True History of Congress Party || కాంగ్రెస్ అసలు కథ? || Bharatavarsha

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 143

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  10 місяців тому +1

    భరతవర్ష డిజిటల్ మీడియా స్వతంత్రంగా నిలబడేవరకు మీ చేయూత అవసరం
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237

  • @rambabukavala3177
    @rambabukavala3177 10 місяців тому +49

    దాని అసలు పేరు
    ఖాన్ (స్కాం) గ్రెస్.
    🤣🤣🤣

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    ఖాంగ్రేస్ అంటేనే పాపాల పుట్ట,వాళ్ల మోహలు చూస్తేనే పంచ మహ పాపకాలు చుట్టుకుంటాయి!

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 10 місяців тому +47

    కాంగ్రెస్ పార్టీని నోటితో ఉచ్చరించే సర్వపాపాలు అంటుకుంటాయి దీన్ని భారతదేశంలో పాతాళ లోకంలో బొంద పెట్టాలి కానీ మన ప్రజ లకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఇప్పుడు కాంగ్రెస్ ను ఉచ్చ రించిన అందుకు జైశ్రీరామ్ అంటున్నాను నా పాపం పోయింది అనుకుంటున్నాను

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 10 місяців тому +130

    జైశ్రీరామ్ కాంగ్రెస్ అని మన నోటితో అంటే మనం ఎంతో పాపాత్ములు హై కూర్చుంటాము దాని పేరు ఉచ్చరిస్తే నే పరమ దరిద్రం భారతదేశానికి అతిపెద్ద దరిద్రం అతిపెద్ద చీడపురుగు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అనే పార్టీని ఆ భావజాలాన్ని ఏం చేసినా తప్పులేదు పెట్రోల్ పోసి తగలబెట్టిన తప్పులేదు సెంట్రల్ నుంచి చూపెట్టి బుల్లెట్లతో బుల్లెట్లు వర్షం కురిపించిన తప్పులేదు దుర్మార్గులు కిరాతకులు నీతి జాతి లేని పందుల కంటే హీనమైన బ్రతుకు కాంగ్రెస్ బ్రతుకు కాంగ్రెస్ అంత జాతి నీతిలేని పార్టీ జైశ్రీరామ్ జై బిజెపి జై హో భారత్

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 10 місяців тому +32

      పందుల తో వీళ్ళని పోల్చకంది. అవి బాధ పడతాయి. వీళ్ళు మనిషి ముసుగులో ఉన్న పిశాచాలు లేదా రాక్షసులు.

    • @chennareddy8680
      @chennareddy8680 10 місяців тому +20

      Currect ga chepparu anna

    • @P.R6386
      @P.R6386 10 місяців тому +15

      100% correct

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 10 місяців тому +6

      💯correct

    • @sathaiahnikade654
      @sathaiahnikade654 10 місяців тому +6

      Rip congress &BRS jaisreeram

  • @saberawshama1623
    @saberawshama1623 10 місяців тому +8

    అబ్బాయి!... మీ తెలుగు ఉచ్ఛా రణ.... Super.... Super.... మీ జెనరేషన్ వాళ్లకు తెలుగువాడిగా మీరు ఆదర్శం.... తీసుకున్న ప్రతి topic ను ఇంత విపులంగా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది.... తెలుగు భాష మరుగున పడుతున్నదని బాధ పడే చాగంటి, గరికపాటి వారు మీ వీడియోలు చూస్తే సంతోష పడతారు....... అలాగే పదాలు, వత్తులు, హల్లులు సరిగా పలకడం చేతకాని ఈ కాలం హీరో, హీరోయిన్ లు సిగ్గు పడతారు....సిగ్గు పడాలి..... 💐💐

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 10 місяців тому +22

    ఖాన్ గ్రేస్ బ్రిటీష్ నుండి ఎంత ప్రమాదం గా పుట్టిందో చక్కగ అందరికీ అర్థమైయే విధంగ వివరించారు ధన్యవాదాలు శివా అన్న జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 10 місяців тому +5

    సరియైన అవగాహన.. చరిత్ర.. వివరించారు 👍👍👍

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 10 місяців тому +59

    సరైన చరిత్ర తెలియ చేస్తున్నారు. ధన్య వాదాలు.

