పెంటయ్య ఆడబిడ్డ || Pentaiah Originals || Bithiri Sathi || Village Story ||

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • పెంటయ్య ఆడబిడ్డ || Pentaiah Originals || Bithiri Sathi || Village Story ||
    Directed by :- Bithiri Sathi (Ravi Kumar)
    #bithirisathi #yerrollapentaiah #villagestories #comedy #villagecomedy
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    • The Worrior Movie Full...
    👇Rashmika's Super Fun Interview with Bithiri Sathi || Sitaramam || Bithiri Sathi,Rashmika ||👇
    • Rashmika's Super Fun I...
    👇చేపల షికారి || Dj Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • గణేష్ చందా లెక్కలు || ...
    👇 నితిన్ నియోజకవర్గం With Bithiri Sathi || Macherla Niyojakavargam || 👇
    • నితిన్ నియోజకవర్గం Wit...
    👇 రాఖీ Special Video || Bithiri Sathi || Happy Raksha Bandhan || 👇
    • రాఖీ Special Video || ...
    Bithiri Sathi Hilarious Interview with Karthikeya 2 Team || Nikhil,Anupama,Parameshwaran ||
    • Bithiri Sathi Hilariou...
    DJ బిల్లు ఫోన్ కాల్ || DJ Billu Phone calls || Village Comedy ||
    • DJ బిల్లు ఫోన్ కాల్ ||...
    Ranga Ranga Vaibhavanga Team Interview with Bithiri Sathi || Vaisshnav Tej , ketika ||
    • Ranga Ranga Vaibhavang...
    గణేష్ చందా లెక్కలు || DJ Billu Originals || Bithiri Sathi || Village comedy ||
    • గణేష్ చందా లెక్కలు || ...
    బతుకు కాకుల బండి || Bithiri Sathi || Lokulu Kakulu || #comedy || singer jyoti
    • బతుకు కాకుల బండి || Bi...
    గణేష్ నిమజ్జనం || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
    • గణేష్ నిమజ్జనం || DJ B...
    తాగుడు - ఒర్రుడు || DJ Billu Orginals || Bithiri Sathi || Village Comedy ||
    • తాగుడు - ఒర్రుడు || DJ...
    Super good food || movie food || | sathi vlog || Bithirisathi comedy ||
    • Super good food || mov...
    సత్తి V/S లాగు || Disc covery || Bithiri Sathi || Comedy ||
    • సత్తి V/S లాగు || Disc...
    Krishna Vrinda Vihari Team Interview With Bithiri Sathi || Naga Shaurya || Entertainment ||
    • Krishna Vrinda Vihari ...
    దసరా దావత్ || Eetha Kallu || Bithiri Sathi || Village Comedy ||
    • దసరా దావత్ || Eetha Ka...
    Swathimuthyam Bathukamma Special Interview With Bithiri sathi || Bellamkonda Ganesh ,Varsha Bollamma
    • Swathimuthyam Bathukam...
    సత్తి మూలికలు || Bithiri Sathi || Comedy Videos ||
    • సత్తి మూలికలు || Bithi...
    సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||
    • సర్పంచ్ కష్టాలు || sar...
    Ori Devuda Team Hilarious Interview With Bithiri Sathi || Vishwak Sen , Mithila Palkar ||
    • Ori Devuda Team Hilari...
    Prince Team Hilarious Chit Chat with Bithiri Sathi || Sivakarthikeyan,Maria,Thaman,Anudeep ||
    • Prince Team Hilarious ...
    పైసా వసూల్ || DJ billu originals|| Bithirisathi || Village comedy Bithirisathi latest
    • పైసా వసూల్ || DJ billu...
    దీపావళి || Bithiri Sathi || Sathi latest episode || village deepavali ||
    • దీపావళి || Bithiri Sat...
    గ్రహణం నాడు గరక ఎందుకు || Bithirisathi latest || village culture || devotional
    • గ్రహణం నాడు గరక ఎందుకు...
    సర్పంచ్ కష్టాలు #2 || munugodu election || Bithirisathi || Bithirisathi latest || village politics
    • సర్పంచ్ కష్టాలు #2 || ...
    సర్దార్ సర్పంచ్ #3 || Bithiri Sathi || election || Sardar movie || Bithirisathi latest
    • సర్దార్ సర్పంచ్ #3 || ...
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, videosongs News, on Telugu news channel

КОМЕНТАРІ • 527

  • @supriyamedaboyina3108
    @supriyamedaboyina3108 Рік тому +122

    Daily pentaiah series chudalli annkunee vallu oka like veskondii.................💕

