రేపు వాళ్ళు మొదలు పెడతారు cbn గారికి బుద్ది రాదు ప్రజలు ఇది కోరుకోవటం లేదు
Powen kalyan garu cheppinddi nijam londirder fail avuthonddi kutam govt ki chedda Peru vasthonddi anitha Amma garu koncha serious ga Pani cheyyanddi
కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళ పార్టీ గురించి ఏమీ మాట్లాడ రు టీడీపీ వైపు వేలెత్తి చూపిస్తారు చివరికి టీడీపీ వాళ్ళు లాక్కొ లేక పీక్కో లేక చావాలి బాబు గారు కొంచెం కళ్ళు తెరిచి చూడండి
2 lakshala books chadivina meeru home minister kavali sir
@@grammergrammer avuthaaru baabu avuthaaru
bathroom lo murder chesinodu ah cm ipoyadu,,,eyina avada
Kacchitamga meru avvali babu
@@grammergrammer ha ha ha
Joke cheyadaniki oka limit undali
Please change SP s
Sir over conpdncy
చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మారండి సార్ ప్రజలు అడుక్కుంటున్నారు జగన్ గాడి హయాంలో జరిగినటువంటి నేరాలు ఘోరాలు అవినీతి మీద చర్యలు తీసుకోండి అని ప్రతి కుటుంబంలోని వ్యక్తిని ఇ😮బ్బంది పెట్టాడు సార్
Pavan sir meeru cheppinaa yevaru yemi cheyyaleru
అంత ఆవేశం వద్దు
ఇంకో టెట్ పరీక్ష పెట్టండి 😢😢😢😢😢😢
50 పర్సంట్ ఫెయిల్😢😢😢😢😢😢
He talks impolitely.
తిరుమల దర్శనం ఎవరికైనా ఏడాదికి ఒకసారి కల్పించండి. పిల్లలు, వృద్దులు, ప్రవాస హిందువులు సులభంగా దర్శనం చేసుకొనే అవకాశం ఇవ్వండి. ఇలా రాజకీయనాయకులు, సినిమావాళ్లు, క్రీడాకారులు, న్యాయమూర్తులు పదిసార్లు వెళ్తే ఎలా?
జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు.
అత్యాచారాలు చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యనంతవరకు ఎవడు ఏమి చెయ్యలేడు. కనీసం అరెస్టు కూడా చెయ్యని స్థితిలో దేశం ఉంది.
ఎక్కడ చూసినా మాదకద్రవ్యాలు, అపహరణలు. వీటి కట్టడి చెయ్యడానికి ప్రతి వీధికి అక్కడి వాళ్లనే నియమించి పోలీసుల సహకారం తీసుకోవాలి.
అన్నిటికి మూలం అవినీతి, అధిక జనాభా. ఇలా జనాభా పెంచుకుంటూ పొతే ఏ పార్టీకూడా
ఏవి ఫ్రీగా ఇవ్వటానికి కూడా ఏమి మిగిలి వుండవు. జనాభా పెరుగుదల నివారించడానికి ఆంక్షలు పెట్టె సమయం వచ్చింది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని వికృతి చేస్తున్నాం.ఒక బిడ్డ లేదా బిడ్డలు లేకపోయినా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళకి అన్ని రంగాల్లో రాయితీలు ఉండాలి.
Pls dont mix with population, chandra babu requesting to have more children, dont you understand
ఉల్లిపాయంత కాపు ఊరికి చేటు ఇది పరిస్థితి
Kappulu valla nee family ki baaga dabba tagilindi kadaa😢
ఇందులో కులం గురించి ఎందుకు కాపులు పవర్ చూపించారు కదా 2024 ఎలక్షన్స్ లో
@@rajendranaiduadam3893అవును కాపు నాయకుడు వంగవీటి రంగాని చంపిన చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి కాపుల పవర్ చూపించారు 😂😂
😁👍
Anittammoo 😂😂😂😂😂😂😂
Yes stern action should be taken against the culprits. Manchitanam,,cheta kani tanam ga feel kakudadu.
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ గారికి నమస్కారములు.
✍️ శ్రీ పవన్ గారు మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగే అన్యాయాలను ఆపలేరు.
✍️ఎందుకంటే 👇
✍️ మన దేశ చట్టాలలో చాలా మార్పులు చేయాలి. లేకపోతే మీరు కాదు కదా దేశ ప్రధాని గారు కూడా ఒక్క క్షణం ఆవేశంతో తాత్కాలిక శిక్ష వేయగలరు. అంతే కానీ ప్రజలకు, మహిళలకు జరిగే అన్యాయాలను 100% న్యాయం చేయలేరు.
✍️ శ్రీ పవన్ గారు మీరు ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు మనదేశ చట్టం యొక్క బలం, బలహీనత తెలుస్తుంది.
✍️ శ్రీ పవన్ గారు హోమ్ మినిస్టర్, సీఎం, పీఎం, చేతిలో ఏమి లేదు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన MP, MLA, లు పార్లమెంట్ లో ఓకే గొంతుకై, కొత్త చట్టం తెస్తే కానీ దేశ ప్రజలకు న్యాయం జరగదు.
✍️ శ్రీ పవన్ గారు మత్తు పదార్ధాలు అమ్మిన వారు , అవినీతి పరులు , కూనికోరులు, సంఘ విద్రోహులు,ఇటువంటి వారే ఎక్కువగా పార్లమెంట్, మరియు అసెంబ్లీలో ఉన్నారు అనేది సత్యం.ఇక ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా?
