What a Gem of Indian Telugu cinema... * తన తల్లిదండ్రుల ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలియని తన తాతయ్యలు, సీతారామయ్య మరియు జానకమ్మల వద్దకు US నుండి వచ్చిన సీత (మీనా)ని అనుసరించే కథాంశం.
2024.... There were numerous reasons why this movie could be an eternal piece of art. Everything was a highlight. Even when performers like ANR stood alone, I found Rohinis performance the best. It might be because the emotional attachment every grandson/daughter has with their grandmother overshadowed everything. She was successful in reflecting it.
కళ్ళ నిండా నీళ్లు రాకుండా ఈ సినిమా చూడడం అసాధ్యం.. ఎన్నిసార్లు చూస్తున్నా అలా కారిపోతూ ఉంటాయి నీళ్లు😭 పాటలు ఎన్ని దశాబ్దాల తర్వాత విన్నా చెవుల్లో తేనె పోసినట్టే ఉంటాయి👌👌
ఈ సినిమాని చూస్తున్నంత సేపు మనసులో ఉన్న బాధని , సంతోషాన్ని అందరితో పంచుకోవాలి .. కమెంట్స్ లో రాస్తూనే ఉండాలి అనిపిస్తుంది...ఎంతైనా అప్పటి రోజులే వీరీ ఫ్రెండ్స్
సంబంధ బాంధవ్యాలు , మమతానురాగాలు గురుంచి గొప్పగా చెప్పిన సినిమా... మహామహానుల నటనా నైపుణ్యం, వినసొంపైన సంగీతం, చక్కని పల్లెటూరి వాతావరణం, దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా ని ఒక ఆణిముత్యంలా మలిచాయి. మన పిల్లలకు, వారి పిల్లలకు తప్పకుండ చూపించవలసిన సినిమా...
ప్రతీ సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా మనసు కదిలించి వేస్తుంది.... మహా nati నటులు తో పోటీ గా నటించిన మీనా అక్కినేని నాగేశ్వరరావు గారి తో మనసు ను పిండి వేసింది
yes but this is completely based on the fact that the communications were not so great in 1990, in today's times, where you chat on whatsapp anywhere in the world instantly, will the story still have relevance?
అద్భుతమైన సినిమా మంచి కథ మాటలు సంగీతం ANR గారి నటన ఆయన వయసుకు తగ్గ పాత్రలో జీవించారు. కొత్త అమ్మాయి అయిన మీనా చాలా చలాకీగా చేసింది. కీరవాణి మంచి సంగీతం అందించారు. గణేశుపాత్రో మాటలు వెరసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ .
Now it’s 2024. Even today I am seeing the best scenes in this movie. ANR’s beautiful performance, Meena’s excellent acting at such a small age. One of the rarest movies any Telugu person can miss. Inspite of a Tamilian, I just feel my friends how they are missing it, just can’t understand Telugu. Simple but powerful dialogues, emotional scenes. One of the best performances of ANR.
Tears roll automatically from my eyes every time I watch . This movie is a rare diamond in TELUGU MOVIES. I am eagerly waiting to watch another movie like this from Telugu movie industry.
నేను ఇప్పటి వాడిని అయినా సరి నాకు తాత కాలం రోజులు అంటే చాలా ఇష్టం అలాగే పాట సినిమాలు అనురాగం ఆప్యాయత కష్టం సుఖం అంటే ఏంటి అని తెలియ చెప్తున్న చిత్రాలు భావాలు ఒలిగే గీతాలు నాకు చాలా బాగా అనిపించింది ఈ కథ చూసి లవ్ యు ఆల్
When I watched this movie I remember my grandfather and grandmother who is always responsible for my success. Now I miss them. They left me alone. Grandpa and Grandma I love you both and i miss you.
After Ilayaraja, I became a hard core fan of M.M.Keeravani, after watching this film. I don't know, how many number of times I saw this movie.... For story, for screen play, for songs, for BGM, for ANR, for dialogues, for Meena, and for many other reasons.... Everything in this movie has been aligned perfectly. It's a rare combination... Am from TN. I can boldly say that every Telugu guy should feel proud to have this movie (And for Mithunam) in their language.... From their land....
