taluku taluku chinnadhi cover song

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 499

  • @jaswanthkorra792
    @jaswanthkorra792 8 днів тому +2

    సాంగ్ డ్యాన్స్ అద్భుతం, దానికి తోడు మిమ్మల్ని అంతా అందంగా చూపించిన కెమెరా మెన్ ది కూడా అద్భుతం, ఇలాంటి సాంగ్స్ చాలానే చేయాలి బ్రో సూపర్ సూపర్ సూపర్ ❤

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 Рік тому +14

    అన్నా టాలెంట్ ఎవడు సొత్తు కాదు అని నిరూపించావు. చాలా బాగుంది. ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలి అని కోరుకొంటున్నాను

  • @gabulangisankarrao6451
    @gabulangisankarrao6451 11 місяців тому +2

    రియల్లీ చాలా బాగుంది అన్నయ్య గారు,🎉ఇంక ఎన్నో సాంగ్స్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నయ్య గారు

  • @Radhakrishna-up8bs
    @Radhakrishna-up8bs 12 днів тому +1

    యావత్ మన ఆదివాసుందరికి ఆదర్శంగా నిలబడ్డారు.మనం ఎందులో తక్కువ కాదని నిరూపించారు.శభాష్ మీకు మన ఆదివాసులందరి తరుపున అభినందనాలు రాధాకృష్ణ మాష్టారు, సుజనకోట.

  • @vanthalaelia5049
    @vanthalaelia5049 3 місяці тому +2

    నిజంగా మీరు గ్రేట్ అన్నయ్య సూపర్ డాన్స్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా మీ లాంటి టాలెంట్ ఉన్నవారు ఉండడం ఎంతో గర్వకారణంగా ఉంది

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Рік тому +8

    అన్నయ్య చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది చెప్పడానికి కూడా నోరు రావటం లేదు మామూలుగా లేదు అన్నయ్య హీరో హీరోయిన్ కన్నా మీరు చాలా బాగా వేశారు సూపర్ సూపర్ అన్నయ్య 🎉🎉💐💐👌👌👌👌👌👌👌👌

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  Рік тому +2

      మీ అన్నయ్యని కొండా ఎక్కించేస్తున్నావు చెల్లి

    • @gemmeliaswini2118
      @gemmeliaswini2118 9 місяців тому

      అయితే చెప్పడం మనేయి

  • @manmadhamajji1776
    @manmadhamajji1776 11 місяців тому +2

    సూపర్ బ్రదర్ డాన్స్ ఇరగదీశారు.

  • @Radhakrishna-up8bs
    @Radhakrishna-up8bs 12 днів тому +1

    సూపర్ అద్బుతంగా చేస్తున్నారు.శుభాభినందనాలు.
    రాధాకృష్ణ మాష్టారు, సుజనకోట

  • @krishnavanthala9872
    @krishnavanthala9872 Рік тому +1

    Anna nenu okati aduguthanu cheptava mana visakha ajensi loo chala pedda pedda Dancers unnaru (karthik)and (sai) elanti manchi dancers unnaru....sai valla village mulusobha...kathik village emo thumpada...vallani interview tesukokunda melaanti talent unna sarigga dance cheyyadam raani mee laanti vallani ela ela interview tesukonnaro naakaeithe teledhu

  • @ShivaKumar-mw8sp
    @ShivaKumar-mw8sp Рік тому +6

    మీ సాంగ్స్ అన్ని వెతుకుతూ చూస్తుంటాను బ్రదర్

  • @ReddyjyothiReddy-sj8nm
    @ReddyjyothiReddy-sj8nm Рік тому +8

    Bro meeku మంచి టీవీ ఛానెల్ వల్లు interview చేయాలనీ కోరుకుంటున్న... జై భీం

  • @chaithusuri1879
    @chaithusuri1879 2 місяці тому +1

    సూపర్ బ్రదర్ కవర్ సాంగ్ చూసినట్లు లేదు , మూవీ లో సాంగ్ చూసినట్లుంది

  • @PangiAbhishekh
    @PangiAbhishekh 3 місяці тому +1

    అన్న మీ వీడియోస్ చూసి నేను ,నా దోస్తులు చాల ఎంజాయ్ చేస్తాం .మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్న.❤from telangana

