పెంటయ్య ఇంట్లో లొల్లి || Bithiri sathi || Yerrolla pentaih || Bithirisathi latest

Поділитися
Вставка
  • Опубліковано 8 гру 2022
  • పెంటయ్య ఇంట్లో లొల్లి || Bithiri sathi || Yerrolla pentaih || Bithirisathi
    #YerrollaPentaiah
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
    #YerrollaPentaiah
  • Розваги

КОМЕНТАРІ • 874

  • @ajaybittu1263
    @ajaybittu1263 Рік тому +284

    ప్రతి పల్లెటూరి తండ్రి కొడుకుల మధ్యలో జరిగే కథను సూపిచ్చినావు అన్న 😊

    • @mumbaikarmb
      @mumbaikarmb Рік тому +3

      Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.

    • @BalrajKadmakalla
      @BalrajKadmakalla 2 місяці тому

      Dr

  • @msychanal2732
    @msychanal2732 Рік тому +171

    పాత కాలం పెద్ద మనుషుల భాద నేటి తరం కథ సూపర్ స్టోరీ అన్న గారు😂😂😂😂😂

  • @rameshbabu9270
    @rameshbabu9270 Рік тому +479

    నాకు తెలిసి నేటితరం అత్యుత్తమ నటుడు బిత్తిరి సత్తి అన్న.... ప్రేక్షకుల నాడీ తెలిసిన మహానటుడు👌👌👌

  • @Venugopal-ju9sc
    @Venugopal-ju9sc Рік тому +19

    అన్నా మీరు సాధారణ కుటుంబాల్లో ఉన్నది ఉన్నట్లుగా జరిగినవి అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.మీ నటన అద్భుతం,నీ నటనకు ఏ హీరో సరి లేరు.

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +318

    సత్తి అన్న వీడియోలు మరియు
    ఇంటర్వ్యూ లు ఎంత మంది కి
    ఇష్టం ఇక్కడ, అన్న కామెడీ టైమింగ్ సూపర్ 😁

  • @shivoham24
    @shivoham24 Рік тому +33

    మీ యాస తెలంగాణ మాండలికం, అచ్చ తెలుగు శబ్దజాలం శ్రోతప్రేయంగా ఉన్నాయి అన్న..

  • @srinivasbhel4634
    @srinivasbhel4634 Рік тому +15

    Nice సత్తి
    కోట శ్రీనివాస్ లేని లోటు నీవు తీర్చుతున్నావు, బలే నవ్విపించావయ్య
    You will becom a great comedy
    Actor. 👌🙏🙏q👌👍👏🌹

  • @b.narsingraohyd772
    @b.narsingraohyd772 Рік тому +17

    ఇది నిజం చాలా బాగుంది మనసుకు మహదానందం కలిగింది జై బిత్తిరి సత్తి అన్న

  • @priyaskitchen78
    @priyaskitchen78 Рік тому +87

    అందరూ చాలా బాగా నటించారు. సత్తి అన్న ఐతే మరీను 👌👌👌. పాతకాలపు ఆలోచనల తండ్రిగా చాలా సహజమైన నటన ను ప్రదర్శించారు సత్తి అన్నా👍👍👍😀

  • @truedemocracy2173
    @truedemocracy2173 Рік тому +64

    నాకు మా daddy గుర్తొచ్చిండు.
    Almost same
    Very relatable

  • @nagunaik3759
    @nagunaik3759 Рік тому +77

    చాలా రోజుల తరువాత కడుపు నిండా కంట్లో నీళ్లు వచ్చే విదంగా నవ్వుకున్నా 🌹🙏

  • @shekarchellapelly8809
    @shekarchellapelly8809 Рік тому +21

    సత్తన్న ,చాలా బాగా ఉంది నేచురల్ గా యాక్టింగ్ ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. జీవించారు దీంట్లో మీరు మీకు పాదాభివందనం నవ్వుతూ టైపు చేస్తున్నాను, చాలా ఎంజాయ్ చేశాను ఇది. అమ్మాయి డాన్స్ ఉంది చూశావా భరతు లో సూపర్....

