Це відео не доступне.
Перепрошуємо.

అజ్మీర్ ఖ్వాజాబాబా జీవిత చరిత్ర 1st time in telugu in YouTube | Ajmer Sharif full biography

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2023
  • అజ్మీర్ ఖ్వాజాబాబా జీవిత చరిత్ర 1st time in telugu in UA-cam | Ajmer Sharif full biography | Ajmer dargah full history | khwaja Garib Nawaz | telugu facts menu
    ⭐"INTRODUCTION OF OUR CHANNEL"
    Hello! My friends 👋.We have this UA-cam channel named "Telugu Facts Menu"This is the Telugu facts channel, mainly discuss about :
    • interesting facts
    • • mysteries topics
    • survival incidents
    • • motivational stories
    • wold interesting facts
    • top unknown facts in telugu
    • top amazing facts in telugu
    • top interesting stories
    -------------
    ⭐"For any promotions/business queries" contact through : telugufactsmenu@gmail.com
    --------------
    ⭐Disclaimer : This Video for educational purpose only. Copyright Disclaimer Under qction 107 of the copyright act 1976,allowance is made for 'fair use' for purpose such as criticism,comment,news reporting,teaching,scholarship and research. Fair use is ause permitted by copyright statue that might otherwise be infringing. On-profit,educational of personal use tips the balance in favour of use.
    ----COPYRIGHT ANNOUNCEMENT----
    If any part of the contents of this channel is that your property(as a musician,label,image distribution or artist),please send me a personal message qnd your content will be removed within 24 hours. PLEASE DO NOT FLAG THE CHANNEL!
    🚨Contact me : telugufactsmenu@gmail.com
    DISCLAMIER - some contents are used for educational purpose under fair use. Copyright Disclamir Under Section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research. Fair use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-profit,educational or personal use tips the balance in favor of fair use.
    #ajmerdargah#telugufacts#interestingfactsintelugu

КОМЕНТАРІ • 1,1 тис.

  • @shan-e-ghouse-ul-ajam9308
    @shan-e-ghouse-ul-ajam9308 Рік тому +122

    అన్నా ముందుగా మీకు ధాన్యవాదములు మాకు ఇంత చక్కటి చరిత్ర తెలియచేసినందుకు మీరు ఇలాగే మంచి మంచి విషయాలు తెలియచేయాలి అని అలాగే మేరు అనుకోన గమ్యానికి చేరుకుంటారు అల్లా దీవెనలు ఉంటాయి

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому +9

      Thank you very much

    • @siddiqd6754
      @siddiqd6754 11 місяців тому +4

      జి😊😅హ

    • @siddiqd6754
      @siddiqd6754 11 місяців тому +2

      ​@@telugufactsmenuహ

    • @AllahMabhu
      @AllahMabhu 8 місяців тому +3

      ​@@telugufactsmenuకో ఆత్మకు మీటింగ్ ఆత్మకూరు మీటింగ్ కో ఆత్మకూరు మీటింగ్

    • @pathanhabibulla2139
      @pathanhabibulla2139 8 місяців тому +2

      ​😊

  • @bommalijyothi9059
    @bommalijyothi9059 Рік тому +4

    Chala baga chepeyaru 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ahesanasan6008
    @ahesanasan6008 Рік тому +83

    చాలా బాగా వివరించారు మీరు
    మీకు
    అల్లాహ్ వారి దీవెనలు ఎల్లపోడు
    వొండును ధన్యవాదములు

  • @videoguruatoz
    @videoguruatoz Рік тому +13

    చాలా చక్కగా వివరించారు ఖాజా గరీబ్ నవాజ్ చెప్పిన మాట ఒక్కటే అల్లాన్ని ఆరాధించండి అల్లానే అడగండి అని చెప్పారే నన్ను ఆరాధించండి నన్ను దేవుడి చెయ్యండి అని చపలేదు ఇస్లాం ధర్మం కానీ మన మన ప్రజలు ఆయన్ని దేవుని చేసేసారు నేను చెప్పే మాట ఒక్కటే ఇస్లాం గురించి తెలుసుకోండి మంచి బాట నడవండి ఎవరైనా మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Рік тому +66

    సూపర్ వీడియో
    మంచి ఇన్ఫర్మేషన్
    కంటిన్యూ చేయండి అన్న 👍🏼
    సపోర్ట్ చేస్తా ✊🏼💐💐

  • @meforyou5220
    @meforyou5220 11 місяців тому +8

    మీ narration అద్భుతం అమోఘం కళ్ళకి కట్టినట్టు చూపించారు. విన్నట్టు లేదు చూసినట్టు ఉంది.

