Revanth Reddy's First Interview With ABN MD Radhakrishna After Becoming CM Of Telangana

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2024
  • Revanth Reddy's First Interview With ABN MD Radhakrishna After Becoming CM Of Telangana
    #abnradhakrishna #cmrevanthreddy #revanthreddyinterview
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Розваги

КОМЕНТАРІ • 1,5 тис.

  • @soniyaranik5107
    @soniyaranik5107 4 місяці тому +68

    Sir....మిమ్మల్ని చూస్తే CM అనే feel రావడం లేదు....ఒక సాధారణ వ్యక్తి తో మాట్లాడుతున్నట్టు ఉంది...sir... మీరు ఇదే simplicity తో High efficiency తో తెలంగాణ ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం sir.....All the best SIR

  • @lakshmij9762
    @lakshmij9762 4 місяці тому +150

    మీ ఇంటర్వ్యూ చూసాక respect పెరిగింది sir ...all the best👍

  • @srikanthsingampalli130
    @srikanthsingampalli130 4 місяці тому +29

    సార్ రేవంత్ రెడ్డి సార్ మీ యొక్క ఆశలు ఆశయాలు చాలా బాగున్నాయి మీ యొక్క తెలంగాణ గురించి పడే తపన సఫలం కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ

  • @peddamangalaram
    @peddamangalaram 4 місяці тому +27

    మీరు ప్రజలతోటి కూడా ఇలాగే నార్మల్గా ఉండాలని కోరుకుంటున్న

  • @muraliitikala8847
    @muraliitikala8847 4 місяці тому +400

    అన్నా మీరు సీఎం అయినా కూడా.... మీలో చిన్న మార్పు కూడా కనిపించడం లేదు.... మీ సింప్లిసిటీ... కి హాట్స్ ఆఫ్ సార్.... 👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @knagaraju4004
    @knagaraju4004 4 місяці тому +220

    🎉 సూపర్ స్పీచ్ రేవంతన్న ఒక పేదవాడు ఎలాగ మాట్లాడుతాడో అలాగే మాట్లాడుతున్నారు మా అన్న రేవంత్ రెడ్డి గారు కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో ఉండాలని కోరుకుంటున్న నీ తమ్ముడు ఆటో డ్రైవర్ తిరుపతి 🙏🙏🙏

  • @murali.chanal6513
    @murali.chanal6513 4 місяці тому +29

    సూపర్ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా అదే సింప్లి సిటీ, మాటల్లో, చేసే పనుల్లో ఫుల్ క్లారిటీ ఉంది, తెలంగాణ మీ హయాంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ 💐💐💐

    • @Ramesh-Telangana
      @Ramesh-Telangana 3 місяці тому +1

      మరి తమ్ముడి వెహికల్ కన్వాయో అది కూడా ఫుల్ క్లారిటీ ఉంది కదా.

  • @shankarnari1293
    @shankarnari1293 4 місяці тому +185

    రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉంది, అహంకారం, దొరతనం లేదు... ,I am big fan to revanth from 2009 from AP

  • @kashagoud143
    @kashagoud143 4 місяці тому +840

    మీరు ముఖ్యమంత్రి లాగా లేనేలేదు సాధారణ మనిషి లాగా ఉన్నారు మీలాంటివారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినందుకు గర్వపడుతున్న రేవంత్ అన్న

    • @venkateshk9667
      @venkateshk9667 4 місяці тому +12

      True

    • @lakshmivara4862
      @lakshmivara4862 4 місяці тому +12

      Your to great eppudu unata yappatiki ఉండాలని ఆ bagavatudini korutunanu మే God bless you 🎉😊

    • @ramohanreddy8685
      @ramohanreddy8685 4 місяці тому +6

      Currect👍👍

    • @srinivasnoothi3029
      @srinivasnoothi3029 4 місяці тому +4

      Revanth Reddy garu you’re really amazing talent and simplicity like you no other CM is there now days you’re like Lal Bahadur Shastri very simple and sober all the best Revanth anna you have to rule as CM at least for 20 years really dynamic and daring we’re feeling very great in you period we’re having 💐🙏🏾🙏🏾🙏🏾

