Meghasandesam Telugu Full Movie | ANR, Jayasudha, Jayaprada

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
    Watch more @
    Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
    Comedy Club : : goo.gl/3bfSpB
    Volga Music Box : : goo.gl/E5K2JI
    Full Movies : : goo.gl/fM1o4y
    Movie: Meghasandesam,
    Cast: Akkineni Nageswara Rao, Jayasudha, Jayaprada, Kongara Jaggaiah,
    Director: Dasari Narayana Rao,
    Music: Ramesh Naidu,
    Producer: Dasari Padma,
    Release Date: 24 September 1982.
    Songs List:
    01 - Aakasadesana
    02 - Mundhu Theelisina
    03 - Navarasasumalika
    04 - Navarasasumalika1
    05 - Ninnatidaka Silanaina
    06 - Padana Vani Kalyaniga
    07 - Priya Charushile
    08 - Radhika Krishna
    09 - Seetha Vela Raneyaku
    10 - Sigalo Avi Virulo
    11 - Aakulo Aakunai

КОМЕНТАРІ • 544

  • @karthikp9406
    @karthikp9406 5 років тому +178

    ఇక్కడ అందరూ గుర్తించాల్సిన పాత్ర ఏదైనా ఉందంటే అది, జగ్గయ్యది.
    ఒక అన్నగా ఎలా ఉండాలో భావితరాలకు ఒక పాఠం. బావను నొప్పించక, చెల్లిని నొప్పించక, చివరివరకూ చెల్లి కోసం పడే మనోవేదన చెప్పరానిది.
    well, usually guys praise the ANR & Director but meanwhile how could one ignores the character which boosts/weights the every other characters in this movie.

  • @ramaraopeddapu8796
    @ramaraopeddapu8796 2 роки тому +23

    ఈ మధ్యకాలంలో నేను ఇంతగా ఏడ్చిన సందర్భం అంటూ లేదు, ఎందుకో ఎవరి జీవితానికి దగ్గరగా ఉన్నదో తెలియదు గాని నాకు మాత్రం ఏడుపు ఆగలేదు ఇంతటి చక్కటి కథను అందించిన దాసరి గారికి వేల వందనాలతో జగ్గయ్య గారు ఈ చిత్రానికి మూల స్తంభం ఆయనకు ఆయనే సాటి ఏఎన్ఆర్ గారి నటన జయప్రద జయసుధ గారి నటన అద్వితీయం అమోఘం వీరు చిరంజీవులు జై తెలుగు చిత్ర సీమ జై మేఘసందేశం🌹🙏🙏🙏🌹💯💯💯🙏🙏🙏🙏

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 10 місяців тому

      Prema doma Kavitha antu thini baaga Baga thiragadam fasain kada

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 8 місяців тому

      ​@@LakshmiBandaru-yd7rd
      Mi inti peruki thaggatte thamari manasu kuda kaastha bandagaane unnattundi
      Chudu mahaa thalli
      Athanu kala ki baanisa ayyaadu
      Aame ko leda sariraniko kaadu
      Thamari drusti konam enthasepu aada, maga konam lone undi,
      Kaastha drusti konam maarchukunte lokam kaastha savyamga kanipistundi

  • @satishdabbeta7963
    @satishdabbeta7963 3 роки тому +11

    ANR, Jayaprada, Jayasudha n Jaggaiah garu e movie lo natinchaledu jeevincharu e movie oka adbutham no words

  • @SaiCharanGhali
    @SaiCharanGhali Рік тому +17

    కళ కి బానిసై న ఒక వ్యక్తి కథ....మేఘ సందేశం....
    తనకి రచన ఇష్టం , సంగీతం ఇష్టం , నాట్యం ఇష్టం..
    ఇవన్నీ తెలిసిన మనిషి ని చూసేసరికి అతను ఆమె కి దాసోహం అయ్యాడు...
    అందుకే కుటుంబాన్ని సైతం వదిలి ఆ కళ కి బానిస గా మిగిలాడు...
    ముమ్మాటికీ తను చేసింది తప్పే కానీ తప్పని పరిస్తితి...తనని కట్టేయగలం కానీ తన మనసుని కట్టలేరు అని చెప్పడమే ఈ కథ...
    కమర్షియల్ గా ఆడక పోయి ఉండవచ్చు కానీ ఇదో క్లాసిక్ సినిమా...
    సాగర సంగమం , శంకరా భరణం కోవకు చెందాల్సిన సినిమా...

    • @musicchanal9412
      @musicchanal9412 Рік тому +2

      nijam 100%

    • @ramakrishnamanukonda5102
      @ramakrishnamanukonda5102 7 місяців тому +1

      చాలా బాగా చెప్పారు బ్రో
      💐💐💐💐💐💐💐

    • @salomid3261
      @salomid3261 26 днів тому +1

      Avunandi chaala bagha cheppaaru.eppudu elaanti cinema theese vaare leru aalochane ledhu ee racheyathalaki

  • @harsha1853
    @harsha1853 Місяць тому +6

    2024 lo కూడా యెవరు చూస్తున్నారు e movie... Supper story😢😊❤❤❤దాసరి నారాయణరావు దర్శకత్వంలో one of the super hit story❤❤🎉🎉

