Congratulations to maya & aththa garu 💐💐💐 I'm very proud of you! Because i see to you like this.. I hope you have to give more interviews to so many interview channels. As well as you have to success in future! And you are not least, You are always best!! Finally i thanks to ASR FM for given wonderful opportunity to my aththa AND mama garu 🙏 Good interview 👏
అమ్మో మా వదిన మా అన్నయ్య ఇంటర్వ్యూ ఇస్తున్నారు అన్నయ్య వదిన congratulations 💐💐
Darling krishan anna and vadina congratulations👏👏👏👏
మీ డాన్స్ సూపర్ మీరు continue చేయండి...చిరు steps సూపర్
Encourage Hidden Talent. ......Keep it up Man !!
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది. అది చెయ్యాలంటే ధైర్యము కావాలి.
మాలాగే ఎంతో మంది బయట పడకుండా వున్నారు వాళ్లని కూడా వెతికి పట్టుకోండి సార్ tq🙏
సూపర్
గిరిజనులు ఇలా అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉంది.
All the best🎉🎉🎉
భార్య భర్త కలిసి డాన్స్ చేయటం చాలా తక్కువ. మీరు ఇంత కలసికట్టుగా చేయటం చాలా బాగుంది ఇలాగే భయ పడకుండా డాన్స్ చేయండి,,,ముందుకు వెళ్ళండి 👌👌❤️❤️,,
బెస్ట్ ఆఫ్ లక్ అక్క ఎవరేమైనా పట్టించేసుకో కండి అన్నయ్య మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మంచి ఫలితం ఉంటుంది 👍
Super sir continue cheyandi avaru emaina pattinchukovaddu kuvi paruvu nilabettandi great. ..inka baga dance cheyandi congratulation and allthebest...😊
Congratulations to maya & aththa garu 💐💐💐 I'm very proud of you! Because i see to you like this.. I hope you have to give more interviews to so many interview channels. As well as you have to success in future! And you are not least, You are always best!! Finally i thanks to ASR FM for given wonderful opportunity to my aththa AND mama garu 🙏 Good interview 👏
🎉🎉🎉tq
Bro సూపర్
Congratulation Anna
Congratulations kuvi dancer s.all the best' 🎉🎉🎉🎉
సూపర్ ASR FM....... ❤️❤️❤️❤️. అండ్ SPT డాన్సర్కు ❤❤❤❤❤❤
Super chinna we will continue I best wishes to you and your fam channel
Evaru ayina emyina anna pattinchukovadu meru em thappu cheyadam ledu chala great meru 👍
Super inka manchi manchi Video s shoot cheyali anni korukuntunnam anna ❤❤ god bless u
Mee interview isthara andi
అక్క డాన్స్ లో సిగ్గు పడలసినా అవసరం లేదు.అక్క ఎవరు టాలెంట్ వాలది ...మి డాన్స్ ఐతే నాకు చాలా నచ్చింది... సూపర్ అక్క
ఎక్సలెంట్ బ్రో 👍👍👍
సూపర్👌👌👌💐💐💐
Nice ఇంటర్వ్యూ బావ గారు
🎉🎉🎉
Nice dance! all the Best -anna
Congratulations Krishnan & sister keep going 💐💐💐💐
సూపర్ interview..
🎉🎉🎉
good attitude please continue
సూపర్ సూపర్
Super dance annayya
Good perpamens krishna garu
సూపర్ బ్రదర్
Good, keep it up
friend super.... Nenenifriend Ramesh Minumuluru. Friend god bless you friend🎉🎉🎉🎉🎉
Super
Nic super
All the best both of you👍👍👍
Suppar bhava
కంగ్రాట్స్ బ్రదర్
Super bro
Anna me dance super
Good interview Bro
Thanks brother
Nice bro 👌👌👌
Very good
Congratulation anna ❤️❤️❤️
Super super ❤
Good
KRISHNA GARU NEXT SONG ENTI
Congratulations mams❤
Super👌👍👍👍
👌👌🎉🎉💐💐
Nice sir 👌👌
Best videos chestunnav bro keep it up 🎉🎉🎉🎉🎉
Thanks bro
మీ డ్యాన్స్ చాలా బాగుంది బ్రో ఎప్పుడైనా మీ ఊరు రావాలని ఉంది కానీ రూట్ తెలియదు బ్రో చెప్పగలరా పాడేరు నుంచి ఏ రూట్ లో రావాలి మాది చింతపల్లి
Paderu -vanthada palli check post nunchi thumpada village midhuga vellali
Nice interview 🎉🎉
Thanks brother
ఇలానే మీరు ముందుకెళ్లాలి... అన్నయ్య
👍👍
👍
పూర్తిగా ముందుకు వెళ్ళాలి, ఇటువంటి కామెంట్స్ మామూలే,
మీరు అస్సలు తగ్గొద్దు దేవుడుమీకు మంచి టాలెంట్ ఇచ్చాడు
మీకు మంచి అవకాశలు వాస్తయి, ముందుకు కొనసగాండీ bigg Boss లాంటి show lu అవకాశలు వాస్తయి
సిగుపడకండి చెయ్యండి ఎవరి బ్రతుకు వారిదే మెము కూడ చెస్తాం ఇంకా టైం ఉంది
అ క్క భర్తతో డాన్స్ ఇస్తే తప్పులేదు
Dance bagacheyandi.siggu padavadu.ashayani vadulukovadu.vadulukoni bhada padakandi.a"bhada upiri unantha varaku bhadapadali.
Super
👍