    • @surapuramdattaiah5356
      @surapuramdattaiah5356 4 місяці тому

  • @cr3976
    @cr3976 4 місяці тому +243

    I am 75 years old .I like your character and sincerity. Our Telangana state should have a young and dynamic leader as a chief. Political parties may be different. Long live Mr. Revanth reddy

    • @sainathreddy7189
      @sainathreddy7189 4 місяці тому +6

      75 years jeevitam nuvvu thelusu kunadi shunam 😂😂🎉

    • @nknknk667
      @nknknk667 4 місяці тому +4

      ​@@sainathreddy7189 Neekem telusura battaga

    • @shirishytp1420
      @shirishytp1420 4 місяці тому +4

      Intha edigaru mari brain edagaledha andi eeedu cm Ela ayyadu daddy 😅

    • @sravankumar..
      @sravankumar.. 4 місяці тому +2

      Character & Sincerity undhani ela chepthunaru sir? 😂
      1. Votuku nottu - recorded video lo adamgha book ayadu
      2. MLA ticket ki 50 crores ani open secret
      3. Ila chepukuntu pothe, inkeno untayi 😂

    • @vamsimarneni9999
      @vamsimarneni9999 4 місяці тому

      ​@@sainathreddy7189how do to differtionate this, I think u are in a wrong calculation.

  • @sri_nivas
    @sri_nivas 4 місяці тому +203

    రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఆశిస్తున్నాను💐

  • @raghuvaran3505
    @raghuvaran3505 4 місяці тому +76

    నిజంగా చాలా బాగా మాట్లాడారు సార్... నాయకులు అంటే మీలాగే ఉండాలి. ప్రజల పక్షాన నిలబడాలి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూన్నా ❤️❤️

  • @srinivassrinivas-wj5ic
    @srinivassrinivas-wj5ic 4 місяці тому +48

    సూపర్ అన్న గారు నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఎదుర్కొ కొని సీఎం కుర్చీలో కూర్చోవడం అంత సులభమైన విషయం కాదు అయినా అవన్నీ మర్చిపోయి సింపుల్ గా ఉన్నారు. మీ నెల రోజుల పాలన చాలా బాగా ఉన్నది మీకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు తోడుగానే ఉంటారన్న,మీరు ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం జై రేవంతన్న

  • @jkbharavi123
    @jkbharavi123 4 місяці тому +152

    ఇంత క్లారిటీ వున్న CM ని గతం లో చూసిన దాఖలాలు మృగ్యం..
    RK గారిని తట్టుకొని బ్యాలెన్స్ గా వుండడం
    ఒక తిరుగు లేని example ....
    C M గారూ... జై హో

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 4 місяці тому +194

    ఏది ఏమైనా ఒక మంచి cm నీ గెలిపించిన తెలంగాణ ప్రజల కు ధన్యవాదాలు

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 4 місяці тому +96

    తెలుగు దేశం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముపై రోజుల ముఖ్యమంత్రి గా మీరు విజయవంతంగా పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉🎉🎉🎉

    • @NippuPappu-mi8lk
      @NippuPappu-mi8lk 4 місяці тому +1

      Ade school nundi ochina mana pappesamgaru matram ward member kooda gelaveldud
      . Matalemo kotalu datutay

    • @dk1901
      @dk1901 4 місяці тому

      ​@@NippuPappu-mi8lkTughlaq gannerupappu gaadu ayyi peekindemundi

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 4 місяці тому +2

      ​@@NippuPappu-mi8lk vijayamma ki papam deposit kuda raledhu kadha ra 2700 votes vacchai😂😂

    • @blackgoldvictory
      @blackgoldvictory 4 місяці тому

      ​@@NippuPappu-mi8lkedho peekuthadani okati kadu rendu kaadu ekamga 151 seats iste tuglak ni SheM chesaka telisindi vaadu oka ganneru pappu ani telisindi