    • @jayaprakashkamswama8136
      @jayaprakashkamswama8136 Рік тому +2

      Pl do more episodes

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf Рік тому +1

      చిన్నకోండూర్ మాజి సర్పంచ్ తీగుళ్ళ పేంటయ్య గారు చౌటుప్పల సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం 6మేకలు పట్టపగలు చౌటుప్పలనుం డి దోంగతనంగా ఎత్తుకేల్లి భువనగిరి లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ పట్టు కోని చిన్నకోండూర్ గ్రామపంచాయితి అవరణలో 500 మంది జనం సమక్షంలో దోంగతనం చేచినందుకు గాను 10,000రూ .దండుగవేసారు దోంగ దోంగ అన్నారు ఈయనగారు ఒకమాజి సర్పంచ్ ఈవిషయం మండల ప్రజలందరికి తేలుసు కాని తెలంగాణ మొత్తం తేలియాలి ...

  • @SheshNag18
    @SheshNag18 Рік тому +89

    Addict ayina e series ki,, masth jabardasth

  • @chandrareddy9502
    @chandrareddy9502 Рік тому +34

    పెంటయ్య మాటలు వింటుంటే మాకు తెలంగాణాకి వచ్చి ఆతెలుగుని వినాలనిపిస్తుంది. ఆతెలుగు సూపర్.

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM Рік тому +1

      rural కి వెళ్ళాలి, చాలా ప్రేమగా ఉంటాయి. హైద్రాబాద్ లో వినవడవు మళ్ళీ

  • @VIINNAYDesigner
    @VIINNAYDesigner Рік тому +21

    బిత్తిరి సత్తి అన్న గారికి దండాలు ,..
    అన్నా మీ వీడియొ కోసం ఎదురు చూస్తుంటా ఎప్పుడు ,...
    ప్రతి వీడియొ కూడా అద్భుతం ,..
    తెలంగాణ మనుషుల పద్ధతి , యాస , జీవన శైలి ,.. అన్ని ఏది కూడా మిస్ అవ్వకుండా చూపిస్తున్నావు .
    నాకు మాత్రం మా జీవితం లో మా తాత ఉన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి ,..ఆ రోజులు మల్లి రావు ,.. కానీ నీ వాళ్ళ మాకు అవి తిరిగి వచ్చాయి ...
    తెలంగాణ యాస బాషా ను బ్రతికింస్తున్నావ్ అన్నా నువ్ ,..
    ఇది కూడా ఒక రకమైన దేశ సేవ...
    నీకు సదా తెలంగాణ ముద్దు బిడ్డలు అందరు రుణపడి ఉంటారు .
    ఉంటా మల్ల ,..

  • @vuppuluriraghuramireddy5757
    @vuppuluriraghuramireddy5757 Рік тому +14

    Series is too good . Especially his son ls and daughter in law is superb.

  • @KomaravellySravani
    @KomaravellySravani 4 місяці тому +2

    సత్తన్న నువ్ సూపర్ అన్న నీలాగా అర్థం చేసి చేప్పే అన్న, మామయ్య మా ఆడబిడ్డల జీవితంలో ఉండాలి.

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +457

    ఈ పెంటయ్య ఎపిసోడ్స్ ఎంత
    మంది కి నచ్చాయి.😁😀
    తెలంగాణ యాస, భాషా నీ ముందుకు
    తీసుకెళ్తున్నందుకు సత్తి అన్న కు ప్రత్యేక
    ధన్యవాదాలు💐💐💐🙏

    • @nareshmudhiraj8005
      @nareshmudhiraj8005 Рік тому +7

      రవి అన్న అంద్రోడేమి కాదురా మ తెలంగాణ వారే

    • @sreedevi8023
      @sreedevi8023 Рік тому +4

      Bittiri satti garante maku mundu nundi istam undi andi maa papa tho saha

    • @sreedevi8023
      @sreedevi8023 Рік тому +4

      Androdu, telangana anemi undadu telugodu anthe

    • @Viqarahmedda
      @Viqarahmedda Рік тому

      Super episode

    • @saikoram7217
      @saikoram7217 Рік тому

      @@nareshmudhiraj8005 DJ tillu bagundiii edem bagaledu

  • @Movie_hub582
    @Movie_hub582 Рік тому +5

    Bithiri sathi pani aipoyindi anukune time lo you came with a bang.really talented actor you are.