✍️ శ్రీ పవన్ గారు రాజకీయ వ్యవస్థలో లోపాలు సరిచేయగలిగితే ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది. దయచేసి మీరు ఆవేశంతో కాకుండా ఒక్క క్షణం రాజకీయ వ్యవస్థలో లోపాలను ముందు సరి చేయగలిగితే ఇక మీరు అనుకున్నట్లు దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏🙏🙏🙏🙏qwwqqq1🙏✍️🙏🙏🙏qwwqqwqwqq🙏🙏🙏🙏✍️✍️🙏✍️🙏🙏qwwqqq
Teesukondi sir
Sorry to say that CBN can't take stringent action against wrongdoer.
Cbngaru speed kavali
Law and speed peragali
Home minister tittena minister garu emi cheyaleni stiti oka half coat ayana elaga anna emi ledu
Mr పవన్. మోటార్ సైకిల్ ల్లా మీద పవన్ తాలూకయమ్ యల్ ఏ తాలూకు ఏమిటి?
😀
First say sorry to HM for insulting her
Chepparu aame endukante aame sc emi kadu
Annaa ycp rakshSa rajyam chesi vellaru bagupadtam diffculty
ఏదైనా ఉంటే సియం తో మాట్లాడి పరిపాలన లో లోటు పాట్లు పై చర్చించి నీకు తెలిసిన సలహా ఇవ్వవచ్చు, పాలన సక్రమంగా చేయవచ్చు! నీవు వీధులలో పడడం ఏమిటి? సమిష్టి నిర్ణయం తీసుకోండి, పరిపాలన సాగించండి!
Mr. Narendra Modi ji,
Mr. Pawan kalyan ji,
All politicians growing to
Billionaires in a single year or single term. How??
What Indian constitution doing??
What Indian govt. doing??
Where is Justice??
Where is Integrity??
Where is Transparency??
Tell us the Magic Mantra!!
Will We be turn to Billionaires & get good taxes too.
Email to their Mails
అధికారం లో ఉన్నది ఆయనే
రాష్ట్రానికి ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి, ఆయనే ప్రశ్నిస్తే ఎలా..?
క్రైమ్ కి పాల్పడుతున్న వాళ్ళకు వార్నింగ్ ఇస్తే భగుంటది.
కటిన శిక్షలు అమలు చేస్తం అనే సంకేతం ఇవ్వాలి.
పార్టీ ఏదైనా వివక్ష లేకుండా శిక్షను అమలు చేస్తాం అని చెప్పండి .
ఒకవేళ చిత్త శుద్ధి ఉంటే ఇంటర్నల్ మీటింగ్ పెట్టీ అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇవ్వండి, సరిపోతుంది
అలాకాకుండా బహిరంగం గా తులనాడితే చండాలంగా ఉంది.
మేమూ వర్నింగ్లు ఇస్తూ ఉంటాం మీరు మీపని చేసుకుపొండి ప్రోత్సాహ పరిచినట్టు ఉంది మి మాటలు.
బహిరంగ మీటింగ్ పెట్టీ మంత్రి, అధికారులు సరిగ్గా పనిచేయలేదు,
అని కూటమి పార్టీని విమర్శించటం ఏమిటి...?
ఇంత వరకు ముచ్చి మర్రి పాప మృత దేహం దొరకలేదు, కేసులో అరెస్టయిన ముద్దాయిలు భైల్ పై విడుదల అయ్యారు. ఇది విడ్డూరం కదా..?
Ory Babu nuvva matalatappa eam chaylavu maku telusu
NDA doens't need people or party who can't respect fellow leader. Our CBN has a different culture. You can't blame a person who is working so hard
😂😂😂😂😂😂😂
Ippudu ame cheyali antavu, chesina valaki strict ga respond avuta vundi. Sare nuvvu home minister ga charge tisukunte emi chestavu cheppu. Borugadsa Anil public ga sc st commission antunadu, emi cheyali antavu alanti vallani
Makeup ki time ledu inka em pani chestwdi a home minister Anita ki
ఆవేశం ఉంది కానీ పబ్లిక్ మీటింగ్ లో పురస్కారం కాదు . మంత్రి మండలిలో... పవన్ బాబు😂😂
నువ్వేమైనా ముఖ్యమంత్రి వా రా నాయన పెద్ద సీఎం లెక్క పూజలు కొడుతుంది రా నాయనా వీడు😂😂
Did you understood what you tried to say? say it in proper way. Clearly. Not like this.
Munupati la napumsaka CM and Dypt CM kadu. They are working and they will have to maintain the law and order in a respectable way to gain confidence from investors.
Paytm batch crying 😢 😂😂😂
Orey varma ami gati,vadini gelipinchi nuvvu pakana papam
తెలిసిన వాళ్లే rape & murder చేస్తుంటే ఎవరేమి చేయగలరు. 99/- liquor ఇస్తే crimes పెరగక తగ్గుతాయ
*☝️😀🇮🇳Pawan Kalyan sir is right but Bjp never support that kind of genuine work that's why they are playing political games. No where in the BJP administration states the law and order is in control, what Yogi did is fake and false propaganda except related to Gundas but no jobs nothing fruitful work for the people of state. So it is JUST A SHOW by Yogi but not for the sake of people. That's what BJP is and No where there is an equality in the states and people of all categories as they play games with the caste and religion. JAIBHARAT JAIBHIM NAMO BUDDHAYA 🙏✅💯*
ఎమి సార్ డబ్బులు రాలేదా....