  • @geetha1118
    @geetha1118 4 місяці тому +65

    ఎంత గొప్పగా ఉంది C M హోదాలో డెబిట్ లొ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు❤❤

  • @karrigangireddy4756
    @karrigangireddy4756 4 місяці тому +74

    చాలా బాగా మాట్లాడుతున్నారు నాయకుడు ఇలానే ఉండాలి

  • @manikumarmullagiri2778
    @manikumarmullagiri2778 4 місяці тому +157

    R k గారు మీరంటే మాకు చాలా గౌరవం
    రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత చనువైనా
    ఇప్పుడు ఆయన ఒక రాష్టానికి ముఖ్యమంత్రి.ఆయనను మీరు అనిసంభోదిస్తే మీకూ గౌరవంగా వుంటుంది

    • @harikrishna-od8os
      @harikrishna-od8os 4 місяці тому +6

      Yes true

    • @m.r.prasad
      @m.r.prasad 4 місяці тому +5

      చంద్రబాబుని మాత్రమే గారు అని మర్యాద గా మాట్లాడుతాడు . మిగతా అందర్నీ నువ్వే అంటాడు .

    • @bvb-bcharshithvarma5172
      @bvb-bcharshithvarma5172 4 місяці тому +3

      100% correct

    • @Baargu
      @Baargu 4 місяці тому +2

      ​@@m.r.prasad Chandrababu interview chusava?

    • @geetha1118
      @geetha1118 4 місяці тому +1

      వాళ్ళమద్య అనుబంధము ఆళ్ళంటిది❤❤

  • @ammuRishiNani
    @ammuRishiNani 4 місяці тому +105

    భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి భారతదేశంలోనే ఓ మహోన్నత వ్యక్తి రేవంత్ రెడ్డి

  • @srinivasbalaga9
    @srinivasbalaga9 4 місяці тому +225

    Revanth Garu….Very transparent personality ❤

    • @preethicharan9119
      @preethicharan9119 4 місяці тому +7

      Sully ami kadu

    • @nknknk667
      @nknknk667 4 місяці тому

      ​@@preethicharan9119neeku ledemo adhi

    • @forthepeople0980
      @forthepeople0980 2 місяці тому

      ​@@preethicharan9119KCR laanti nakka kanna Revanth is far better.

  • @gognene1513
    @gognene1513 4 місяці тому +52

    Ego కనిపించుటలేదు. Well matured, has good knowledge, good pariency. I was not liking when he was using abusive language but now I am very happy. It is luck of Telangana people. My blessings are with you.

    • @Srk_kiddosentertenment7407
      @Srk_kiddosentertenment7407 4 місяці тому

      Ego ki care of address anukunta revanth anna

    • @GK-is4cn
      @GK-is4cn 4 місяці тому

      ఆంధ్ర కుక్కలని పక్కన పెడితే Revanth best CM

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 4 місяці тому +20

    First i was against to you sir... But now I am becoming fan of you ❤❤❤ u r great sir ❤❤🤩

    • @forthepeople0980
      @forthepeople0980 2 місяці тому

      Me too same feeling. Revanth seems to be a nice person. He should have joined the BJP rather than Congress.

  • @krambabu-bz8zf
    @krambabu-bz8zf 3 місяці тому +7

    Reva th Reddy sir cm ga undadam Telangana prajalu chesukunna punyam Inka teruge ledhu hat's off to you sir

  • @harishbabukavuluru9497
    @harishbabukavuluru9497 4 місяці тому +182

    ఒక ముఖ్యమంత్రి తో మాట్లాడుతున్నారు...అది తెలంగాణా ముఖ్యమంత్రి...

