ఆవడలు ఇంత తేలికగా సులువుగా ఇంత రుచిగా చేసుకోవచ్చు perugu vadalu

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 64

  • @vineshkumar4963
    @vineshkumar4963 7 місяців тому +4

    చాలా బాగా వివరించారు.ఆవళ్ళు Tips చెప్పారు.పోపులో ఆవాలు,జీలకర్ర , ఇష్టం ఉంటేనే ఇంగువ వేసి అల్లం, పచ్చి మిర్చి కచ్చాపచ్చగా దంచింది, కరివేపాకు కూడా వేసి పెరుగులో కలపాలి.కొత్తిమీర మాత్రమే పచ్చిది వేయాలి.ఇంకొంచెం మెత్తగా రుబ్బితే నీళ్ళలో వేయనవసరం లేదు.
    గారెలు కరకరలాడాలంటే మేడమ్ గారు చెప్పినట్టు అలాగే రుబ్బుకోవాలి.😊😊

  • @narasimharaogoparaju1325
    @narasimharaogoparaju1325 7 місяців тому +4

    Very super

  • @UshaRani-zz2ob
    @UshaRani-zz2ob 6 місяців тому

    చాల బాగచ్చెబుతున్నారంది మీరు

  • @Madhuramswithmadhuri
    @Madhuramswithmadhuri 8 місяців тому +1

    Super taste resipe chala super 👌👌

  • @lakshmikumari5190
    @lakshmikumari5190 8 місяців тому +3

    Chala baga chepparu andi.

  • @lakshmiparimala426
    @lakshmiparimala426 8 місяців тому +3

    Tq madam, nenu kuda chestanu madam

  • @vijayakumari3439
    @vijayakumari3439 7 місяців тому

    Chala, chala baga chepparu amma, fantastic, super, keep it up amma.

  • @pka1949
    @pka1949 7 місяців тому +2

    AMMA GARU SUPER AVADALU CHALA BAGA CHESINARU.
    I WILL FLY AND COME TO YOUR HOUSE TO DINE WITH YOU THESE TASTY AVADALU.
    LESSON THEORY AND DEMONSTRATION IS EXCELLENT.
    KINDLY BRING MORE VIDEOS OF THIS KIND.
    NOT VERY MANY SWEETS

  • @sailajapsailajap5033
    @sailajapsailajap5033 8 місяців тому +3

    Abbabba super fentastic

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 8 місяців тому

    Very nice recipe super song

  • @ks-dg2xk
    @ks-dg2xk 7 місяців тому

    Super ,looks very tasty.

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 7 місяців тому

    They look very yummm

  • @vanivusurumarthi31
    @vanivusurumarthi31 8 місяців тому +3

    Super amma

  • @indumathisastry7529
    @indumathisastry7529 Місяць тому

    🙏🌳🌳🙏❤❤❤❤❤❤😂🌹👍👍🌹🌹 super aunty thank you very much for this recipe I was searching for this recipe❤❤❤❤❤❤🙏🌳🌳🙏

  • @Umarajeswari104
    @Umarajeswari104 8 місяців тому

    Chakkaga vivarumga baga chebuthunaramma mee vantalanni super

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 8 місяців тому +4

    చాలా బాగుందండి...నాకు చాలా యిష్టం ఆవడలు..నేను ఎప్పుడూ చెయ్యలేదు... అమ్మా ఒక మాట...మీరు వంట చేసేటప్పుడు కాటన్ చీరలు కట్టుకోండి...ఎందుకు అంటే మీ గ్యాస్ స్టౌ కిటికీ ఎదురుగా ఉండటం వల్ల గాలి వేసినప్పుడు అనుకొంటే... ఫ్లేమ్ లో ఉన్న మంట...బయటకి ఎక్కువగా వచ్చింది ఈ వీడియోలో...అది దగ్గరగా ఉన్న మీకు ప్రమాదం అమ్మా... చూసుకోండమ్మా

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 8 місяців тому

    Good morning akka. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sundaritata9485
    @sundaritata9485 8 місяців тому +3

    Challa baga cheperu but avoid the senagapapu and minapapu in the popu , taste challa bagunthundi. Try cheyandi🙏

  • @Sai_karuna-w5i
    @Sai_karuna-w5i 7 місяців тому

    Super mam. Oocha yekkada dorikutundi mam

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 8 місяців тому

    బాగా చేశారు అమ్మా 😊

  • @indumathisastry7529
    @indumathisastry7529 Місяць тому

    🙏🌳🌳🙏 which Pappu we have to use 🙏🌳🌳🙏

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 7 місяців тому

    Very nice

  • @vedavathikarumanchi4213
    @vedavathikarumanchi4213 8 місяців тому +1

    Murpilu chesi chupinchandi .

  • @sudharanikanikicherla
    @sudharanikanikicherla 7 місяців тому +1

    ఎంత pappauki ఎంత పెరుగు saripothumdhamma.

