పిన్నెల్లి నన్ను వదలడు..| Victim of Macherla Incident Manikya Rao Interview | Pinnelli Ramakrishna

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Watch Journalist Kishor's interview with Manikya Rao victim of the Macherla incident. where he shares his experience of the Macherla incident and the warning he received from Pinnelli Ramakrishna Reddy. It's a must-watch to understand what really happened during that time.
    #manikyarao #pinnelliramakrishnareddy #macherla #palnadu #macherlamla #apnews #appolitics #andhrapradesh #apelections #election2024 #telugunews #interviewkishormay2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @nenumeesrikanth
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 178

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 3 місяці тому +16

    మీలాంటి కార్యకర్తలు అందరూ దైర్యం గా బ్రహ్మ రెడ్డి అన్న వెనుక ఉండాలి అని మేము కోరుకుంటున్నాం, మేము మీ వెంట ఉంటాం.

  • @balakrishna8855
    @balakrishna8855 3 місяці тому +42

    మిమ్ములను ఆభగవంతుడు చల్లగా కరుణించాలి,మీ ధైర్యం..మీకు రక్ష.

  • @venkatraobokkesam5622
    @venkatraobokkesam5622 3 місяці тому +30

    #ఇతడికి ఇతడి కుటుంబానికి రాబోయే పది రోజుల్లో ఏమైనా జరగరానిది జరిగితే మొత్తం ఈసీ.. మరియు సియస్ బాధ్యత వహించాల్సి ఉంది...

    • @brightstarproductions773
      @brightstarproductions773 3 місяці тому +1

      మాచర్ల లో ఎవరు ఆయనను సర్రిగ్గా పట్టించుకోవడం లేదు సార్

    • @latheefshaik184
      @latheefshaik184 3 місяці тому

      Bhaadhyatha vahisthe?? Vaadi family ni thechi esthaaraa

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 3 місяці тому +69

    రాబోయే ప్రభుత్వం ఈ చీడ పురుగులను ఏరి పారేయాలి తెలుగుదేశం కచ్చితంగా చేస్తుందని ఆశిస్తున్నాము ఎన్కౌంటర్ చేపించాలి ఎదవల్ని

    • @ShareefYTchannel
      @ShareefYTchannel 3 місяці тому

      ఆ ప్రభుత్వం వస్తె ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి.... అండ్ murders start అవుతాయి

    • @PatnalaNageswarao
      @PatnalaNageswarao 3 місяці тому

      RC

  • @Hello-os
    @Hello-os 3 місяці тому +15

    అసలు ఆంధ్ర లో ప్రజాస్వామ్యం బతికి ఉందా. ఇదే నా మోడీజీ మీ పాలన. మోడీ గారు నిద్రపోతున్నారా

  • @srinivasarao8025
    @srinivasarao8025 3 місяці тому +13

    మానవ మృగాల మధ్య జీవిస్తున్న మాచర్ల ప్రజలు .
    ముఖ్యముగా S.C, S.T ల జీవితాలు దుర్భరము . 🤝🤝🤝

  • @ushasarikonda757
    @ushasarikonda757 3 місяці тому +29

    పోలీస్ లు నిద్ర పోతున్నారు.

    • @d.ch.e
      @d.ch.e 3 місяці тому

      It’s a shame to all of us.we are not coming out to raise our voice all over the country😭😭😭🙏police n EC are you there ?

    • @brightstarproductions773
      @brightstarproductions773 3 місяці тому

      లంచం తీసుకొని నిద్రపోతున్నారు మేడం

  • @peddannasake4022
    @peddannasake4022 3 місяці тому +50

    మంద కృష్ణ గారిని మీరు ఒక్కసారి కలవండి మాణిక్యలారావు గారు..... మిమ్మల్ని CBN గారు protect చేస్తారు.

  • @samuelpadal2317
    @samuelpadal2317 3 місяці тому +11

    గుండగాళ్ళకే న్యాయస్థానాలు వాస్తసూ పలకడం వల్ల ఈ పరిస్థితి.