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 4 місяці тому +28

    తెలంగాణ ప్రజలకు లబ్ధి కలిగే ప్రతి విషయంలో CM రేవంత్ రెడ్డి గారి చొరవ అద్భుతం & FIRST IMPRESSION IS " BEST " IMPRESSION 🎉🎉🎉

  • @ravichandrareddy8274
    @ravichandrareddy8274 4 місяці тому +8

    రేవంత్ రెడ్డి గారు ఒక లెజండ్ లా కనిపిస్తూ మంచి నాయకత్వ లక్షణాలు గొచరిస్తున్నాయి 💐

  • @Kamadidasaradhu
    @Kamadidasaradhu 3 місяці тому +12

    సామాన్యుడు ముఖ్యమంత్రి అయినట్లుంది సూపర్ అన్న మీరు

  • @suvarnasripadsharma
    @suvarnasripadsharma 4 місяці тому +88

    మీరూ గ్రేట్...ప్రజల cm.... No words

  • @rajenderreddy3721
    @rajenderreddy3721 4 місяці тому +194

    Very balanced cm of Telangana state. He should rule at least 10 years.

    • @srilaxmidalli3390
      @srilaxmidalli3390 4 місяці тому +2

      My view
      First let us focus on
      2023 to 2028.
      After 5 years,
      Situation will be different

    • @SandeepVaduluri
      @SandeepVaduluri 4 місяці тому +1

      Anduke uncle malli mi andra vallu vachi kukkala dobbi tinadaniki

    • @GK-is4cn
      @GK-is4cn 4 місяці тому +1

      6 Months లో కనపడదు

    • @BJPRSS0131
      @BJPRSS0131 4 місяці тому

      💯 %​@@GK-is4cn

  • @Balu_Samanyudu
    @Balu_Samanyudu 4 місяці тому +39

    నా లైఫ్ లో నేను చూసిన ఇన్పిరేషనల్ లీడర్ లలో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ రేవంత్ గారు..❤

  • @syamkumar7968
    @syamkumar7968 4 місяці тому +61

    Till today Iam not a fan of any person. I did not think that someone will influence me. But my perception changed after listening to his highness Mr. Revanth Reddy garu. Very much inspired and motivated by a true leader in him.

    • @uj6795
      @uj6795 4 місяці тому

      Po ra puka!!! Highness anta. Eripooka Dengei British ki

    • @forthepeople0980
      @forthepeople0980 2 місяці тому

      Only disappointment is he should have joined the BJP rather than Congress.

  • @agastinagastin1362
    @agastinagastin1362 4 місяці тому +173

    రేవంత్ రెడ్డి మీరు చాలా బాగా మాట్లాడరు మీలా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 4 місяці тому +212

    సామాన్యుడు ముఖ్యమంత్రి ఐతే ఇలా వుంటారు శుభం జయం కలుగుగాక సుస్వాగతం శుభాకాంక్షలు రేవంత్ అన్న

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 4 місяці тому +6

      cbn❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤revanthreddy ❤❤❤❤❤❤

    • @Nithin-qv2cu
      @Nithin-qv2cu 4 місяці тому +2

      Vadi muddi nvu naaku vadu nedhi naakuthadu ok na 😅😅

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 4 місяці тому +2

      Common man ah ha ha MI pr stunt cm degara 3cr land cruiser car ekadhi ..and license guns enduku unaye ....

    • @Civa-69
      @Civa-69 4 місяці тому

      ​@@Nithin-qv2cu
      Naa mogga chekutava , 100 RS istanu.... 😊😊😊

    • @Nithin-qv2cu
      @Nithin-qv2cu 4 місяці тому

      @@Civa-69 cheap fellow 1k istha raa 😂😂

  • @ravikanthjatling7403
    @ravikanthjatling7403 4 місяці тому +31

    నమస్కారం
    రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి ముఖ్యమంత్రి గా నాలుగు తరాలు గుర్తు ఉండేలాగా ఉన్నారు.
    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 4 місяці тому

      RK garu great...ee interview dwaraa salavisayalu prajalaku navvuthu teluselaa sesaru 🎉🎉🎉🎉

  • @VINUV007
    @VINUV007 4 місяці тому +35

    Efficient CM,Telangana is in safe hands 😊

  • @sravan1919
    @sravan1919 4 місяці тому +132

    చాలా మెచూరిటీ గా మాట్లాడాడు సీఎం గారు 🎉🎉

  • @mrshanmukhavavilala
    @mrshanmukhavavilala 4 місяці тому +8

    నమస్తే రేవంత రెడ్డి గారు,
    మీ సమయస్పూర్తి , మరియు స్వయం నియంత్రణ అద్భుతం . మీరు ఇలా మీ పని చేసుకుంటూ భవిష్యత్తు కు చక్కటి పరిష్కారం అవుతుంది అని తలుస్తాను .

