బాధ్యత వహించాలి.. | Deputy CM Pawan Kalyan STRONG Warning to Home Minister Anitha | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • బాధ్యత వహించాలి.. | Deputy CM Pawan Kalyan STRONG Warning to Home Minister Anitha | TV5 News
    #tv5live #pawankalyanlive #janasenalive
    Watch TV5 News LIVE : www.youtube.co...
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ •

  • @sunilb3149
    @sunilb3149 3 місяці тому +111

    Anybody had guts to question like this to fellow minister ?? Just see his sincerity in governance .

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 3 місяці тому +9

      @@sunilb3149 law and order department under CBN only not in hands of anitha garu but pk will not scold cbn

    • @ramadevimokka1349
      @ramadevimokka1349 3 місяці тому

      @@sunilb3149 👌👌👌👌👌👌💐💐💐💐💐💐 super super super.sar hom ministar Ami cheyyaleru meeru. Theskondi sar

    • @ashash9986
      @ashash9986 3 місяці тому +3

      @satishreddyarikatla5885
      You saying Home Minister has no power in law and order 😂…….good joke

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 3 місяці тому

      Keelu bommalu matrame a govt. Aina ministers...get some present political knowledge​@@ashash9986

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 3 місяці тому +2

      @@ashash9986 bro law and order department is under CBN portfolio . then how CBN garu suspended 3 police because law and order department under CBN

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 3 місяці тому +30

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ గారికి నమస్కారములు.
    ✍️ శ్రీ పవన్ గారు మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రజలకు అన్యాయాలను ఆపలేరు.
    ✍️ఎందుకంటే 👇
    ✍️ మన దేశ చట్టాలలో చాలా మార్పులు చేయాలి. లేకపోతే మీరు కాదు కదా దేశ ప్రధాని గారు కూడా ఒక్క క్షణం ఆవేశంతో తాత్కాలిక శిక్ష వేయగలరు. అంతే కానీ ప్రజలకు, మహిళలకు జరిగే అన్యాయాలను 100% న్యాయం చేయలేరు.
    ✍️ శ్రీ పవన్ గారు మీరు ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు మనదేశ చట్టం యొక్క బలం, బలహీనత తెలుస్తుంది.
    ✍️ శ్రీ పవన్ గారు హోమ్ మినిస్టర్, సీఎం, పీఎం, చేతిలో ఏమి లేదు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన MP, MLA, లు పార్లమెంట్ లో ఓకే గొంతుకై, కొత్త చట్టం తెస్తే కానీ దేశ ప్రజలకు న్యాయం జరగదు.
    ✍️ శ్రీ పవన్ గారు మత్తు పదార్ధాలు అమ్మిన వారు , అవినీతి పరులు , కూనికోరులు, సంఘ విద్రోహులు,ఇటువంటి వారే ఎక్కువగా పార్లమెంట్, మరియు అసెంబ్లీలో ఉన్నారు అనేది సత్యం.ఇక ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా?
    ✍️ శ్రీ పవన్ గారు రాజకీయ వ్యవస్థలో లోపాలు సరిచేయగలిగితే ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది. దయచేసి మీరు ఆవేశంతో కాకుండా ఒక్క క్షణం రాజకీయ వ్యవస్థలో లోపాలను ముందు సరి చేయగలిగితే ఇక మీరు అనుకున్నట్లు దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

    • @ratnajalla2491
      @ratnajalla2491 3 місяці тому +1

      Do you think we have any MLA’s/ MP’s in current AP cabinet have criminal history as you mentioned? I thought both CBN and PK did good job in selecting right candidates. In case if any MLA is doing any illegal or wrong things both CBN and PK are taking appropriate actions on them right away.
      What kind of new laws you are expecting?
      Do you think current laws are saying not to take stringent actions on people who commit crimes? No.
      In my opinion, current government have clean cabinet but not clean police department that’s where the problem coming. Some people in police department are still working to save YCP.
      CBN and Home ministry should focus on cleaning up police department first then law and order will be under control.

