Idi Katha Kadu Jeevitham EP-102 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
Вставка
- Опубліковано 6 лют 2025
- Watch : Idi Katha Kadu Jeevitham EP-102 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode102 #madamanthe #sreevani #drkalyanchakravarthy
మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
మీరు ముగ్గురు మాట్లాడేది చూసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది మేడం ఆ పిల్లలిద్దరికీ మంచి దారి చూపించారు మేడం
రమ్య మేడం గారు హెడ్ టీవీ చూస్తూ ఉంటాం మీ వీడియోలు చాలా బాగుంటాయి చాలా చాలా మంచి పని చేస్తారు మంచిగా సలహాలు ఇస్తారు ఈ వీడియోలో మాత్రం చాలా బాగా చెప్పారు రమ్య మేడం సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
రమ్య మేడం గారు వాళ్లకు తల్లిలాగా ఆదరించి చక్కటి సలహా ఇచ్చినందుకు really appreciate you
Chi అది తల్లి ఆత్మహత్య చేసుకోమై
పిల్లల పెళ్లిళ్లు చేయండి రమ్య మేడం & శ్రీవాని&కళ్యాణ్ సర్ వల్ల ను ఆనాధలూ గా విడిచిపెట్టకండీ🙏🙏🙏🙏🙏🙏🤫ప్లీజ్
0😊😊
@@ramadeviramadevi2377అని ాఆాటీ6
No I'm. N. M m..
..
Ekada unnaru Ramya madam inni rojulu. Mee laanti kanipinche devata chaala avasaram undi society ki. Pawan sir choosthunnara Mee Jana sainikuralu enta seva chesthunnadi. Please oka saari madam ni appreciate cheyyandi. Ramya madam meeku Naa paadabhi vandanalu. Edo oka roju mimmalni meet ayyi Mee paadalaki namaskar pedathanu. God bless you madam
Nenu kuda andi😊
Nenu kuda madem.🙏🙏🙏🙏🙏
Good Judgment Madam 🙏
Super mam and sir
Rŕrrŕŕfþrrf@@pratyushaprats5050
డాక్టర్ గారు చాలా థాంక్స్ అండి మీరు చెప్పి వాదన 👌👌👌👌👌👌👌
👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Sarr, rammamdam
రమ్య మేడం మీరు ఉత పదం గోంగూర 😂 ఈ ఎపిసోడ్స్ లో చెప్పలేదు ఐనా చక్కటి న్యాయం చేసారు 👌👍👍👍👍
వామ్మో ఇంత అబ్జర్వేషన్😂😂
😂😂😂, actual ga gongura chala tasty ga untundi , kane madam ki yenduko chinna chupu . 😂😂😂
Gongura & dhukaanam ....😂😂😂😂😂
రమ్య మేడమ్ మీకు శతకోటి వందనాలు చాలా బాగా న్యాయం చేశారు
దేవుడా,,ఇలాంటి తల్లి కూడా ఉందా!!?.
ఆ పిల్లలు ఇద్దరూ జీవితంలో మంచిగా ఉండాలని కోరుకుందాం.
రమ్య మేడం గారు ఆ వెదవలు ఇద్దరికీ తోలు తీసేస్తే సరిపోతుంది కానీ మీరు మాత్రం బలేగా మాట్లాడారండి సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఉ❤ఉ❤ఫ
అదీ ఒక్క తల్లినా చి చీ మా అయన కూడా తాగుబోతు నకు ఇద్దరు అమ్మాయిలు కానీ మా ఐయాన నన్ను పిల్లలను వదిలేశాడు కానీ నేను వాళ్ళను వాదాలలేదు బాగా సదువించాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా uk లో mastar చేస్తున్నారు బర్త లేకపోతే పిల్లోలను వదులుకుంటాువా చీ చీ రమ్య మేడం సూపర్ గా మాట్లాడింది
Manchi judgementgreat all
మీ అయన వేరే పెళ్లి చేసుకున్నాడా మిమ్మల్ని వదిలేసాక
మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడా
Meeru chala great amma Ippudu meeru pillalu Ela unnaru
🙏
Ramya medam meru సూపర్ ga చెపారు థాంక్యూ
రమ్య మేడం మీ జడ్జిమెంట్ సూపర్ 🙏🙏🙏🙏
Hats off to Ramya garu. Her advice is worth million dollars. Some justice done. I will not miss this program to watch from Australia
Really hatsup Ramya garu, meru chala great madam..... Meru cheppay vedhanam chala super ga untundi....I mean clear ga clarity ga....