  • @subhash7588
    @subhash7588 10 місяців тому +4

    నమస్తే DSP గారు , ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా నెహ్రూ ఖాన్ ఎం కె గాంధీ జిన్నా గాడు మరియు ఇప్పటి ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @laxmankotyada341
    @laxmankotyada341 10 місяців тому +40

    వ్యభిచారులు చరిత్ర కంటే కాంగ్రెస్ చరిత్ర హీనం, క్రిస్టియన్ ముస్లింల మొ.. గుడడంలో ఘనచరిత్ర. కాంగ్రెస్ పదం పలకడం దరిద్రం జై హింద్

    • @puritipativenkatareddy6248
      @puritipativenkatareddy6248 10 місяців тому +7

      జైశ్రీరామ్ చాలా చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 10 місяців тому +3

    ముఖ్యంగా కాంగ్రెస్స్ నాయకులు కార్యకర్తలు మరియు కాంగ్రెస్స్ కు వోట్ వేసిన ప్రజలు తెలుసుకోవాలి

  • @vnssatya100
    @vnssatya100 9 місяців тому +1

    చాలా రోజుల తరువాత మీ హర్ష ముద్ర.. బాగుంది.. మీ మార్కు విశ్లేషణ.

  • @sramanaidu1646
    @sramanaidu1646 10 місяців тому +27

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @salvasanthosh1684
    @salvasanthosh1684 10 місяців тому +23

    ఇలాంటి విషయాలు తెలుసుకుని ప్రజలు చైతన్య వంతులు అవుతారు

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 10 місяців тому +9

    కాంగ్రెస్ ముక్త భారత్ కోసం కృషి చేద్దాం సోదరులారా!

  • @MadirajuKChaitanya
    @MadirajuKChaitanya 10 місяців тому +8

    Excellent Video. Thank you for sharing this information with us 🙏🙏🙏

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 7 місяців тому +1

    చాలా అర్జంటుగా ఖాన్ గ్రేస్ ముక్త్ భారత్ కావాలి

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 10 місяців тому +10

    Very good explanation about khangress party

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 10 місяців тому +52

    Hindu unitely votes for bjp 🚩

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 10 місяців тому +31

    అద్భుతః

  • @nagabushanam1nagabushanam1
    @nagabushanam1nagabushanam1 10 місяців тому +9

    True story. Excellent job sir

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 10 місяців тому +4

    Excellent explanation about Congress DNA

  • @sivakoppula2097
    @sivakoppula2097 10 місяців тому +2

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @bargavbalu7458
    @bargavbalu7458 10 місяців тому +7

    అన్నగారు ఈ వీడియో తరువాత AIMIM (రజాకార్ల ) పార్టీ గురించి కూడా చెప్పాలని కోరుకుంటున్నాము.... జై శ్రీరామ్

  • @satyaramaprasad
    @satyaramaprasad 10 місяців тому +15

    చాలా బాగుంది!

  • @nutakkipavani6136
    @nutakkipavani6136 10 місяців тому +3

    Correct ga cheparu edi kada mana school books lo vundavalasina history

  • @Satyamsanathani
    @Satyamsanathani 10 місяців тому +5

    నా అనుమానాన్ని నివృత్తి చేసారు

  • @robinhood4289
    @robinhood4289 10 місяців тому +1

    Good , thanks,

  • @rajendraprasadyama8132
    @rajendraprasadyama8132 10 місяців тому +2

    మాకు తెలియని విషయాలను చెప్పారు. థాంక్స్.

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 9 місяців тому +1

    Informative

  • @manimiracles9803
    @manimiracles9803 10 місяців тому +1

    Jai hind sir 🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 10 місяців тому +4

    Thanks for your great info 🙏🇮🇳🙏

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 10 місяців тому +13

    జై హింద్ జై శ్రీ రామ్

  • @rajurajuGN-p5p
    @rajurajuGN-p5p 10 місяців тому +1

    Super 👌

  • @drameshyadav3247
    @drameshyadav3247 10 місяців тому +1

    Jai sriram

  • @uttarkumar6313
    @uttarkumar6313 10 місяців тому +13

    Jai bharath

  • @rajaraokomara491
    @rajaraokomara491 10 місяців тому +1

    Jai Sriram

  • @harinarayana1383
    @harinarayana1383 10 місяців тому +5

    Great information Sir. Thank you very much. I am a regular follower of your videos. Good Vedios you produce.