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 11 місяців тому +6

    ఎవ్వరు ఏమైనా అనొచ్చు అనుకోవొచ్చు కానీ ఇది సినిమా ఇఇందులో అక్కినేని జయప్రద జయసుధ జగ్గయ్య ఈ పాత్రలకు జీవం పోశారు స్టోరీ అద్భుతం సినిమా ఒక ప్రేమ కావ్యం ... నిజం జీవితంలో ఇలా ఉండకూడదు కానీ ఇది సినిమా సినిమాగానే చూడాలి నేను మాత్రం ఈ పాటలు వింటూ మై మర్చిపోతు ఉంటాను సినిమాను టీవిలో మొబైల్ లో చాలా సార్లు చూశాను... కథలో చాలా అర్ధాలు పెదార్ధాలు ఉన్నాయి కానీ అవి ఏమి కనిపించకుండా సినిమా తీశారు.. 👏👏❤❤👌👌👌👏👏👏

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 3 роки тому +14

    Legend Dasari magic this movie every song very heart touching climax really great ending. 4 National awards, 9 Nandi awards winning this movie 💖💖💖💖💖🎶🎶🎶🎶🎶🎉🎉🎉🎉💐💐💐💐🎈🎈🎈🌹🌹🌹🌹💖💖💖💖💖🎶🎶🎶🎶

  • @joyeebabu3107
    @joyeebabu3107 3 роки тому +18

    Hats of to great Director Dadari Narayana Rao garu its a great Kalakandam...in his moves its a, I thought, greatest movie , ANR, Jaggayya,Jaisudgha ,jaipradha and every arist did a great performance, music and lyrics also wonder ,Jesudas only can sing ,no one can't hats off to everyone 🙏

    • @prakashrao8077
      @prakashrao8077 10 місяців тому

      Please read my comments

    • @prakashrao8077
      @prakashrao8077 10 місяців тому

      @@mohanreddy7670typo errors do happen. Don’t be so critical

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 Рік тому +5

    I don't have words to explain my feelings, and about ANR, Jaggaiah, Jayapradha and Jayasudha, super super. Direction, story, music very item is good.

  • @ravit9595
    @ravit9595 2 роки тому +8

    సహజ నటి అనేది ఒక national award కాదు కానీ అది అంతకంటే ఎక్కువ అని నా అభిప్రాయం ఆవిడకు ఎన్ని బిరుదులు ఇచినా సరిపోదు సినిమాలు పరంగా !

  • @meghanadhsivala8941
    @meghanadhsivala8941 2 роки тому +12

    సాహిత్యం బ్రతికి ఉన్నంత వరకు ఈ సినిమా బ్రతికి ఉంటుంది.ఎలాంటి విపత్కర సంఘటనలు ఎదురైనా విమర్శలు గొడవలు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం లో డైరెక్టర్ గారు బాగా చూపించారు. బావ కి ఎలాంటి గౌరవం ఇవ్వాలో,,ఒక బావ మరిది ఎలా ఉండాలో జగ్గయ్య గారిని చూసి నేర్చుకోవాలి.

  • @srikrishna1106
    @srikrishna1106 3 роки тому +10

    Dasari gaaru
    A N R garu
    Jayasudha garu
    Jayaprada garu
    👏👏👏

  • @originalchannel3703
    @originalchannel3703 Рік тому +7

    కళ ని కూడా ఇంతలా ప్రేమించవచ్చు అని చూపించిన అద్భుతమైన మేఘ సందేశం

  • @kishorkavalimoda7505
    @kishorkavalimoda7505 3 роки тому +8

    Jaya pradha jaya sudha combination super

  • @roykumuda
    @roykumuda Рік тому +26

    Jayasudha acting is so touching, so matured role, had tears in my eyes, hats off to her,…

  • @siripuramvijaykumar4172
    @siripuramvijaykumar4172 3 роки тому +28

    నాకు జేయ సుధాగారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది

  • @navyaanchalkar1399
    @navyaanchalkar1399 3 роки тому +25

    Same story ni 2 male leads and 1 female lead tho 1982 lo theesinte entha mandhi encourage chese vaallu, just imagine, everyone will troll them

    • @saie2223
      @saie2223 Рік тому +1

      Ss baa

    • @jaijambavantha
      @jaijambavantha Рік тому +1

      Ee movie Sankara bharanam range lo tiyyalani try chesaaru ,but workout avvale 😂🤣
      Epic Sankara bharanam always epic

    • @suchanderreddy
      @suchanderreddy 3 місяці тому

      Aarguru pathivrathalu ani 2000s lo oka cinema, andulo koncham similar concept tho oka story undhi. Cinema flop ayina aa story ni baagane encourage chesaru.

    • @kishanrao7711
      @kishanrao7711 23 дні тому

      Super movie.

  • @dr.amruthareddy907
    @dr.amruthareddy907 Рік тому +107

    పెళ్లయిన ప్రతి ఒక్కరికి భార్య లేదా భర్త కంటే అందంగా ఉన్నవాళ్లు ,తెలివిగల వాళ్ళు ,అంతకంటే బాగా చూసుకునే వాళ్ళు ‌తారాసపడుతూనే ఉంటారు.అంతమాత్రాన వారి వెనుక పడటం అవకాశవాదితనం అనిపించుకుంటుంది.వివాహం అనేది ఒక నమ్మకం ఒక కమిట్మెంట్ .అది మానేసి అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చారని కుటుంబాన్ని లెక్కచేయకుండా, సమాజ నిబంధనలను లెక్కచేయకుండా ప్రేమ లేదా ఆరాధన పేరు పెట్టుకుని జీవించడం కేవలం మోసపూరితమైన చర్య !!! ఈ సినిమాలో ANR ది ఒక హీనమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర.....