  • @thotabalaji7358
    @thotabalaji7358 3 місяці тому +14

    మీలాంటి నాయకులుంటే మనదేశం లోని అవినీతి, కుటుంబ పాలన, కులగజ్జి నాయకులు చాలా నేర్చుకోవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదములు 🙏🙏

  • @nani-zx5ub
    @nani-zx5ub 3 місяці тому +50

    Super annayya

  • @ramanayadav685
    @ramanayadav685 3 місяці тому +3

    Super fantastic Jai pspk 🔥

  • @VhR-zs6fi
    @VhR-zs6fi 3 місяці тому +13

    ✊✊✊super అన్నయ్య ✊✊✊

  • @Shankeets
    @Shankeets 3 місяці тому +13

    Wow ! Salute to you pk ❤❤❤❤

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 3 місяці тому

      law and order department under CBN only not in hands of anitha garu but pk will not scold cbn

  • @harinathrao4379
    @harinathrao4379 3 місяці тому +51

    పాలకునికి నీతి ఉండాలి
    దయదాక్షణ్యలు వుండకూడదు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 місяці тому +19

    Super. SAR. Jai. AP

  • @sivakoteswararaogurrala1993
    @sivakoteswararaogurrala1993 3 місяці тому +2

    గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మీ స్పీచ్ చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావటానికి కారణం అయిన సూపర్ సిక్స్ హామీలను అమలు పరచడం ద్వారా మీరు గత ప్రభుత్వం కంటే సమర్ధులము అని నిరూపించుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం లో హోమ్ మినిస్టర్ మాత్రమే కాదు mla నుండి మంత్రులు కూడా అందరూ అన్నీ విషయాలు పై కూడా సమిష్టి భాద్యత వహించాలి. మీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెర వేర్చు ట ద్వారా గత ప్రభుత్వం కంటే మెరుగైన పరి పాలన ఇచ్చి ప్రజలు మెప్పు పొందాలని కోరుతున్నము.

  • @DurgaJyothi-z1z
    @DurgaJyothi-z1z 3 місяці тому +3

    Super anna baga cheparu

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 3 місяці тому +16

    Super speech jai janasenani

  • @Lhyma-b5j
    @Lhyma-b5j 3 місяці тому +9

    Super anna

  • @RaghuNaidu-m3d
    @RaghuNaidu-m3d 3 місяці тому +11

    Nuv great anna

  • @venkataramanamangalampeta8159
    @venkataramanamangalampeta8159 3 місяці тому +7

    Super sir

  • @uddadanaresh5026
    @uddadanaresh5026 3 місяці тому +32

    Take responsibility Pawan sir

    • @nag9610
      @nag9610 3 місяці тому +4

      Anni pavane cheste migatavallu emi chestaru?

    • @Sadgunarao429
      @Sadgunarao429 3 місяці тому

      సంక nakutharu​@@nag9610

  • @srimannaveen4007
    @srimannaveen4007 3 місяці тому +1

    PSPK 🔥

  • @ramanakumar1225
    @ramanakumar1225 3 місяці тому +5

    అనిత గారు సీరియస్ గా ఉండాలి, గలీజ్ గల్లని ఎన్కౌంటర్ చేసిపడేయాలి అప్పుడు దారికి వస్తారు, ఇంకా వైసీపీ వల్ల అరాచకాలు జరుగుతున్నాయి, ఇంటికి అడ్డుకట్ట యెప్పుడు వేస్తారు

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 3 місяці тому +13

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన దమ్మున్న లీడర్

  • @user-nn1be4wr6p
    @user-nn1be4wr6p 3 місяці тому +16

    ఇంటర్నల్ మీటింగ్ పెట్టీ అధికారులతో మాట్లాడండి అది పద్ధతి, అంతే గాని పబ్లిసిటీ కోసం బహిరంగ మీటింగ్ లో అధికారులను విమర్శించటం వలన మేము అసమర్థులం అని ప్రజలకు సంకేతం ఇచ్చినట్టు ఔతుంది.
    అధికారులను విమర్శించటం వలన వల్ల మనోభావాలు దెబ్బ తింటాయి కూడా.
    క్రైమ్ చెయ్యాలనె ఆలోచన రాకుండా మి ప్రసంగం ఉంటే భగుండు .
    మేం అసమర్థులం మి పని మీరు కానివ్వండి అని ప్రోత్సాహపరిచినట్టు ఉంది

    • @HariGopichandanComrade
      @HariGopichandanComrade 3 місяці тому +5

      @@user-nn1be4wr6p బ్రదర్ ఇవ్వి అన్ని అయినాయి కాబట్టే ఎలా చెపుతున్నారు మీరు చూశారా వాలకి చెప్పారో లేదో చెప్పిన వినలేదు కాబట్టే ఎలా రియాక్ట్ అవ్వవలసి వచ్చింది

    • @meesalaakhilswaroop9068
      @meesalaakhilswaroop9068 3 місяці тому

      @@user-nn1be4wr6p Ah muchatalu eppudo ayipoiniyi

  • @avinashnarayandas1564
    @avinashnarayandas1564 3 місяці тому +1

    Leader

  • @ramaraoramu9876
    @ramaraoramu9876 3 місяці тому +1

    Great leader

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 3 місяці тому +15

    సూపర్ సార్? హోమ్ మినిస్టర్ అంటే కాళ్ళకి దండం పెట్టడం కాదు? తప్పు చేస్తే తాట తియాలి?