Iam from tamil nadu.. Naku chala chala chala estamaina cinema idi.. Meena acting vere level... 12 sarlu chusanu ee cinema ni.. Na all time favorite movie...
What an extraordinary movie oka grand father grand daughter paina intha Prema i miss my thathya... Especially badragiri ramayya Song after their conversation...
What a movie! Every time I watch this movie, my heart fills with beautiful emotions. The storytelling, the performances of ANR, Meena and Rohini, the direction, the music, Godavari nativity.. Wah! Lovely it is.. My all time favorite..
😂 correct ga chepparu. Oka hero, heroine villian, routine formula lekunda kuda intha manchi hit cinema theeyacchani mana Telugu cinema field eppudO chupinchundhi ❤️
My All Time Favorite Movie.... People who understands culture and values the ethics will aways love this movie.... I'm proud to say I'm from West Godavari District people comment about our Godavari Districts telugu slang. Remember we treat and respect and welcome strangers too which show in our words too
Gem of a Movie. Thanks a ton to the uploader who took painstaking measures to prserve this treasure from going into oblivion. Greatful to live in an era where movies like Sitaramaiah Gari Manavaralu, Rudraveena, Swatimutyam and many more such movies were produced. Pity on this current generation who have degraded to cheap, vulgar and obscene movies.
What a movie,music, I'm a 90's kid and we used to hire VCP player and get VIDEO CASSETTES and watched this movie..live my childhood.. Awesome cult classic movie..cant get these movies even with 1000 crores of budget!!
How many times I may watch this movie I feel same original godavari Telugu story and movie ❤❤.. that feel never ever go away.. what an amazing and beautiful movie it is. No words and it's a classic movie...I really miss these stories and directors.😢
What a fine story ,exlent screen play ,every son ,grand daughter ,grand fa ,ma ,chudalsina film ,rohini, meena ,anr acting superb kranthi kumar ni peru chirastay .
మీనాగారు యాక్టింగ్ సూపర్..మీనాగారు ఈ సినిమాకీ నంది అవార్డు వచ్చింది..చిత్రగారికీ కూడా నంది అవార్డు వచ్చింది...మీనాగారు కెరియర్ మర్చిన సినిమా అంటే దాదాపు 250 పైగా సినిమాలో నటించారు...అప్పటి హీరోయిన్ లో రమ్యకృష్ణ..రోజా సౌందర్య..వీళ్ళు మాత్రం 100పైగా సినిమాతో సరి పేట్టుకోన్నారు ..ఒక మీనాగారు మాత్రమే అని బాషలో కలిపి 250సినిమా లో నటించారు...
Some movies will touch your heart in all aspects ,dialogues, music and acting all one together is this movie ,,,my ever green picture thanks to all for producing such wonderful movie...
Superb movie 👏👏👏 Last lo ayithe gonthulonchi mata raledhu assala 2020 july 28 E movie maa amma chaduvukune rojulo chusindhi naku maa amma chepthe ne e movie chusa endhuku metho share chesukovalani anipinchindhi anyway movie mathram oka peaks lo undhi .........🙏🙏
UNBELIEVABLE STORY . VERY VERY FANTASTIC ARTISTS + FILM MAKING VERY NICE SONGS AND MUSIC - ITS A WONDERFUL MOVIE . THIS FILM CHANGE MY MINDSET ABOUT TELUGU MOVIES .ITS PROVE N PROUD TO BE A TELUGU FILM INDUSTRY .....I FEEL VERY EMOTION.......I THANK D DIRECTOR ..... OM SIVAYANAMA
Diamonds are real and rare, this is one of the visual diamond in movies. Great movie that carries the family emotions all the way from start to end. 🥰😍
@@jagadambab3437 mr pellam is different genre.. This movie is all about old age parents longing for son, emotionally connect to grand daughter and all godavari pride, godavari yetakaram and sentiments.
2023 lo kuda ee movie chusi kallalonchi nillochina, aa Godavari paravallu chudalani anipinchina vallu rwply ivvandi. What a Beautiful movie. Ma parents chebuthe emo anukunna, accidental ga ninna chusudu start chesi ippudu khatam chesina. Heart touching ❤❤❤. Kudos to Director n Actors. Splendid Job🙏🙏🙏
What a Gem of Indian Telugu cinema...