    • @telugufactsmenu
      @telugufactsmenu  11 місяців тому

      Thank you so much brother, keep supporting us for my future videos and share my channel videos to your friends and family members.

  • @khajamohiddinbaig7664
    @khajamohiddinbaig7664 Рік тому +35

    Mashallha subhanallah.
    I love kwaza garib nawaz ❤❤

  • @nehagohar7908
    @nehagohar7908 11 місяців тому +21

    Subhan allah ❤

  • @murthujapattan5381
    @murthujapattan5381 Рік тому +13

    Masha Allah. KHWAJA MOHIDDIN BABA IS VERY GREAT AND PIOUS IN AJMEER OF RAJASTAN. TQ. BEST ANALIZATION.

  • @loveyoujunior_0972
    @loveyoujunior_0972 Рік тому +23

    హింద్ కి రాజా మేర ఖావజా.. ❤️

  • @ravikakumanu556
    @ravikakumanu556 Рік тому +89

    Great biography brother and ne explanation is great. Chala manchi video. Nenu hindu kani evey year Ajmer lo unna khwaja Garib Nawaz dargah ki velthu untamu. I love khwaja Garib Nawaz. మీరు ఈ వీడియో చేయడానికి మీరు చాలా కష్టపడి ఉంటారు. Finally once again thank you so much ఖ్వాజా గరిబ్ నవాజ్ వారి యొక్క గొప్ప biography ni తెలుగోల్లకి అందించినందుకు.

  • @samdanidhfofprabhas8972
    @samdanidhfofprabhas8972 Рік тому +84

    I'm Biggest Fan Of Khwaja Garib Nawaz 💚👑 Every Year Velthanu Nenu 7 Year's Nunchi Veltunna.... Thank You So Much Brother 🙏 Excellent Video Upload Chesaru 10/10

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому +4

      Thank you brother, I am also biggest fan of khwaja garib Nawaz , I have been going to ajmer Sharif dargah for 10 years once in a year.

    • @md.mahboobmd.mahaboobmd.ma380
      @md.mahboobmd.mahaboobmd.ma380 Рік тому +2

      @@telugufactsmenu q1 ½²

    • @shaikmuneeritsmunna4019
      @shaikmuneeritsmunna4019 Рік тому +1

      @@telugufactsmenu A

    • @rajubanavath1376
      @rajubanavath1376 Рік тому +6

      Kashmir file movie chudu muslim community entha denger telusthadi

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Рік тому +4

      ​@@rajubanavath1376 Movie Kalpitam.. Real Story Vinatam meelanti Andhbhakti Rss Vhp Bhajrangiaku Ardham Kadu...

  • @jilanishaik4748
    @jilanishaik4748 Рік тому +12

    అల్లా సుభహనా వతాలా తలుస్తే అవుతుంది తప్ప ఎవరి గోప్ప తనము ఉండదు
    అది తెలుసుకోండి
    వాళ్ళు అల్లా ఒక్కడే అతన్ని మాత్రమే పూజించాలి అని చేప్పారు
    ఆ మార్గము లో నడిచి చూపించారు
    అంతేకాని మా సమధులను మమల్ని మెక్కండి అని చేప్పలేదు
    సృష్టి కర్త అయినా అల్లా కు తప్ప ఎవరికీ ఎ శక్తి లేదు.

    • @shaikjelaanibasha4505
      @shaikjelaanibasha4505 Рік тому +1

      Sacch kaha hai jeelani bhai .Mera Naam bhi jeelani basha hai

    • @ssinterio2132
      @ssinterio2132 Рік тому

      ​@@shaikjelaanibasha4505 అవును బొందలని మొక్కడమెంటి చాలా తప్పు

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 Рік тому +170

    చాలా చక్కగా చెప్పారు నేను హింద్ వుని కానీ నయన గరితెలు సుకోవలి అని చాలా సార్లు అనుకున్న ఇపుడు మీ ద్వారా సంతోషం

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 Рік тому +14

      రాంగ్ స్టోరి

    • @rajubanavath1376
      @rajubanavath1376 Рік тому +8

      Kashmir file movie chudu ra muslim community entha denger telusthadi

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Рік тому +19

      ​​@@rajubanavath1376 Movie Rss Bjp Mix Plan not a Real Story not a true U NO mr.Andhbhaktuda...