  • @deepthipriya8573
    @deepthipriya8573 3 місяці тому +15

    బాబోయ్.. మీకు వచ్చిన కష్టం పగవాడిగికి కూడా రాకూడదు.. 😢

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 3 місяці тому +11

    మాణిక్యాలరావు గారు మీ ఇంటికి చూస్తుంటే మాకు ఈ కలం నీరు వస్తున్నాయి

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 3 місяці тому +46

    మనుషులు ఏమి చేయలేక పోయినా దేవుడు కచ్చితంగా లెక్క తేలుస్తాడు

    • @mahiiengg
      @mahiiengg 3 місяці тому

      Devudaa Bokka.. only dhopididhaarulake ee rojullo edhi kavalante adhi nadusthundhi

    • @ramche9871
      @ramche9871 3 місяці тому

      Why not

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 3 місяці тому +7

    హే భగవాన్🙏 ఈ సమాజంలో వున్న మానవ మృగాలని ఏరిపారి వేయలేవా 🤔

  • @mannarmanoharyadav7495
    @mannarmanoharyadav7495 3 місяці тому +21

    మీరు చెపుతుంటే కాండ్ల లో నీళ్ళు వస్తూ ఉన్నాయి సర్. మెమ్ములను మీ కుటుంబాన్ని దేవుడు చల్ల గా చూడాలి.

  • @rangaraoch1624
    @rangaraoch1624 3 місяці тому +17

    అయ్యా మాణిక్యాలరావు గారు మిమ్మల్ని దేవుడు కరుణించి బాగా చూసుకుంటాడు. మీరు 80 ల్లో యాక్టర్ చరణ్ రా జ్ లాగా ఉన్నారు

  • @budayasravan1837
    @budayasravan1837 3 місяці тому +5

    ఇంతదారుణమా?
    రౌడీలు మనకు ప్రజాప్రతినిధులా?
    ఏమి చేస్తున్నారు అధికారులు
    అందరికీ ఊస్టింగ్ చేయాలి కలెక్టర్ ఎస్పీ లను కూడా
    భారతదేశం 🇮🇳 పార్టీ

  • @MadhavRao-n3q
    @MadhavRao-n3q 3 місяці тому +14

    We are with you brother don't worry, God is with you

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 місяці тому +5

    ఇలాంటివి ఎన్నో ఎన్నో ఘోరాలు జరిగినా హై కోర్టు జడ్జి గారికి ఎన్నికల కమిషన్ కి పోలిస్ అధికారులు పోలిస్ లు కు కనపడలేదా?
    యెందుకు ఎన్నికలు నిర్వ హిస్తారు.
    ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఎవ్వరికైనా ఓటు వేసే అవకాశం ఉంటుంది.
    Ec కి రోసం పరువు ఉంటే పిన్నెల్ రామకృష్ణ రెడ్డి సొంత గ్రామం monatary టీవీ సీసీ కెమెరాలు చెక్ చేయి
    కేంద్రం ఎన్నికల కమిషన్ వెంటనే ఆ వూరులో మరలా పోలింగ్ పెట్టాలి.
    ఇంత పబ్లిక్ గా రిలే చూపిస్తున్నాడు.
    ప్రతి పౌరుడు ప్రతి ప్రజాస్వామ్య వాదులు దీనిని ఖండించాలి.
    రేపు మనకూ ఇలాగే జరుగుతుంది.

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 3 місяці тому +9

    సర్ తనని పవన్కళ్యాణ్ గారి ని కలవమని చెప్పండి కచ్చితంగా ఆయన మాట ఇచ్చారు అంటే వీళ్ళ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది

    • @brightstarproductions773
      @brightstarproductions773 3 місяці тому

      మాచర్ల పోలీస్ అసలు పట్టించుకోవడం లేదు సార్

    • @BSMURTHY-l5c
      @BSMURTHY-l5c 3 місяці тому

      Asalu AP bhavishyattu pawankalyan valle baagupaduthundi..aadangivaallakannaa mogodu ..maanavathvam vunna mahaneeyudu pawan..no doubt