    • @kasim.muntaz5338
      @kasim.muntaz5338 Рік тому +1

      Yes

    • @errepallyraviteja8243
      @errepallyraviteja8243 Рік тому +5

      Meeru cheppindi correct, but movie theme kuda samaja nibandanala gurinche kadha.
      Evari manasu vallaki emi chepthundo adi baitiki anagalama manam evaraina. Alagani alochinchakunda undalemo. E movie lo message kante relationships lo unde complexity and pavitrata ante arthm ento arthm cheskovali. Nijaniki samajam yeppudaina kattadi chestune untundhi dhani pokadalaki thagattu. ANR character ki Jayapradha tho unna relation e samajam asalu create cheyanidhi. Alagani heenamaindi aipodu kadha. He is very much clear with what he want from the relationship. Anything can be an inspiration.
      I personally like this movie so much.

    • @ramam.ramanamma7870
      @ramam.ramanamma7870 Рік тому +5

      Avunu correctga chepparu ee movie dwara emi msg ichhaaru janalaki.

    • @sudhabehara392
      @sudhabehara392 Рік тому +3

      100 / correct ANR gaari carector chusthe chalaa kopam vachindi naaku

    • @inreddy1000
      @inreddy1000 Рік тому +1

      మీ వ్యాఖ్య నిరూపితమైన సత్యం

  • @paluvurisatyanarayana6183
    @paluvurisatyanarayana6183 4 роки тому +31

    చాలా మంచి సినిమా నేను 10సార్లు చూసాను కళ్లతో కాదు మనస్సుతో చూడాలి ANR నటన నభుతో నభవిష్యతి

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +47

    ఇద్దరు కళాకారుల జీవితమే
    ఈ మేఘసందేశం. పెళ్లి అయిన మగాడు మరో స్త్రీ తో సన్నిహితంగా ఉండే దాన్ని ఎవరూ సమర్ధించరు. ఇది సినిమా కథ కానీ ఇలాంటివి నిత్య జీవితంలో కూడా లేకపోలేదు.
    సహజీవనం కళాత్మకంగా చూపించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు.

    • @mopururajendra1025
      @mopururajendra1025 5 років тому

      Supra rrr

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 8 місяців тому

      Ayyaa
      Vaalliddaru sariralu rudhukoledu ayya
      Aame loni kala
      Athaniloni kalaakaarudni bayataki techindi
      Ah kalaki athanu baanisa ayyaadu
      Adi kevalam rasa spandana
      Kala ki sambandinchina sahaja spandana
      Aada_maga saariraka kalayikala gurinchi kaadu adi

  • @vinod_0003
    @vinod_0003 2 роки тому +23

    ఒక మనిషి కవిగా(poet) మారాలంటే అతనికి ఒక ప్రేరణ (motivation) కావాలి.ఆ ప్రేరణ జయప్రద రూపంలో anr గారికి ఈ సినిమాలో లభిస్తుంది.. ఇదే main theme...చాలా మంచి సినిమా..

    • @musicchanal9412
      @musicchanal9412 Рік тому

      kavi ki prerana jayaprada oka kavi ki abhimaniga jayprada undi kani varimadya oka kavi ki abhimane gani vere sambhandham ledu varu eddaru kala karulu ante

    • @musicchanal9412
      @musicchanal9412 Рік тому

      baga chepparu sir

    • @musicchanal9412
      @musicchanal9412 Рік тому

      vari manasulu okati kani sariralu kadu

    • @prakashrao8077
      @prakashrao8077 10 місяців тому

      Read my comments if possible

  • @ramarao4904
    @ramarao4904 Рік тому +6

    Yes,jaya pradha madam is main key role of this movie,dance is extraordinary...❤❤❤

  • @chandramohan7155
    @chandramohan7155 4 роки тому +54

    Kala ishtamainappudu kalanu preminchali kani kalakarini endhuku preminchali. Bharyatho manasu vippi matladaleni bhartha oka bharthena. Malli edho ghanakaryam chesinattu aa vedhanthalu okati

    • @JESUSPREYARHOUSESP1906
      @JESUSPREYARHOUSESP1906 3 роки тому

      Bharya jayasudha kanna jayaprada super

    • @manjulaa3842
      @manjulaa3842 3 роки тому

      S

    • @polajyothi
      @polajyothi 3 роки тому +3

      Exactly.. well said.. Dharmam thappadu. Jeevithalu nasanam chesukunnaru at the end.. BTW he is not eligible to do kanyadanam also for his daughter marriage.. ila chala jaruthunnayi society lo..

    • @chandramohan7155
      @chandramohan7155 3 роки тому

      @@polajyothi true

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому

      @@JESUSPREYARHOUSESP1906 ne mokam le dobbeyali.heroin pakkana pedite always jayasuda ne right royal beloved wife itadi.lokam chudu.baga guddi prema lo unnav.

  • @hareeshaligi71
    @hareeshaligi71 Рік тому +7

    Jayasudha gari lanti kastam evvariki ragudadu.

  • @ksreenu136
    @ksreenu136 5 років тому +29

    E cinema ki jaggayya HERO 🙏

  • @inreddy1000
    @inreddy1000 Рік тому +15

    జయసుధ నటన సావిత్రి నటనను మరపించింది. చిత్రములో జీవించింది.
    జగ్గయ్య గారి గంభీర్య నటన
    అపూర్వం.
    ఎ.ఎన్.ఆర్ జయప్రద నటనలు
    చిత్రానికీ వన్నె తెచ్చాయి.
    సంగీత కళా ఖండం.
    దాసరి గారికి వందనాలు.