  • @Shiv-amuktha
    @Shiv-amuktha Рік тому +16

    బుజ్జీ తాన కూసోని బజ్జీలు ఏసుకో..😂😂

  • @Vinaykumaradda
    @Vinaykumaradda Рік тому +19

    కోడలమ్మ వచ్చింది ఇంటికి కల వచ్చింది 🙌😃

    • @lakshmipathi3388
      @lakshmipathi3388 Рік тому

      Yr
      Dress, innocent face, dialogue delivery & what not.. simply superb like Kota srinivas garu. Keep on entertain us always!

  • @badepallymadhusudanrao7369
    @badepallymadhusudanrao7369 Рік тому +162

    తెలంగాణ యాస బాస కనుమరుగు కాకుండా కాపాడుతున్న రవన్నకు 🙏

  • @rajathegreat387
    @rajathegreat387 Рік тому +18

    మా రవన్న తరువాత నాకు అంత నచ్చిన వ్యక్తి శిరీష అమ్మాయే. చాలా చక్కటి అభినయం. కానీ అప్పుడప్పుడు కెమెరా వైపు చూసి నవ్వు తుంటుంది. 😂😂

  • @msychanal2732
    @msychanal2732 Рік тому +4

    జెర్ర హ చిలక పచ్చ చీర ఎవ్వరు కట్టుకున్నారో చూపించాడన్న pls హ ట్విస్ట్ చూడాలని ఉన్నది😂😂😂😂

  • @naspuri6627
    @naspuri6627 Рік тому +5

    నిజం కోట శ్రీనివాస రావు ఆయనను మించి ఉన్నది యాక్సాన్ అన్న సూపర్

  • @prabhakarmalkapuram4972
    @prabhakarmalkapuram4972 Рік тому +5

    Raju anna ni acting super

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Рік тому +5

    super😁👍👍👍👍👍👌👌👌👌👌

  • @prashanthikm4599
    @prashanthikm4599 Рік тому +8

    👌👌😁😁👍

  • @shaikislam92
    @shaikislam92 Рік тому +5

    Super comedy 😂😂 excellent 👍👍👍

  • @nmuralinaidu123
    @nmuralinaidu123 Рік тому +3

    Enjoyed thoroughly 😁😁 jaldhi next episode la chinnoniki pendli chei pentaiah mee chinna kodalu vachinanka etluntadho soodalni undhi

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 Рік тому +4

    తెలంగాణ యాస,బాస ల "నిఘంటువు"మన సత్తన్న!❤

  • @9010550233
    @9010550233 Рік тому +1

    Super acting by Pentayya , sirsiha and his son. Telangana lo menna atha ni akka antaru . Ma mummy valu atha nu akka ane pilustaru

  • @vahinimunigala8851
    @vahinimunigala8851 Рік тому +5

    nice episode

  • @sallojurajuchary7792
    @sallojurajuchary7792 Рік тому +7

    👌👌

  • @Aravind97055
    @Aravind97055 Рік тому +1

    Epatiki kuda Nana vala chelle ni kani akkalani ani Akka piliche allulu vunnara😍

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 Рік тому +13

    అమాయకుడు ---శిరీష, అక్క వచ్చింది కదా చికెన్ తెస్తా
    పులి ---చికెన్ లేదు ఏం లేదు పప్పు వేసిన కదా 😀
    సత్తన్న --బస్త వట్టుకొని వచ్చినవి దేనికి.
    నీ --ఇలాంటి మాటలు విని ఆనందపడే అభిమాని ని నేను 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

  • @AnilReddy328
    @AnilReddy328 Рік тому +1

    తెలంగాణ లో మేనత్తను అక్క అని పిలుస్తారు..

  • @barmaramesh9199
    @barmaramesh9199 Рік тому

    All rounder satti. Great artist

  • @ameersupriya6430
    @ameersupriya6430 Рік тому +1

    E madha me videos super ga unataye Anna from Guntur fan's

  • @revathikoppula2775
    @revathikoppula2775 Рік тому +4

    Duration koncham penchandi satti anna...serial supper ga vundhi..I laught like anything 😃

  • @marikukalabhaskar3643
    @marikukalabhaskar3643 Рік тому +3

    Dialogue super bro 👍

  • @kshashivardhnreddy3912
    @kshashivardhnreddy3912 Рік тому +5

    Full comedy video 👌👌👌

  • @luckymicky9927
    @luckymicky9927 Рік тому +2

    Really superb

  • @affabractionali2269
    @affabractionali2269 Рік тому

    Shantusha good 👍 work looking beautiful 😍 🤩 👌

  • @rajakumari3032
    @rajakumari3032 Рік тому

    SAthi anna ma Andhra pradesh likker ki addict ayinatlu niku addict ♥️ nenu

  • @kamanikamesh5827
    @kamanikamesh5827 Рік тому +2

    రాజన్న యాక్టింగ్ సూపర్

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 Рік тому

    నార బాయ యణ మిగిలే ..అరేగేందివయ్య నారబీకండ్రి మందికి...