  • @jayanthikumardevabattula6144
    @jayanthikumardevabattula6144 3 місяці тому +7

    ఎంతకాలం చంపేస్తారు చంపేస్తారు అని బయపడతవ్ అన్నా... ఎదురెళ్లి నువ్వు పోయేముందు వాళ్ళలో ఒక్కరినీ అయిన చంపై...నీ భార్య బిడ్డలను ఎవరు ఏం చెయ్యరు ప్రభుత్వాలు ప్రజలు తొడుంటారు ఈ సమాజం లో మానవత్వం ఉన్నవాళ్లు ఇంకా ఉన్నారు
    ఎస్సీ వాడు నమ్మితే ప్రాణం ఇచ్చే మనుషులు తేడా వస్తే ప్రాణం తీసెయ్యాలా

  • @budayasravan1837
    @budayasravan1837 3 місяці тому +2

    ఇప్పుడు సరియైన నిర్ణయం తీసుకోకపోతే మరి ఏమి చేయలేం
    ప్రదాన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి
    భారతదేశం🇮🇳 పార్టీ తరఫున

  • @varupula1969
    @varupula1969 3 місяці тому +2

    Democracy should be prevailed.If justice is done to this person, it is a shame to our democratic society.

    • @chennajhansi2212
      @chennajhansi2212 3 місяці тому

      Reyally you are a grate sir mimmulanu mee family ni god save cheyali andi god bless you thanks

  • @renubabu5590
    @renubabu5590 3 місяці тому +4

    మీకు జీసస్ తోడుగా ఉంటాడు భయపడకు బ్రదర్

  • @shivashankar515
    @shivashankar515 3 місяці тому +6

    Save the Indian Democracy

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 місяці тому +3

    మాణిక్యాల రావు గారు ఏ దేవుడు వల్ల బైట పడ్డారు.సీబీఎన్ లోకేష్ sir Mee కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాడు.
    ఒక్కడు మీదకు 300 మంది రావడం కాదు పిన్నల్ తమ్ముడు గాడికి అక్కడే వాడి చచ్చినాడు.
    ఇది తెలుగు దేశం పార్టీ కార్యకర్త పౌరశం.
    హాట్స్ ఆఫ్ మాణిక్యాల రావు.

  • @VishalR-rb7hm
    @VishalR-rb7hm 3 місяці тому +7

    We are with you don't warry Anna

  • @ramakrishnamandapati1654
    @ramakrishnamandapati1654 3 місяці тому +2

    జూలకంటి చూసుకుంటాడు ధైర్యం గా ఉండండి,రిలాక్స్ అవ్వొద్దు

  • @budayasravan1837
    @budayasravan1837 3 місяці тому +3

    మీకు ఏమీ జరగదు
    దర్మం ఎప్పుడు కాపాడుతుంది

  • @SaiRam-jh1ok
    @SaiRam-jh1ok 3 місяці тому +6

    I support

  • @arkark4393
    @arkark4393 3 місяці тому +1

    జనసేన మీకు అండగా ఉంటుంది బ్రదర్ డోంట్ వర్రీ మీకు మేము ఉన్నాము

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 місяці тому +3

    చాలా ఘోరం, దారుణం సరైన చర్యలు తీసుకోకపోతే చట్టభద్ద వ్యవస్థలు, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల ప్రాణాలమీద ఎమి గౌరవం, విలువ ఉన్నట్లు చట్ట బద్ద వ్యవస్థలుకి? అనే సందేహం కలుగుతుంది ప్రజలు కి ఇంత కన్నా కఠినంగా, లేదా ఆవేదన తో పోస్ట్లు ఎమి రాయగలము? తిరిగి మాలాంటి వారి మీద కేసులు పెడతారేమో అని భయం 😥😥😥😥😥

  • @santhoshs5882
    @santhoshs5882 3 місяці тому +1

    ఆంధ్రప్రదేశ్లో అసలు పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉందా లేదా

  • @prabhujidatla2592
    @prabhujidatla2592 3 місяці тому +5

    Naa hrudayam chalinchinadi please kindly help him all the Indian humans

  • @ChandraShekar-sy1pc
    @ChandraShekar-sy1pc 3 місяці тому +6

    Sir Modi garu Neeku Desa Peddaga Ee Citizen Manikyala Rao Valla Family Ni Kapadi,Praja Swamyanni Rakshinchi Bharat Desa Praja Swamyanni Kapadi Prapancha Desalaki India Goppatnanni Kapadu Appudu Meeru Bharat Pradhana Mantriga Vunde Arhata Vuntundi Ani A P PRAJALU NAMMUTUNNARU.