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 роки тому +18

    సాహిత్యం నిలువెత్తు మనిషిని నీళ్ళలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ పల్లం వైపుకు తోసేస్తుంది..అద్భుతం ఈ సినిమా ...🙏🙏🙏🙏🙏

  • @muralipabboju6436
    @muralipabboju6436 5 років тому +20

    What an extraordinary movie .I think Jaggaiah is the hero of the movie

  • @kavyavidya1397
    @kavyavidya1397 11 місяців тому +4

    Jayasudhaaa❤❤❤

  • @ramarao4904
    @ramarao4904 Рік тому +5

    E movie lo paatalaku jaya pradha garu chaala baaga dance chesaru... ❤❤❤❤👏👏👏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌

  • @telugutravellerramesh5846
    @telugutravellerramesh5846 5 років тому +55

    నెమలి పురి విప్పి నాట్యం ఆడగా నేను చూడలేదు కానీ అచ్చంగా జయప్రదలాగ ఉంటుంది అనుకుంటా

  • @padmadevulla1979
    @padmadevulla1979 4 роки тому +26

    Magavaadu emi chesina andhamga chupinche samkruthi manadhi. Kani adadhaniki entha anyayam jarigina dhaani karma antaaru. Vokka sari aa magavaadi character lo adadhanni chudagalama? Naa prasna nake thappu anipisthondhi . Bandhalaku viluvanivvali. Bhadhyathalu kadadhaka maravani vaadu nijamaina manishi.adhi aada aina maga aina.

    • @radhasindhura7918
      @radhasindhura7918 4 роки тому +5

      E cinema chusinapudu naku ade anipistundi....oka vela jayasudha ki nachinavaadu dorikite ilage cheste ela vuntundi ani....chala movies lo magavadu em chesina adi andam, aaradhana etc antaaru....Chintamani movie lo ntr ni jamuna adugutundi na tappu enti meru enduku chitamani vaddaku veltunnaru, nenu meku em lotu chesanu ani...daaniki atanu antadu bharya kavadame ne tappu ani...aa okka sentence explains everything

    • @tammanagaraju5819
      @tammanagaraju5819 3 роки тому +1

      I agree with you

    • @nagraj7400
      @nagraj7400 3 роки тому

      No.... Such ladies are more nowadays... They are selecting and sacrificing their hearts to only rich, named and well settled males in the name of pure love...

    • @jyothimallepogula6631
      @jyothimallepogula6631 3 роки тому +1

      Chala baga chepparu

    • @jyothimallepogula6631
      @jyothimallepogula6631 3 роки тому +1

      Nakasalu e movie nachaledhu

  • @sushureddy5575
    @sushureddy5575 3 роки тому +9

    Omg wife love is true love here very hard character

  • @satyavanapalli8252
    @satyavanapalli8252 3 роки тому +11

    ANR KAKUNDA VERE HERO AITHE 10 DAYS KUDA ADADU E CINIMA

  • @ravisankar9411
    @ravisankar9411 4 роки тому +20

    jagannatham gaaru ..he had been with his sister till the end...real hero...beautiful story line....Dasari gaaru..hats off to you sir

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 6 років тому +46

    ఇప్పటికి ఈ సినిమా ఎన్నో వందలసార్లు చూసాను .. ఇది ఒక అపురూప కళాఖంఢం

    • @MD50003
      @MD50003 Рік тому

      Nenu chusanu sir

    • @MD50003
      @MD50003 Рік тому

      Nenu chusanu sir

  • @srinivas9879
    @srinivas9879 3 роки тому +8

    Very few movies brings life in actors,this is one of them,hats off dasari garu in all departments, it is soooooper🙏

  • @paluvurisatyanarayana6183
    @paluvurisatyanarayana6183 3 роки тому +6

    ఇది చాలా గొప్ప సినిమా ANRనటన అద్బుతం

  • @venkateswarlurayaprolu6078
    @venkateswarlurayaprolu6078 3 роки тому +3

    Ramesh. Naidu.. Music... K. J. Yesudas..... Melody.... Lyrics... Only... Super... Thanks.. For.. Dasari.. Narayana. Rao.. Good presentation.. Actors.. Are.. Natural 👍👌🌹

  • @bharathimadugula6199
    @bharathimadugula6199 5 років тому +35

    Jaggayya is one of the best actor

  • @lokeshkumar-nx3db
    @lokeshkumar-nx3db 4 роки тому +14

    Without jayaprada we cant watch this movie.. she added glamour and also gave a brilliant performance.. actually jayaprada is the hero and heroine of this movie..

    • @JESUSPREYARHOUSESP1906
      @JESUSPREYARHOUSESP1906 3 роки тому +2

      Yes baga cheparandi

    • @rajendraprasad8035
      @rajendraprasad8035 3 роки тому +2

      Jaya prada madam role cenem ki praanam madam aa paatra ku jeevam posaaru make up lekapoyina sahaja soundaya raasi super classical dancer jaya prada madam

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому

      @@JESUSPREYARHOUSESP1906 absolutely nenu rasi esta nu matram pakkaga oka ammai life spoil chesav doubt ledu.to be fact nenu ninni target chestunna anukoku.same to same ma mummy sister life lo jarigindi inko ammai lo kamam lo padipoyadu ma pedda nanna but 5years edchi edchi final chanipoendi ame 4mem ammailu kani second vachhina Daniki eppatiki bhuddi raledu final ga ma pedda nanna ameni vadili pillalatho unnadu.ame ippudu oka bajaru danila undi.same chudu cheptunna rasi pettuko nu inko ammai life spoil chesi unte matram confirm ga athanu final ga wife daggariki veltadu piga nu bajaru daniga nilabadatav.nu a ammai life lo ki vellavo aa ammai kosam 100 per nenu god daggara prayer chesta specialy tana husband tanake sontham itadi rasi pettuko.asalu manishivena dinikante vyabhicharam melu.first love =sacrifice adi gurthu pettuko.inko matter e movie lo jaggaih hero not at all anr.student equal to daughter marriage chesukunnadu weast fellow.