  • @andhrarythuannanew
    @andhrarythuannanew Рік тому +1

    Hi bro super. meeku directer gaa vastanu🎉🎉🎉ok naa

  • @nageshbelnaik
    @nageshbelnaik Місяць тому +1

    సూపర్ జంట డ్యాన్స్ విరగదీశారు...

  • @kpnaidu9999
    @kpnaidu9999 10 місяців тому +2

    Very good..keep it up
    కేపీ నాయుడు
    నర్సీపట్నం

  • @PangiChilakamma-l3v
    @PangiChilakamma-l3v 11 місяців тому

    దాదా, నానా మొత్తం తక్కి మా కువ్విన్ టాలెంట్ అంటే ఏమిటో చూపిస్తున్నందుకు కువ్విన్ వాలుగా చాలా గర్వపడుతున్నాము, మంచి సాంగ్ చేశారు నాకు చాలా ఇష్టం ఇ సాంగ్ అంటే సో చాలా థాంక్స్. మంచి postion కి రీచ్ అవ్వాలని మనసుపూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను.

  • @GeethaRani-i4g
    @GeethaRani-i4g 6 місяців тому +1

    వంతడపల్లి నుండి అల్లివరం నుండి జోడి మామిడి water falla ku వెళ్ళ వచ్చు , చాలా బాగుంటుంది. నేను అక్కడ జోడి మామిడి school లో వర్క్ చేసాను.

  • @GemmeliNageswararo-gp9tt
    @GemmeliNageswararo-gp9tt 3 місяці тому +1

    మీరు సూపర్ సార్ ఈ వయసు లో కూడ ఇలా డ్యాన్స్ చేస్తూరంటే గ్రేట్ సార్

  • @ramakrishnanaralla7800
    @ramakrishnanaralla7800 9 місяців тому +1

    ఈ సాంగ్ ఎంతమంది చేశారు కానీ మరి అంత నేచురల్ గా రియల్ గా ఎవరు చేయలేదు వాటర్ ఫాల్స్ చాలా బాగా చూపించారు గుడ్ ఫ్యూచర్

  • @korrasuribabusuribabu1341
    @korrasuribabusuribabu1341 Рік тому +1

    కృష్ణ అన్న వీడియో తీసేది అమ్మాయా చాలా చాలా బాగా తీసింది. డాన్స్ వెయ్యడం ఎంత కష్టమో కెమెరా తో వీడియో తీయడం అంతే కష్టం కాని ఆడ పిల్ల ఇంతబాగా వీడియో తీస్తుంది అంటే సూపర్ 👏👏👏👍👍👌👌

  • @Filmdeco
    @Filmdeco Рік тому +1

    Superb anna chala baga chesaru iddaru keep it up

  • @subbaraopangi311
    @subbaraopangi311 9 місяців тому +1

    డాన్స్ మరియు లొకేషన్ కూడా చాలా బాగుంది...

  • @ramakrishnaallangi3552
    @ramakrishnaallangi3552 8 місяців тому

    అన్నగారు చాలా బాగా చేశారు అలాగే అన్నగారు ఇంకా ఎన్నో డాన్స్ లు చేసి పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @chantichikkudu3946
    @chantichikkudu3946 Рік тому +2

    Amichepali anna me gurichi ...matalu levu mataladu kovatalu ledu ..thagedele.👉👌👌👌👌kumesaru anna mamuluga ledu vere level song ... 😊😊😊...
    Manchi energy manchi performance ❤❤❤❤