సూపర్ మేడం మీరు మాత్రం ఆ పిల్లలిద్దరికీ మంచి హెల్ప్ ఇచ్చారు మేడం
నమస్కారం అండి రమ్య మేడం,డాక్టర్ sir & వాణి మేడం గార్లకు..అమ్మో ఈవిడ తల్లి అనే పదానికి చెడు పేరు పెట్టడమే కాకుండా ఖూనీ చేసింది.. అయ్యబాబోయ్ ఇంతటి. ఘోర పరిస్థితులు చూస్తున్నానంటే నమ్మశక్యం కావడంలేదండి..ధరణిఎన్నడూ ఇలాంటి కల కనలేదేమో మేడం..పృథ్వికి బరువు వీరు..భూమి అందుకేబరువెక్కుతుందిఇలాంటిఘోరనిజాలను తన గర్భంలో దాచుకొని. కర్ణాలు పగులుతున్నాయి ఆవిడ మాటలకు..
మొత్తానికి మంచిగా వాయించారు .మీరు.hats off you అండి.చాలా బాగా చెప్పారు మీ ముగ్గురునూ . ధన్య వాదాలు అండి.మీ క్షేమాలని
కోరే శ్రేయోభిలాషి మరియు మీ అభిమానిని...
🙏🙏🙏🙏🙏
😮😮😮😮
డాక్టర్ గారికి నమస్తే అండి రమ్య మేడం గారికి నమస్తే అండి యాంకర్ గారికి నమస్తే అండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అండి ఈవిడ చెప్పిన బుద్ధి మిగతావాళ్లు కూడా చూసి బుద్ధి తెచ్చుకోవాలండి
తల్లి అనే పదానికి కలంకం😢
నిలువెత్తు స్వార్ధం నిండిన గోప్ప మహాతల్లి. ఇంకా ఎంత మంది ఉన్నారో ఈ సమాజంలో 😢😢
డాక్టర్ గారు రమ్య మేడం శ్రీవాణి మేడం చాలా చక్కగా చెప్పారు మేడం అమ్మ అలాంటి తల్లి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చచ్చింది అనుకొని చక్కగా అలాంటి చెడ్డ తల్లికి పుట్టిన బిడ్డలు రత్నాలు అని అనిపించుకుని చల్లగా బతకండి తల్లి
శ్రీవాణి గారు మీరు ఎమోషనల్ అవుతారు 😊అందులో న్యాయం ఉంది
రమ్య మేడం నమస్తే అండి చాలా మంచి సజెషన్ ఇచ్చారు మేడం
Wow Ramya madam me judgement and mee matalu vinte Goosebumps vachayi
సూపర్ సూపర్ సూపర్ మె డ o గారు సార్
Ramyamadam super iamworking in judicial department Mee judgement superrr
లాస్ట్ లో మీరు అన్నారు ఆ తల్లి వద్దు అని నీ ప్రోగ్రామ్ ఏ తల్లిలా చూసినప్పుడు అలాంటి తల్లిని ఎందుకు మేడం అవకాశం కుదిరితే పెట్టిన బాగా చూసుకోమని థాంక్యూ మేడం ఈ ప్రోగ్రాం కి చాలా చాలా థాంక్స్
Dr. గారు బాగా ఎమోషనల్ గా తిట్టారు ఎన్నడూ ఆలా చూడలేదు అయినా గట్టిగ ట్రయ్ చేసారు 🎉🎉
రమ్య మేడం మా కృష్ణా జిల్లా వాసిగా నేను ఎంతో ఆనంద పడుతున్నాను రమ్య మేడం అంటే నాకు ఒక తల్లితో సమానం
Really great madam 🙏
¹¹ TV TV@@harindarrao4467
Ee ooru
మా గుడివాడ@@mareedusambasivarao3655
1❤ ఆ by
,/we ❤❤@@harindarrao4467
Ramya madam garu me pillalu chala lucky me lanti manchi Amma ni devudu echaru ma Amma kuda manchi vallu ❤❤
Fantastic judgement Ramya garu. I love the way you give the wrongdoers your piece of advice.