  • @chinthamallaravi584
    @chinthamallaravi584 Рік тому +21

    నేటికీ తెలంగాణా పల్లెల్లో, ఇళ్ళల్లో ఇలాంటివి అయ్యా కొడుకుల లొల్లి ఎన్నో చూస్తున్నాం మనం... థాంక్స్ సతెన్న

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 Рік тому +13

    ఇవి పల్లెటూర్లలో ఉండే ప్రతి ఫ్యామిలీలో ఇలానే ఉంటుంది కళ్ళకు కట్టినట్టు చూపించావు సత్తన్న

  • @ramanavlogs7265
    @ramanavlogs7265 Рік тому +75

    రవి అన్న ఈ సిరీస్ ని కంటిన్యూ చేయు....సూపర్ గా ఉంటది

  • @raju88088
    @raju88088 Рік тому +26

    మన తెలంగాణ మండలికం వింటుంటే మా మజానే వేరు... 👌

  • @mohammadhussain4528
    @mohammadhussain4528 Рік тому +28

    సత్తన్న ఎప్పుడూ ఇలానే నవ్విస్తూ ఇంకో ఎన్నో వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @vemulamanoharbabu4216
    @vemulamanoharbabu4216 Рік тому +15

    ఒకప్పుడు కోట ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు ఇప్పుడు సత్తన్న ఆయనను మించి కామెడీ చేశారు చాలా కాలం తరువాత హాయిగా నవ్వాను. ఇంకొన్ని చేయాలి అని కోరుతున్నాను.

  • @mohammadhussain4528
    @mohammadhussain4528 Рік тому +16

    బిత్తిరి సత్తి అన్న నిజంగా సూపర్ యాక్టింగ్ సూపర్
    మీ వీడియో కచ్చితంగా చూస్తాం అన్ని మీ వీడియో చాలా చాలా ఇష్టం

  • @chandraiahchandu1546
    @chandraiahchandu1546 Рік тому +28

    చాలా బాగా నటన చేశారు అన్నగారు.
    ఈ రోజులలో కూడా తండ్రి మాటకు మర్యాద ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అన్నగారు. ఎందుకంటే ఎవరు కూడా తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వకుండా వాళ్లకు నచ్చిన రకంగా ప్రవర్తిస్తుంటారు వాళ్లు నచ్చినట్టే తల్లితండ్రులు వినాల్సి వస్తుంది కావున మంచి సందేశం ఇది

  • @sandeepnandikonda4391
    @sandeepnandikonda4391 Рік тому +17

    ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసుకు మరియు జీవితాలకు దగ్గరిగా వున్నది.
    This is all time top video.
    మర్రిన్ని ఇలాంటి వీడియో లు చెయ్యండి.
    Top comedy skit,😄😄👏👏👌👌🤝🤝🙏🙏😃☺️😉🥰🥰

  • @SAMSUNG-qp4ij
    @SAMSUNG-qp4ij Рік тому +10

    సత్తి అన్నా...మీ కామెడీ , మీ టైమింగ్ సూపర్. సీనియర్ నటుడు సుత్తి వీర భద్రరావు గారిని గుర్తు చేశారు.

  • @motekrishna8298
    @motekrishna8298 Рік тому +24

    ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలని ఇలా తిడితేనే. సంసారాలు బాగుపడతాయి. లేకపోతే సోమరిపోతుల తయారవుతారు

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 Рік тому +6

    నేటి పిల్లలు, తల్లిదండ్రుల ఆస్తి,మీద ఆధారపడి జీవిస్తూ మానసికంగా
    బాధ పెడుతున్నారు.
    వాస్తవాలకు దగ్గరగా ఉన్నది ఈ ఎపిసోడ్. చక్కటి డైలాగ్స్ ఇచ్చారు
    బిత్తిరి సత్తి గారు. హాట్సా...
    చక్కటి సోషల్ ఆక్టివిటీస్ తీసుకుని చేస్తున్నారు Thanks.