  • @mukkalavenkataramana
    @mukkalavenkataramana Рік тому +1

    డాన్స్ 👌👌👌 కెమెరా మెన్ కూడా 👌👌👌 బాగా ఎడిటింగ్ చేసింది
    అల్ ది బెస్ట్ 👍👍

  • @BhupathiKorra
    @BhupathiKorra 2 місяці тому +1

    Super krishna anna god blees you

  • @varalaxmimarri2902
    @varalaxmimarri2902 Рік тому +1

    Innalu ekkada vunnaru mindbluing 5year mundu chesi vunte mi life vre levelo vundedi mi mida naku asuyya vestundi emi parmens super super super super

  • @venkatedela2851
    @venkatedela2851 10 місяців тому +1

    Good performance,both of you 👌👌👌👌 superb dance 🥰🥰🥰🕺💃🕺💃👍👍👍

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 Місяць тому +1

    మైండ్ బ్లోయింగ్,,👌👌❤️❤️,,

  • @NandiniVennela-lf4zy
    @NandiniVennela-lf4zy Рік тому +1

    Wow no words super performance.❤ ma paderu side elage untadhi a places water falls 👌👌👌👌👌👏👏

  • @korralaxmimma1843
    @korralaxmimma1843 Рік тому +1

    కృష్ణ చాలా బాగుంది నీమీద మా సిస్టర్ ఇంకా సూపర్ డ్యాన్స్

  • @MeetravellingdriverMadhu
    @MeetravellingdriverMadhu Рік тому +2

    సూపర్ సూపర్ సూపర్ గా ఉంది 😘👌👍🎉 వీడియో లో చూస్తే ఇప్పుడే ఇలా ఉంటే చిన్న వయసులో ఇంకా అధ్బుతంగా చేసి ఉంటారు 🫡 చాలా బాగా చేశారు సూపర్ 👍👌 కెమెరా 📷 షూట్ చేసారు సూపర్ 🫡👌

  • @SunilMarri-ev4ru
    @SunilMarri-ev4ru Рік тому +1

    Nuvvu super anya thopu anthe all the best for next songs

  • @nageswararaothamari3914
    @nageswararaothamari3914 9 місяців тому +1

    Super krishna ilage inka enno dance lu cheyalani ❤

  • @vanthalarangarao6811
    @vanthalarangarao6811 Рік тому +1

    ఈ పాట నాకు ఎంతో ఇష్టం డేన్స్ అదిరిపోయింది మాములుగా లేదు లొకేషన్ కరెక్ట్ సెలక్షన్ సూపర్ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను ok love u మీ ఇద్దరికీ అలాగే కెమెరా మాన్ చెల్లికి థాంక్యూ

  • @johnnym.c.l4934
    @johnnym.c.l4934 Рік тому +3

    అన్నా డాన్స్ చాలా బాగుంది ఇలాగే ముందుకు వేళ్లనీ కోరుకుంటూన్నాను 3:57 ❤🎉🎉🎉🎉

  • @LABUDUJAYARAM
    @LABUDUJAYARAM Місяць тому +1

    మీ జోడి డాన్స్ చాలా బాగుంది మా రే నో మంచి పాటలు తో అల్లరించాలని మీ అభిమాని

  • @funnyvijju1983
    @funnyvijju1983 Рік тому +1

    Super gaaa chesaru annaya elaanee chalaa videos cheyandii

  • @gemmelisundararao2191
    @gemmelisundararao2191 Рік тому +1

    అన్న గారు సూపర్ గా ఉంది

  • @anusree222
    @anusree222 Рік тому +1

    సూపర్ గా ఉంది అన్నయ్య

  • @madhavitambala2698
    @madhavitambala2698 Рік тому +1

    Super ga chesaru water falls daggara steps chala baga chesaru🥰

  • @LovelySaiVideos-rg8qd
    @LovelySaiVideos-rg8qd 9 місяців тому +3

    సూపర్ సూపర్ చాలా డ్యాన్స్ బాగా వేశారు ఇద్దరు చాలా బాగుంది❤️

  • @SimhaChalam-wz3ts
    @SimhaChalam-wz3ts Рік тому +1

    Annaya fire antey idhi neemoo 🔥🔥🔥🔥🔥🔥

  • @trinathdancestudio4727
    @trinathdancestudio4727 Рік тому +1

    Chala Baga Chesaru Both Of Miku Fast Ga Movie lo Chance Ravalani Korukuntunna All The Best