  • @syedshakeelahmed465
    @syedshakeelahmed465 Рік тому +4

    Excellent, keep it up

  • @tlaxminarayana5731
    @tlaxminarayana5731 Рік тому +1

    Koduku kodalu combinaction super

  • @Anjan_volleyball
    @Anjan_volleyball Рік тому +1

    Welcome shantosha pinne.... All the best🤗🤗🤗

  • @kannamsrinivas7742
    @kannamsrinivas7742 Рік тому +2

    Super👍

  • @swapnilyadav7754
    @swapnilyadav7754 Рік тому

    😂 superbbbb

  • @mdrafi8061
    @mdrafi8061 Рік тому

    Ravi Anna super video continue part thiyandi

  • @dimipandu14
    @dimipandu14 Рік тому

    Nara voyindi yana undi anta..ooko ooko urkagallaru, gaddam penchindu addamga balsindu..super maatalu

  • @pissarimadhavireddy2031
    @pissarimadhavireddy2031 Рік тому

    Super 😘😘😘 nenu kuda chevella adda bida

  • @prasannamotta864
    @prasannamotta864 Рік тому +4

    Super 👍🏻👍🏻

  • @kishanbabu1566
    @kishanbabu1566 4 місяці тому

    సూపర్

  • @rajkumar-xl8pw
    @rajkumar-xl8pw 2 місяці тому

    Super

  • @vvvinu100
    @vvvinu100 Рік тому

    Excellent Sathi Anna

  • @musamharshavardhan4449
    @musamharshavardhan4449 Рік тому

    Nice comedy

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 Рік тому +2

    ఇలాంటి భర్త దొరకాలని ఎంత మంది అనుకుంటున్నారో........ 😜😜😜

  • @mohammadhussain4528
    @mohammadhussain4528 Рік тому

    Sir 👌👌👌

  • @rajeshwarraju8876
    @rajeshwarraju8876 Рік тому

    Chala bagundi...

  • @srinivasrawulapally7877
    @srinivasrawulapally7877 Рік тому

    Supar

  • @chanil-rn2tt
    @chanil-rn2tt Рік тому

    👌👌👌👌👌

  • @saivaishnavigattas3649
    @saivaishnavigattas3649 Рік тому

    Super sathi anna

  • @suvasgoudkasula6343
    @suvasgoudkasula6343 Рік тому +1

    😂😂😂👌👌

  • @gudurinareshnaresh7985
    @gudurinareshnaresh7985 Рік тому

    Nice video

  • @Ravikiran154
    @Ravikiran154 Рік тому

    Super super super

  • @newchannel45456
    @newchannel45456 Рік тому

    Nice video s anna

  • @vijayshaktinagar5479
    @vijayshaktinagar5479 Рік тому

    Next video waiting super video

  • @abhishekreddygodepally3786
    @abhishekreddygodepally3786 Рік тому

    Anna roju koo video pettanna ravanna 🤝👌

  • @vinayraj2699
    @vinayraj2699 Рік тому

    Really your actions is nice anna.

  • @ishub6495
    @ishub6495 Рік тому

    Acham ma bapu lekkane matladinav anna nuvu

  • @saikumarsai7612
    @saikumarsai7612 Рік тому

    Excellent. ...