  • @azaad3094
    @azaad3094 Рік тому +21

    ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, పోయినాంక మొత్తుకున్నా తిరిగి రారు.
    నాన్న చెప్పిన ఒక్క మాట కూడా వినలేదు.
    ఇప్పుడు చెప్పనికి ఆయన లేడు
    చెయ్యనికి చెలక లేదు.

  • @BSRVLOGS
    @BSRVLOGS Рік тому +17

    అన్నా తక్కువ కరెక్టర్స్ తోటి తీయడంలో మీకు మిరే సాటి సూపర్ సత్తన్న

  • @venkataswamy3941
    @venkataswamy3941 Рік тому +14

    ఇంటింటి రామాయణం,ఇంత క్లారిటీ ఇచ్చిన మీకు అభినందనలు.

  • @ShivaCharanGV
    @ShivaCharanGV Рік тому +44

    Ravi Anna, All the episodes of Yerrolla pentaih are very real in life. Takes me back to those days in 90s and that village environment that was pleasant. And, the culture of Telangana that replicates in these episodes is wonderful to watch.

  • @chityalanaresh7061
    @chityalanaresh7061 Рік тому +10

    పెంటయ్య క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అన్న ఆ క్యారెక్టర్ లో ఇంకా మంచి వీడియోస్ చేయండి ప్లీజ్.

  • @bharathvarsha
    @bharathvarsha Рік тому +45

    చాలా నవ్వించే స్కిట్ 👌👌👌👌👌
    Female character very nice😍
    natural acting..
    Full funnnn😇😂😅😆😁🥲🤣

  • @rameshchinthakindhi922
    @rameshchinthakindhi922 Рік тому +8

    సూపర్ నటన మీ నటనకు వందనం అభివందనం ఈ కథ కొడుకు ఉన్న ఇండ్లలో కనువిప్పుగలిగే కథ తండ్రి పాత్రలు గొప్ప నటన కొడుకు కోడలు పాత్ర కూడా అద్భుతం

  • @bhaskarreddyacholu7285
    @bhaskarreddyacholu7285 Рік тому +10

    🤣🤣👌👌 కడుపులో నొచ్చేదాకా నవ్వుకున్నాం. థాంక్యూ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం

  • @harshaharshavardahan3979
    @harshaharshavardahan3979 Рік тому +92

    పెళ్లి ఆరు నెలలు అవుతుంది అన్న ఆ ముఖంలో చిరునవ్వే లేకుండే ఈ వీడియో చూసినాక ఒక టెన్ మినిట్స్ ఫుల్లుగా నవ్వుకున్నా

  • @bandaruharikrishna9258
    @bandaruharikrishna9258 Рік тому +13

    అన్న సూపర్ స్కిట్ నీ నటన అదుర్స్ అచ్చం ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Рік тому +5

    🌹👏🏻👏🏻సత్తెన్న అదిరింది, గమ్మాత్తు యాక్షన్, చాలా, కష్టం, కొడుకు అదుర్స్, కోడలు super. 👑👑

  • @nagarajum1023
    @nagarajum1023 Рік тому +20

    దాదాపుగా చాల మంది ఇండ్లలో జరిగే లోల్లే...😀😀😀
    కొన్ని సార్లు నాకు సత్తి మీలో సుత్తి వీరభద్రరావు గారు కనిపించారు😀😀😀... యాస మాత్రమే వేరు....