Doctor గారు super గా చెప్పారు
Very very strong lady ,Ramya madam garu.....she is the most eligible competitor for the post of Chief justice of India.....she is nayaya devata..... huge respect for madam.
Dr garu &Ramya medam garu meeku🙏🙏🙏🙏🙏🙏 tq sooooooo Much
రమ్య మేడం మీరు సూపర్ గా మాట్లాడుతారు నిజం చెపుతారు
ఇటువంటి ఆడవాళ్ళు లక్షల్లో ఒక్కరు కనిపిస్తారు.
ఇలాంటి జంటలను ఒక చిన్నపాటి రూం లో ఉంచి 4 త్రాసు పాములు వదిలి ఉంచాలి.
అమ్మ లేనిదే జనానం లేదు, అమ్మ త్యాగ మూర్తి, అమ్మ రుణం ఏ విదంగా కూడా తీర్చుకునే భాగ్యం ఇవ్వలె ఆ దేవుడు మనకు. అంతా గొప్ప మూర్తి అమ్మ గారు.
Medam garu meeku satatoti vandanalu medam garu
రమ్య మేడం గారు నీకు నమస్కారం మేడం డాక్టర్ గారు మీకు నమస్కారం ఎలాగైనా ఇద్దరు ఆడపిల్లలకు సాయం
Great judgement. Hat's of all you.
చి చి ఇలాంటి తల్లి ఉన్న ఒకటే లేపు అన్న ఒకటే 😢😢 ఏ తల్లి అన్న ఆడబిడ్డలు చూసుకోవాలి అనుకుంటుంది 😢😭😭
నేను పల్లెటూరులో ఎన్నో పచ్చాయితీలు చూసిన రమ్యా మేడం కళ్యాణ్ గారు మీరు చాల గ్రీట్ ❤
రమ్య మేడం ప్యాన్స్ ఒక లైక్ వేసుకోండి🔥
ఇ సామాజం ఎటు పోతుందో తెలియడం లేదు
Really you are great Ramya Madam and Kalyan sir
.meeru chese nyayam nijanga meeru devudu pampina doothalu. Hit tv vallu srivani garidwara ee program cheyisthunnanduku chaala chaala thanks
కాపరదండి
రమ్య మేడం గారు ప్లీజ్ వీళ్ళిద్దరిని జైలుకు పంపించండి పిల్లలకు మంచి లైఫ్ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా
సూపర్ చెప్పారు మేడం గారు పిల్లలకు న్యాయం చేశారు 🙏🙏🙏
మేడమ్ సూపర్ మేడమ్ బలే చెప్పారు మేడమ్ ఆ తల్లి తల్లేకాదు రాక్షశశి పిల్లలు మంచివారు
Sir, Madam Ramya and Doctor gaaru well done. Even in Episode No. 103 also you have done great job. Kudos to Srivani also.
ఇలాంటి తల్లి కూడా ఈ ప్రపంచం ఉంటారా
ఉన్నారు
Kaliyugam lo alanti Valle ekkuvuntaru
@@prasannaladdu7127 nijam
ఉన్నార్ గా 😂😂😂😂
Eppudu chala mandhi plane vunnaru papa girl bhayata padaleka vunnaru 😢😢😢😢😢😢 amma ane Padham eppudo chachipoyindhi 😢😢😢😢😢 andhari ammala kosam cheppadam ledhu😢😢
రమ్య మేడం గారు మీ పాదాలకు నమస్కారం 🙏🙏🙏
మేడం గారు డాక్టర్ గారికి యాంకర్ గారు నీవు బాగా అడిగారు ఇలాంటి తల్లి కూడా ఉంటదా మా అమ్మగారికి ఏమిచ్చినా మేము రుణము తీర్చుకోలేము మా నాన్నగారు చనిపోతే మొక్కలు ఎంతగానో బాగా చూశారు అమ్మగారు అందుకే ఎప్పుడూ కూడా మా అమ్మగారు అంటే నాకు ప్రాణం❤❤❤ పాపం మా పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి
మా రమ్య మడం ఆ మజాకా...