  • @Mallesh828
    @Mallesh828 Рік тому +1

    సూపర్ బ్రో &వొదినమ్మ ఇద్దరు సలబగా చేసారు కెమెరామెనుకు నాయొక్క ధన్యవాదములు

  • @donkaahussain
    @donkaahussain Рік тому +2

    Song excellent sir and medam🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏💐💐💐👏👏👏👏👏🎉🎉🎉🎉samarasimha reddy movie loni chaliga vundannade song cheyandi sir🎉🎉🎉 hit avuntundi🎉🎉🎉

  • @rajaallinonevlogs8861
    @rajaallinonevlogs8861 Рік тому +1

    ఎక్సలెంట్ chorio గ్రాఫర్.. camera మాన్ కూడా చాలా బాగా వచ్చింది

  • @Suri.seedari
    @Suri.seedari 11 місяців тому

    అన్న సూపర్ చాలా బాగా డాన్స్ చేశరు....🎉🎉

  • @GUDABANDIPydamma-sy9nj
    @GUDABANDIPydamma-sy9nj Рік тому +1

    చాలా బాగా చేసారు బాబు బెస్ట్ అఫ్ లక్

  • @ExplorewithPS
    @ExplorewithPS Рік тому +2

    Maya garu really i can't describe about this dance performance with my words.. Because dance is Goos bumps, Wonderful, Amazing, Super Duper! And i don't compare with cinema dance. Because especially there in Director, Producer, Camera Man, Choreographer, Editor. But here No Director, No producer, No Professional Camera Man.. Etc in this cover song. But Mind blowing!!! Anyway i hope you have to gain and success in future. All the best mama garu & aththa garu.
    Your alludu,
    PS Babu

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  Рік тому +1

      Tq so much alludu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹

    • @bhagavankorra5975
      @bhagavankorra5975 Рік тому

      Yes bro

  • @bonjaiah
    @bonjaiah 7 місяців тому +1

    Tammudu mee chemistry bagundi , your great,

  • @deva803
    @deva803 Рік тому +1

    అన్నా బాగుంది మాది.సంపలు గ్రామం

  • @korrasuribabusuribabu1341
    @korrasuribabusuribabu1341 Рік тому +1

    అన్న గారు మీరు వదిన గారు చాలా చాలా సూపర్ గా వేశారు 👌👌👌👌👌👌👌👌

  • @laxmanlaxmanrao9208
    @laxmanlaxmanrao9208 Рік тому +2

    Extraordinary dance super bro

  • @ఆదివాసియువసైన్యం

    Excellent 👌

  • @venkatakumard4766
    @venkatakumard4766 9 місяців тому +1

    The best icharu sir ❤ love you all❤😊😊😊

  • @thuburugangabhavani776
    @thuburugangabhavani776 Рік тому +1

    అన్న చాలా బాగుంది అలాగే మళ్ళీ అనో డేన్స్ చేస్తారని చోరుకుటోనం అన్న మాది హుకుంపేట మండలం లోకల్ విలేజ్ 👍