  • @vsajayvsajay6624
    @vsajayvsajay6624 3 місяці тому +1

    Super

  • @tituskandukuri1131
    @tituskandukuri1131 3 місяці тому +9

    Pawan Kalyan niku home evvaru cbn tata ❤

  • @sivaram2592
    @sivaram2592 3 місяці тому +9

    అయ్యో పవన్కళ్యాణ్ గారు మీరు గట్టిగ అరచి నాతమాత్రాన ఏమి న్యాయం జరుగుతుంది చెప్పండి
    మన దేశంలో న్యాయ యావత ఆలా ఉంది మరి
    తెలంగాణ లో ఏమి జరిగింది తెలియదు మీకు ఫేక్ ఎంకంటర్ గురించి
    మీరు మరి ఓవర్ చేయదు sir దయచేసి

    • @srinivasaraothota6670
      @srinivasaraothota6670 3 місяці тому +1

      @@sivaram2592 sarle ayithey nuvvu oka party petti , gelichi , appudu janalaki nayam cheyyandi

  • @shaikabdulrehaman7554
    @shaikabdulrehaman7554 3 місяці тому +4

    ఎక్కువ మాట్లాడకు DCM నీ అవసరం ఇంక లేదు టీడీపీ కి 134 ఉన్నాయి.నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటాడు చంద్రబాబు.

    • @jayarajuj
      @jayarajuj 3 місяці тому +1

      @@shaikabdulrehaman7554 Antha ledu.... Prajalu ummesthaeu

  • @smv3971
    @smv3971 3 місяці тому +1

    తిరుమల దర్శనం ఎవరికైనా ఏడాదికి ఒకసారి కల్పించండి. పిల్లలు, వృద్దులు, ప్రవాస హిందువులు సులభంగా దర్శనం చేసుకొనే అవకాశం ఇవ్వండి. ఇలా రాజకీయనాయకులు, సినిమావాళ్లు, క్రీడాకారులు, న్యాయమూర్తులు పదిసార్లు వెళ్తే ఎలా?
    జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు.
    అత్యాచారాలు చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యనంతవరకు ఎవడు ఏమి చెయ్యలేడు. కనీసం అరెస్టు కూడా చెయ్యని స్థితిలో దేశం ఉంది.
    ఎక్కడ చూసినా మాదకద్రవ్యాలు, అపహరణలు. వీటి కట్టడి చెయ్యడానికి ప్రతి వీధికి అక్కడి వాళ్లనే నియమించి పోలీసుల సహకారం తీసుకోవాలి.
    అన్నిటికి మూలం అవినీతి, అధిక జనాభా. ఇలా జనాభా పెంచుకుంటూ పొతే ఏ పార్టీకూడా
    ఏవి ఫ్రీగా ఇవ్వటానికి కూడా ఏమి మిగిలి వుండవు. జనాభా పెరుగుదల నివారించడానికి ఆంక్షలు పెట్టె సమయం వచ్చింది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని వికృతి చేస్తున్నాం.ఒక బిడ్డ లేదా బిడ్డలు లేకపోయినా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళకి అన్ని రంగాల్లో రాయితీలు ఉండాలి.

  • @Sitaram-ho6cb
    @Sitaram-ho6cb 3 місяці тому +1

    100% right pk garu

  • @swamy2986
    @swamy2986 3 місяці тому +1

    పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. njkiugf

  • @sudhakarponna
    @sudhakarponna 3 місяці тому

    పవన్ కళ్యాణ్ గారికి, సత్ప్రవర్తన గల ప్రజా నాయకుడు "బాలినేని" బహుమతిగా వచ్చాడా? ఏ ప్రాతిపదికన పార్టీ లో తీసుకున్నాడో చెప్పాలి. అసలేం జరిగింది ఇద్దరి మధ్య? గత ప్రభుత్వంలో బాలినేని చేయని అరాచకం లేదు. Dy. CM PSPK గారు సమాధానం చెప్పాలి. ప్రక్షాళన మీనుండి మొదలవ్వాలి.

  • @manojgtlbannu1535
    @manojgtlbannu1535 3 місяці тому +1

    Take responsibility anna

  • @chandu7898
    @chandu7898 3 місяці тому +1

    Super Pavan Power Star. Next elections ki meere State ki kaboye CM . 💯 meeru CM aithe state super ga palistaru ani nammutunna

  • @mcramu6209
    @mcramu6209 3 місяці тому +1

    Please take action against corrupted and in efficient government officials.

