😋నోరూరించే రుచి! 😋ఇక సాకులు ఉండవు! ☺ఇలా ఒకసారి ప్రయత్నిస్తే తప్పక ఇక్కడ చేసింది ఇంట్లో కూడా అదే రీతిలో చేసినట్లు ఉంటుంది ..అదే రుచి...అదే రూపం! అంటూ తిన్నవాళ్ళు మరిచిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటారు...
🥰Super! 😊అద్భుతంగా చేసారు! ఎన్నో ఎన్నో చేసుకొని తినడం వేరు ...దీన్ని ఇలా చేసుకొని తినడం వేరు.... రుచిలో "కొత్తదనం" హద్దులు ఇంత గొప్పగా ఉంటాయంటూ దీన్ని తప్పక పొగుడుతారు...
ఈ చూపించిన మురుకుల గొట్టం గుజరాత్ స్టైల్ ది. మన వైపు దొరికే మురుకుల గొట్టం రెండు చేతులతో నొక్కుతూ బూరె ల మూకుడు లోపల చుట్టూ తిప్పటం మన అలవాటు. కానీ ఈ గుజరాతీ టైపు గొట్టం లో స్క్రూ పద్ధతిలో ఉంటుంది. మనవాళ్ళు తెలీక ఎడమచేతితో గొట్టం పట్టుకుని కుడి చేతితో లివర్ తిప్పుతూ (పిండి పడటానికి) మళ్లీ మూకుడు చుట్టూ తిప్పుతున్నారు. అట్లా కాకుండా ఎడమచేతితో లివర్ కొనను పట్టుకుని కుడి చేతితో గొట్టాన్ని స్క్రూ అక్షం axis చుట్టూ తిప్పుతుంటే పిండి నొక్కుడు దానంత అదే పడుతుంది. మురుకు దానంతట అదే మూకుడు లోపల చుట్టూ తిరుగుతుంది. ఆ principle మీదే ఈ స్క్రూ టైప్ మురుకుల గొట్టం design చెయ్యబడింది.
Superb try chesa andi
Chala ante chala bavunnay
😋నోరూరించే రుచి! 😋ఇక సాకులు ఉండవు! ☺ఇలా ఒకసారి ప్రయత్నిస్తే తప్పక ఇక్కడ చేసింది ఇంట్లో కూడా అదే రీతిలో చేసినట్లు ఉంటుంది ..అదే రుచి...అదే రూపం! అంటూ తిన్నవాళ్ళు మరిచిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటారు...
🥰Super! 😊అద్భుతంగా చేసారు! ఎన్నో ఎన్నో చేసుకొని తినడం వేరు ...దీన్ని ఇలా చేసుకొని తినడం వేరు.... రుచిలో "కొత్తదనం" హద్దులు ఇంత గొప్పగా ఉంటాయంటూ దీన్ని తప్పక పొగుడుతారు...
Thanks u so much sir
J9inininniibinunb8nnnii9jnnhi9iiiihnibiiiijjj inuiiini9iiiiiiiiiiii9iii9jjiunijii9iiiib@@Welcometoaswinikitchen
@@Welcometoaswinikitchenr⁵⁵ 8i714
👌🏻❤ఎప్పుడూ ఇలానే చేస్తా మేము జంతకులు ఆకుపోకోడీలు రెండు కూడా😊ఇవి ఆకుపోకోడీలు అంటాం⚔️
సూపర్ గా ఉన్నాయి అమ్మ క్రొత్త ఐటెం వెరీ గుడ్
Hi madam...mi video chusina tharuvatha..nenu ...try cheysa...👌🏻ga vachai...👌🏻ga unnai... thank you 💕 Madam.😍
Nenu try chesa super ga vachai andi tq for u r video
👌 First 👍 time 👌 choostunnaanu 👍 ilaa 👌 cheyatam 👍 ho 👌... verynice 👍 sharing 👌👍
Chala bagundi madam ribbon pakodi
Super😋👌
Super , nenukuda try chesa chala ba vachai thank you for your recepie
చాలా బాగున్నాయి అండి థ్యాంక్ యూ ❤❤
Super ga chesrandi thank you
Nenu try chesanu chaala baaga vachayandi...ma Babu chaala estanga thinnadu...thank you for the recipe andi
చాలా బాగున్నాయి🎉
చాలా బాగుంది❤
Nice recipe mam definitely i will try from banglore
ఈ చూపించిన మురుకుల గొట్టం గుజరాత్ స్టైల్ ది. మన వైపు దొరికే మురుకుల గొట్టం రెండు చేతులతో నొక్కుతూ బూరె ల మూకుడు లోపల చుట్టూ తిప్పటం మన అలవాటు. కానీ ఈ గుజరాతీ టైపు గొట్టం లో స్క్రూ పద్ధతిలో ఉంటుంది. మనవాళ్ళు తెలీక ఎడమచేతితో గొట్టం పట్టుకుని కుడి చేతితో లివర్ తిప్పుతూ (పిండి పడటానికి) మళ్లీ మూకుడు చుట్టూ తిప్పుతున్నారు. అట్లా కాకుండా ఎడమచేతితో లివర్ కొనను పట్టుకుని కుడి చేతితో గొట్టాన్ని స్క్రూ అక్షం axis చుట్టూ తిప్పుతుంటే పిండి నొక్కుడు దానంత అదే పడుతుంది. మురుకు దానంతట అదే మూకుడు లోపల చుట్టూ తిరుగుతుంది. ఆ principle మీదే ఈ స్క్రూ టైప్ మురుకుల గొట్టం design చెయ్యబడింది.