  • @sreesai7537
    @sreesai7537 Рік тому

    Series super

  • @shivakumar-cz2fu
    @shivakumar-cz2fu Рік тому

    గడ్డం పెంచిండు.....అడ్డం బలిసిండు 😂😂😂😂😂😂

  • @damodaroranganti7669
    @damodaroranganti7669 Рік тому

    Bujji thana kusoo bajjilu esthadi kani🤣🤣🤣🤣 LOL

  • @kishorekumar-tk9wc
    @kishorekumar-tk9wc Рік тому

    Weekly atleast two videos we want please do more videos sati sir

  • @Lucky-kuchulu-2416
    @Lucky-kuchulu-2416 Рік тому

    Chevella shakuntala voice like mangli

  • @marajuthirupathi7890
    @marajuthirupathi7890 Рік тому

    Super Anna

  • @ganesharaki9116
    @ganesharaki9116 Рік тому

    Super 💕😘❤️😘

  • @chandulal7406
    @chandulal7406 Рік тому

    Super comedy

  • @sap.ficotrainingintelugu
    @sap.ficotrainingintelugu Рік тому

    SUPER

  • @trending.videos-ka_baap_1234
    @trending.videos-ka_baap_1234 Рік тому +1

    Anna athamma alluduni thammi 8:22 antundhi Anna jera chusuko malla

    • @mahendermagicentertainer2326
      @mahendermagicentertainer2326 Рік тому

      It's not wrong bro... మేము మేనత్తని అక్క అని పిలుస్తం

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Рік тому

    👍👍

  • @boyapativk
    @boyapativk Рік тому

    ❤️❤️❤️

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 Рік тому

    Good

  • @bixuyadav6906
    @bixuyadav6906 Рік тому

    Sathi anna namaste

  • @ravinder_damera
    @ravinder_damera Рік тому

    Nice

  • @shashikishore3927
    @shashikishore3927 Рік тому

    Sathi Annaku.. Pushpa lo Mangalam Srinu lanti character padali ani manspurti ga korukuntuna..

  • @babulaxman5016
    @babulaxman5016 Рік тому

    Nice video wait for next video

  • @upendarrudra6373
    @upendarrudra6373 Рік тому

    Super story 💐🙏

  • @allenandini8406
    @allenandini8406 Рік тому

    😂😂😂😂😂😂

  • @sampathreddy3073
    @sampathreddy3073 2 місяці тому

    కోట శ్రీనువాసరావును కాపి కోట్టిండు.

  • @gopigudise2607
    @gopigudise2607 Рік тому

    To be continued

  • @narenderalle405
    @narenderalle405 Рік тому

    🙏👌👌👍🤣🤣

  • @koushikkulkarni5725
    @koushikkulkarni5725 Рік тому

    😂

  • @gopithati5549
    @gopithati5549 Рік тому

    😄😁😆

  • @balakrishnagoud456
    @balakrishnagoud456 10 місяців тому

    Paintaiah kodal bangaram

  • @ajagan1390
    @ajagan1390 Рік тому +103

    సత్తన్న నేను నిజంగా మీ ఈ ఎపిసోడ్ కు బానిస అయిపోతున్న అన్న ఎం మందు పెడుతున్నవో ఏమో,😂😂🤣🤣🤣🤣🤣🤣

  • @rakeshkanagandla8255
    @rakeshkanagandla8255 Рік тому +1

    Super

  • @Brnani
    @Brnani Рік тому

    Super 😀😀😀😀

  • @puttysuresh1234
    @puttysuresh1234 Рік тому

    Super anna

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 Рік тому +37

    మా కళ్ళెదుట జరిగిపొయిన ఎన్నెన్నో
    సఘటనలు ........
    ఇప్పుడు ఇలా చూస్తుంటే
    తిరిగి మళ్ళీ ఆ గతంలోకి తొంగి చూసినట్టుగా ఉంది
    సత్తన్న నిజంగా నీకు .... 🙏

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs Рік тому +48

    ఆడపిల్ల ఏడ్వారాదు ముసలోళ్ళు ముల్గరాదు ఇంట్ల...
    👌👌👌

  • @riderMallesh
    @riderMallesh Рік тому +3

    శకుంతల charecter konchem కన్నింగ్ గా acting చేసే వాలని select chesedunde ravana

  • @hosannasukumar852
    @hosannasukumar852 Рік тому +28

    ఏమి జేయాలే పెంటయ్య. నవ్వాలా సావాలా?...
    సూపర్ అన్న తెలంగాణ యాస సంస్కృతిని గుర్తు చేస్తూన్నావు.

  • @nagarajum1023
    @nagarajum1023 Рік тому +41

    కొట్ట బోతే కోడలు పిల్ల...
    అనబోతే ఆడ పిల్ల...😃😃😃

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Рік тому +23

    పెంటయ్య గారు ఆల్వేస్ సూపర్బ్ 🙏🥰❤️😅
    సత్తి గారు మీరు ఇక్కడ కనిపించడం లేదు అండి ఎందుకు సాక్షి లో లేరు 🤔

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 Рік тому +8

    సత్తి అన్న మీ వీడియోస్ కోసం వెయిట్ చెస్తున్నమ్ అన్న కొద్దిగా తొందరగా అప్లోడ్ చెసెల చేయండి మీ కోసం ఎంతో మంది వేచి చుస్తున్నరు