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 10 місяців тому +2

    Good points

  • @muralisix
    @muralisix 10 місяців тому +5

    దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ నెహ్రూ లూ , కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికీ ధర్మానికీ ఎందుకు ద్రోహం చేస్తారు!!?? అన్న అనుమాన నివృత్తి కావాలంటే ఈ క్రింది చిన్న వ్యాసం శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటే చాలు 👍
    అసలు కాంగ్రెస్ పార్టీ మరియు గాంధీ నెహ్రూ లుపోరాడింది దేశస్వాతంత్ర్యం కోసం కాదు భారతదేశంలో శాశ్వతంగా బ్రిటిష్ సామ్రాజ్యమే కొనసాగడానికి, అయితే ఆ పోరాటం లో విఫలమైంది కనుకనే తప్పని పరిస్థుతుల్లో బ్రిటిష్ వాళ్ళు అధికారాన్ని తమకు విశ్వాసంగా ఉండే గాందీ నెహ్రూలకి అప్పగించి కాంగ్రెస్ పార్టీద్వారా భారతదేశాన్ని తమకు అనుకూలంగా మరో 70 సంవత్సరాలు పరిపాలించగలిగారు !!! కాంగ్రెస్ పార్టీని 1885 లో స్థాపించి ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన A O హ్యూమ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో సివిల్ సర్వెంట్ గా పని చేసి పదవీ విరమణ పొందిన బ్రిటీష్ వాడే ! ఈ AO హ్యూమ్ లండన్ లో ప్రముఖ ప్రతిపక్ష పార్టీ నాయకుని కుమారుడే! అంటే కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది బ్రిటిష్ అధికారపార్టీకి ప్రతిపక్ష పార్టీ గా మాత్రమే కానీ బ్రిటిష్ సాంమ్రాజ్యానికి వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి కాదని అర్థం అవుతుంది ! దానికి నిదర్శనం అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అవలంబించిన విధానాలే! కాంగ్రెస్ పార్టీ విధానాలపై నమ్మకం లేకనే ముస్లింలు ముస్లిం లీగ్ ను ఏర్పాటు చేసుకున్నారు ,ఆ కాంగ్రెస్ పార్టీ విధానాలు వల్ల భారతస్వాతంత్ర్యం సాధ్యం కాదని గ్రహించిన బాలగంగాధర్ తిలక్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి కొత్త పార్టీ లు స్థాపించి పోరాడడం మొదలుపెట్టారు ! అలా అప్పటి కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది, ఇక 1915 లో బ్రీటీష్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా బ్రిటిష్ వాళ్ళ చట్టాలకు లోబడి బ్రిటిష్ వాళ్ళపై పోరాడి బ్రిటిష్ వాళ్ళ నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడానికి బ్రిటిష్ వాళ్ళే తమ బ్రిటిష్ ఎంపైర్ లో 29 సంవత్సరాలు విశ్వాసంగా పనిచేసి మూడుసార్లు బ్రిటీష్ ఎంపైర్ కోసం "బోర్" యుద్దంలో సార్జెంట్ సోల్జర్ గా ప్రాణాలకు తెగించి బ్రిటిష్ సైనికులకు సేవలందించిన గాంధీని భారతదేశానికి తీసుకొచ్చారు ! ఇది వింతగా ఉన్నా జరిగింది అదే ! చివరాఖరికి కాంగ్రెస్ పార్టీ ,గాంధీ నెహ్రూలు సాందించింది ఎంటంటే బ్రిటీష్ వాళ్ళ అధికారం ఓ ఇరవైసంవత్సరాలు అధికంగా కొనసాగేలా చేయగలగడమే కాకుండా మరో డెబ్బై సంవత్సరాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అజెండా అమలు చేయగలిగారు ! కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడానికే పని చేసింది చేస్తోంది ! ఈ దేశం పూర్వవైభవం సాధించడానికి మొదటి అడుగు ఖాన్ గ్రేస్ ముక్త్ భారత్ సాధించడమే!
    జై హింద్ 🚩

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 10 місяців тому +7

    mi vislesan supar danvavadalu

  • @pandugadu8424
    @pandugadu8424 10 місяців тому +8

    మంచి విశ్లేషణ 🎉

  • @JSVJesse
    @JSVJesse 10 місяців тому +1

    Videos thakkuvaga chesthunnaru regular videos pettandi

  • @MvijayashankarVijayshankar
    @MvijayashankarVijayshankar 10 місяців тому +1

    జై హింద్

  • @SuryaPrakash-kp6pd
    @SuryaPrakash-kp6pd 10 місяців тому +35

    చరిత్రను ఇంత దైర్యంగా తెలియజేసినందుకు మీకు ధన్యాదములు సార్ 🙏🙏 ఇలాంటి చరిత్రకు సంబందించిన వీడియోలు ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై ✊🚩