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf Рік тому

      తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు

  • @gangarajamdandavenigangara2321

    Biribithar raju mi acting super
    Inka series lu continue cheyyandi
    Entha amayakanga chala baga chesthunnaru
    We all support you
    Sathi dady laga,miru koduku laga super 😘

  • @yadavboyrk6411
    @yadavboyrk6411 Рік тому +11

    bhitiri sathi anna nivu oka telangana entertainment👍

  • @ibrahimpallysrikanth6678
    @ibrahimpallysrikanth6678 Рік тому +5

    నైస్ వీడియో బ్రో రాజన్న యాక్టింగ్ సూపర్ అన్న సూపర్ సత్తన్న సూపర్ సూపర్ సూపర్ బ్రో

  • @SKREDDY5289
    @SKREDDY5289 Рік тому +5

    మన ఊల్లలో జరిగే సంభాషణ కల్లకట్టినట్టు చూపించినవ్ రవన్న

  • @maheshnalla5584
    @maheshnalla5584 Рік тому +5

    Sathi anaa Acting vere level super 👍

  • @swamyboga5022
    @swamyboga5022 Рік тому +6

    Sathi gaaru meeru me FRND superb acting......

  • @bscreations7560
    @bscreations7560 Рік тому +8

    పామేనా సత్తి అన్న 🔥

  • @kishanpandena1280
    @kishanpandena1280 Рік тому +8

    మస్తుగుంది స్టోరీ రియాలిటీ షో👍👌

  • @molugoorirajashekar2175
    @molugoorirajashekar2175 Рік тому +2

    Telanganalo నేటి తరానికి కనుమరుగైన వెనుకటి పెద్ద మనిషి మంచి మాటలు లక్షణాలు వీడియో రూపంలో చూపుతున్నారు 👌👌👍👌🙏🙏

  • @teluguhills7961
    @teluguhills7961 Рік тому +9

    I watched 7 times really hilarious comedy super 😄

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Рік тому +10

    Hilarious..ముగ్గురు బాగాచేసారు

  • @Familypassage
    @Familypassage Рік тому +2

    పాత్రలో పరకాయ ప్రవేశము చేసినట్టు వున్నది ఎంతో కాలం అలాంటి వ్యక్తులను గమనిస్తే కానీ అలనటించ లేరు మీ నటన మీ పాటలు అద్భుతం మహాద్భుతం

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 Рік тому +9

    "ఆవేశం తో అగమాగం అదురుడు పెంటయ్య , కొత్త పెళ్లి కొడుకు గులుగుడు పోశెట్టి 😂😂😂

  • @chopparamesh5106
    @chopparamesh5106 Рік тому +2

    Anna chimpesinavee... A character aina thopu anna nuvvu neku big fan anna nenu super anna 👌👌👌👌👌

  • @gonavaramramasubbaiah6395
    @gonavaramramasubbaiah6395 Рік тому +2

    Brother satthi గారు నేను palleturuvanni నాకు బాగా తెలుసు పల్లెటూరు పరిస్తితి కానీ అన్నీ మరిపాయినాయి ఇప్పుడు పరిస్థితులు వేరు చాలా బాగా నటించావు TQ brother

  • @karteekprath124
    @karteekprath124 Рік тому +8

    Sathanna always awsome... 😍😍😍👌👌👌, Superb Raju, keep it up... 😅😅😅👌👌👌👍

  • @revathichitti7549
    @revathichitti7549 Рік тому +4

    చాలా బాగుంది అద్భుతంగా తీశారు బాగున్నారు సత్తిlike

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 Рік тому +4

    సతన్న మీ acting super

  • @bravindar4985
    @bravindar4985 Рік тому +5

    సత్తి అన్న నువ్వు సూపర్

  • @kishorebiry9576
    @kishorebiry9576 Рік тому +3

    Satthi Anna superb performance 👏👏👏👏 very natural acting, excellent script writing, dialogue delivery keka

  • @chekkapelli07
    @chekkapelli07 Рік тому +6

    Super acting @Bithiri sathi... 👌👌

  • @guduguntlasaikrishna3946
    @guduguntlasaikrishna3946 Рік тому +5

    అన్న... దీన్నే సిరీస్ గా సెట్ చేసి కంటిన్యూ చెయ్ అన్న... ఓ 10 ఆపిసోడ్స్ వరకు

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 Рік тому +10

    Ravi anna next level conversation between father and son.