  • @prasad4506
    @prasad4506 3 місяці тому

    ❤Nuvvu great Anna❤

  • @rajumandapalli7381
    @rajumandapalli7381 2 місяці тому

    తెగేదాకా లాగకండి ?? మొగుడు పెళ్లాల విషయంలో ఉపయోగిస్తారు ఈమాట. but సర్ కి బాగా అలవాటు కద

  • @nanibudigelli4680
    @nanibudigelli4680 3 місяці тому +1

    🌼 Musukoni first education gurinchi chudu ! Me 🌺 government liquor gurinchi echa important study's ki evhadhaaa

  • @jvh7520
    @jvh7520 3 місяці тому +1

    మా sister case విషయంలో FIR అయి 10 months అవుతుంది!...ఇంతవరకు charge sheet రెడీ చేయలేదు!!...YCP govt లో ముగ్గురిని అరెస్ట్ చేశారు...TDP govt వచ్చాక మరో ముగ్గురిని అరెస్ట్ చేయమని 4 months నుండి SP శ్రీకాకుళం దగ్గరకు 4 times వెళ్లిన not respond! !...DIG vishakapatnam కి letter రాసిన నాట్ respond! !..we have all records! !

    • @ganeshlaveti1231
      @ganeshlaveti1231 3 місяці тому

      @@jvh7520 emaindhi anna..manalanti vallani ee govt pattinchukodhu anna..

  • @musichoney-nw7rq
    @musichoney-nw7rq 3 місяці тому +2

    Where is sugali prerthi pawan ji?

  • @dk1901
    @dk1901 3 місяці тому +4

    Superb Pavan Kalyan gaaru, I am TDP supporter but yes we too want you to take up Home Ministry please, we need a strong home minister, nothing against Anitha gaaru but at present situation of Law and Order it is difficult for a woman to handle it

  • @ankammaraotalapala3611
    @ankammaraotalapala3611 3 місяці тому +3

    Finally tdp fail antav

  • @nageswararaosarnam2269
    @nageswararaosarnam2269 3 місяці тому +4

    Cinematic dialogue mawa

  • @solomonreddy575
    @solomonreddy575 3 місяці тому +1

    An inter fail person is taking classes to IAS IPS.....Sir finally u will become comedian.....pls respect IAS IPS....learn from Chandrababu ......he is perfect person in carrying dignity and decoram of Diaz......even Modi Ji never talks like you.....ur words should respect them....if IAS & IPS become against to you....its all over for u.....among 140 crs population only few people will that opportunity....it's not a film....live in reality...

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 3 місяці тому

    ఇంకో టెట్ పరీక్ష 😢😢😢😢😢😢 పెట్టాలి

  • @umasurepalli-r6e
    @umasurepalli-r6e 3 місяці тому

  • @raghavaEntertainment
    @raghavaEntertainment 3 місяці тому +2

    Ycp vallu adi chepparu edi chepparu ani vallamida padi edavatam enduku
    Rep lu chese vallani pattukoni lopala veyandi
    Mi home ministry pani currect ga chesthe vere vallu matladaru ga anna managurinchi jai janasena jai dy Cm pawan anna

  • @ravichodagam
    @ravichodagam 3 місяці тому

    Oka magadila matladaru Kalyan garu superb

  • @ravibabubojja6965
    @ravibabubojja6965 3 місяці тому +9

    సమయాన్ని బాగా వృధా చేస్తున్నారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి,,,,,, జనాలకి కావలసింది ప్రసంగాలు మీటింగులు గంటల గంటల కొద్ది మాటలు కాదు,,,,,,,, జనాలకి ఏమీ ఆశ చూపి అధికారంలోకి వచ్చారు మరిచిపోయినట్టు ఉన్నారు,,,, ప్రతిపక్షాలకు పగ్గాలు ఇవ్వద్దు దయచేసి మీ బాధ్యతలు మీరు వీలైనంత త్వరగా నిర్వర్తించండి,,,,,,, జనాల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గుర్తుపెట్టుకోండి వీలైనంత త్వరగా త్వరగా జనాలకు నచ్చే పనులు చేయండి అందరూ కూడా బాగా కసి మీద ఉన్నారు గ్రహించడం లేదు ఎవరు కూడా,

    • @vamsikrishna-qi5qk
      @vamsikrishna-qi5qk 3 місяці тому +2

      @@ravibabubojja6965 hello guruvu gaaru Pawan Kalyan pitapuram vachindey development works ni inauguration cheyadanikey

  • @pessimistic_optimism
    @pessimistic_optimism 3 місяці тому +1

    cinema kadu andi PK garu edi...😂

    • @VG-bf9cy
      @VG-bf9cy 3 місяці тому

      @@pessimistic_optimism Aithe cinema lags corrupt and inefficient ministers undaccha?