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 4 місяці тому +63

    మీలాంటి వాళ్ళు సీఎం గా ఉండటం తెలంగాణ అదృష్టం.మా ap చేసుకున్న దురదృష్టం

    • @NAGARAJ123100
      @NAGARAJ123100 4 місяці тому

      Jagan mama unnadu kada anna😂

  • @muralikrishnavattigunta4813
    @muralikrishnavattigunta4813 4 місяці тому +18

    Revanth Reddy, a forward-thinking leader with a dynamic vision, inspires and guides others toward a brighter future. His innovative ideas and strategic thinking foster growth and progress of Telangana ❤

  • @raghuveermyaka8706
    @raghuveermyaka8706 4 місяці тому +95

    తెలంగాణ ముఖ్యమంత్రి కాదు నేను మీ రేవంతన్న.....❤🔥 మన రేవంతన్న ...

  • @bhagyalakshmideevi8390
    @bhagyalakshmideevi8390 4 місяці тому +146

    రేవంత్ అన్నా...మీరు మా ఆంధ్ర లో ఎందుకు పుట్టలేదన్నా ....తెలంగాణ ప్రజలు ఎంతో అదృష్టవంతులు కదా....జయహో తెలంగాణ...జై రేవంత్ అన్నా❤❤❤❤🎉🎉🎉

    • @infosamraj
      @infosamraj 4 місяці тому +4

      Antha avasaram maaku ledu...ap bramhaandamgaa undi

    • @keshavnarra
      @keshavnarra 4 місяці тому +1

      @@infosamraj😄

    • @maheeinvest
      @maheeinvest 4 місяці тому +4

      @@infosamrajEm babu matham maari ennallayyindi? Meeku pappu uppu anni mee jagananna maa devalayam Hundi pagalakotti isthunnaada? Inthaki mana certificate lo emundi Hindu na leka yeaupadama?

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 4 місяці тому

      Yessssssss sssssssssssssssss ssssssssssss sssssss

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 4 місяці тому +2

      Paid comment 😂😂😂😂 I know coz I'm telangana

  • @purushothamreddyvempalla8822
    @purushothamreddyvempalla8822 4 місяці тому +62

    తెలంగాణ ప్రజలకు ధన్యవాదములు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినందుకు ఒక మంచి సీఎం రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం

  • @vasudev2230
    @vasudev2230 4 місяці тому +10

    Never seen a CM speaking like with this clarity after getting power. Hats off👍

  • @MrTarak1999
    @MrTarak1999 4 місяці тому +68

    ఇతను తెలంగాణ కి ఉన్న సంపద అని అనిపిస్తుంది. ఏదైనా సాధించ గలిగిన గట్టి లీడర్. 👌

  • @saikrishnateja6533
    @saikrishnateja6533 4 місяці тому +31

    I am from Andhra pradesh Telangana has a Very balanced CM Revanth Reddy garu has Clear vision of Telangana he is Speaking like Diplomatic way of answering in a each Question he is so clear
    Our Andhra pradesh cm is with a zero knowledge
    I became Fan of Revanth Reddy garu

  • @tunasalad3919
    @tunasalad3919 4 місяці тому +18

    You can see that he earned/reached that position with his hard work and determination. He is a cool guy. Hope he stays this cool.