  • @kavalimahendar2894
    @kavalimahendar2894 Рік тому +5

    వీడియో చాలా బాగుంది

  • @manoharvanise2314
    @manoharvanise2314 11 місяців тому +1

    All characters are really really good and natural acting.
    Baraat dance is supeeeeeeeer.

  • @prashanthpalle2315
    @prashanthpalle2315 Рік тому +17

    We want part 2 😂😂

    • @boinipallilaxmaiah4779
      @boinipallilaxmaiah4779 Рік тому

      ప్రతి దినం ఒకసారి చూసి తృప్తి గా నవ్వి తేనె మనసు కు పడుతుంది

  • @saikiranmudhiraj5570
    @saikiranmudhiraj5570 Рік тому +8

    Ana super same situation in every family.. Waiting for next video
    ..

  • @saikiran348
    @saikiran348 Рік тому +3

    Super Anna chala rojulu tarvata entha navvukunnna really super sathi anna thank you so much 😃😃😃👌👌👌

  • @galapalliradhika8629
    @galapalliradhika8629 Рік тому +1

    ఎంత కరెక్ట్ ❤👋 సూపర్ సూపర్ సూపర్ సూపర్👌👌👌👌👌👌👌

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Рік тому +3

    Very good acting by everyone, congrats to all the team.

  • @Ravi_rockzz
    @Ravi_rockzz Рік тому +1

    Prathi intlo ఇలాంటి situation వస్తుంది

  • @harishmedi1463
    @harishmedi1463 Рік тому +2

    Sathi bro elanti vid thiyyi

  • @narendarghanapuram8430
    @narendarghanapuram8430 Рік тому +6

    climax superrrr

  • @vemulasaikiran9837
    @vemulasaikiran9837 Рік тому +6

    Chandamama dialogue was simply 🤣🤣

  • @Naresh-Goud
    @Naresh-Goud Рік тому +4

    Natural Comedy Anna Sooooper

  • @anitanaidu420
    @anitanaidu420 Рік тому +1

    Ee episode na fav annoo..entha chirakulo vunna nee pentayya episodes chusthey anniii marchipoyi hayiga navvokovachi🤗🤣

  • @sandeepdhonisandeepdhoni8348
    @sandeepdhonisandeepdhoni8348 Рік тому +4

    Sathi full comedy 😄😀✈️✈️✈️✈️

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Рік тому +10

    Brother you are really hard working and came from down to top. I wish every hard worker with honesty should develop. 🙏🌹

  • @munnassp7106
    @munnassp7106 Рік тому +7

    😂😂😂😂😂😂Naku ma ayyyyya gurthochindu annnnna future etla untadhi kani 🙏🙏🙏

  • @Natural36119
    @Natural36119 Рік тому +8

    Bithiri sathi super comedy...Even the lady who is acting in this can't able to control her laugh 10:26

  • @shaiktajminoddin84
    @shaiktajminoddin84 Рік тому +1

    👨🏻‍🏫One of All time😍🌟 Favorite 🔥🔥🔥

  • @KiranKumar-uc6gn
    @KiranKumar-uc6gn Рік тому +6

    Please do more this series 😂

  • @DLNRAO
    @DLNRAO Рік тому +11

    Pentaiah frustration peaks...super video brother 🤣🤣

  • @harshithyata1909
    @harshithyata1909 Рік тому +1

    Yerrolla pentaiha mind lo nunchi velladame ledu🤣🤣🤣🤣🤣🤣🤣 em acting anna sooper🙌🙌🙌🙌🙌🙌