  • @karthikmpl
    @karthikmpl 3 місяці тому

    Yem PK levu anna nuvu 😢

  • @nayak2535
    @nayak2535 3 місяці тому

    వీలైతే అధికారులను మీటింగ్ పెట్టి చెప్పాలి ఇంకొ మంత్రి ని మీరు అవహేళన చేస్తున్నారు

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 місяці тому

    Pawan gari anguish is fully justified. But the state police has been at cross rds due to mis governance of previous govt.Thjs apart, most of the state police in almost all states, is not effective due to political compulsions compounded by it's own apathy. The day when culprits committing heinous crimes on women and young girls get punished with in max months with max punishment, surely such cases reduce other wise no let up on this grave issue.

  • @ramanakv6059
    @ramanakv6059 3 місяці тому +2

    Ippudu niyantha Jagan prabhutvam maari kootami prabhutvam vachchindhi. Ayina nerasthulu inka swechchaga thiruguthunnaru. Mari proofs, evidences vunna kooda ippativaraku nerasthula meedha chattaparamaina charyalu theesukovadam ledhu. Cm Dy. CM maatalu chebuthunnaru kaani action theesukovadamlo venuka baddaru. Nerasthulanu katinanga sikshisthe konthaina neralu thagguthayi. Lekapothe prabhutva balaheenathaga bhavinchi neralu chesthune vuntaru.

  • @gurramnaveen74
    @gurramnaveen74 3 місяці тому +1

    Meeru deputy cm kuda sir. Meeku rights unai action thisukuneki

    • @srinivassri1098
      @srinivassri1098 3 місяці тому

      Teesuku koru enduku ante valla kootami party kada.. Ippudu kooda opposition party ni antunnaru....

  • @drpruthvi24
    @drpruthvi24 3 місяці тому

    Very good speech Pawan Garu, I really appreciate your outburst and understand your frustration. It looks like we have extension of Yagan Govt., in AP. Also, what happened to Rice millers mafia which was exposed by your minister Nadendla Garu. No fresh news about action being taken on former KKD MLA. Looks like its being silenced about rice millers mafia and involvement of Former KKD MLA.

  • @Sadgunarao429
    @Sadgunarao429 3 місяці тому

    నువ్వు ఎవరిని వెనక వేసుకొని రావట్లాడు యందుకు అంటే నువై అందరి కంటే వెనక వున్నావ్ వేస్ట్ ఫెల్లో

  • @kranthisireesha5276
    @kranthisireesha5276 3 місяці тому +2

    🙏🏻 Maku vadhu ra babu... Laddu vishayam lo nuv chesina racha ki north India aithey kottukoni yentho mandhi chachey vaallu. Ika home minister aithey Andhra motham thagalabadi pothundi. Matha pichi una vallu... Alochana leni avesam una vallu politics lo undakudadhu. Adi prajalaki yentho pramadhakaram.
    Hai ga movies chesuko.

  • @sreenivaspattusarees8672
    @sreenivaspattusarees8672 3 місяці тому +1

    సీరియస్ గా ఉండాల్సిన హోమ్ మినిస్టర్ అనిత గారు వీక్నెస్ గా ఉన్నారు

  • @manojgtlbannu1535
    @manojgtlbannu1535 3 місяці тому

    Amey disa chaattani kalcheysi police ni controller proper ga ledhu anna bayataki velthey manalnay question chesthunnaru amey chesay pani valla

  • @santhoshr3811
    @santhoshr3811 3 місяці тому

    CM teskondi.

  • @krishnamadiraju7439
    @krishnamadiraju7439 3 місяці тому

    This is problem with PK. he thinks any thing will happen just like that (like his movies). Whom he is threatning? Deputy CM , next To CM. Automatically he aslo respomnsible. PK be Behave like matured politician. any body can give speech like you , just telling is not suuficinet, Please prove your self in your portfolio. Don't make such statements and make people to regreat. This kind of behaviour in 2019 lead path to Jagan form GOVT, don't repaeat this. Why can't discuss this in your cabinet meetings?. You want prooev that you are honest and hardworking and rest of all are no that. ?

  • @ksatthibabu9693
    @ksatthibabu9693 3 місяці тому +2

    Home minister ki ycp jagan nee theedatham thAppa amee radhu..