సూపర్ అమ్మ మీరు మ అమమ రమ్య అమ్మ 🙏🙏🙏🙏
మేడం చాల బాగా చెప్యరు సార్ కూడా చాల బాగా చెప్యరు సూపర్ Tq
🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️
రమ్య మేడం అమ్మ మీరు chala బాగా మాట్లాడారు ❤ సూపర్ మీరు
Super Ramya madam doctor garu super
Ramya madam, chaala manchi theerpu cheppaaru madam hats off. Doctor garu kuda chaala baaga maatlaadaaru.idharu aadapillala jevithaalaku oka spoorthi icchaaru. Vaallaku okaandaga barosa icchhaaru. Mee platform chaala excellent. 🙏🙏🙏
అమ్మ అన్నపదం ఈ సృష్టి లో ఒక అద్భుతం. అమ్మ ఒక నమ్మకం, ధైర్యం,చల్లనినీడా అమ్మ స్థానం సృష్టి లో ఉన్నతమైన స్థానం అటువంటి స్థానాన్ని మనకిచ్చిన మన బంగారు పిల్లలకు ఏమి యిచ్చి వాళ్ళరుణం తీర్చుకోగలం ఒకేసారి ఆలోచించండి.ok మంచి తండ్రి ఎంతగానో కస్టపడతారు కుటుంబం కోసం, తల్లి తరువాతే తండ్రి స్థానం. అంతటి ప్రధమస్థానం అందుకున్న అమ్మ ఎలావుండాలో కొంచం ఆలోచించండి
రమ్య మేడం గారు మీరు నిజంగా గ్రేట్ మేడమ్
Ramya madam was on fire 🔥 today.... Hats off mam.... we love you and your judgement 😚❤
Madam...garusASuperrrrrtttt
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏
మేడం మీకు పుణ్యం ఉంటది వారిద్దరికీ ఉరిశిక్ష అమలు చేయాలని కోరుకుంటున్నాను
Memu vijayawada nundi madam Maa brother ki manchi sambhandam vethukuthunnam meeru ok ante direct ga vachi matladutham aa ammayilo okarini memu chesukuntam
Super madam meeru
Good decision madam Tq so much
Namaskaram medam ramya gariki varilo okarini na kumaruniki pelli chechukunta nenu police hedconstebul armudpolic nandyal dost ap
Ramya mam Meru nijanga kanapistunna nyadevatha mee lantivallunnaru kapatte bumi meeda varsalu pantalu vastunnayi super mam meeru 🙏
Namaste sir and Madam, you are awesome, you are not solving just the cases on screen, you are guiding many distressed lives towards a light of hope and not survival, but a life, thank you and God bless your full team with more strength for a healthy and ethical society
Super madam ❤
Medam and doctor garu🙏🙏🙏🙏🙏🙏
Fire brand my ramya medam.❤❤❤
👍👍👍👌👌💯💯💯suparramya.madam.sri.vani.garu.doktar.garu🙏🙏🙏🙏🙏
Ramya madam mi matalu vinte ghus booms vastai ala open talk mataldutaru tappu chesina vallani hat's off 🎉
Ramya madam Garu kcsir ki, srivani garu 🙏🙏🙏🙏🙏allanti tallini nenu yekkada chudaledu andi,jantuvuala better ame kanna, super judgement Ramya madam Garu,me advise lu ellanti samajaniki chala avasaram Amma, madam Garu ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏 Kalyan sir me judgement 👌👌👌👌👌
రమ్య మేడం కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు చేసిన పని చాలా బాగుంది సార్ మేడం గారు మంచి గా చేశారు మీకు పాదాభి వందనాలు ఎంత చెప్పినా తక్కు వైఎస్ఆర్
ancor srivani medam garu kuda oka ancor ga kakunda na problem idi ani treat chestunnaru super mam
Sir madams pillalaku dayachesi pensssion vachevidhanga govt nundi dicission teesukrandi eeevidenci choopinchi aapani cheyandi dayachesi chpputo kottandimadams sir meeku punyamuntadi madam
TqsSir madam vudyogam mari pension maintainance vudyogamleni papaki ippichandi madams sir
Ramya madam chalabaga chepparu .Apillaki manchi nyam chesaru ❤❤❤❤🙏🙏🙏👏👏👏👏👏
Sir and Medam meru great. Thanks you
రమ్య గారు సొసైటీ కి మీ సర్వీసెస్ చాలా అవసరం, మీరు అనవసం గా బీపీ రైజ్ చేసుకుని మీ హెల్త్ పాడుచేసుకోవద్దు. మీరు మా జనసేన విరామహిళ కాబ్బట్టి మా అభిమానం.
