మగ్గం వర్క్ లో ఇది ఒకటి తెలుసుకోండి! మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు?
Вставка
- Опубліковано 7 вер 2024
- 1. మగ్గం వర్క్ లో class 1 link • Maggam Workలో class 1 ... .2. మగ్గం వర్క్ లో class 2 లింక్ • మగ్గం వర్క్ నేర్చుకునే... 3. మగ్గం వర్క్ లో class 3 లింక్ • మగ్గం వర్క్ లో class 3... 4. సులువుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి • Video 4. వాట్సాప్ నెంబర్ ఓన్లీ చాటింగ్ 8099158300 5.గమనిక:-ఈ వీడియోలో tailoring డిష్ తో నెక్ గీశా గీసిన తర్వాత పేపర్ తిప్పి నెక్కు సమానంగా చూసుకుని చేతితో గీయాలి! 6. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి కొత్త విషయాలు తెలుస్తుంటాయిchat.whatsapp....
superga explain chestavunnaru meeru anna. okasari blouse peace manchaniki yela fix cheyalo cheputhara
Edi varaku nenu tulips soodhi tho kuttedanni.kani ippudu mi videos mi matalu vini Naku namida confidence vachi sanna sudhi tho kudtunnanu.thank u so much andi.vani Tadepalligudem. 🙏
చాలా బాగా అర్థమవుతుంది బ్రదర్ థాంక్యూ
Super anna me videos chusina tharvatha naku namakam vachindi maggamwork kochamaina vastundani
Mee chala secrets cheparu thanks guru
చాలా బాగా చెపుతున్నారు అన్నయ్య
చాలా చాలా చాలా మంచిగా చెప్తూ వున్నారు థ్యాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru Chala baga cheputhunaru sir
Meru chapped vidanam Chala baagundi annaya
Thanks annayya chala information icharu
Thank you🙏 brother
Chala baga cheptunaru😀
Chala Baga cheparu bro
TQ సర్.....ఏ స్టిచ్ ఎన్ని రోజులు నేర్చుకోవాలి అని డౌట్ ఉండేది.... అది క్లియర్ చేసారు
మీరు సూపర్ అండి 👍👌👌👍
అండి మాకు సూదులు కావాలి
మీరు పంపిస్తారా
Chala great miru thanks for the information nd informative videos
Excellent explanation brother
Hello supper👌 ga chesthunnav kaani eee mubai sudulu akada dorukutaee cheppava naku kavali pls anna
super anna chala thanks
Super chala bagundi sir
Chala baaga cheputunaru anaya chala thank you so much anya
Chala baga chepthunnaru annayya maku sudulu kavali pampisthara annayya
Annaya meeru super annaya
tq trace paper samasya ki solution chepparu
అన్నయ్య క్లాత్ మీద మగ్గం వర్క్ చేయడానికి ఫుల్ మార్కింగ్ చూపించండి ప్లీజ్ అన్నయ్య
ఫుల్ మార్కింగ్ చూపించండి అన్నయ్య plz
Thanks annayya Baga explan chestunnaru
Maggam varklo blouse marking chupinchandi sir
Chain stitch chesetappudu kinda daram melikapadutundi ami cheyyali cheppandi pls anna
Alla aapko bahut bahut bhalai Diya......dhanyavad bhayya ji.....
Tq
Thanks Annaya chala bhaga chepparu 👌👌👌
Cloth ki marking fitting taruvatha veyala kindha paruchu koni veyala
Excellent explanation anna thank anna
Chala baga explain chasaru Annaya 😊
Super annayya
Tq sir e video chala bavundi 🙏
Kaadedi kalaku anarham ani meeru nieupisthunnaru sir. Work yela nerchukunnam ani kadu yentha interest ga nerchukunnam annadi important.
Chala baga chepparu 🤝👌
Super idea ana Super 👌 👍 👌
Thank you anna
చాలా బాగా చెప్పారు అన్న సూపర్
Super anna TQ
TQ bro
Round frame 18 inches ela fit ceyalo cheppandi annayya plz
సూపర్ 👌🏻
Bro meeru ultimate.....
Chala Baga chepparu annya
Chala baga chepparu annayya
Super Idea sir
Use full video.