  • @shekars4198
    @shekars4198 4 місяці тому +39

    A Young Leader is heading the State with Clarity And Vision Wishing Him All Success

  • @Kumaranapuram
    @Kumaranapuram 4 місяці тому +16

    Simplecity cm రేవంత్ రెడ్డి గారు 🎉❤ great person our CM kipitup all the best CM garu 💐🙏🙏💐💐

  • @madadhajagan3699
    @madadhajagan3699 4 місяці тому +123

    ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉండాల్సిన ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన రేవంత్ గారు

  • @RINKY9533
    @RINKY9533 4 місяці тому +3

    ABN interviews Anni chusthanu R.K garu revanth anna mi interview baguntai super contant untadi

  • @lavanyareddy3205
    @lavanyareddy3205 4 місяці тому +6

    రేవంత్ అన్న congratulations 🎉 మీరు సీఎం ఆయనప్పటి నుంచి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది అన్న మీ వాయి స్ సూపర్ పులివి అన్న నువు మంచి సీఎం గా ఉండాలని కోరుకుంటునా అన్నా ❤❤🎉🎉💯💯💯💯🌹🌹🌹🌹🌹🤗🤗🤗👏👏👏👏❤️❤️❤️❤️❤️

  • @syedimam671
    @syedimam671 4 місяці тому +43

    సార్ మంచి ఇంటర్వ్యూ ప్రజలకు చాల పనికి వస్తుంది

  • @malliksripathi8401
    @malliksripathi8401 4 місяці тому +39

    Sir you have impressed every one
    .. Congrats !

  • @user-mv1zx7dv1n
    @user-mv1zx7dv1n 4 місяці тому +470

    మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు. తెలంగాణను అన్నివిధాల అభివృధి చేస్తారని ఆశిస్తున్నారు...అల్ ద బెస్ట్ సార్.

    • @Masthanaiah-ls2bz
      @Masthanaiah-ls2bz 4 місяці тому +5

      😊

    • @Malyalasaibomana
      @Malyalasaibomana 4 місяці тому +2

      😅😊​@@Masthanaiah-ls2bz

    • @kavyasai7276
      @kavyasai7276 4 місяці тому +2

      Good

    • @sharadamandadi9043
      @sharadamandadi9043 4 місяці тому

      ​@@Masthanaiah-ls2bzqqq

    • @l.gopalakrishnal.gopalakri1093
      @l.gopalakrishnal.gopalakri1093 4 місяці тому

      😂😂😂😂😂 ఓటుకు నోటు దొంగ 😂😂😂😂😂 వాడికి విజన్ 😂😂😂😂😂వాడు అభివృద్ధి చేస్తాడా 😂😂😂😂😂😂

  • @Gsb345
    @Gsb345 4 місяці тому +14

    God bless you రేవంత్ రెడ్డి సార్

  • @hriteeshreddytelkala1975
    @hriteeshreddytelkala1975 4 місяці тому +73

    this is exactly how democracy should work. Leaders like him give hope in our constitutional values put forward by our founding fathers. Giving press interviews after coming to power is one of the most important processes in a democracy. Revanth Reddy has shined in the way he put his ideas forward. Coming years would be challenging and tempting to take undemocratic steps but this belief and discipline in democracy is the need of the hour. thoroughly impressed. Good luck.

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 4 місяці тому +75

    సూపర్ ఆలోచన రేవంత్ అన్న

  • @madhuv4658
    @madhuv4658 4 місяці тому +17

    The way he speaks didn't change after becoming CM..thats the good sign..Hope he really cares for state as he speaks..way to go..

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 4 місяці тому +14

    అర్హులు అయిన పేదవారికి మాత్రమే ఈ ఉచితాలు ఇవ్వండి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సార్

  • @konataladharmendrareddy5347
    @konataladharmendrareddy5347 4 місяці тому +149

    ఒకే ఒక్కడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు

  • @Tptshops
    @Tptshops 4 місяці тому +20

    Your speech is inspired us to how to survive in politics

  • @user-dl5yd8nt4m
    @user-dl5yd8nt4m 16 днів тому

    ఈ ఇంటర్వ్యూ చూసాక రేవంత్ రెడ్డి గారి పైన చాలా rescpect పెరిగింది. మీరు మాట్లాడే విధానం, మీ సింప్లిసిటీ, కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండవలసిన స్నేహ సంబంధాలా గురించి మీరు వివరించిన తీరు చాలా బాగుంది. నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా పార్టీ కంటే కూడా అనే మీ ఫిలోసోఫీ నచ్చింది సార్.