  • @marepuvenkatesh4894
    @marepuvenkatesh4894 10 місяців тому +3

    ఖాన్ గ్రేస్

  • @dharamram4596
    @dharamram4596 10 місяців тому +12

    Jai sri ram🙏

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 10 місяців тому +14

    Jai Hind, Jai janasena

  • @satyavaran
    @satyavaran 10 місяців тому +15

    As a matter of fact, Nehru family belonged to Islam. So, naturally their only one point agenda is but gradual islamisation of this country at any point of time.,

  • @Safh185
    @Safh185 10 місяців тому +3

    అందుకనేగా ఇంగ్లీష్ లో పెట్టారు పార్టీ పేరు Indian National Congress అని.
    ఆంగ్లేయులు యొక్క శనిబానిసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 10 місяців тому +3

    ఖాన్ గ్రేస్ దుష్ట చరిత్రలో ఇది ట్రైలర్ మాత్రమే.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 10 місяців тому +8

    కాంగ్రెస్ బ్రిటిష్ పరిపాలన

  • @Pardhu__
    @Pardhu__ 10 місяців тому +3

    Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @swethareddy141
    @swethareddy141 10 місяців тому +14

    Gandhi is not mahathma he's DUSTHATTAMA,

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 10 місяців тому +5

    Jai Bharat vandemataram Jai shree Krishna Jai shree ram

  • @VenkateshDupana
    @VenkateshDupana 10 місяців тому +2

    Good inform bro
    Social media vachchina taruvata desa drohi khangresh
    Party kosam konni visayalu telusukunnam ippudu poortiga telusutundi e khangresh british party anduke Bharat desanni mukkalu chesi mosa pooritamaina palana chestu desanni brastupattincharu
    E British khangresh partyni
    Tarimi kottali desanni kapadukovali
    Jai hind
    Jai Bharat
    Jai modiji
    Jai bjp.

  • @MunagalaKalpana
    @MunagalaKalpana 7 місяців тому +1

    Jai sree ram🙏 annaya

  • @kcnaidu2504
    @kcnaidu2504 10 місяців тому +3

    సంస్కృతి కళలులో రూపొందడం (స్థిర×వలస) వాదుల వైరుధ్యక్రమ జాతి జీవన సమస్యలో దావిడ రాజకీయం వలస కళ విధానం అంతేగా!

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 10 місяців тому +2

    Jai Bharat

  • @vijayapesari4404
    @vijayapesari4404 10 місяців тому +8

    Jai shree Ram

  • @SnigdhaMedha
    @SnigdhaMedha 10 місяців тому +5

    Jai sreeram

  • @thinkdeep4197
    @thinkdeep4197 10 місяців тому +3

    India currency note meeda Gandhi bomma unnantha varaku currency value eppudu takkuvagane untadi..
    Gandhilaku alavate kada Britisher kallu mokkatam. So note meeda Gandhi bomma untey automatically dollar ki mokkutundi
    Adey ippatiki sagutondi..
    Pappu Gandhi kuda ikkada emanna issue untay poi America lo uk lo complaint chestunnadu...
    Valla varaku tellavalle vallaki boss. Kabatti akkadikay velli compliant chestuntadu paapam..
    Enthaina Swami bhakti ekkuva.. Gandhi blood lo nindi poindi..

  • @rsanaidu234
    @rsanaidu234 10 місяців тому +2

    బ్రిటిష్ బానిసల కి INC నే గొప్ప గా కనిపిస్తుంది ఇంకా నా . జై హింద్

  • @gowthamkv8758
    @gowthamkv8758 10 місяців тому +1

    #CongressMukthBharath

  • @ManjunadhLolla
    @ManjunadhLolla 10 місяців тому +3

    Appreciate your efforts. Thanks for this news. Simple point andi. emi anukovaddu. Bhasha ki importance istaru kabatti cheptunnanu. Sabhikulu ante joodarulu. Sabhyulu, correct.