  • @isl1129
    @isl1129 3 місяці тому +1

    GREAT CITIZEN OF INDIA BROTHER..... PROUD OF YOU BROTHER..... DEFINITELY OUR MIGHTY GOD WILL PROTECT YOU AND FAMILY....

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 3 місяці тому +4

    Darunam. Sir. Solutions leva.

  • @muppidivenkatrao3364
    @muppidivenkatrao3364 3 місяці тому

    నువ్వు చదువుకున్నావు అంబేద్కర్ లాగా పోరాడు నేను మాదిగ ఒక్కసారే చస్తాం నాది గండేపల్లి కాకినాడ జిల్లా

  • @MadhuLaveti-qi3ou
    @MadhuLaveti-qi3ou 3 місяці тому

    మీరు చాలా డేరింగ్ పర్సన్... మీకు దేవుడు మంచి చేస్తారు..Bro

    • @latheefshaik184
      @latheefshaik184 3 місяці тому

      Vaadu, daring person aithe? Miryalagooda yendhuku pothead? TDP Leaders nu yendhuku aasraesthaadu?? Thaado. Revo thelchukunte , dhaanini dhairyam antaaru. Ok?? Please understand

  • @srinup0tlapotlasrinu788
    @srinup0tlapotlasrinu788 3 місяці тому +2

    సార్ ఒక్కసారి యరపతినేని కలవండి

  • @subbus3342
    @subbus3342 3 місяці тому +6

    CBN SIR. SAVE THIS PEOPLE AND FAMILY. DONT LEAVE
    THAT. BUGGERS. DEBBA KU DEBBA. YES, AP PEOPLE
    DECISION SIR

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 3 місяці тому

    మాచర్ల ఎమ్మెల్యే నుండి మాణిక్యాలు రావు ను .సీ.భీ.న్.గారు.కాపాడాలి

  • @koteswararaoavvari1456
    @koteswararaoavvari1456 3 місяці тому +3

    Don't worry brother god is there

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 3 місяці тому

    I support you bro. Mee dyryam, Prajaswamyam spoorthi chala goppavi.👍💪.

  • @y6cs028
    @y6cs028 3 місяці тому +3

    ECI / Tdp govt should arrest those fellows and protect common people

  • @sudhakararaokommu8301
    @sudhakararaokommu8301 3 місяці тому

    We are great dear person may God bless you.

  • @arundeepganipisetty2475
    @arundeepganipisetty2475 3 місяці тому +2

    మాణిక్య గారు ఏం కాదు ...నన్ను గుర్తుపట్టారా..

  • @umapathyr4045
    @umapathyr4045 3 місяці тому +1

    Don't worry. God bless you and your family.

  • @venkateshwararaovunnam6462
    @venkateshwararaovunnam6462 3 місяці тому +6

    Aana namaste 🐅 tiiger

  • @venkataramireddypingala4552
    @venkataramireddypingala4552 3 місяці тому +2

    kada bagundi .....

  • @Hello-os
    @Hello-os 3 місяці тому +2

    మీ పార్టీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు

  • @HarishKumar-vu7rm
    @HarishKumar-vu7rm 3 місяці тому +3

    Chandrababu save to manikyalarao

  • @janumalanagaiah6880
    @janumalanagaiah6880 3 місяці тому

    అన్న ఏమి కాదు రేపు వాళ్లకు నరకం ఏందో చూపియండి

  • @gopiswaroop5317
    @gopiswaroop5317 3 місяці тому +1

    Heyy Modi please save common people ❤

  • @gvsappalarraju
    @gvsappalarraju 3 місяці тому +1

    We all pray for you, god is there for you. He will take care of you. You are like Bhagat Singh. If people like you are not protected, there is no use of democracy. It’s the utter failure of the systems.