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Рік тому +1

      ​@@muralidharvaddeman9582 Your Wrong

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm Рік тому +14

      @@rajubanavath1376 కావాలని కాశ్మీర్ ఫైల్ సినిమా తీసారు.. ఫేక్ స్టోరీ కాశ్మీర్ ఫైల్ నీ లాంటి బలహీనులు నమ్ము తారు.. నిజమైన భారతీయులు ఏ ధర్మం గొప్పదో వాస్తవమో తెలుసుకుంటారు.

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Рік тому +13

    ఎవరో నీవు వాస్తవాన్ని తెలుగు ప్రజలకు తెలియ జేశావు ముస్లిమ్ లకు కూడా ఈ స్టోరీ తెలీదు నీ ద్వారా వాస్తవం తెలుసు కున్నరు..🙏

  • @svalisrinu7717
    @svalisrinu7717 Рік тому +45

    Allah u akbar excellent video chala natural ga undhi 🤝👏

    • @khajavalipathan2574
      @khajavalipathan2574 Рік тому

      Best 😮😮😮😮😮😮❤

    • @khasimshaik1218
      @khasimshaik1218 Рік тому

      ​@@khajavalipathan2574 1111¹¹11111¹1111111111111111111111111111111111111198 89

    • @tajshaik5911
      @tajshaik5911 Рік тому +1

      ​@@khajavalipathan2574 swa

    • @yashriderz3969
      @yashriderz3969 11 місяців тому

      Half -Sullah ka Akbar 🥾...okaa thuraaka yedava manaa Dharmam 🚩 Namaalu chaapdu ..anthaa Dholaa ee secular gaalke. 🤮

  • @saifullahshaik8133
    @saifullahshaik8133 Рік тому +21

    Subhanallah hum sabko khaja gareeb Nawaz rh nazare karam naseeb ho aameen

  • @mohammedjahangir3993
    @mohammedjahangir3993 Рік тому +20

    చాల బాగా చెప్పారు, ధన్యవాదాలు

  • @mdamer-oi9ue
    @mdamer-oi9ue Рік тому +64

    Mashallah excellent video brother May Allah make you accept Islam and the right deen❤❤❤❤

  • @mdkhalisha1816
    @mdkhalisha1816 6 місяців тому +2

    చాలా బాగా వివరించడం జరిగినది,మీకు మా అభినందనలు

  • @abdulaleem3182
    @abdulaleem3182 Рік тому +91

    Masha Allah.. చాలా వరకూ నిజమే ..సుల్తాన్ - ఎ - హింద్, ఖ్వాజా ముహీనుద్దీన్ చిష్ఠి (RA) బాబాగారు , తారాగడ్ కొండ మధ్య దారిలో నమాజ్ చేస్తున్నపుడు.. జైపాల్ అనే మంత్రగాడు బండ రాయిపై, మంత్రం వేసి, కొండపై నుండి బాబా గారి మీద విసిరినపుడు ..బాబా గారి గుర్రం , దొర్లుకుంటూ వచ్చే బండ రాయిని, తన రెండు కాళ్లు ఎత్తి ,బండ రాయిని ఆపుతుంది..నమాజ్ అయిన తర్వాత, బాబాగారు చూసి.. గుర్రం కాళ్ళ నుండి తీవ్రంగా రక్తం కారుతుండటం.. అలాగే, గుర్రం తనను కాపాడిన తీరు చూసి, మనసు బాధతో చలించిన బాబా గారు ... తన దగ్గర గల ఒక కర్రతో ,బండరాయిని ఆపి ,గుర్రాన్ని కాపాడతారు..ఇప్పటికీ ,బండరాయి నిలబడినట్లుగా ఉంటుంది..అజ్మీర్ లో, తారాగడ్ కొండ దారిలో ఇప్పటికీ ఉంది, గుర్రం మోకాలు చిప్ప గుర్తులు,కర్ర గుర్తు కూడా కనబడతాయ్...కాలి నడకతో,మనం వెళ్లాలి, ఇలాంటి అధ్బుతాలు ఎన్నో ఉన్నాయి...అల్లాహు అక్బర్ , లాఇలాహ్ ఇల్లల్లాహ్ మహమ్మదూరసూలిల్లాహ్ 🤲 1:4