  • @siriss7487
    @siriss7487 4 місяці тому +4

    Anna anni vishayalalo chala clarity ga unnadu

  • @mradhakrishna2934
    @mradhakrishna2934 4 місяці тому +20

    Very ethical emotional speech
    Iam feeling happy…good to see interview tq Radha Krishna sir

  • @evrccae7008
    @evrccae7008 4 місяці тому +32

    Great Efforts 👏👏👏

  • @user-re8gc8gk3v
    @user-re8gc8gk3v 4 місяці тому +24

    I am thrilled to see such a dynamic personality as a CM of Telangana. I sincerely hope he does very good in his first term and gets an opportunity for one more term. I see good qualities of CBN and YSR in him

    • @mspsongs3246
      @mspsongs3246 4 місяці тому +1

      Good information about present politics.

  • @sidhapuramvenkateshwararaj2478
    @sidhapuramvenkateshwararaj2478 3 місяці тому +2

    I ❤ you revanth Anna

  • @ramanagoud7860
    @ramanagoud7860 4 місяці тому +73

    We love you Revanth Reddy anna Best CM

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 4 місяці тому +5

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤revanthreddy ❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤cbnzbd ❤❤❤❤❤

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 4 місяці тому +2

      We love you revanth reddy anna best c.m.

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 4 місяці тому +61

    ❤Great people hide themselves in SIMPLICITY ❤❤❤
    please keep it up Sir. People own you always as their family 👪 member.

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 4 місяці тому +4

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤revanthreddy ❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤

  • @navinr9558
    @navinr9558 4 місяці тому +11

    Appreciate him for being down to earth. Good luck and hope he concentrates on development of not only Hyderabad but other suburbs.

  • @kanchinaresh2982
    @kanchinaresh2982 3 місяці тому +2

    AP people was waiting for RK interview with other Anchor

  • @senatorofutah
    @senatorofutah 4 місяці тому +7

    Rk sir 🙏 what a daring interview sir
    Revanth anna you will break orissa cm anna
    Anna tg people love u lot

  • @mudavathrajendar550
    @mudavathrajendar550 4 місяці тому +61

    Great CM n visionary leader I appreciate CM revant reddy sir

    • @padmap1559
      @padmap1559 4 місяці тому +3

      Q👍👍👍🌄🎉🎉

  • @jagajeevanrao381
    @jagajeevanrao381 3 місяці тому +2

    Heartfully congratulating you sir.iappriciate your openness,true vision and large interst and concerned towards the people

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 4 місяці тому +10

    సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు చాలా సింపుల్ గా ,చాలా ఫ్రీగా ,కలుపుగోలుగా, జరిగింది జరిగినట్లు చెప్పారు, ఇది వరకు ఇలా ఎవ్వరు ఇలా చెప్పలేదు చాలా గ్రేట్ అన్న చాలా ధన్యవాదాలు మీరు గ్రేట్ 🎉🎉🎉🎉🎉🎉

  • @laxminarayanamarampelli3117
    @laxminarayanamarampelli3117 4 місяці тому +50

    రైతు బిడ్డ గా ఉన్నారు
    రైతులకు న్యాయం చేస్తారు ఆశిస్తున్నాను

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 4 місяці тому +17

    చాలా హార్డ్ వర్కర్ మీరు ప్రజలు మీ లాంటి వారినే కోరుకుంటారు

  • @kkbabu3707
    @kkbabu3707 3 місяці тому +2

    Video lo starting koncham part misalign ayindhi.
    1st 1:15:16 nunchi 1:21:09 varaku chudandi. Tharvatha video beginning ki vellandi.
    I Like the way revanth anna still being a learner... He showed a student nature❤

  • @senamraju9814
    @senamraju9814 4 місяці тому +5

    Our great CM Revanth Anna gari approach, attitude, personality, humbleness, perspective completely proving his democratic and humanistic leadership. Our Telangana state is highly fortunate of his entire team.