  • @gk349
    @gk349 10 місяців тому +2

    Information ichinandhuku Miku namskaramulu

  • @ashadesignerbotique4897
    @ashadesignerbotique4897 10 місяців тому +5

    Vintunte raktham marigipothundi. Nake adhikaram unte ventane Ghandhi photo ni mana currency nundi teesesedaanni

  • @namburusstories5657
    @namburusstories5657 10 місяців тому +1

    1.1857 స్వతంత్ర పోరాటం.
    2. ఆ సమయంలో A.O Hume లక్నో కలెక్టర్ గా ఉన్నాడు
    3. అతను హిందువులలో రగులుతున్న బడబగ్నిలాంటి స్వతంత్ర పిపాస గమనించాడు.
    4. ఆ పోరాటం 1857 నుండి 10 సంవత్సరాలు దేశం లో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది.
    5. ముస్లింలను లాఠీలతో వాయగొట్టి జైళ్ళలో కి నెట్టి నోళ్ళు మూయించారు ఆంగ్లేయులు.
    6. కానీ Hume తను హిందువులను చూశానని వాళ్లలో రగిలే స్వతంత్ర పిపాసనీ అదుపులో పెట్టటానికి ఒక సంస్థ అవసరం అని, అది pressure cooker మీద ఉండే safety volve లాంటిది అని చెప్పి INC నీ స్థాపించాడు.
    కుక్కర్ మీద ఉండే safety volve లోపల ఉండే సెగను cooker లో అవసమైనంత ఉంచి, మిగిలింది బయటికి పంపిస్తుంది. అలాగే ఈ కాంగ్రెస్ భారతీయుల కష్టాలు సమస్యలు అర్జీలు విన్నపాలు ఆంగ్ల ప్రభుత్వానికి విన్న వించుకొనే ఒక వేదికగా మొదలైంది. ఆ విధంగా హిందువులలో ఆంగ్ల విద్య చదివిన ధనిక కుటుంబాల వారిని నాయకులుగా ముందు పెట్టీ, మనం పోరాడే పని లేదు. మనం కాంగ్రెస్ ద్వారా అర్జీలు పెట్టుకొంటే ప్రభుత్వమే మన పనులు చేస్తుంది అనే అభిప్రాయం కలిగించారు.
    7. ఒకసారి మోహన్ దాస్ గాంధీ గురువైన గోఖలే తో ఒక ఆంగ్లేయుడు మేము మీ దేశాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోతే మీరెలా పాలించు కొంటారు అని అడిగాడట. అప్పుడు గోఖలేగారు " మీరు మీ ఓడలో ఇంగ్లాండ్ చేరేలోపు మీకు ఒక టెలిగ్రాం పంపుతాం " మీరు దయచేసి తిరిగి వచ్చి భారత దేశాన్ని పాలించండి అని" అని ఆ ఆంగ్లేయాధికారికి బదులిచ్చారు.

  • @srikanthreddy5239
    @srikanthreddy5239 10 місяців тому +14

    అన్నగారు చాలా బాగా చెప్పారు కాకపోతే ఏంటంటే ఇది ఇంకా బాగుండాలి మీరు చెప్పింది దేశం గురించి ఆ పార్టీ గురించి ఒక 5% మాత్రమే ఎందుకంటే ఎంతోమంది మన భారతీయ దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్లు చేసిన దేశద్రోహం అయినా బ్రిటిష్ మీద ఉన్న ప్రేమతో అయినా లేదా అరబ్బుల మీద ఉన్న ప్రేమతో అయినా వాళ్ళు చేసిన తప్పుల వల్ల కాబట్టి ఇవాళ చేసిన తప్పులన్నీ పచ్చిగా చెప్తే ఆ వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంలో అటువంటి వీడియోలు అటువంటి నిజాలు ప్రజలు కావాలనుకుంటున్నారు జై భారత్

  • @scerttextanswers
    @scerttextanswers 10 місяців тому +6

    లక్ష యాభై వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ కెసిఆర్ అనే దుర్మార్గులు వాడి బినామీలను తప్పించడానికి కాంగ్రెస్కు ఓటు వేశారు తప్పితే మనస్ఫూర్తిగా మాత్రం కాంగ్రెస్కు ఓటు వేయలేదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చరిత్రని దేశానికి పెను ముప్పు కాకపోతే దేశ ప్రజలందరికీ పూర్తిగా అర్థమయ్యేలా మరొక్కసారి వివరించి చెప్పమని వేడుకుంటున్నాను

  • @ramakrishnasrimanthula1104
    @ramakrishnasrimanthula1104 10 місяців тому +1

    Meeru cheppe vishleshana chala bagutadhe nejalu matrame chebutaru meru ande reteing kosam kadhu andi

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 10 місяців тому +1

    Jai shree ram 🙏🙏🙏🙏🙏

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 10 місяців тому +1

    Jai Bharat! Vande Bharatamataram!