  • @guruprasad1624
    @guruprasad1624 3 місяці тому +1

    Meet manda Krishna Madiga and take issue into national media and all over India and central Home Ministery....

  • @SriRaki
    @SriRaki 3 місяці тому

    Ap is a warmest state in India, full cast feeling rip government

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 місяці тому

    Thammudu Manikya Rao garu,
    Bhauapadakandi, bhagavanthudu thondaralone mimmalni Mee kutumbaanni ibbanfulanunchi kaapaadathaadu.

  • @nar14343
    @nar14343 3 місяці тому +1

    Jagan ma sc lu ma St lu antaru kada mari London lo vunnaru emi chestaro

  • @sudhakars1361
    @sudhakars1361 3 місяці тому +2

    Manam ekkadunnam?

  • @jayarajud7927
    @jayarajud7927 3 місяці тому

    Manikyalaraogaru meeda jarigina darunam gurinchi police complaintu chesera case book ayyinda pl cheppandi

  • @KRISHNAAA1979
    @KRISHNAAA1979 3 місяці тому

    So sad brother

  • @umamaheswari8594
    @umamaheswari8594 3 місяці тому

    Annadhamulu edhariki brathiki vundagane narakam ante amito chupinchali

  • @balakotaiahmogadati5117
    @balakotaiahmogadati5117 3 місяці тому

    మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లున్నది ఇంకాఎన్నాళ్ళుఈడ్రామాలు.

  • @JayaKrishna-c7o
    @JayaKrishna-c7o 3 місяці тому

    Its a shameful act by court by giving bail to them

  • @prasadgowd7163
    @prasadgowd7163 3 місяці тому

    Devudu ani chusukuntadu don't worry bro kachitamga ne time vastundhi

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy9039 3 місяці тому

    2029 lo brahmananda reddy vala ibandi padinodu interview chestaadu

  • @shantikumariannepu2163
    @shantikumariannepu2163 3 місяці тому +1

    Is it ? Are we in Afghanistan?

  • @sai-yd7pg
    @sai-yd7pg 3 місяці тому

    Save AP from Kodi Kathi party Syco Gang's 👍👍👍👍

  • @Sampathsikkolukurradu
    @Sampathsikkolukurradu 3 місяці тому

    Chandra babu gari drustiki thisukellandi ayena matrame mimmalni protect cheyya galaru

  • @sriisha3241
    @sriisha3241 3 місяці тому

    🙏

  • @malleshnaidu9395
    @malleshnaidu9395 3 місяці тому +2

    We are with brother do not wory
    కాలం ముందు అందరు భానీసలు,సో కాలం టైం చూచి కొట్టే దెబ్బకు వాళ్ళ నామరూపాలు ఉండవు

  • @bathinenivenkatanarasaiah9393
    @bathinenivenkatanarasaiah9393 3 місяці тому +1

    Police is sleeping

  • @nagireddytangirala3035
    @nagireddytangirala3035 3 місяці тому +1

    6:55

  • @koteshwaraovasanta7855
    @koteshwaraovasanta7855 3 місяці тому

    What is going on in macherla is ut democratic country or not whether ambedkar constitution is in vogue in macherla what about lawand order in macherla what ceo is doing in stage whether model code of conduct is prevailing or not

  • @Hello-os
    @Hello-os 3 місяці тому

    Sir commissionar garu please repoling the centre.