  • @KANTHBABU
    @KANTHBABU 4 місяці тому +55

    Great CM ❤

  • @senatorofutah
    @senatorofutah 4 місяці тому +16

    Extra ordinary chief Minister of india
    Anna Rock anna 🎉

  • @user-kk9il8od8p
    @user-kk9il8od8p 3 місяці тому +1

    Hats off to Revanthanna for your hard work and simplicity as a CM. Keep it up. You have already won the hearts of Telangana people .

  • @user-si2gw5qb8i
    @user-si2gw5qb8i Місяць тому +1

    I am not a Telangana voter.. But feel to say that Revanth Reddy garu is a Best CM 💐 in allover India.. 🇮🇳

  • @natraj6315
    @natraj6315 4 місяці тому +41

    Great CM Revanth Reddy 🎉🎉.Good Interview

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 4 місяці тому +41

    Very Frank and straightforward leader... Revanth anna....All the best 🎉

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 4 місяці тому +3

    Jai revanth Reddy garu super analysis and balance cm garu very hard working 🙏💐🙏

  • @SureshRacharla-db4lu
    @SureshRacharla-db4lu 4 місяці тому +9

    Proud of u sir... Dear cm garu

  • @raviravinder4225
    @raviravinder4225 4 місяці тому +10

    Finally superb 😊

  • @vimalabalusu5706
    @vimalabalusu5706 4 місяці тому +11

    Best Interview CM Revanth sir

  • @ravitheja9243
    @ravitheja9243 4 місяці тому +3

    Becoming addictive to this person.. Hats off for your simplicity sir..

  • @sontiramakrishnamurthy656
    @sontiramakrishnamurthy656 4 місяці тому +3

    Your planning is good. Telangana people are having much confidence on you CM Sir. May God bless you on your Administration. I am from AP.

  • @jmjBuilder
    @jmjBuilder 4 місяці тому +15

    All the best CM garu

  • @lawrencerao6869
    @lawrencerao6869 4 місяці тому +77

    Good times came for the unemployed youth and Telangana activists ❤

    • @Syedshareefuddin-gd1rb
      @Syedshareefuddin-gd1rb 4 місяці тому

      ravent Reddy garu prajalanu somaripotuluga tayaru cheyakandi freelu mmakodu manchi paripalana cheyeedi nijamaina padalaku naiyam cheyandi

    • @shirishytp1420
      @shirishytp1420 4 місяці тому

      Mundhu undhi musalla pandaga😅

    • @logn-yt7037
      @logn-yt7037 Місяць тому

      ​@@shirishytp1420last 10 years crocodile festival eay ga ayindi 🤣 aa festival punyama ani 7 lakhs cores appu.

  • @bitlaravi5977
    @bitlaravi5977 4 місяці тому +3

    మీరు పూర్తి అవగహనతొ మాట్లాడుతూ వుంటే..... మళ్ళీ మళ్ళీ చూస్తూ వున్నాం సార్

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 4 місяці тому +9

    Great human being and a good leader!! God bless you sir🙏 viluvalatho kudina rajakeeyam cheyandi sir!! Nature meetho untundi!!

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 4 місяці тому +3

    Very articulate CM...All the best sir.we are with you. Wish I get a chance to meet you . Thanks RK garu for the excellent interview

  • @venkatakiritimunganuru601
    @venkatakiritimunganuru601 4 місяці тому +6

    Humble and sensible conversation from Telangana CM sir. Way to go RK sir.

  • @venkateshchuppalavenkatesh4483
    @venkateshchuppalavenkatesh4483 4 місяці тому +15

    c m రేవంత్ రెడ్డికి గారు ప్రజాపాలన బాగుంది 🎉🎉🎉

  • @sarathreddy09
    @sarathreddy09 4 місяці тому +17

    Of course, Sir is very interesting and potential leader and his open and clear minded thoughts will leads better state,,,Jaihind