    • @maheshreddy8399
      @maheshreddy8399 Рік тому +12

      I'M Hindu ఒక్క డౌట్ బ్రదర్ మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్లు అల్ల మాత్రమే దేవుడు నాకు (ప్రవక్త)కూడా పూజ (pray)చేయకూడదు అన్నారు మరి దర్గల బాబా లకి మొక్కితే polytheistic (బహు దేవత ఆరాధకులు) కదా monolithic ( ఒక్క దేవుడిని మాత్రమే పూజించడం) ఎలా అవుతుంది????

    • @abdulaleem3182
      @abdulaleem3182 Рік тому +19

      ​@@maheshreddy8399అల్లాహ్ ఒక్కడే...సర్వాధికారి ఈ లోకానికి ... ఒక సూపర్ నేచురల్ పవర్...అల్లాహ్ కు, రూపం లేదు, భార్యా బిడ్డలు,తల్లిదండ్రులు లేరు..కానీ, లోకంలో ఏదైనా సరే, సృష్ఠించటమే ఆయన పని...ప్రవక్త ముహమ్మద్( స.అ.స) ద్వారా లోకానికి తెలియజేశారు, అల్లాహ్...ప్రవక్తను, అనుసరించిన వారే, సహబాలు, బాబాలు (ఔలియా కూడా అంటారు)...బాబాలు దైవాంశ సంభూతులు మాత్రమే..కుల,మతాలతో వారికి సంబంధం ఉండదు.. మనలాంటి మానవులు కష్టాలలో, బాధలలో ఉన్నపుడు, మన కోసం, మనకు మంచి జరగాలని... ఆత్మ రూపంలో అల్లాహ్ ను, ప్రార్ధించే వారే... ప్రవక్త, సహబాలు, ఔలియా మరణించిన తరువాత కూడా, వారి దేహాన్ని మట్టి ముట్టకుండా పవిత్రంగా ఉంచుతారు, అల్లాహ్...అంతేకానీ, వీరు దేవుళ్ళు కాదు, బ్రదర్...బాబాలు అంటే, అల్లాహ్ అనుగ్రహం పొందిన మహాత్ములు మాత్రమే...అల్లాహ్ మించిన దైవం ఎవరూ లేరు...అల్లాహు అక్బర్ 🤲

    • @maheshreddy8399
      @maheshreddy8399 Рік тому +6

      @@abdulaleem3182ఓకే బ్రదర్ 👍👍

    • @abdulaleem3182
      @abdulaleem3182 Рік тому +5

      @@maheshreddy8399 🤝

    • @skmasetantan7822
      @skmasetantan7822 Рік тому

      00000000000000k900000

  • @chalapathiab9754
    @chalapathiab9754 Рік тому +30

    A valuable information presented in a nice way. Thank you.

  • @shaikbablu7983
    @shaikbablu7983 Рік тому +19

    I love Khwaja Garib Nawaz Sharif

  • @human9329
    @human9329 Рік тому +18

    Mashallah..great information bro. Almighty Allah bless you with Great Eeman😊

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp 9 місяців тому +4

    Nice informative video. Thank you ❤❤❤🎉🎉🎉

  • @hajibabadtcraichur6264
    @hajibabadtcraichur6264 Рік тому +13

    Mashalla Ameen

  • @kellagowthaminadihu320
    @kellagowthaminadihu320 Рік тому +4

    సూపర్ బ్రో నైస్ ఎక్సప్లన్ ra

  • @MR.MastanVali
    @MR.MastanVali Рік тому +8

    Masha Allah.. Such a great Video it is. Thanks for uploading it.

  • @pakardingooduru4351
    @pakardingooduru4351 Рік тому +2

    Ya Kwaza GareebuNawaz Khadamposhi Malik🌹🌹
    Thank You Bro for the information

  • @ArjunValluri-nk1tm
    @ArjunValluri-nk1tm Рік тому +30

    Haq moin Ya moin 😘😘🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajask8393
    @rajask8393 Рік тому +9

    Mashaallah 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @FathimaBegum-xu1ue
    @FathimaBegum-xu1ue Рік тому +6

    Wonderfull. Explained. Khwaja baba. Blessings. With you.