Chala tq very much sir
Very well explination chestharu, but bigginers ki arthamayyela net cloth pyna chains work choopisthe vallaki meeru frame kindhi vaipu needle ki yela treads andhisthunnaro thelusthundhi andi
Qawwali అన్నయ్య మాకు కూడా సూదులు కావాలి మాకు ఎలా పంపిస్తారు మీరు చెప్పరా కొంచెం
Super bro 🙏🙏
Chala baga chepparu
Hi annaya super 👌👌👌
Super idea brother 👌👌👌👌
Very nice annayya👌👌👌👌
Super brother garu tq and mee oka needles kavali
8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి
Super annya thanks 🤩
Double thread use chesetappudu kindha daram ela pettali koncham chupinchandi annaya
ఆల్రెడీ దీని గురించి పూర్తి వివరాలు అనేవి మగ్గం వర్క్ యాప్ లో చెప్పడం జరిగింది స్పష్టంగా మరిన్ని వివరాలు కోసం 9000842371కి కాల్ చేయండి
V nice explain anna
Thanks annaya
Anna double thred oka thred nundi ala teeyali cheppandi
బుక్ స్టేషనరీలో ఉంటాయి అన్నయ్య ట్రేస్ పేపర్స్ నేను అక్కడ నుంచే తెచ్చాను
Nice explanation
😂👍 super annayya 🎉
మీరు పది మందికి ఉపయోగ పడుతున్నారు ధైర్యముగా వీడియోస్ చెయ్యండి
I want to join what's up group, description lo link full ani vastundi,and also I want needles,plss help me.
baga chepparu
Thankyou
Nice annaya
Bro Iam ur new subscriber
Chain stitch vestunnappudu..kinda side zari baga melikalu padipotundi..adi ala avakunda undalante em cheyali..
సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలు సమాధానాలు అనే వీడియోలు చేసి చూపిస్తాను
Super andi
Super andi👌
Hai anna namasthea
15 inches neck design veasunappudu work chyadam kastam avuthundi
Ela maggam set chyalo cheppandi anna
ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది చూడండి
Butter papers bakery related items related shop lo utavee
. Super
👏👌
🙏🙏
ముంబై సూది అంటున్నారు.. మరి వాటికీ నంబర్స్ ఉంటాయా.. ఉంటే ఏ నెంబర్ వాడాలి ఎండీ
Hai annaya
Emi anukomu nerchukovali ane thapana
❤
Hi my friends video chusinvalu like chyyndi,
Friends trass paper dorakkapothy mana eantlo net chunny lu pathave vunty try chyand nynu try chysa
😊
Daily enni hours practice cheyali
Mari sudi ekkada konali sir
Blouse kuttina tharvatha mudathavashthundi yenduku bro
ఫ్రేమ్ టైట్ లేకపోవడం వల్ల క్లాత్ టైట్ గా పెట్టి కుట్టాలి
Chakkaga vivaristunnatu brother sudulu kavalante ela
నా వీడియోస్ లో సూదుల గురించి ఒక వీడియో ఉంది విజయ్ గారు చెప్పారు చూడండి
Cheti pani niddle tho maggam work chesetappudu ending mudi ela veiyalo cheppara
మూడుసార్లు పైకి కిందకి దారంతో చేయండి
Meeru vade needle ekkada untundi
8099158300 కి ఎస్ఎంఎస్ చేయండి
చాలి బాగా చేప్పారండి. మగ్గం వర్క మెటిరియల్ అందజేయగలర
Maku enka needils raledhu annaya andhuke ee sudhithone try chesthunam but ravtledhu speed
గురువారం బొంబాయి నుంచి న్యూ స్టాక్ వస్తుంది అప్పుడు మీరు ఆ రోజు కాల్ చేయండి కచ్చితంగా మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు
Prent vesesariki powder velipada
తర్వాత పౌడర్ వేసి ప్రింట్ వచ్చిన తర్వాత మీరు వైట్ పెన్సిల్ తో దానిపైన గీయండి అది చెరిగిపోదు
Hii annayya
Exllent bro 👌👌👌🤝🤝🤝
Anna me group law join avuthamantey WhatsApp contact ledu Ani vastundi chudandi
క్లాస్ ఫోర్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది చూడండి
Jardhoshi work chupinchandi
దాని గురించి కూడా ఒక గ్లాస్ వస్తుంది
@@maggamwork123 jardhoshi work video thvaraga upload cheyyandi
Ari needil meru emana papichagalr a brother
సూదుల గురించి నా వీడియోలో ఒక వీడియో ఉంది విజయ్ గారు చెప్పారు చూడండి
Brother sudulu kavali ani msg cheste ans ledu Kani ma kosam help chestunara
8099158300 కి ఎస్ఎంఎస్ చేయండి నేను స్పందిస్తా