Tq Mam good judgement echaru mam.
Super madam garu....nice suggestions for them...🫶
Ramya madam &Dr garu nijama meru great andi 🙏🙏
Thank you so much ma'am,🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
Great madam, meru, manchini brathikincharu madam
డాక్టర్ చక్రవర్తి గారికి మేడమ్ లయార్ గారికి క్ శతకోటి వందనములు
రమ్య మేడం గారు మీకు శతకోటి వందనాలు 🎉🎉
Hatsap Ramya medam thanks Kalyan sir
రమ్యాజీ,, యూ అర్ simply superb
అది కన్నతల్లి కాదమ్మా
Me programme nijamga elanti pillalaki help chesthe baguntundhi…
Super ramya medam
మేడం గారికి కృతజ్ఞతలు అలాగే డాక్టర్ సార్ కి కూడా వందనాలు ,ఆడ పిల్లలకు సరి అయిన న్యాయం చేశారు ,అలాగే తల్లి అనే మాట కు కూడా అర్థం తెలియపరుస్తూ ఆ తల్లి కి కూడా తగిన శిక్ష వేశారు ,మీకు శత కోటి వందనాలు ,సుమన్ టీ వీ వారికి కూడా ,అస్సలు సమాజం లో తప్పు చేసే తల్లులు ఉన్నారేమో కానీ పిల్లలను వదిలి అన్యాయం చేసే తల్లులు కూడా ఉంటారు అని ఈ ఎపిసోడ్ చూసాక తెలిసింది ,అధి ఏమి ఆడ జన్మో నాకు చిరాకు వచ్చింది
అవును మేడమ్ గారు ఆ డబ్బులు ఇప్పించండి ప్లీజ్ ఆడ కూతుళ్ళకి న్యాయం చేయండి మేడం ప్లీజ్
Srivani madam miku big fan
ఈ ఎపిసోడ్ కూడా సూపర్ అబ్బా రమ్యా మేడం సూపర్ 👌
Sir and Madam Mee matalu Mee judjement kosame e Mee prathee program chudalane anipistundi.chala ante chala baguntai
17:56 heenamaina jathiki లీడర్
డాక్టర్ గారు చాలా గొప్పగా చెప్పారు సార్
dharidrapu thallini champeyandi medam
Hi.Sir..Dr.Kalyan.ji..Super..Sir
ఛీ ఇలాటి తల్లీ కూడా వున్నారా 😢
Thank you soo much milanti valuu ee samajam ki kavali❤❤❤❤
Memu 4pillalam ma nanna chala thagi vachi ma ammanu chala kottevadu entlo dabbulu thistellevadi ma ammanu chala badha pettevadu narakam chusindhi kani Amma e thapu cheyale mammali Baga chusukundhi epudu memu padhagainam ammanu Baga chusukuntunam Amma chala happy ga undhi ma nananu patinchukom enka thaguthadu em marale andhuke patinchukom ma Amma dhevatha love you ma❤❤❤❤❤
Brother meetho patu mi nana untunnara ledha only mummy meeru untunnara
Incase lekapothe leave him mummy ni baga chusukondi she always loves u
Hi venkat
Ramya mam hat's off u..... Excellent judgement.....
Madam gariki nenu big fan❤🎉🎉
Elanti talli maku ledu ma Amma devata❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Ramya Madam meeku Hats off 👌
Madam super🙏🙏🙏🙏🙏🙏🙏🙏