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому

      Thank you so much, and if you want to talk anything directly to me, you can contact me by callme 4 app.

  • @SURESH-fw2yz
    @SURESH-fw2yz Рік тому +5

    Thank you universe thank you khwaja Garib Nawaz

  • @RajamaniNimmala-qp8bl
    @RajamaniNimmala-qp8bl Рік тому +8

    Allahu o akbar 🤲🤲

  • @abdulkhadir7777
    @abdulkhadir7777 Рік тому +15

    Salute brother neeku 🙏👏👏 Ya moin Haq moin ..ela continue chey brother

  • @wakeupbro6170
    @wakeupbro6170 Рік тому +4

    Mashallah subhanallah ya meray khwaja garib nawab

  • @maheshgeakwade6526
    @maheshgeakwade6526 Рік тому +11

    MashaAllaha.
    ALLAHU AKBAR

  • @AkbarbashaShaik-wj1qk
    @AkbarbashaShaik-wj1qk Рік тому +9

    Mashallah Subhanallah❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anwarhussain8127
    @anwarhussain8127 Рік тому +12

    Very good biography brother thank you so much

  • @shaikrasool3120
    @shaikrasool3120 Рік тому +3

    Mashaallah subhanallah i❤❤khaja garib Nawaz

  • @mahalakshmim5231
    @mahalakshmim5231 Рік тому +10

    Thank u brother.good information

  • @ahmedjameel85
    @ahmedjameel85 9 місяців тому +4

    Excellent

  • @anjanadevi2362
    @anjanadevi2362 8 місяців тому +2

    Alla g hinduvunina nenu qvajababa gari charitable vine adrustanni kalaga chesau najanm danymindi chala santosham allaki sallam

  • @fazmafarhana7175
    @fazmafarhana7175 Рік тому +3

    Masha allha super 👌

  • @Bethehero306
    @Bethehero306 Рік тому +4

    This is first Channel promoting truth and peach

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому +1

      Thank you so much brother, keep supporting us like this for upcoming videos.

  • @hesanullakwt
    @hesanullakwt 8 місяців тому +3

    Mashallah Excellent

  • @shaiknoor4593
    @shaiknoor4593 Рік тому +1

    Chaala Mandi manchi Information iccharu, chaala Tnx Brother.

  • @skghani6044
    @skghani6044 2 місяці тому +9

    I'm muslim కానీ నేను ఇలాంటి వారిని నమ్మను .ఎందుకు అంటే నేను నిజమైన ముస్లిం నేను అల్లాహ్ నే ఆరాధిస్తాను. ప్రవక్తలను రెస్పెక్ట్ ఇస్తా కానీ తల దించేది మాత్రం అల్లాహ్ ముందే 🕋☪️🕌. Because my god only Allah 😍

    • @bashapulicherla5977
      @bashapulicherla5977 2 місяці тому

      Nuvvu nenu muslim
      Kani peerane peer gopa vyaki
      Ayani gouravinchali fuc

    • @user-iw8uk6vl5p
      @user-iw8uk6vl5p Місяць тому +1

      ❤❤❤❤❤ s s

    • @RockStar-t8k
      @RockStar-t8k 6 днів тому

      Nammali charitra Allah matrme nija devudu ☝️

  • @nlyricsinhinditelugu9731
    @nlyricsinhinditelugu9731 Рік тому +3

    Masha allha

  • @noormahammad224
    @noormahammad224 Рік тому +3

    Masha Allah jazak Allah Hu khair moulana 🤲🤲

  • @skyadjuster1358
    @skyadjuster1358 Рік тому +10

    Yes your explanation is very Good God blessings is with you

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Рік тому +6

    Great information, narration...
    Battle of Terrain..
    1199..?
    Kwaja Muinuddin chisti rahamatulla s story byW D Beg,Tidpara .,Ajmer, Rajasthan
    Lota miracle
    Til..eatable
    Futuof Iltitmish..foretold by kwajaji 8n presence of hir pir o mur...Usmanji...