* తన తల్లిదండ్రుల ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలియని తన తాతయ్యలు, సీతారామయ్య మరియు జానకమ్మల వద్దకు US నుండి వచ్చిన సీత (మీనా)ని అనుసరించే కథాంశం.
అక్కినేని నాగేశ్వరావు గారు మీనా గారు యాక్టింగ్ చాలా బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇలాంటి మూవీస్ ఈ రోజులలో రాలేవు నాకు పాత కాలం మూవీస్ అంటే చాలా ఇష్టం
2024.... There were numerous reasons why this movie could be an eternal piece of art. Everything was a highlight. Even when performers like ANR stood alone, I found Rohinis performance the best. It might be because the emotional attachment every grandson/daughter has with their grandmother overshadowed everything. She was successful in reflecting it.
why do i still cry when i watch this movie. this movie and padamati sandhya ragam. i just love both of them
కళ్ళ నిండా నీళ్లు రాకుండా ఈ సినిమా చూడడం అసాధ్యం.. ఎన్నిసార్లు చూస్తున్నా అలా కారిపోతూ ఉంటాయి నీళ్లు😭 పాటలు ఎన్ని దశాబ్దాల తర్వాత విన్నా చెవుల్లో తేనె పోసినట్టే ఉంటాయి👌👌
హా... same comment పెడదమని వచ్చా...
Nice comment..🕉️🙏❣️
Meeru cheppindhi nijame nenu adhe cmnt pedamanukunna
Yesss
Yes 😢 sister
కొన్ని కథలు గుండెను తాకుతాయండి. అందులో ఇది ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
హైందవ సంస్కృతిని ఇంత చక్కగా ఆవిష్కరించిన చిత్రబృందానికి శతకోటి వందనాలు🙏🙏
తెలుగులో అప్పుడు ఇంత మంచి సినిమాలు తీసారు అనుకోలేదు ఓల్డ్ ఇస్ గోల్డ్❤❤❤❤❤❤
పరిపూర్ణమైన ప్రేమ
ఈ సినిమాని చూస్తున్నంత సేపు మనసులో ఉన్న బాధని , సంతోషాన్ని అందరితో పంచుకోవాలి .. కమెంట్స్ లో రాస్తూనే ఉండాలి అనిపిస్తుంది...ఎంతైనా అప్పటి రోజులే వీరీ ఫ్రెండ్స్
ఏదో మ్యాజిక్ వుంది ఈ సినిమాలో. ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ప్రతిసారి మనస్సు అలానే వుంటుంది
Yes
సంబంధ బాంధవ్యాలు , మమతానురాగాలు గురుంచి గొప్పగా చెప్పిన సినిమా...
మహామహానుల నటనా నైపుణ్యం, వినసొంపైన సంగీతం, చక్కని పల్లెటూరి వాతావరణం, దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా ని ఒక ఆణిముత్యంలా మలిచాయి.
మన పిల్లలకు, వారి పిల్లలకు తప్పకుండ చూపించవలసిన సినిమా...
ప్రతీ సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా మనసు కదిలించి వేస్తుంది.... మహా nati నటులు తో పోటీ గా నటించిన మీనా అక్కినేని నాగేశ్వరరావు గారి తో మనసు ను పిండి వేసింది
ఇంకో వంద ఏళ్ల తరువాత చూసినా ఇది ఒక గొప్ప సినిమా 👌👌
yes
yes but this is completely based on the fact that the communications were not so great in 1990, in today's times, where you chat on whatsapp anywhere in the world instantly, will the story still have relevance?
వెయ్యి సంవత్సరాలు పాటు
Aar ki CT CT hu hu hu@@fellowgoodie
Human relationships and values are relevant in any decade.
2024lo chusevaru like cheyandi
Most touching climax ever.. literally cried..👏👏😞🔥👌...Meena jeevinchesindi Seetha character lo..
అదేంటో ఇప్పుడు చూసిన తెలియని అనుభూతి.నిజంగా పాత సినిమాల గొప్పతనం ఇప్పటి సినిమాల్లో లేదు.