Thanks Andi
Super andi
Akka thank you so much.... Nenu Ninna try chesanu.....❤❤ Superga vachai.......
Super ❤
Chala baga chesaru akka.
Heyyy super
Thanks Andi
Very nice snack, superr tasty
Soooooperrrr👌👌👌👌 I will try
Very nice talli and 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thanks Andi
Super andi
ఫస్ట్ టైమ్ పెసర pappu తో ఈలాగు చేస్తే బాగుంటుందని చూశాను నేను ట్రై చేస్తాను.
Thanks Andi
Chala tasty ga vuntayy
@@Welcometoaswinikitchen😮😢🎉😮😮 😮😊
కేక
Wow super testy
నేను ట్రై చేసానండి సూపర్ గా వచ్చాయి చాలా టేస్ట్ గా ఉన్నాయి
Looking very tasty
అమ్మా ఆడవాళ్ళకి చేతికి గాజులు అందం ఇది మన సంప్రదాయ ము
పిండి అంటుకుంటుంది అని పైకి పెట్టుకున్నాట్లున్నారు
కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే ఏమిటి
Nice 👍👍👍👍👍💯💯💯💯👌🏻👌🏻
Super 😊😊
Superb, started doing this Snacks ❤❤😊
Thank you for a new idea
Super
Nice chala bhagundhi
సూపర్ అసలు
చాలా బాగున్నాయి మ్మ్🙏👍
Thanks Andi
Nt reban pokode vasanu. Super ga vachende
Nenu try chesthanu
Pesarapappu, biyyam mixy pattinchukuni cheyavacchhu. Udikinchakkarledu.
Nice recipe mam
Very nice
మా అమ్మ కూడా చేస్తుంటే మా అన్నయ్య వీడియో తీసి యూట్యూబ్ లో కూడా పెట్టిండు
Meamu ,elagey, cheastamu.
తెనాలిలో ఆకు పకోడీలు చెక్క పకోడీలు అంటాము
మా తెలంగాణలో ఆకు పకోడీ అంటాం
Supar
Chala bagunayi 👌
Thanks Andi
😋😋😋
Nice
పెసరపప్పు గిన్నె పై ఖచ్చితంగా మూత పెట్టాలి,
👌👌👌👌
Store biyyam vadacha mam....
😅super
Chala bagunayi andi
Thanks Andi
Thank you madam.😍
Welcome 😊
Super..rrrrrr..
Super video
Thanks Andi
👌
Malathi👌👌👌
Akka Pesara Pappu Dry Trost Akka
👌👌
Thanks
Memu gatti pakodi antamu
Aaku pakodi... Antamu...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks Andi
Ginne lo avasaram ledanukunta udikinchadam, cooker lo padindi kada, direct cooker lo vesi water takkuva poste pongadu
Pappu lo water yekkuva posaru, Pesarapappu ki munige varaku level saripothayi
Me istam Andi
👌🏽
Chal bagundhndi
Ivi store untaya pappu kadha
Avi kandhipappu la unai
Mirchi powder veyara mam
Taste bagundhi kanni oil challa pillchukunttundhi menu try chesamu oil pattukovaddu antee any idea
బియ్యం పిండి ఎక్కువగా కలపాలి
Enni days untayi akka..
Pappu udikinchu kovadani water Eni veyalo cheppandi 1:1
Cooker ekkada
Pakkana undi kadandi 😮😄😄🤪
Analu neluva vuntai madam
We call as Ribbon khaara. G. Lakshmi gopal Bellari Karnataka
Tq
Tastgavuntai anukunta
Oil ekkuva peelustaya
Kanapadatam kuncham ulane undi
Mawurilo aku pakodi antaru madem
Noru uratledu oil freega unte bagundu
Please tell the ingredients in english too. Or give subtitles. What flour is it , I don't know
Rice flour
పొట్టు తో పెసరపప్పు తీసుకోవచ్చా
No
Ribbon kara.
Rice flour vesthamu kabatte oil ekkuva pilchadu
Ide pindi tho chekkalu kyda cheyyachu kadandi
Cheyachu
Super madam
Thank you very much
Meru vesindi kandipapu
Aku pakodi.
Water entha quantity poyali andi pesarapappu ki
Pappu munigevaraku poyyandi.
biyampindi ela chesukovalo cheppandi
Anni shops lo dorukutundi. Leda millulo race isthe pindi aadinchi isthaaru. Idi telini vaallunnaaru ante aascharyam ga undi naaku.
😢😢😢😢😢😢
Hi Aswini.same minapappu tho kooda choopinchavaa
Ok thanks Andi
Hello!
ఇవి నూనె లో వేస్తున్న అప్పుడు విడి పోతున్నాయి ఒక ribbon లాగా రావటము లేదు. Pls ఎందుకు ఇలా అవుతుందో చెప్పండి.
కారపూస కూడా చె్చునా మేడం
Yes
1 cup పెసరపప్పు అన్నారు కానీ 4 kappula rice flour kuda వేశారు
It's not possible to give all ingredients in title
@@sowbhagyalakshmivj2182 nen ala anadam ledu sis only పెసరపప్పు annar kada మొత్తం పెసరపప్పు తో చేశారు అనుకున్న
Which atta you used to knead in dough.Please write sub titles in English
Rice flour