  • @sonuisthyaq9867
    @sonuisthyaq9867 Рік тому +16

    MUSKIL ME AKHI AWAAZ
    ❤ KHWAJA GARIB NAWAZ ❤

  • @nehamushtaqkhan2237
    @nehamushtaqkhan2237 Рік тому +18

    They have become great personality by worshipping Allah SWT...🌹🌹🌹🌹

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 Рік тому +11

    Masha Allah 💕

  • @smhussainshaik319
    @smhussainshaik319 10 місяців тому +2

    Masha Allah

  • @Nani_Destinations
    @Nani_Destinations Рік тому +8

    Anna Alge Gouse Aazam ( Shaikh Abdul Qadir jilani ) gaari biography kooda pettu

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому +2

      Khwaja Garib Nawaz vari biography video 1 million views ni cross avuthe ,Kachittam ga gouse aazam (Abdul Qadir jilani ) gari biography video plan chastanu brother. if khwaja Garib Nawaz biography video doesn't reach 1 million views, plz don't expect Abdul Qadir jilani gari biography video from me, finally thank you for watching khwaja Garib Nawaz biography video and thank you for your valuable comment.

    • @Nani_Destinations
      @Nani_Destinations Рік тому +1

      @@telugufactsmenu ok 1M cross avvali Ani korukuntunna

    • @sanaafrinsheik2298
      @sanaafrinsheik2298 Рік тому

      ​@@Nani_Destinations 9¹¹

  • @syedzainul6675
    @syedzainul6675 Рік тому +13

    Great knowledge ❤ ya Garib Nawaz ❤❤❤

  • @shaikmahammadraheem3461
    @shaikmahammadraheem3461 9 місяців тому +1

    Thanks bro chalamandi teylenivalki chalabaga chebuthunavu ayana chala goppa varu nenu maa kutumbam prathi year vellalani korukuntunam sallamvalaikum khwaja baba

  • @usmanbasha4503
    @usmanbasha4503 Рік тому +5

    Great information thank you very much

  • @shaikvaseemakram5350
    @shaikvaseemakram5350 11 місяців тому +10

    Please read and understand quran once in ur life.
    Then only u realise what is fact and real religion ❤
    Astagafurulla for haters

    • @khamarking
      @khamarking 9 місяців тому

      Nuvvu muyara babu

    • @Attitude-uw5pz
      @Attitude-uw5pz 7 місяців тому

      Worst manipulated book for people

  • @alijaanestate0023
    @alijaanestate0023 Рік тому +9

    MaashaAllah.... ❤

  • @rajendramogili8427
    @rajendramogili8427 Рік тому +1

    చాల బాగా చెప్పారు..
    దర్గా= దుర్గ

  • @sanamalaRamasubbaiah-jd7wz
    @sanamalaRamasubbaiah-jd7wz Рік тому +1

    Very good historical information God bless you

  • @ruhanitaleem6913
    @ruhanitaleem6913 Рік тому +6

    Exllent video always Allah bless you

  • @MdAli-tv9xl
    @MdAli-tv9xl Рік тому +3

    సూపర్ 👌👌🙏🙏🙏🙏

  • @kaleemmohammed2466
    @kaleemmohammed2466 Рік тому +4

    Oka manchi sandesham great speech good job

  • @sanashaik9645
    @sanashaik9645 9 місяців тому +3

    Mashallah 😊😊😊😊😊

  • @aktharunnisa2194
    @aktharunnisa2194 2 місяці тому +3

    Super

  • @nasreenshaik8372
    @nasreenshaik8372 10 місяців тому +6

    Mashaallah

  • @hamshadgamer111
    @hamshadgamer111 Рік тому +2

    Good explanation Thank you

  • @sadikvali7894
    @sadikvali7894 Рік тому +2

    Masha Allah 🌹🌹

  • @allinonearif6553
    @allinonearif6553 8 місяців тому +3

    ❤❤❤❤❤❤Ya Garib Nawaz ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mohammedhussain9130
    @mohammedhussain9130 Рік тому +4

    Maa sha Allah

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 Рік тому +2

    Very good information Sir 🎉

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 10 місяців тому +2

    Chalabaaga chepparu thanku you brother
    .