  • @ratnarajubayye1978
    @ratnarajubayye1978 6 років тому +23

    konni parichayalu kondari jeevithalne marchesthay.adi thapo oppo alochinchaleru.manushalathine jeevistham.manasutho jeevinchalem.adi lokaniki thappe avochu.

  • @prakashKumar-tv1kp
    @prakashKumar-tv1kp 4 роки тому +33

    ANR is villain in this movie. Daringly he accepted this character. Jaggayya is hero of the film. Music, singing, photography is excellent.

    • @subrukk
      @subrukk 4 роки тому +8

      He is the protagonist character in the movie. His life is some sort of higher thirst of sublimation with his internal world, and the meeting of Padma fulfilled his pursuit. It cannot be interpreted on ordinary plain. A beautiful everlasting poem on silver screen.

    • @k.bashaa4716
      @k.bashaa4716 4 роки тому +4

      @@subrukk superb analysis sir

    • @subrukk
      @subrukk 4 роки тому +1

      @@k.bashaa4716 Thank you

    • @siromani741
      @siromani741 3 роки тому

      Ade bro mekuleni kalahridayam

    • @Veera_gaming_ff
      @Veera_gaming_ff 3 роки тому

      Correct

  • @ravisankar9411
    @ravisankar9411 Рік тому +1

    Dasari gaaru....mee megasandesam touching me every time when I see dark clouds....and it speaks a lot......and I will be in tears every time when this subject reminds me some kind of unknown pain....

  • @jarplapandu4256
    @jarplapandu4256 6 років тому +7

    My fevret movie,,,,,,,,,, super song's,,,, yesudhasgaru.....

  • @myjourny5346
    @myjourny5346 4 роки тому +17

    ఏ సంబంధాలు,అనుబంధాలు ..లేని....రెండు మనసుల కలయిక...అమర ప్రేమ. ఈ చిత్రం

    • @siromani741
      @siromani741 3 роки тому +1

      Wow adurs me opinion

    • @Veera_gaming_ff
      @Veera_gaming_ff 3 роки тому

      Chetta

    • @sowjanyapanjala2597
      @sowjanyapanjala2597 3 роки тому

      Mari wife em kavali thalli

    • @Veera_gaming_ff
      @Veera_gaming_ff 3 роки тому +1

      @@sowjanyapanjala2597 your correct

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому

      Moral enti ante e movie lo . marriage ina ammai ki inkokadipi prema kaligite pillalani kuda vidichipetti vadithone undali adi annamata.endukante papam wife lekunna mogudu undagaladu kani unchukunnodu undaledu kada adi e movie.

  • @subramanyamn96
    @subramanyamn96 2 роки тому +7

    పూవు తావి వలె పదము భావము వలె కలిసిపోయిన అరిధి జంటలకు ఒక్కటే ప్రాననాడి..తనువులు వేరైనా గానీ బ్రతుకులో మృతిలో ఎడబాటు లేదు..

  • @sobamopuri7774
    @sobamopuri7774 Місяць тому

    One should have purity in any relationship. There is always a better person you come across after your marriage. Doesn’t mean that you go after that. What is that he is teaching his child?
    Marriage is a pure and precious commitment and we listen so many Veda mantra’s during the entire marriage time.
    If you are a learned person, you should understand and respect that..

  • @bashashaik5157
    @bashashaik5157 4 роки тому +18

    E cinema naku100% artham kalaydu 🤔🤔🤔🤔🤔

    • @bashashaik5157
      @bashashaik5157 4 роки тому

      🤯🤯🤯🤯🤯

    • @eatandwalk8755
      @eatandwalk8755 3 роки тому +3

      Ayithe 100 times chudu bro...

    • @sailup9827
      @sailup9827 3 роки тому +3

      anr ki mood poetic mood ravali ante jayaprada undali.iddari relationship ki kala ane vanka

    • @dhanalakshmi-vw3oq
      @dhanalakshmi-vw3oq 2 роки тому

      Neku enduku ardam kaledu ante intha daridramaina movie ne asalu ala thesaru imagine cheskotaniki kuda kashtanga undi painundi everyone are praising vadedo ganakaryam chesinattu anduke confuse avtunav

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 10 місяців тому

      Manchide lekapoothe baryani pillalni kuda vadilesthav😂😂😂😂

  • @khadars4599
    @khadars4599 Рік тому +5

    18/10/2022 ఈ సినిమా ని మళ్ళీ ఈ రోజు చూసా.... నా జీవితం నాకు కనపడింది....

    • @kavitha.v1470
      @kavitha.v1470 Рік тому

      Mi Life lo elanti story unda sir

    • @khadars4599
      @khadars4599 Рік тому

      @@kavitha.v1470 ha vundi

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 8 місяців тому

      ​@@khadars4599
      Niku nijamga kalaa hrudayam unte ni comment lo kuda adi kanabadi undali
      Niku nijamga rasa spandana unte adi sariraalaku athithamainadiga undi undaali uncle

  • @JackSparrow-ww2jp
    @JackSparrow-ww2jp Рік тому +1

    I felt Jaggayya's character is best one in this movie. Every one were longing for their love where as he was a dedicated family man always there or his sister and her family. His character was least appreciated or recognized by everyone around him.