అక్కినేని వారి నటనకు🙏🙏🙏. ఇంక కీరవాణి గారు BGM తో ప్రాణం పోశారు ఈ సినిమాకి 🙏🙏🙏🙏🙏
అద్భుతమైన సినిమా మంచి కథ మాటలు సంగీతం ANR గారి నటన ఆయన వయసుకు తగ్గ పాత్రలో జీవించారు. కొత్త అమ్మాయి అయిన మీనా చాలా చలాకీగా చేసింది. కీరవాణి మంచి సంగీతం అందించారు. గణేశుపాత్రో మాటలు వెరసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ .
Supar
అబ్బా ఏం తీసారు సినిమా 2020 లో కూడా అద్భుతంగా ఉంది మీనా నటన అక్కినేని నాగేశ్వరరావు గారి నటన న భూతో హ్యాట్సఫ్ క్రాంతి కుమార్ గారు
Now it’s 2024. Even today I am seeing the best scenes in this movie. ANR’s beautiful performance, Meena’s excellent acting at such a small age. One of the rarest movies any Telugu person can miss. Inspite of a Tamilian, I just feel my friends how they are missing it, just can’t understand Telugu. Simple but powerful dialogues, emotional scenes. One of the best performances of ANR.
Tears roll automatically from my eyes every time I watch . This movie is a rare diamond in TELUGU MOVIES. I am eagerly waiting to watch another movie like this from Telugu movie industry.
This movie is tells human relationship and values the great director kranti kumar garu
Y 😭 gf very hv
U
Oddu andi babu, kompatessi ilanti concept remake chesaru anukondi,kompu kompey
2024 లో నేను చూస్తున్నాను కాని అన్ని తరాల వారు చూడవలసిన చిత్రం. ఎన్ని సార్లు చూసినా కంటతడి పెట్టిస్తుంది మా అమ్మమ్మని గుర్తు చేస్తుంది.
2023 అయినా 2223 అయినా బోర్ కొట్టకుండా పూర్తిగా చూడాలనిపించే సినిమా....
3000 year లో చూసినా సరే ...ఈ సినిమా అద్భుతమ్.
19:33 starts kanneellu
నేను ఇప్పటి వాడిని అయినా సరి నాకు తాత కాలం రోజులు అంటే చాలా ఇష్టం అలాగే పాట సినిమాలు అనురాగం ఆప్యాయత కష్టం సుఖం అంటే ఏంటి అని తెలియ చెప్తున్న చిత్రాలు భావాలు ఒలిగే గీతాలు నాకు చాలా బాగా అనిపించింది ఈ కథ చూసి లవ్ యు ఆల్
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కన్నీటి ధార లే.
When I watched this movie I remember my grandfather and grandmother who is always responsible for my success. Now I miss them. They left me alone. Grandpa and Grandma I love you both and i miss you.
You're very lucky
19:27 I cried here .. To a mother the best gift is child photo. “Ma thalle entha goppa bahumathi thechchav!” Cried even more..
Face expression's of ANR and MEENA when they looked each other for first time, especially ANR's expressions,no words
పూర్తి సెంటిమెంట్ ల్ వండర్ ఫుల్ సినిమా తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచిపోయే మంచి సినిమా పాపం మనవరాలి గా అమ్మాయి చెప్పలేనంత బాధను గుండెల్లో దాచుకుంది
After Ilayaraja, I became a hard core fan of M.M.Keeravani, after watching this film. I don't know, how many number of times I saw this movie.... For story, for screen play, for songs, for BGM, for ANR, for dialogues, for Meena, and for many other reasons.... Everything in this movie has been aligned perfectly. It's a rare combination...
Am from TN. I can boldly say that every Telugu guy should feel proud to have this movie (And for Mithunam) in their language.... From their land....
Ok I
ఒకటే బ్రదుకు, ఒకటే పెళ్ళి..
What an amazing dialogue by seetharamayya garu.. 👌👌..
Epic classic movie..
