ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు నన్ను ఇప్పటికీ వదలదు ఆ మైమరపు మాయవో మహిమవో రేపుమాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది చూపులోనే రూపముంది బాసలేవొ రేపుతుంది ఒక్క క్షణం పరిమళం పంచుతున్నది మరుక్షణం కలవరం పెంచుతున్నది ప్రతి క్షణం అనుభవం వింతగున్నది ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిది ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా తెరవగానే కరిగిపోయే స్వప్నమలే చూసుకుంటా మాయవో మహిమవో ఒక్క దినం నడవడం కష్టమన్నది ఇక మనం కలవడం తప్పదన్నది అది ఎలా అడగడం తెలియకున్నది మౌనాన్నెలాగో నువ్వే వినాలంది తలపు నిన్నే తరుముతోందా తనను తానే వెతుకుతోందా మనసు నిన్నే కలుసుకుందా మనవి ఎదో తెలుపుకుందా
చిత్రం: మొగుడు (2011) సంగీతం: బాబు శంకర్ రచన: సీతారామ శాస్త్రి గానం: కార్తీక్ ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు నన్నిప్పటికీ వదలదూ ఆ మైమరుపు మాయవో? మహిమవో? రేపుమాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది చూపులోనే రూపముంది ఆశలేవో రేపుతోంది ఒక క్షణం పరిమళం పంచుతున్నదీ మరు క్షణం కలవరం పెంచుతున్నది ప్రతీ క్షణం అనుభవం వింతగున్నదీ ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిదీ ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా తెరవగానే కరిగిపోయే స్వప్నమల్లే చూసుకుంటా మాయవో? మహిమవో? ఒక దినం గడవటం కష్టమన్నదీ ఇక మనం కలవటం తప్పదన్నదీ అది ఎలా అడగటం తెలియకున్నదీ.. ఈ మౌనాన్నెలాగో నువ్వే వినాలంది తలపు నిన్నే తరుముతోందా? తనను తానే వెతుకుతుందా? మనసు నిన్నే కలుసుకుందా? మనవి ఏదో తెలుపుకుందా?
ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
నన్ను ఇప్పటికీ వదలదు ఆ మైమరపు
మాయవో మహిమవో
రేపుమాపు తెలియకుంది
ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది
బాసలేవొ రేపుతుంది
ఒక్క క్షణం పరిమళం పంచుతున్నది
మరుక్షణం కలవరం పెంచుతున్నది
ప్రతి క్షణం అనుభవం వింతగున్నది
ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిది
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమలే చూసుకుంటా
మాయవో మహిమవో
ఒక్క దినం నడవడం కష్టమన్నది
ఇక మనం కలవడం తప్పదన్నది
అది ఎలా అడగడం తెలియకున్నది
మౌనాన్నెలాగో నువ్వే వినాలంది
తలపు నిన్నే తరుముతోందా
తనను తానే వెతుకుతోందా
మనసు నిన్నే కలుసుకుందా
మనవి ఎదో తెలుపుకుందా
Superb song
Miss this girl ❤️just came after watching haseena dilruba 😅
Me watched this long ago feels my past love...... many years of now im wtching and feeling my new love.😢
ఎంత బాగుంది సాంగ్
మయావో...... ...మహిమమావో......
best telugu song i have ever heard....n even i wrote it down i practise alot to sing it.....hahahaha...love from nepal
The Great Legendary Singer Karthik Sir 🥰❤️ Voice 👌🙏
This song is my life time favourite i love this is song
avunaa!
one of my favourite song I love this song very much
melodic song I love this song very much
Who's here 2019 ?
Excellent song💖
Unrated song
Awesome yaa
My favarate song
splendores song
good song
I love the song
😍😘
💓
🎧❤️
kekaaaa
I love song bountiful
2020
Awesome song with irritating subtitles
👌
T
Telugu
చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
రచన: సీతారామ శాస్త్రి
గానం: కార్తీక్
ఎప్పుడు నీ రూపం లో తాకిందో ఓ మెరుపు
నన్నిప్పటికీ వదలదూ ఆ మైమరుపు
మాయవో? మహిమవో?
రేపుమాపు తెలియకుంది ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది ఆశలేవో రేపుతోంది
ఒక క్షణం పరిమళం పంచుతున్నదీ
మరు క్షణం కలవరం పెంచుతున్నది
ప్రతీ క్షణం అనుభవం వింతగున్నదీ
ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిదీ
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమల్లే చూసుకుంటా
మాయవో? మహిమవో?
ఒక దినం గడవటం కష్టమన్నదీ
ఇక మనం కలవటం తప్పదన్నదీ
అది ఎలా అడగటం తెలియకున్నదీ..
ఈ మౌనాన్నెలాగో నువ్వే వినాలంది
తలపు నిన్నే తరుముతోందా? తనను తానే వెతుకుతుందా?
మనసు నిన్నే కలుసుకుందా? మనవి ఏదో తెలుపుకుందా?
Lucky
Good song
I love the song
Good melodies song