  • @arunasrees8034
    @arunasrees8034 5 років тому +14

    mananam preminche vallu manaki mana jevithamulo eppudu edurupadatharo, manaku evvariki theliyadau.mana manasuki evaru nachchchutharo kuda manaku theliyadau.alanti vallu manaku edurupadina roju, manaku pelli ayyundavachchu kakapovachchu. mana vayasu enthaina kavochchu.avanni mana manasuku theliyadau.evvariki mana badha ardhamu kaadu. evvaru ardham chesukoleru.e lokaniki ardham kaadu. kani mana life lo mana manasuki nachchenavaru, mana manasuku thrupthi kaliginche vallu kuda, correct time ki dorakali. appude, manavalla, evvariki ibbandi undadu.lekapothe,e lokaniki bayapadi lifelong brathakali. e movie lo evari thappu ledu.antha vedhiratha anthe. different movie. nenu eppudu elanti movie chudaledu.chudalemamo.

    • @Priyakumari-pw4jy
      @Priyakumari-pw4jy 5 років тому +1

      Very good explanation..... kani mana life lo mana manasuki nachchenavaru, mana manasuku thrupthi kaliginche vallu kuda, correct time ki dorakali. appude, manavalla, evvariki ibbandi undadu.lekapothe,e lokaniki bayapadi lifelong brathakali. ...well said

    • @myjourny5346
      @myjourny5346 4 роки тому

      వర్ణించలేని అనుభూతి

    • @PrathapVandana
      @PrathapVandana 4 роки тому

      Telugu lo type chyeendi

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому

      Yes true andi.coorect time ki dorikitene evarini badapettam Leda andaru suffer.

    • @dhanalakshmi-vw3oq
      @dhanalakshmi-vw3oq 2 роки тому

      Aythe prema puttevaraku single ga anni muskoni undali inkokarni cheskoni vari life spoil cheyodhu

  • @pushpalathapasula9191
    @pushpalathapasula9191 4 роки тому +6

    Jaggayya garu Jayasudha Mam excellent acting

  • @karlapalemvenkatanatarajan8127
    @karlapalemvenkatanatarajan8127 5 років тому +10

    Indulo jayasudha gari charecter chaala adbhutamga undi prati kshanam tana bharta santosham gurinchi sacrifice chestu untaru

  • @jasinthasangam2965
    @jasinthasangam2965 9 днів тому

    ఎప్పటికి చూస్తూనే ఉంటాము

  • @ecsyntric
    @ecsyntric 7 років тому +11

    this movie is probably hard to digest for people who make all their life choices based on movies

  • @kalyanachakravarthy4047
    @kalyanachakravarthy4047 3 роки тому +4

    A movie which was made much ahead of its time.

  • @pesbkst2503
    @pesbkst2503 5 років тому +12

    Amma...ammaa.... Antoo gundelu pendesaaru Jaggiahgaru, hero of the movie

    • @sairk6174
      @sairk6174 5 років тому

      Just before the same scene I was remembering.. then I saw ur comment..

  • @bvrrao8876
    @bvrrao8876 11 місяців тому

    Anr, jaya sudha natana, jaya prada andam, Dasari direction, Ramesh naidu gari sangeetam... Annee kalisi dheenini oka kalakhandanni chesaayi.... Hats off ti this movie.

  • @siromani741
    @siromani741 3 роки тому +3

    E movie commercial ga hit kakapovochu but Dasarigari charitralo denni minchina ani mutyam marotiledu .
    Adbhutamaina alochana akhanda kalakaandam dasarigari dairyasahasahalu.

  • @kvsknowledgecentre
    @kvsknowledgecentre 4 роки тому +9

    యుగానికి కొకటి వస్తేది ఇలాంటి సినిమా🙏🙏🙏🙏🙏GREAT
    DASARI NARAYANA RAO GARU...

  • @sundareshhs8297
    @sundareshhs8297 Рік тому

    A nice movie I have seen 50 times what a music, dialogue delevery

  • @venkatrameshkrishnadannana6724
    @venkatrameshkrishnadannana6724 6 років тому +8

    Ramesh naidu ever lives threw meghasandesam mvie

  • @jayark5820
    @jayark5820 3 роки тому +16

    A film to be remembered for lifetime 🙏

  • @sudhabehara392
    @sudhabehara392 4 роки тому +11

    Papm jayasudha gari carecter madhyalo naligipoyinadi Aavida

  • @neerajabonthu4711
    @neerajabonthu4711 2 роки тому +2

    Excellent movie and beautiful songs

  • @surendrasivaprasad8691
    @surendrasivaprasad8691 3 роки тому +16

    Jayasudha and Jaggayya out performed their roles than ANR and JP

  • @20rakee
    @20rakee 3 роки тому +4

    The greatness of the movie is there won't be A single pan shot (Using trolly)..All are steady blocks ...Present short film makers style ...Still the director was able to convey the emotions Beautifully....