' మాట విలువ --- మనుగడ '
ప్రధానాంశంగా , నిర్మితమైన
కుటుంబ కథా చిత్రం 🌺
నటన , చిత్రీకరణ , సందేశం
🍀వేనికవే అనిర్వచనీయాలు🔯
90s kids are lucky to have soulful movies
How 90s kids can enjoy? They are just infants at that time they should borne early 80s or before so 80s gen kids r lucky... we r not 😐😐😐
@@abhiramabhi4447
P
2024 lo chustuna chinnappatinundi chustune unna ipudu na kuturu ni ma atta mama garu chupinche prema e movi lo lage mursipothu untaa
ఈ సినిమా కోసం మనం ఎన్ని LIKE kottina .... ఎన్ని COMMENTS వ్రాసిన చాలా తక్కువ
Yes
Iam from tamil nadu.. Naku chala chala chala estamaina cinema idi.. Meena acting vere level... 12 sarlu chusanu ee cinema ni.. Na all time favorite movie...
What an extraordinary movie oka grand father grand daughter paina intha Prema i miss my thathya... Especially badragiri ramayya Song after their conversation...
What a movie! Every time I watch this movie, my heart fills with beautiful emotions. The storytelling, the performances of ANR, Meena and Rohini, the direction, the music, Godavari nativity.. Wah! Lovely it is.. My all time favorite..
N.
6
@@hemadri6043WA the A we
@@hemadri6043 p
@@tandoorspice4662 bbb
one of da best Telugu movie v ever seen ,one of da best performance ever from ANR garu.
The great ANR lives onnnnnnnnn
Inkakonni manchi feel good movies meku telisthe chepthara??
ఈ చిత్రం కూడా నచ్చని వారు వెయ్యి మంది ఉన్నారు వారికి నా శ్రద్ధాంజలి. వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 💐
😂 correct ga chepparu. Oka hero, heroine villian, routine formula lekunda kuda intha manchi hit cinema theeyacchani mana Telugu cinema field eppudO chupinchundhi ❤️
@Uma Devi hii
gud coment!
S bro
😂
2019 lo chusina vallu like cheyandi
Movie chudu bro, malli ee likes kosam nduku ila histroic ayipothunav.. Autolike app untadi bro u can try
2021 lo chusthuna
Yes
My All Time Favorite Movie.... People who understands culture and values the ethics will aways love this movie.... I'm proud to say I'm from West Godavari District people comment about our Godavari Districts telugu slang. Remember we treat and respect and welcome strangers too which show in our words too
1.40.15 meena like a mother.... Nageshwar rao like her child....
Loved to watch 😰
సీతా రామయ్య గారి మనవరాలు.అక్కినేని నాగేశ్వర రావుకి
మరియు మీన నటించిన.చిత్రము.
Adhi andariki telsu
A picture, which has no equivalent to this. All of the charactors enacted and they really justified.❤❤❤❤❤
2022 lo kudaa ee movie chusthunna vallu oka like plz...what an extraordinary movie
Good
Background music chala baguntundi..
@@mohanaddanki5804 0
0
@@mohanaddanki5804 00p
2024 lo ee movie chustunnaa vallu 👍
Meena garu ❤❤ entha baruvaina charector 😢😢😢 appatlo kabatti dorikayi,, ippudu heroin ante just exposing 😢😢😢😢
YES my eyes roll out tears. What an real story what happening in the past and present times.
ANR the legend of Indian cinema.. ANR LIVES ON
Even iam Tamilan I feel this movie wow excellent ANR sir and Meena no word u lived as grandfa and granddougter
Brother, 2021.
Even now a days honestly tamil movies are far better..
This is my honest reviews, nothing personal.
ee movielo anr asalina andam kanipistundi...peddarikam...powrusham unna oka kanna tandri...prema...abimanam gundallo dachukuni kumilipoye oka tatayya ...
ee rendu roles chalaa chakkagaa chesaru aayana...🙏🙏🙏
Really bro anr asalu Nata roopam
2023 lo chustunna🥺🥺🥺such a great movie 🙇🏻♀️🙇🏻♀️really it made me
Crying😥😥😥
Gem of a Movie. Thanks a ton to the uploader who took painstaking measures to prserve this treasure from going into oblivion. Greatful to live in an era where movies like Sitaramaiah Gari Manavaralu, Rudraveena, Swatimutyam and many more such movies were produced. Pity on this current generation who have degraded to cheap, vulgar and obscene movies.