  • @rajeshcreations8222
    @rajeshcreations8222 Рік тому +1

    Super comedy navvaleka sachhina,

  • @shivasai9855
    @shivasai9855 Рік тому +4

    Super Sathi anna😅😅😅👍👌

  • @sujanb4383
    @sujanb4383 Рік тому +1

    Maa daddy same....love you sathi anna

  • @HindustanFinancePvtLtd4010
    @HindustanFinancePvtLtd4010 Рік тому +3

    ఇది మామూలు స్కిట్ కాదు అన్న

  • @bscreations7560
    @bscreations7560 Рік тому +8

    అన్న మీ ఊరు కి వచ్చిన మొన్న పోయిన ఆదివారం ఇంటి కాడ లెవ్వు అన్న పొలం కాడికి పోయినవు అంట ఇంటి ముందట కారు royal enfield bike ఉంది blue colour సిరిసిల్ల నుండి వచ్చిన అన్న మీకోసం

  • @mesrinuthetraveller
    @mesrinuthetraveller Рік тому +2

    సూపర్ ఎక్సలెంట్ నేను చూసిన యూట్యూబ్ వీడియోలో చక్కని ఫన్నీ వీడియో ఇది బిత్తిరి సత్తి గారు ఇటువంటి వీడియోలు చేయాలి చాలా సహజంగా ఉంది ఎటువంటి బూజు లేకుండా మంచి సహజమైన ఇంత గొప్ప సహజమైందట రా చాలా సాధ్యమైంది ఇది వేరే పని వల్ల కాదు కేవలం జీవితాన్ని చదివి వ్యక్తులు గమనించి ఇటువంటి పాత్ర చేయడానికి రాజబాబు రేలంగి అల్లు రామలింగయ్య బ్రహ్మానందం బాబు మోహన్ కూడా శ్రీనివాసరావు తనికెళ్ల భరణి ఏవీఎస్ కళ్ళు చిదంబరం గా సుత్తివేలు వీరభద్రరావు లాంటి గొప్ప ఆశీర్వాద నటల చెరువులో వీరు చేరుకుంటారు ఇది తప్పనిసరిగా నిజం

  • @chopparamesh5106
    @chopparamesh5106 Рік тому +1

    First time anna intha varaku a channel nenu subscribe cheyaledu nenu 👌

  • @navyavideosvlogs9637
    @navyavideosvlogs9637 Рік тому +3

    anna super potta chekkalu ayyela navvukunnam 👌

  • @bhargavaraorao6752
    @bhargavaraorao6752 Рік тому +1

    Chimpeshnav annaaaaa💥💥💥

  • @lingammahesh8828
    @lingammahesh8828 Рік тому +3

    Sprrrrrr annaà comedy ..... Regular ga cheyandii annaà videos

  • @rajrangdal1046
    @rajrangdal1046 Рік тому +3

    E edla kana aa vodlu nayam 😀😀😀😀

  • @pradeephero5772
    @pradeephero5772 Рік тому +4

    Raju anna super

  • @govindgovi234
    @govindgovi234 Рік тому +1

    Rajanna namaste super acting

  • @galapalliradhika8629
    @galapalliradhika8629 Рік тому +1

    మీ అన్ని వీడియోలు చూస్తుం😂😂😂😂😂😂😂😂😂😂

  • @devilalofficelcinima9931
    @devilalofficelcinima9931 Рік тому +2

    Anna. Raju anna super acting

  • @maheecreative8358
    @maheecreative8358 Рік тому +2

    Navva leka sachipoina anna super super super super super super super super super super super super super super super super super super super super super super super super super

  • @srinivasreddy8168
    @srinivasreddy8168 Рік тому +1

    ఎన్ని కష్టాలు సమస్య లు ఉన్న satanna కామెడీ చూస్తే అన్ని మాయం రియల్లీ హ్యాట్సాఫ్

  • @Ayaan_620
    @Ayaan_620 Рік тому +5

    Hats off to serpunch sahab ki

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr Рік тому +1

    Super Super Comedy 🤚🤚🤣🤣
    అందరూ యిరగ తీశారు

  • @praveennimbagallu2133
    @praveennimbagallu2133 Рік тому +2

    Super కామిడీ