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  Рік тому +1

      Ok ఫోన్ చెయ్యండి మాట్లాతం tq 🙏🙏🙏

  • @borgamvenkatalakshmi3079
    @borgamvenkatalakshmi3079 Рік тому +1

    సూపర్ ఆల్ ది బెస్ట్ 🎉🌹👌

  • @SeenuAK4321
    @SeenuAK4321 Рік тому +1

    Annaya superb ga undi mee dance and video

  • @tambelivinodkumar1007
    @tambelivinodkumar1007 Рік тому +1

    మైండ్ బ్లోయింగ్ సాంగ్ 🙏🙏🙏 మైండ్ బ్లోయింగ్ డాన్స్ సార్ ❤❤❤❤❤

  • @sudipallikondalaraovicempp4836

    సూపర్
    కృష్ణ గారూ,వరలక్ష్మి గారు

  • @KorraSimhadri-g7w
    @KorraSimhadri-g7w Рік тому +1

    సూపర్ అన్నయ్య బాగుంది

  • @vanthalaravibabu454
    @vanthalaravibabu454 Рік тому +1

    ❤️అన్న సూపర్ డాన్స్.. ❤️జోడి సూపర్ 👍

  • @killodhaamini2102
    @killodhaamini2102 Рік тому +1

    సూపర్ గా ఉంది డాన్సు .

  • @ganjairaju5188
    @ganjairaju5188 Рік тому +1

    మహేష్ బాబు మీరు చేసిన్న డాన్సులు ఎంత చూసినా తనివి teeratatam లేదు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤సూపర్

  • @MohanPangi-sl4dh
    @MohanPangi-sl4dh Рік тому +2

    Nice keep it up guys

  • @nandiniKorra-f5d
    @nandiniKorra-f5d Рік тому +1

    వాటర్ ఫాలస్ కల్మెక్స్ బాగుంది బావగారు🎉🎉❤

  • @kotiraju5635
    @kotiraju5635 11 місяців тому +1

    Superb bro

  • @PrakashMarri-g7t
    @PrakashMarri-g7t Рік тому +1

    Anna chaala baaga kastabaddaru chaala chakkaga video cheseru chaala bagungundi 👌👌👌👌👌

  • @rameshp9774
    @rameshp9774 Рік тому +1

    Simply superb Anna....

  • @SandhyapoguSrinivasulu
    @SandhyapoguSrinivasulu Рік тому +1

    Super bro very hard work

  • @Prajuvijaya
    @Prajuvijaya Рік тому +2

    Super bhadarvijayadubai

  • @jagannathjagan4308
    @jagannathjagan4308 7 днів тому +1

    Supper, anna, god, blessed,

  • @NaniNani-vy6ly
    @NaniNani-vy6ly Рік тому +2

    సుపరో సూపర్ మామ

  • @Sureshkolapari
    @Sureshkolapari 2 місяці тому +1

    సూపర్ బ్రో మీ జోడి అదుర్స్

  • @Buthainaalaadi
    @Buthainaalaadi 24 дні тому +1

    Super ❤❤❤❤❤❤ both of you❤❤❤❤❤

  • @seedarilaxman2244
    @seedarilaxman2244 Рік тому +1

    Ma akka chala Baga dance chesthundi super.

  • @vanthalabujjibabu937
    @vanthalabujjibabu937 Рік тому +1

    చాలా రోజులు తరువాత మనసు పూర్తిగా, గర్వాంగా మీ డాన్స్ వీడియో చూసాను( క్రిష్ణ గారు )చాలా బాగుంది సార్ డాన్స్ ❤️మీ యొక్క డాన్స్ ఇంప్రూ మెంట్ చూస్తుంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఎలావుంటాయో క్లియర్ గా అర్ధమవుతుంది.👌👌ఒక భార్య & భర్త కలిసి డాన్స్ చేయడం ఫ్యూచర్ జనరేషన్ కి ఒక మంచి గుర్తింపు నిచ్చారు.@భార్య,,భర్త ఎలా ఉండాలో మిమల్ని చూసి నేర్చుకోవాలి. @ ఈ వీడియోతో స్టార్ యూట్యూబర్ అయిపోతారు సార్ "జై హింద్ "🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  Рік тому +2