ూ ూూౌీ
True
"painstaking measures to prserve this treasure from going into oblivion"
--- Correct, THX to Uploader and 2 X Thanks to UA-cam !!!!
😅😅😅😅😅bokmopoolokllloihom.ipmklko
om..😅iiiio.ii uyn y nynnyiyi
t yk ntulbmmbnb.hnhm bnbkn mn.n b n b o all k😅jjjmhkyin.ikbg nvnbx x x 🙏
Entha goppa cinema epudu evaru thiyaleru nenu chusina prathi sari chala santosanga chusthanu prathi scene adputhanga vuntundi😍😍😍😍😍😍😍😍😍😍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
CULT CLASSIC.. Take a bow to entire team of this movie.. AND ANR LIVES ON..
svachamaina palleturi vathavaranam ,a premalu malli thirigi ranivi, eppudu antha kalthi vathavaranam, kalthi manushulu... oka kutumba vyavastha ,thalli thandrula prema entha viluva ainadho chala baga chupincharu........... all actores awesome...
One of the epic performance of ANR SIR the GREAT and excellent narration by kranthikumar sir 😊😊
Such a beautiful movie inni rojulu chudalenandhuku chala feel avthunna ANR,MEENA garu performance awesome good conceptual film
What a movie,music, I'm a 90's kid and we used to hire VCP player and get VIDEO CASSETTES and watched this movie..live my childhood.. Awesome cult classic movie..cant get these movies even with 1000 crores of budget!!
Who's watching in 2020 in covid 19 lockdow ☺️
Oi1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Wow what a movie
I have never seen movie like this in my life
Hat's off
Beautiful emotions and feelings
2021
@@HariKumar-bj1dl hi
Me
Still watching in 2024
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అంత పాత సినిమాలంటే చాలా ఇష్టం ఇలాంటి సినిమాలు ఎప్పుడు రావాలని ఇప్పుడు కూడా తీయాలని కోరుకుంటున్నాను
ఈ సినిమా తెలుగువారి ఆత్మ
How many times I may watch this movie I feel same original godavari Telugu story and movie ❤❤.. that feel never ever go away.. what an amazing and beautiful movie it is. No words and it's a classic movie...I really miss these stories and directors.😢
Sentiment, emotions, relationship, love, bonding, village nativity =seetharamaya garu manavarallu...
Most under rated director
I never knew that iam so weak hearted ...and i understood it after watching this movie..yedipinchesaaru ANR gaaru..
He played his age unlike today’s heroes. Such elegance. Wish Chiranjeevi garu does the same
What a fine story ,exlent screen play ,every son ,grand daughter ,grand fa ,ma ,chudalsina film ,rohini, meena ,anr acting superb kranthi kumar ni peru chirastay .
One of the best performances by the legendary actor "Sri Akkineni garu".
Not only akkineni andaru correct ga chesaru wonderful movie
Sir may be meeru atyme lo chinna varu emu . A tym lo 90 % name fame Meenagari vachindhi
మీనాగారు యాక్టింగ్ సూపర్..మీనాగారు ఈ సినిమాకీ నంది అవార్డు వచ్చింది..చిత్రగారికీ కూడా నంది అవార్డు వచ్చింది...మీనాగారు కెరియర్ మర్చిన సినిమా అంటే దాదాపు 250 పైగా సినిమాలో నటించారు...అప్పటి హీరోయిన్ లో రమ్యకృష్ణ..రోజా సౌందర్య..వీళ్ళు మాత్రం 100పైగా సినిమాతో సరి పేట్టుకోన్నారు ..ఒక మీనాగారు మాత్రమే అని బాషలో కలిపి 250సినిమా లో నటించారు...
అదే నా మీనా గారి గొప్పతనం
Hats off to Meena garu
Meena is good actress. Soundarya has world class film like dweepa That film is better than our telugu films. Dont do overreact
క్రాంతి కుమార్ గారికి పాదాభివందనం ...
niajme sir
ఈ చినిమా అందరు చూడాలి తెలుగు బెస్ట్ emotiona చినిమా 😐☹️👌👏
Some movies will touch your heart in all aspects ,dialogues, music and acting all one together is this movie ,,,my ever green picture thanks to all for producing such wonderful movie...