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 3 місяці тому

      law and order department under CBN only not in hands of anitha garu but pk will not scold cbn

  • @srinivassri1098
    @srinivassri1098 3 місяці тому

    Meeru deputy C M ani parchipoyaara sir! , meeru annatu mee government lo unnaru, ippudu tappudu jarigithe opposition ni antaaru enduku.. Mee vallanu anagandi

  • @annadigitals6948
    @annadigitals6948 3 місяці тому

    Evenee
    Cinima lo
    Riyal lo
    Kadu

  • @divakardeutsch5933
    @divakardeutsch5933 3 місяці тому +1

    Kalyan sir meeru enni cheppina officers evaru mimmalni kani CBN ni kaani care cheyatla. Naa drustilo meeru chetakani Valle including cbn

  • @aturivlogs5085
    @aturivlogs5085 3 місяці тому

    Ayipoyindi ayipoyindi miru kuda evarini em cheyaleka potunnaru ani cheppesaru

  • @rakeshp8834
    @rakeshp8834 3 місяці тому +1

    DSP post loo unnavaddu...
    Nenu constable aiteh bagundu
    Vallanii vadalannu ...
    Annatu undii ippudu🤣🤣🤣
    Andukeh antarru "bagachaduvu kondii" anni pedallu...

    • @eswarbevara5205
      @eswarbevara5205 3 місяці тому

      Kaneesam 11va taragati varaku ayina chadivi undavalasindi 1st class lo😂

    • @katarisundar6447
      @katarisundar6447 3 місяці тому

      @@rakeshp8834 erripuka home kivunna powers dcm ki vundav mundhu thelusko

  • @RommelPalle
    @RommelPalle 3 місяці тому

    People wants super six, development aspects of AP, people not interested in this TIME wasting nonsense un prioritised issues,wanted development immediately within no time

  • @shaikabdulrehaman7554
    @shaikabdulrehaman7554 3 місяці тому

    అన్న నువ్వు ఇంటర్ pass ఆ fail ఆ..?

    • @pramasai925
      @pramasai925 3 місяці тому

      @@shaikabdulrehaman7554
      Do have mother and sister

    • @jagan_mavayyyyaa
      @jagan_mavayyyyaa 3 місяці тому

      @@pramasai925vadi question ki nee answer ki sambandam enti.

    • @pramasai925
      @pramasai925 3 місяці тому +1

      Pawan speech ki 10 class enti sambandam

    • @jagan_mavayyyyaa
      @jagan_mavayyyyaa 3 місяці тому

      @@pramasai925 vaadiki burra ledhu. Neekemaindhi…. Vaadi amma meedha ki velthunnav.

  • @shanusidharth2505
    @shanusidharth2505 3 місяці тому +5

    నువ్వు ఇంకా ప్యాకేజీ స్టార్ అనిపించుకోవడానికే సరిపోతుంది. అందుకే చదువుకుంటూ పాలిటిక్స్ లోకి వస్తే బెటర్. నీ శాఖ నువ్వు ఏడిస్తే సరిపోతుంది కదా.. అందులో అర్థం అవట్లేదు అనుకుంట. ప్రెస్ మీట్ లో ఆడంగి మాటలు మాట్లాడితే, ఒప్పుకుంటారు అనుకుంటున్నారా బాబు. చట్టాలు ఉన్నాయి బాబు,కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవ్వని ఉండవ్ కాదయా

  • @SK_filmmakers6959
    @SK_filmmakers6959 2 місяці тому

    Hahaha 🤣🤣🤣

  • @deepthimarella9570
    @deepthimarella9570 3 місяці тому +5

    Why Anita,you are Deputy CM you have more powers than Anitha.What did you do?

    • @kbaburao3608
      @kbaburao3608 3 місяці тому +4

      Anita garu home dept dcm power ledu ....law and order hands lo

    • @srinivasarao4908
      @srinivasarao4908 3 місяці тому

      Home minister ki post icharu ga
      Responsibilty lu icharu
      Ala dooripolam
      Ippudu power ekkuva kabatti aduguthunnadu