      Tq sir 👏👏👏👏👏👏

    • @vissukurraboini4803
      @vissukurraboini4803 11 місяців тому

      మీ డాన్స్ కి కెమెరా మాన్ కి మా తరఫున100 లైకులు 👌👌👌👌👍

  • @VanuguSathi
    @VanuguSathi Рік тому +1

    Wow mindblowing🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PraveenPraveen-volgs21
    @PraveenPraveen-volgs21 Рік тому +1

    సూపర్...❤❤❤❤ డాన్స్ 👌👌👌👌

  • @vanthalachittibabu4943
    @vanthalachittibabu4943 Рік тому +1

    Dance super camera sandya super

  • @nageswararaothamari3914
    @nageswararaothamari3914 Рік тому +1

    God bless you do make more vedios best of luck

  • @gowtamgemmeli23
    @gowtamgemmeli23 Рік тому +1

    Chala bagundi anayya

  • @PangiAkash-du2hs
    @PangiAkash-du2hs Рік тому +1

    డాన్స్ మాస్టర్ ఎవరు గాని super కృష్ణ డాన్స్ కూడ సూపర్ 💞💞

  • @korrarambabu873
    @korrarambabu873 Рік тому +1

    చాలా బాగుంది అన్న గారు🎉 ఇది మాఊరి వాటార్ పాల్స్ డ్యాన్స్ చాలా బాగుంది

  • @ravikumarmaroju6584
    @ravikumarmaroju6584 Місяць тому

    Super second half water fall daggara chala highlight

  • @rajaallinonevlogs8861
    @rajaallinonevlogs8861 Рік тому +1

    సూపర్ డాన్స్.... ఇంకా మంచి మంచి పాటలు తో ముందుకి రావాలి..

  • @SatakaPrasad
    @SatakaPrasad Рік тому +1

    సూపర్ అన్న వదిన గారు

  • @mokshithatejaswini3888
    @mokshithatejaswini3888 8 місяців тому +1

    చాలా బాగుంది

  • @reddeppan3026
    @reddeppan3026 Рік тому +1

    Oh my God costumes super

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 2 місяці тому +1

    Very nice Dance👌👌❤️ ❤️,,

  • @subbaraopangi311
    @subbaraopangi311 9 місяців тому +1

    సూపర్ దాదా...

  • @korrathrinadh-xu2dy
    @korrathrinadh-xu2dy 9 місяців тому +1

    Excellent 😊

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  9 місяців тому +1

      Bava గారు నేను గుర్తున్నానా గుర్తువుంటే నా ఫోన్ నెంబర్ 9014405251

  • @lakeneelakanta9946
    @lakeneelakanta9946 Рік тому +1

    చాలా కష్టపడి వీడియో చేశారు చాలా చక్కగా ఉంది ❤ మరెన్నో మంచి వీడియోలు చేసి మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న.... మిస్ యు ఆల్ బెస్ట్❤❤❤❤

  • @Arakuboy
    @Arakuboy 2 місяці тому +1

    Super brother...
    Mi videos daily chusthuntaa ❤❤❤

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  2 місяці тому +1

      Tq🤝బ్రదర్ 🙏

    • @Arakuboy
      @Arakuboy 2 місяці тому

      @@SappiputtuMusic it's ok

  • @RambabuGemmeli-u6n
    @RambabuGemmeli-u6n Рік тому +1

    అన్న సూపర్ 🌹🌹🌹

  • @gourunaidusagidala9508
    @gourunaidusagidala9508 Рік тому +1

    Very nice dance, brother

  • @rasulakaveri8717
    @rasulakaveri8717 10 місяців тому +1

    Haiii అన్న చాలా బాగుంది అన్న jodumamadi full address cheptara plz

    • @SappiputtuMusic
      @SappiputtuMusic  10 місяців тому +1

      Jodumamadi( vi )kujjelli( gp)paderu (md )asr (dt )

  • @seshukumar1601
    @seshukumar1601 Рік тому

    Superb Bro... 👍chala baga chesaru Enka manchi videos cheyyali