Ee chitram oka kalakandam hattsoff to whole crew..kranti Kumar gari ki krutaghyatalu...
Superb movie 👏👏👏
Last lo ayithe gonthulonchi mata raledhu assala
2020 july 28
E movie maa amma chaduvukune rojulo chusindhi naku maa amma chepthe ne e movie chusa endhuku metho share chesukovalani anipinchindhi anyway movie mathram oka peaks lo undhi .........🙏🙏
What a golden movie ❤❤❤❤❤❤
గొప్ప సినిమా సీతారామయ్య గారి మనవరాలు
Whate wonderful excellent movie ANR ,కళ్ళతోనే నటించ గల వారు అనే lenzend anr action anr expression eyerting anr ANR sir Really We Are miss you sir
UNBELIEVABLE STORY . VERY VERY FANTASTIC ARTISTS + FILM MAKING VERY NICE SONGS AND MUSIC - ITS A WONDERFUL MOVIE . THIS FILM CHANGE MY MINDSET ABOUT TELUGU MOVIES .ITS PROVE N PROUD TO BE A TELUGU FILM INDUSTRY .....I FEEL VERY EMOTION.......I THANK D DIRECTOR ..... OM SIVAYANAMA
ANR garu lives on.......legendary acting and most natural acting of meena garu....
O₩
It's a real telugu movie with nice emotions, songs, our culture...
Ageless movie
తెలుగు కళాఖండాలు లో ఇది కూడా ఒకటి. చాలా బాగుంది.
Diamonds are real and rare, this is one of the visual diamond in movies. Great movie that carries the family emotions all the way from start to end. 🥰😍
llll
ںںں@@nagendrapechetti5034
@@nagendrapechetti5034vVj😊4😊
Intha adbutamaina cinema intha adbutamaina natana malli radu, undadu. Ilanti cinemallone pedavalla experience baitiki vastundi, ANR chesinattu evaru cheyaleru. Best movie forever
2021 lo chusina vallu like kottandi
very blessed to watch the films like this.
joint family..
aa relationships..
missing all in today's life.
హుృదయాన్ని హత్త కునే సినిమా. డైరక్షన్ అద్బుతం 19/4/2020
ఇంతకంటే ఈసినిమాను ఇంకెవ్వరూ బాగా తీయలేరు
క్రాంతి కుమార్,మీన,anr,
రోహిణి హత్తంగడి గార్లకు
పాదాభివందనం
Chusina prati sari edupochestundhi......
Super movie.......
Inta Kanna goppa movie undadhemo ........
Mr pellam
@@jagadambab3437 mr pellam is different genre.. This movie is all about old age parents longing for son, emotionally connect to grand daughter and all godavari pride, godavari yetakaram and sentiments.
This movie one of the masterpiece. One of the rare movies.. pure art. Genious. Kranthi Kumar's vision
Kranthi Kumar will be remembered for this movie always
Ee movie na child age lo chusanu kani appudu movie ardam kaaledu itivala e moviechusanu mind blowing movie edchesanu really great movie
2023 lo kuda ee movie chusi kallalonchi nillochina, aa Godavari paravallu chudalani anipinchina vallu rwply ivvandi. What a Beautiful movie. Ma parents chebuthe emo anukunna, accidental ga ninna chusudu start chesi ippudu khatam chesina. Heart touching ❤❤❤. Kudos to Director n Actors. Splendid Job🙏🙏🙏
Ee cinemalo emotions nu carry chesinattu naaku telisi inka ye world cinema lo carry cheyyaledu
this story is brilliant in any which way ❤
Patalu katha kathanam actions edo oka family ni kalisi vachinattundi....no words to express
Gunde ni kadilinche cinema...cult classic movie of Tollywood 🖤🖤🖤🖤 Meena garu jeevinchesaru💝
Inko 100 years ayina ee cinemaa ni chudavachhu. Superb movie.i watched this movie more than 50 times.
37:30 Cried 😭becoz who doesn’t recollect his/her father. Father’s love on son or daughter is immeasurable
Jeevitam lo prathi okkaru okkasaraina chudali e movie...🙏🙏🙏😍😍😍😍
No words to, Discribe about this movie... Thank you thank you, for realizing what we are and where we are born..😭😭😭😭