    • @telugufactsmenu
      @telugufactsmenu  10 місяців тому

      Thank you brother, plz share our channel videos to your friends and family members and keep supporting us, thank you

  • @mohdateeq8017
    @mohdateeq8017 Рік тому +3

    Mashallah ... very good explained

  • @shaikhfarrukhahammadalisha4214
    @shaikhfarrukhahammadalisha4214 Рік тому +12

    My dear Brother, my heartful thanks for Telugu translation

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому +3

      Thank you brother

    • @shaikhfarrukhahammadalisha4214
      @shaikhfarrukhahammadalisha4214 Рік тому +2

      If possible Please make 2nd most powerful daragh in india
      Nagore dargah Sharif

    • @telugufactsmenu
      @telugufactsmenu  Рік тому +2

      if khwaja Garib Nawaz great biography video reaches 1milion views, I wil definitely do it brother. Finally thank you for watching khwaja Garib Nawaz great biography video and keep supporting us like this.

    • @shaikhfarrukhahammadalisha4214
      @shaikhfarrukhahammadalisha4214 Рік тому +2

      @@telugufactsmenu Sure, you will reach what you expected.... because urs is the best KGN explanation., Thanks again

  • @ZaibaanjumZaibaanjum-uo6en
    @ZaibaanjumZaibaanjum-uo6en 9 місяців тому +1

    Masha alla❤

  • @mohammadishaqvlogs4642
    @mohammadishaqvlogs4642 11 місяців тому +1

    Thank u making a video in Telugu

  • @FirdoseShaik-ye4hq
    @FirdoseShaik-ye4hq Рік тому +21

    MashaAllaha ❤

  • @CSEKHAJARASOOL
    @CSEKHAJARASOOL 9 місяців тому +3

    Yarasoolallah ❤

  • @AA-qh7fk
    @AA-qh7fk 11 місяців тому +1

    Inka koti samvastaraalina bharata desaniki sreeramude aadarsham jai sreeram

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY Рік тому +21

    Maa Shaa Allah. Nice informative video. You can do many wonders in your life time In Shaa Allah .May Allah bless you Aameen 🙏 ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @ksr7868
    @ksr7868 Рік тому +20

    Hats Off Bro
    Very Clear Explanation
    ❤❤❤
    Please More Dargah Sharif
    Explanation Upload Videos
    Wonderful Explain
    ❤❤❤❤❤❤❤

  • @muzahiddinshaik3075
    @muzahiddinshaik3075 Рік тому +4

    Mashallah goosebumps vacchai bro ajmer Sharif gurunchi vintunte ❤❤❤

  • @hafeezabegum916
    @hafeezabegum916 Рік тому +1

    Mashaallah Mashaallah.

  • @haimadpasha818
    @haimadpasha818 11 місяців тому +3

    Mashallah 💚💚

  • @shashamulla6325
    @shashamulla6325 Рік тому +5

    Mashallah subahan allah

  • @ayshuu...1262
    @ayshuu...1262 Рік тому +5

    ماشااللہ ❤ماشااللہ ❤

  • @shaikmasthanbasha2546
    @shaikmasthanbasha2546 2 місяці тому

    Mashaallah 🎉 చాలా చక్కగా ఉంది

  • @shaikkasimvali8897
    @shaikkasimvali8897 9 місяців тому +1

    MASHA ALLAH

  • @hussainsd534
    @hussainsd534 Рік тому +3

    Awesome brother Excellent service brother Allah saves you

  • @hussainbasha877
    @hussainbasha877 Рік тому +20

    I love kwaza baba 😭💖🕋🤲

  • @ayeshap5370
    @ayeshap5370 Рік тому +2

    Chala. Baga. Cheparu. Amin

  • @MohammedHussain-uf4ff
    @MohammedHussain-uf4ff Рік тому

    Mashalla good 👍 explanation of khaja gareeb Nawaz ajmer sherif.

  • @shaik.abdulkhaleel2627
    @shaik.abdulkhaleel2627 Рік тому +3

    My dream to see ajmer sherif dagha ❤

  • @veerabadrabadra4353
    @veerabadrabadra4353 11 місяців тому +3

    Mash Allah

  • @bmahesh5294
    @bmahesh5294 Рік тому +2

    Super videos Anna 💐🕋🕋🕋🕋🤲🕌💫

  • @syedkhaledpasha8927
    @syedkhaledpasha8927 Рік тому

    Mashalla