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 7 місяців тому

    👍👌

  • @kattamooriradha8707
    @kattamooriradha8707 8 місяців тому +4

    Bellam garulu cheppu amma

  • @lakshmiprayab4833
    @lakshmiprayab4833 8 місяців тому

    👍👌👌

  • @rohinirao7422
    @rohinirao7422 5 місяців тому

    మినప్పపు ఎంత సేపు నానపెట్టాలి

  • @jayalakshmi5818
    @jayalakshmi5818 7 місяців тому

    😊

  • @asobha5984
    @asobha5984 7 місяців тому

    మా అమ్మ గారు గార్లు నీళ్ళలో వేయకుండా డైరెక్టుగా పెరుగులో వేసేవారు చాలా రుచిగా మెత్తగా చేసేవారు. రుబ్బురోలు లోనే రుబ్బేవారు

  • @kvijaylaxmi2027
    @kvijaylaxmi2027 7 місяців тому

    Thanks 🙏

  • @kirankrupa7421
    @kirankrupa7421 8 місяців тому +2

    మీకు బాగానే వస్తున్నాయి మాకు రావటం లేదు

  • @omshiva8125
    @omshiva8125 7 місяців тому

    ನಗುಮುಖದಲ್ಲಿ ಎಸ್ಟೊಂದು ಖುಷಿಯಾಗಿ ಮಾಡಿದ್ರಿ.

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 7 місяців тому +1

    Main key is grinding daal- u cud have shown how to grind

  • @Vsl2015
    @Vsl2015 7 місяців тому

    Thank you

  • @sasidharkumar1506
    @sasidharkumar1506 8 місяців тому +2

    అమ్మా, ఒక చిన్న రిక్వెస్ట్....మీరు గోదావరి జిల్లా వారని అనుకుంటాను!!? అయితే, నేను చాలా సార్లు business work మీద రావులపాలెం, అమలాపురం, కొత్త రాజమండ్రి, కొత్తపేట places కి వచ్చినప్పుడు, చిన్న రోడ్ side food joints, tiffin centres, పాక హోటల్స్ లో పొద్దున ఇడ్లీ, పూరి, దోశ etc. breakfast తిన్నప్పుడు వాళ్ళు ఇచ్చే చట్నీ, white chutney ,రెడ్ chutney, puri లోకి ఇచ్చే బాంబేచట్నీ ( శెనగపిండి ఉల్లిపాయల) కూర is ultimate taste...ఆ రుచి flavour maaku Hyderabad lo ekkada raadu....only Godavari district నుంచి వచ్చిన సైకిల్ల్ ఇడ్లీ వాళ్ళ దగ్గిర ఆ చట్నీ ఉంటుంది...
    అమ్మా, మీకు ఒకవేళ మక్కీ మక్కీ ఆ చట్నీ, మరియు పూరి కర్రీ చేయడం వస్తే దయచేసి వీడియో upload cheyyagalara?! Jeevitham tham runa padipothanu😊🙏🙏🙏☺️

    • @sithammagarigodavariruchul5967
      @sithammagarigodavariruchul5967  8 місяців тому +2

      Ok alage andi thappakunda chesi choopistanu TQ andi 🙏🙏🙏🙏

    • @sasidharkumar1506
      @sasidharkumar1506 8 місяців тому

      @@sithammagarigodavariruchul5967 You are most welcome 🙏👍☺️

    • @suseelamaddukuri6451
      @suseelamaddukuri6451 4 місяці тому

      Chala baga chepparu chinna
      Tip chebuthanu meeru garelu
      Water lo vesi apudu perugu lo
      Vesthunnaru water kaku da
      Milk or battarmilk konchem
      Palacha ga chesi vesthe teast
      Baguntundi

  • @LuckyLucky-bv3so
    @LuckyLucky-bv3so 8 місяців тому +6

    ఆవపిండి ఆ అండి పెరుగు లో కలిపింది మీరు...ఆవాలు వేయించి పిండి చేయాలా...ఎండలో పెడితే చాలా...

    • @sithammagarigodavariruchul5967
      @sithammagarigodavariruchul5967  8 місяців тому

      Pachi aavalu veyincha akkaraledandi TQ andi 🙏🙏🙏🙏

    • @LuckyLucky-bv3so
      @LuckyLucky-bv3so 8 місяців тому +1

      @@sithammagarigodavariruchul5967 TQ so much andi ..Meeru vantalu chalabagaa chesthunnaru ... simple and quick gaa... Memu chitti kajalu try chesi chusam chala baga vachayi.. TQ ❤️

  • @kirankrupa7421
    @kirankrupa7421 8 місяців тому +2

    మేడమ్ పప్పు బిళ్ళలు సరిగా రాలేదు మేడం పప్పు బిళ్ళలు విరిగి పోతున్నాయి

  • @devamani1742
    @devamani1742 7 місяців тому

    Super amma

  • @Vsl2015
    @Vsl2015 7 місяців тому

    Thank you