    • @venkatapraveenkumar2456
      @venkatapraveenkumar2456 3 місяці тому

      Prathi saka chethilo pettaleru.... As a Deputy CM you should control them

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 місяці тому +3

    పవన్ కళ్యాణ్ గారి ఆవేశం చూసి. దయచేసి ముఖ్యమంత్రి గారు. ఆయనకు హోంమంత్రి ఇవ్వకండి .
    అనిత గారు చాలా బాగా నిర్వహిస్తున్నారు.. ఎందుకంటే పోలీస్ శాఖ రెస్పాండ్ అయ్యి 24 గంటలు లో దోషిని నిర్ధారించారు.
    అందుకని బాధితులు చెబితే అనిత గారు పోలీసులు స్పందించలేదని మనం విశ్వసించవచ్చు
    కానీ వైసిపి అవినీతి మంత్రం చేర్చుకొని వాళ్లకు శిక్షలు నుంచి రక్షించ క్రమంలో
    హోం మంత్రిత్వ శాఖ మీద కన్నేసిన పవన్ కళ్యాణ్ గారు చెబితే కాదు అని కూటమి అధిష్టానానికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా.
    అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో హోంశాఖ తీసుకోవాలన్న ఆతృత కనిపించినట్లుగా న్నారు.
    ఎందుకంటే ఆయన చేర్చుకున్న మాజీ మంత్రులందరూ కబ్జా గోరులు. మరియు హత్య నేరాలు ఉన్నవాళ్లు.
    కాబట్టి వాళ్ళని రక్షించు క్రమంలో అని మనం అర్థం చేసుకోవాలి.
    హోమ్ మినిస్టర్ గారు గంజాయి నియంత్రణకు ఒక ప్రత్యేక బృందాన్ని నేర్పరిచారు.
    గంజాయి కారణంగా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి అని .
    మూడేళ్ల చిన్నారిని సొంత బంధువే చేశాడు వేరే వాళ్ళు కాదు అని పవన్ కళ్యాణ్ గారు గమనించాలి
    . అంతే ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయాలు చేసినట్టే బంధువుల్లో కూడా ధృతరాష్ట్ర కౌగిలి చేసేవాళ్లు ఉంటారు
    అందుకని ఈ హోమ్ మినిస్టర్ మటుకు దయచేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి పొరపాటున ఇస్తే
    ఆయన చేర్చుకున్న మాజీ అవినీతి మంత్రులు అధికారులు అందరూ రక్షింపబడతారు.
    కాబట్టి
    ఆ పని చేయకూడదని ఆశిస్తున్నా. అవినీతిపరులకు శిక్ష పదాలని ఒక జీవ కూడా తెచ్చారు ఈ మధ్య కూటమి ప్రభుత్వం
    అధికారులు పై ఫిర్యాదు చేసిన వాళ్లకు రక్షణగా.
    ఆవేశపడిన మాటలు కేవలం మాటల వరకే చేతల్లో ఆయన చేర్చుకున్న వాళ్ళందరూ అవినీతి మంత్రులు.
    కాబట్టి చంద్రబాబు గారు అనిత గారిని కాపాడుకొని తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న
    హోం మంత్రిగా అనిత చాలా విజయవంతమైన ఫలితాలు ఇచ్చారు
    ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పోలీస్ వ్యవస్థ చాలా బాగా స్పందిస్తుంది
    పవన్ కళ్యాణ్ గారికి కనిపించకపోవచ్చు
    కానీ ఆ బిడ్డ తల్లి చెప్పాలి తనకు న్యాయం జరగలేదని
    పవన్ కళ్యాణ్ గారు కాదు హోమ్ మంత్రి కావాలన్నా పరోక్ష ఉద్దేశంతో అనేది కూటమి ప్రభుత్వం గమనిస్తారని ఆశిస్తున్న
    ప్రజలు కూడా మీకు ఇచ్చిన పదవితో అటవీ భూములకు కబ్జా చేస్తే అదే రోజు వాడికి చివరి రోజు అన్న మరుసటి రోజు కబ్జాలు చేసిన బాలినేని చేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు
    మీ మంత్రిత్వ శాఖలో విజయాలను ముందు చూపిస్తారని ఆశిస్తున్నాం
    పవన్ కళ్యాణ్ నుంచి ఆంధ్రులందరూ
    పవన్ కళ్యాణ్ గారికి కుల ప్రస్తావన వచ్చిందేమో గాని అక్కడ ఎవరు కులం గురించి చిత్తూరులో ప్రస్తావించలేదు అని గమనించాలి.
    అనిత గారు చాలా చాలా బాగా చేస్తున్నారు ఆ మంత్రిత్వ శాఖ
    వెంటనే వెళ్లి ఆవిడ బాధితుల పరామర్శించటం మానిటర్ మానిటర్ చేస్తున్నాడు కూడా
    హోం మంత్రి వరదల్లో కూడా ప్రజలు చీరలు కావాలంటే అర్ధరాత్రి చీరలు పంచిన ఘనత అనిత గారిది .పవన్ గారిది కాదు అనేది కూటమి ప్రభుత్వం గుర్తిస్తారని ఆశిస్తున్నాను

    • @nag9610
      @nag9610 3 місяці тому

      Janalu adigaru akka prasannalu. Ikkada avesam kadu nuvvu chudalisindi. Issue.