  • @karlapalemvenkatanatarajan8127
    @karlapalemvenkatanatarajan8127 5 років тому +11

    Antho paripakwatha pondina varike ye film ardhamavutundhi its a very very extraordinary film

  • @kallemgangaraju1789
    @kallemgangaraju1789 Рік тому +5

    ఈసినిమా పురుషాధిక్య భావజాలానికి ప్రతిబింబం.పెళ్ళిఅయ్యి భార్య సుఖ పెట్టలేదు అనో, వేరే కారణంగానో భార్యను బిడ్డను వదిలేసి పరాయి స్త్రీ కోసం పరిగెట్టాడు.కథానాయకుడు... నాదో చిన్న ప్రశ్న.. ఇదే పని భార్య జయసుధ చేస్తే... ఈ పురుషాధిక్య సమాజం సహించగలదా.. భర్త పక్కనే ఉండగా వేరొక అందమైన మగవాడి గురించి ఆలోచిస్తూ ఉంటే మగవాడు,,ఈ సమాజం అంగీకరిస్తుందా... ఇక్కడ కథానాయకుడు ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేసాడు.దీన్ని ఆనాటి సమాజం అంగీకరించింది.సూపర్ హిట్ చేసింది.జాతీయ అవార్డులు కూడా అందుకున్న ది అంటే.. నిజంగా తరతరాల స్త్రీల అణచివేత కు తార్కాణం...

  • @rajshekarjohn1365
    @rajshekarjohn1365 2 роки тому +1

    Manchi telugusahityam to kooda vundid aksharaala 100 paallu telugu thanam moortthibavinchina saahityam

  • @siromani741
    @siromani741 3 роки тому +5

    E lanti cinima tiyyalante yento ghats kavali that is Dasari.garu

  • @ravisankar9411
    @ravisankar9411 27 днів тому

    Beautiful climax

  • @snowywinter9
    @snowywinter9 2 роки тому +4

    If this happened in today's day and time, ANR's character would be considered an opportunist, a mega selfish man, and a loser. See, he only looked out for himself, and couldn't care less for his daughter's future either. Chasing after another woman and writing poems in his misery. His character is loaded with self-pity and is honestly not worthy of respect. But that is in today's climate. Poor Indian women of those days. They were really abused.

  • @nagk9160
    @nagk9160 4 роки тому +4

    మంచి చిత్రము... ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి...పి.సుసీల గారు ... జేసుదాసు గారు వారి గాత్రము తో సినిమాకు ప్రాణం పోశారు

    • @saritha6901
      @saritha6901 Рік тому

      Dasari gaari movie. Vushwanth gaaridi kaadu

    • @nagk9160
      @nagk9160 Рік тому

      @@saritha6901 meeru super andi currect ga guess chesaru, super movie & heart touching songs 🙏

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 10 місяців тому

      Baryani pillalni vadiladam manchithanama

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 8 місяців тому

      ​@@LakshmiBandaru-yd7rd
      Niku Aada _ maga konam tho
      Saariraka konam tho lokaanni chudatam alavatu anukunta
      Kaastha drusti konam maarchuko aunty

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 4 роки тому +7

    Excellent photography

  • @SuperBHARATBHARAT
    @SuperBHARATBHARAT 4 роки тому +6

    Poetic touch movie from dasari
    Excellent songs

  • @user-wd4di9er8y
    @user-wd4di9er8y 4 роки тому +20

    Same ఇదే situation జయసుధ కి ఉంటే, ANR ఊరుకుంటాడా😂.. director ఏం చెబుతున్నాడు..

    • @srikanthbairoju9422
      @srikanthbairoju9422 3 роки тому

      Edhe director swayamvaram movie lo pellaina jayapradhani shoban babutho kalipadu... N majnu movie lo rajni ni kuda nag tho kalipadu... Mari pellaina ammayi enkokaditho undadam thappu kaadha... Dhanni andharu samardhincharuga... Adhi pelliki mundhu prema antara... Pelliki mundhu prema Pelli tharwatha kuda unte em kaadha... Adhi right aithe edhi kuda righte... Prema pelliki mundhaina pelliki tharuwathaina okate...🙏

    • @Veera_gaming_ff
      @Veera_gaming_ff 3 роки тому

      Deenardham pellina evarnaina preminchocha

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому

      @@srikanthbairoju9422 Babu muthyam swayam varam movie lo jayaprada husband ni vadili vellali anukodu.marrrige ki value ichhi di.athane chanipoyadu.anyway jayaprada dasaritho kapuram chesineddari pillalani kannaka appudu shoban Babu vachhi jayaprada u marriage chesukoente film flop itunda swami.

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому

      @@srikanthbairoju9422 it's ok ina adi kuda thappe right kadu antega.

    • @dhanalakshmi-vw3oq
      @dhanalakshmi-vw3oq 2 роки тому

      @@srikanthbairoju9422 swayamvaram lo bartha chanipothu heroine , hero ne kaluputhadu itz not relevant to this movie , compare cheyataniki kuda ledu , e movie lo bharya ki bhartha ante istam oka ammai kuda untundi oka dancer chusi responsibilities anni marchipoyi road la paina pichodila tiragatam crct ahh

  • @bhavnanarwar8519
    @bhavnanarwar8519 5 років тому +7

    I like jayaprada ji

  • @saikumarsai685
    @saikumarsai685 6 років тому +8

    Such an candid movie on the very traditional values and history. every time here and there we have to rewrite or reframe the societal cultures we are in now. of course, It is wrong as per our Vedas. But, if we go insight of one's soul we accept it openly. It's a hallmark movie for the Whole-soulmnity which includes the adority of two great souls for the Art and literature. Fantabulous!!..అపూర్వ కలయిక...

    • @SRK151007
      @SRK151007 5 років тому +3

      I really wish the son in law of ANR also goes out with his girlfriend after marriage and kids. By no means can this movie be practical or responsible. As per me, Jaggaiah is the hero of this movie.