  • @dhummudhulupai3158
    @dhummudhulupai3158 3 місяці тому

    Put aletter to pm and president of India president will appoint or pm will appoint security

  • @kishoreashri
    @kishoreashri 3 місяці тому

    Encounter cheyaali properties motham seize cheyaali, life lo baita raakudadu

  • @vsknews6138
    @vsknews6138 3 місяці тому

    Julakanti Brahmananda Reddy Garu save to manikyalarao

  • @phanimadineni9581
    @phanimadineni9581 3 місяці тому

    Ayya chandrababu Gary meru esari 4th time CM avtaru pakka. Esariki meru prajalaki chesina seva chalu. Kochem party karyakarthalani patinchukondi. YCP lo unna vedavalaki buddi cheppandi.

  • @kanakamananta6145
    @kanakamananta6145 3 місяці тому

    CBN save the your family brother

  • @AmmaNanna-fh5dd
    @AmmaNanna-fh5dd 3 місяці тому

    Cbn gaaru mattilo maanikyanni gurtinchaali julakanti ki andaga nilabettali

  • @sarathbabu6483
    @sarathbabu6483 3 місяці тому

    Anna meeru vaka vepan anchuna pettukondi mundu,

  • @ramanakdr3797
    @ramanakdr3797 3 місяці тому

    Meku ame ayyadu meku JBR anna garu vunnaru vallKe time daggara padinde

  • @SailiSrinivas
    @SailiSrinivas 3 місяці тому

    Vorrey pennelly niku manchhi cheyyalanuntty drop ka

  • @SindhanurSnd-c6n
    @SindhanurSnd-c6n 3 місяці тому

    Tuglaq syco gaadi candidates chudandi enta soumyulo ap prajalara andaru alosinchalsina samayam vachindi please

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 3 місяці тому

    Sir meeku yemi kadu, TDP prabhutwamu vachhina taruvatha vaallu jail ku pampinche varaku CBN GARU VADALARU

  • @nanduk1234
    @nanduk1234 3 місяці тому

    Anna meru dairyam ga undandi next tdp JSP vastundi meku nyayam jarugutundi

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 3 місяці тому

    Sir CBN.garu
    Ituvantivariki.mupurti.sahaya.sakharalu.andinchi.aa.kutumbani.kapadi.tdp.abhimanulaku.purtibharosakalpinchi.nerastulaku.sariyna.nyam.jarigelachudalani.namanavi.jai.cbn.

  • @sudheer-sm2bq
    @sudheer-sm2bq 3 місяці тому

    Na SC Na BC na st kallu teravandi

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 3 місяці тому

    Janasanikulu nu choosi meeru dyryanga undaandi Democracy ni kaapaadaaru srikrishnudu ni talusukondi

  • @cprasadbabu7275
    @cprasadbabu7275 3 місяці тому

    CBN memmalni kapadutadu fhyryanga vundandi ituvanti varey ycp gundalu police ke bhayam vudyogalu vadalamanandi recruet cheyyandi

  • @venkateshessa2083
    @venkateshessa2083 3 місяці тому

    After 4th both will go jail

  • @karthikeya7187
    @karthikeya7187 3 місяці тому

    ఎలక్షన్ కమిషన్ ఎo పీకుతున్నారు

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln 3 місяці тому

    AP. PRAJALARA
    EDHURMAARGAPU
    DRUSHTAPARIPAALANU
    THARIMITHARIMI
    DHIMPALI

  • @VENKATA404
    @VENKATA404 3 місяці тому

    Abba bagundi ayya Mee cheekati rajakeeya baagotham kosam bagane media ni vadukuntunnaru

  • @KrishnaBovilla
    @KrishnaBovilla 3 місяці тому

    Eesari annaku doola teerustaru voters

  • @dhummudhulupai3158
    @dhummudhulupai3158 3 місяці тому

    Meru CBN protectionloki vellandi june4tarvaatha ninnu evvaru em peekaleru

  • @ManjuManju-vp5zh
    @ManjuManju-vp5zh 3 місяці тому

    Che se antay intha chilakana sir DGP sir

  • @MadirepalleChinnanarasimhudu
    @MadirepalleChinnanarasimhudu 3 місяці тому

    Anna krisha madiga gari ni kalavandi plz vadu mi joli ki radu

  • @venkateshessa2083
    @venkateshessa2083 3 місяці тому

    Vaala iddarini uri thiyyali