  • @Usjaggu
    @Usjaggu 10 місяців тому +1

    Jai shree ram 🇮🇳

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 4 місяці тому

    I accept your historical analysis.

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 10 місяців тому +2

    All Hindus be United and Vote for the BJP

  • @gogopubg5774
    @gogopubg5774 10 місяців тому +6

    Sir..plz make videos hindi ..... lot of use

  • @pydichittibabu954
    @pydichittibabu954 10 місяців тому +3

    కాంగ్రెస్ అంటే British వాడి బానిస పార్టీ

  • @karambiamvenu
    @karambiamvenu 10 місяців тому +3

    ఆంగ్లేయులు వెళ్తూ మనకు అంటించిన వైరస్ యీ కాంగ్రెస్.
    దీనికి విరుగుడే బీజేపీ వ్యాక్సిన్!

  • @uraju-bharath
    @uraju-bharath 10 місяців тому +7

    దేశానికి పట్టిన పెద్ద శని కాంగ్రెస్

  • @veerufanvenky5918
    @veerufanvenky5918 10 місяців тому +2

    Jai Sri Ram Jai Bjp

  • @soumik7326
    @soumik7326 10 місяців тому +3

    Please add english sub titles brother 🙏🏻🙏🏻

  • @prasad461
    @prasad461 10 місяців тому +7

    అయిన వీరిని తమ నెత్తిన పెట్టుకుంటున్న వారిని ఏమనాలి😢?.

  • @anilkumar-oq7le
    @anilkumar-oq7le 10 місяців тому

    👌👌👌

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 10 місяців тому

    👍👍

  • @ravibakkashetty2330
    @ravibakkashetty2330 6 місяців тому

    Jai Sree Ram.!!🙏🙏🚩🚩🚩

  • @VikramSena-r3v
    @VikramSena-r3v 10 місяців тому +4

    Britishodi partyni gelipincham Telangana lo

  • @srinivas9391
    @srinivas9391 10 місяців тому

    👍

  • @PramilaVemula
    @PramilaVemula 10 місяців тому +1

    Jounalist Shiva anna okamata kcr ktr kavita mana telangana singareni lo health ga vunna singareni employees dagara 12 laks thisoknii khamam kotagudem singareni hospotal lo fake chief medical office ga peti villatho healthy ga vunna employees ni unfit chestunnaru viri jobs ni viri sons ki jobs ammkunnaru ila singareni lo kcr ktr kavita full pedtha scams chesaru viri scam narendra modi ki kanapadatamu leda chinna likkar scam chesina delhi deputy cm. sisodia ni cbi arrest chesindhi mari kcr son ktr ni kcr bidda kavita ni eandhuku eanqiry chetaledy modi dhini midha oka video chesi narensrmodi ni questions cheyyi duvvada shiva anna

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 10 місяців тому +2

    జై హింద్
    బీజేపీ కి ఓటు వేయాలి

  • @kiranthota8966
    @kiranthota8966 10 місяців тому +2

    బాయ్ కాట్ రాహుల్ గాంధీ

  • @PramilaVemula
    @PramilaVemula 10 місяців тому

    Duvada Shiva anna miku kulam matamu bedamu ledhu congrees and bjp any party ayina thappu chesthe questions vese rights miku vunnayyi questions veyyandi

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 10 місяців тому +1

    Anna em telusukovali congress gurunchi

  • @lakshmiparimkayala8843
    @lakshmiparimkayala8843 10 місяців тому +2

    Vote for BJP and save country from this congress people

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 10 місяців тому +2

    British party Khan Congress Party

  • @gogopubg5774
    @gogopubg5774 10 місяців тому +2

    Hindi sud titles plz lot use .... north side

  • @prasadrao6235
    @prasadrao6235 10 місяців тому

    Dogs are loyal. But they were wolves originally. Now dogs fight with their own clan called wolves. This is nothing but the same.

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 10 місяців тому +6

    Please vote for only BJP 🐯🐯🐯🐯

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 10 місяців тому +2

    Dongalamthaa kalisi vullu pamchukunnatlu caangilu british vaallu desaanni pamchukundaa manukunnaaru anduke nethaajini bayataki pampaarugad a