    • @dr.amruthareddy907
      @dr.amruthareddy907 Рік тому

      @@SRK151007 true

  • @PavanKumar-oy7hs
    @PavanKumar-oy7hs 2 місяці тому

    Cheppalenuuu❤❤

  • @chandrambondapalli4285
    @chandrambondapalli4285 Рік тому

    Oka adbuthakaavyam ennisarlu chusina kottaga vuntundi love u love u❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sreekanthariyakatika7498
    @sreekanthariyakatika7498 5 років тому +13

    This is pure love story of a poet and another artist who is the inspiration of the poet but many people thinks it is wrong because those people see the relation in the wrong view. This is one of the super love story

    • @lakkirajkitchen
      @lakkirajkitchen 3 роки тому +4

      Mari kattukunna bharyaki jarigina anyayam sangati enti??

    • @kusumkumari2099
      @kusumkumari2099 3 роки тому +2

      What about his responsibilities as a......

    • @sowjanyapanjala2597
      @sowjanyapanjala2597 3 роки тому

      @@kusumkumari2099 wife emaipovali

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому +1

      Ade wife cheste pillalani vadilesi lover tho pote.are you accepted.chala mandi unnari ala kuda madhyalo poyedi kids.

    • @dhanalakshmi-vw3oq
      @dhanalakshmi-vw3oq 2 роки тому +2

      This movie itself a worst movie & how u expect others to watch in a right view, can't a poet & artist can be frnds?? If i find anyone of his character iny premises kotti champesta balisi pelli cheskunada don't he think about his wife & children & his responsibilities

  • @gopalkothapalli598
    @gopalkothapalli598 4 роки тому +4

    One of my favourite song

  • @MadhaviDesigners
    @MadhaviDesigners 4 роки тому +8

    Akrama sambandani apurupamga chupincharu......

  • @vamsianthati6548
    @vamsianthati6548 7 років тому +12

    Climax super i like that superb love story

  • @sairk6174
    @sairk6174 6 років тому +16

    Am trying to understand the movie from the last 25 years ..

    • @nalinireddyp1720
      @nalinireddyp1720 5 років тому +1

      s i m also

    • @sairk6174
      @sairk6174 5 років тому +1

      Back @Sep19 ..Just in Remembrance of Balamurali Garu...Marchi poleni marapu raani gatham....marala raani gaatham ..teepi gnapkalani taluchukuntu..ippatiki 4 padulu..ila inka ennooo ??

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 роки тому +3

      Brother Madana chakravarthy.Justfew words what I understood.Wife though good always interested in pooja and doesn't understands the needs and the urges of husbband. Husband though respected by all since neglected from worldly pleasures becomes a victim of his weakness to find pleasure .A woman wants a security and protection from Society finds a person and attached to him. The ending is extraordinary.A person who left his family in the middle of life journey repents but it was late. His mind now goes back to the promises made to his wife at the time of marriage.He remembers the bonding with his little daughter before he left them. He could not control emotions.Ending tells everything.

    • @blueseabluesky11
      @blueseabluesky11 3 роки тому

      Even me

    • @sairk6174
      @sairk6174 3 роки тому +1

      @@nagarajmreddy878 Dear Brother ..My interpretation..3 character's Role was moulded very sensitively..Wife understands his husband That he want to write some thing which is in his heart where she couldn't become an Inspiration to him..Ravi(ANR ) a poet a sensitive person who looks for an Inspiration who can ignite his inner feelings ..And the lady (Dancer) she doesnt looks for a protection or wealth but who can understand her expressions..Director taken care ..like no role is lustful..but Ever or never we can Judge this role is wrong or right in movie

  • @darlasrinivas7458
    @darlasrinivas7458 11 місяців тому

    ఈ సినిమా గురుంచి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది, it's amazing,its lovely,its wonderful,oka దృశ్యకావ్యం,ఎవరు కాదనలేని నిజం

  • @manyapakula.madhavam.madha7323
    @manyapakula.madhavam.madha7323 6 років тому +4

    I like is oldsangs oldis gold

  • @kalyaniette3408
    @kalyaniette3408 2 роки тому +1

    చాలా గొప్ప సినిమా....100%

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 Рік тому +1

    1:18:10 important topic, these things can really break families. Wife should have understood husbands interests and adapt accordingly. The same scene is shown in the beginning @ 10:51. Anr is waiting for Jayasudha, but she fasts and sleeps on floor at night, disappointing him. These things led to dissatisfaction unknowingly in ANR.
    at 2:10:45 She accepted her mistake and said it openly.

  • @siromani741
    @siromani741 3 роки тому +2

    Wonderfull movie

  • @TheVavillas
    @TheVavillas 6 років тому +7

    i came here for jaggayya! acting

  • @myjourny5346
    @myjourny5346 4 роки тому +5

    అమర ప్రేమ,...క్లయిమాక్స్..లో ఇద్దరూ చనిపోవడం...ఎంత బాధాకరం

  • @Darsani2083
    @Darsani2083 3 роки тому +6

    Ee cinema ni ela artham chesukovalo
    Ela hit aindho naku artham kavatledhu

  • @srisrisatyanarayana7122
    @srisrisatyanarayana7122 5 років тому +6

    కన్నీరు పెట్టించిన సినిమా

  • @prabhakarjangam9647
    @prabhakarjangam9647 6 років тому +7

    late dasari garu did an experiment.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому +13

    I LOVE THIS MOVE

  • @bharathimadugula6199
    @bharathimadugula6199 5 років тому +6

    One of the best movie ever green A.N.R

  • @nayudusirsir
    @nayudusirsir 14 днів тому

    🕉️👉👉Dr. అమృత.....1:19:40 చూడండి.... భార్య..స్థానం... ఒక్కరికే
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