  • @DIMMAGUDIhahari
    @DIMMAGUDIhahari 3 місяці тому

    Law unorder control ledu ani mere cheptunnaru failure govt Mere kada rule chestondi rape chesinodini lepeyandi migatha vallaki bayam untadi

  • @YTuser_2025
    @YTuser_2025 3 місяці тому

    Sir , ee acting cinemalo cheyochu kada

  • @jagan_mavayyyyaa
    @jagan_mavayyyyaa 3 місяці тому

    First lo sanatana dharma ani pedha stunt vesaav. Flop ayye sariki inko topic ettuthunnav…. Jagan govt worst anukunna. Ika maa Andhra gathi inthe anukovaali ika.

  • @bvrraju9002
    @bvrraju9002 3 місяці тому

    ఎకువైనటుంది

  • @rak9822
    @rak9822 3 місяці тому

    Sir papam jagan govt meedha padi padi leche vaaru, ippudu ee kootami prabhutvam lo kooda vipareetham ga rapes jaruguthunte yemi cheya lekapothunnaru, Sir powerful anukunnamu kaani

  • @chintuvemula99324
    @chintuvemula99324 3 місяці тому +1

    Apura babu nee sollu pichi edava

  • @gangarajudora9039
    @gangarajudora9039 3 місяці тому +1

    Homeminister.ante.mataluadinarlukadu

    • @srinivasarao4908
      @srinivasarao4908 3 місяці тому

      Matladakapothe matladaledhu annaru
      PK ippudu matladuthunadu
      Home minister ni kuda thappu paduthunadu
      MLA lani kuda thiduthunadu
      Responsibilty theesukovali antunaadu
      Idhi kuda neeku nachadam ledha

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em 3 місяці тому +2

    Y cp వాళ్ళనీ ఏమీ చెయ్యలేరనే తెలి పోయింది

    • @satyabommaganti8930
      @satyabommaganti8930 3 місяці тому

      వైసిపి వాళ్ళే నేనా అరెస్టు చేసేది, టిడిపి జనసేనా వాళ్ళకూడ అరెస్టు చేయరా

  • @RamaKrishna-jz1uy
    @RamaKrishna-jz1uy 3 місяці тому

    Neuamepekutay

  • @manikyamt441
    @manikyamt441 3 місяці тому +2

    What what fellow EVM batch CM DPT cm

  • @kodachinna4909
    @kodachinna4909 3 місяці тому +2

    Pikavlee they

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 3 місяці тому +2

    Miru DCM kada miru responsibility tesukondi

    • @kbaburao3608
      @kbaburao3608 3 місяці тому +4

      @@NareshNaresh14231 home dept Anita garu ...dcm power ledu

    • @NareshNaresh14231
      @NareshNaresh14231 3 місяці тому

      @kbaburao3608 enti DCM ki Powers levaa. Em matladutunnaru sir. Cm taruvatha CM kada anna

    • @srinivasarao4908
      @srinivasarao4908 3 місяці тому +1

      ​@@NareshNaresh14231
      Inkollaki ichinappudu doorakudadu
      Ippudu aa power thone adigadu

    • @Chandra....
      @Chandra.... 3 місяці тому +1

      DCM govt padavi ..rajynga padavi kadu..so minister ki unna powers matramre untai and kakapthe protocols untai cm tarvata DCM ki importance..untadi anthe​@@NareshNaresh14231

    • @NareshNaresh14231
      @NareshNaresh14231 3 місяці тому

      @@Chandra.... Ohh Alana aeithe State lo em jarigina only thana shakaki sambanndhichi work chestaru anthe kada sir

  • @PalaniPalani-g5c
    @PalaniPalani-g5c 3 місяці тому

    Uresukonichavandratv5yadhavallara

  • @Awesomlyflawsome
    @Awesomlyflawsome 3 місяці тому

    As usual nv home minister ayina em pekalev ninnu ne Sodi cinema dialogues evaru nammaru ne pichi fans tappa😂

  • @SivaReddy-yb6pe
    @SivaReddy-yb6pe 3 місяці тому +5

    Deputy cm post tolu bommalata adadanika use your power. Package star anipinchukokunda

  • @rashmigowd2540
    @rashmigowd2540 3 місяці тому

    Super sir

  • @rajumandapalli7381
    @rajumandapalli7381 2 місяці тому

    తెగేదాకా లాగకండి ?? మొగుడు పెళ్లాల విషయంలో ఉపయోగిస్తారు ఈమాట. but సర్ కి బాగా అలవాటు కద

  • @AtmakurbhaghyaJyoti
    @AtmakurbhaghyaJyoti 3 місяці тому +1

    Super annaya