వర్క్ వేసేసిన తరువాత ఫ్రేమ్ తీసేసిన తర్వాత కుట్లు లూజుగా ఉంటున్నాయి షుగర్ బీడ్స్ అన్ని లూస్ గా వస్తున్నాయి స్టిచ్చింగ్ అయిన తరువాత నెక్ సైడ్స్ అంతా లూజ్ లూజ్ గా ఉంటుంది వర్క్ అంతా ఎందుకు అలా రాకూడదంటే ఏం చేయాలి ఎలా కుట్టాలి.
మాది చీరాల నా పేరు రాధిక హౌస్ వైఫ్ నేను మామూలుగా హ్యాండ్ వర్క్ సూదితో కుడుతాను. మగ్గం వర్క్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ సరైన వాళ్ళు నేర్పించక అర్థం కాలా. ఇక ట్రై చేస్తాను చాలా థాంక్స్ భయ్యా.
గొలుసు కుట్టు కొడుతున్నాము కానీ అది గొలుసు లాగా క్లియర్ గా రావడం లేదు కింద ఏమైనా లెఫ్ట్ రైట్ అనేది ఉంటుందా కుట్టడం ఇది ఒక్కటి క్లారిటీ కావాలి గొలుసు అనేది కనిపించట్లేదు అంతే అలాగే జరదోసి కొడుతూ ఉంటే మధ్యలో దారం రావడం లేదు మీరు చెప్పే క్లాసులు బాగా అర్థం అవుతున్నాయి థాంక్యూ సో మచ్
సార్ బావున్నారా మీ వీడియో ఫస్ట్ టైం చూశాను. చాలా బాగా అర్థమైంది మాకు అర్థం కాకపోయినా ఈ మేటర్ ని సేవ్ చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే గనుక ఈజీగా అర్థమవుతుంది. ఇంత బాగా వివరంగా చెబుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
Fist nerhukovalani interest anedi undali sir Nenu work vachhevaraku try chestunee untanu . Nerchukutanu .meru klass ardamayeela Baga chebutunnaru.tq sir
నమస్కారం ఈరోజు మీ వీడియో చూసాను చాలా వివరంగా చెబుతున్నారు ఇంతవరకు చాలావీడియో లు చేసిన వాళ్లని అడిగాను నా ప్రశ్న ఏమిటంటే జాకెట్ క్లాత్ మగ్గం కి ఎలా ఫిట్ చెయ్యాలి మీరైనా చెప్పండి
మీ వీడియోలు చాలా మంచిగా ఉన్నాయి మంచిగా అర్థమయ్యేలా చేస్తున్నారు అన్న నాకు జర్దోసి కుట్టడం రావడం లేదు ఎలా కుట్టాలి చెప్పండి అలాగే డ్రెస్ పేపర్ కు ఎలా తెలియదు
Sir naa peru haritha Work chesetappudu kinda, right n left stitch vastundi kani upside stitch chesetappudu needle ela pettali anedi teliyatam ledu Frame nundi tesina tarvata stitches loose avutunnai Clear ga explain chestunnaru
Hai annaiah naaku silk thread tho flower veyadam chain veyadam ravatledhu.silk thread use chesi flower vesi dhani chuttu Jerry thread tho chain stich vesi chupivvandi
good work sir. can you please tell me how to stitch neatly challa work and it's threads please tell which thread you are using to tie the blouse to Maggam stand
సార్ కింద నుంచి దారం తీయడం రావట్లేదు సార్ అది మిస్ అయిపోతుంది. ముడి వేసిన తర్వాత స్టార్టింగ్ దారం పైకి ఎలా తీస్తున్నారు కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్
Annaaya mi videos first nundi chuuste maggam work starting nundi nerchukogalama.....naaku maggam work ante enti ela cheyyaali vaatiki vuoayogapase sammaanlu kuuda theleedhu.meeru spastamga chepurhaara annayya
ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి మీకు మగ్గం వర్క్ కచ్చితంగా వస్తుంది ప్లే లిస్టులో మగ్గం నేర్చుకునే వాళ్ళకి బిగినీర్స్ కి కావలసినవి అనే వీడియో ఉంది ఆ వీడియోలో చూసి తెచ్చుకోండి మగ్గం వర్క్ కి కావాల్సిన వస్తువులు
వర్క్ వేసేసిన తరువాత ఫ్రేమ్ తీసేసిన తర్వాత కుట్లు లూజుగా ఉంటున్నాయి షుగర్ బీడ్స్ అన్ని లూస్ గా వస్తున్నాయి స్టిచ్చింగ్ అయిన తరువాత నెక్ సైడ్స్ అంతా లూజ్ లూజ్ గా ఉంటుంది వర్క్ అంతా ఎందుకు అలా రాకూడదంటే ఏం చేయాలి ఎలా కుట్టాలి.
మాది చీరాల నా పేరు రాధిక హౌస్ వైఫ్ నేను మామూలుగా హ్యాండ్ వర్క్ సూదితో కుడుతాను. మగ్గం వర్క్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ సరైన వాళ్ళు నేర్పించక అర్థం కాలా. ఇక ట్రై చేస్తాను చాలా థాంక్స్ భయ్యా.
గొలుసు కుట్టు కొడుతున్నాము కానీ అది గొలుసు లాగా క్లియర్ గా రావడం లేదు కింద ఏమైనా లెఫ్ట్ రైట్ అనేది ఉంటుందా కుట్టడం ఇది ఒక్కటి క్లారిటీ కావాలి గొలుసు అనేది కనిపించట్లేదు అంతే అలాగే జరదోసి కొడుతూ ఉంటే మధ్యలో దారం రావడం లేదు మీరు చెప్పే క్లాసులు బాగా అర్థం అవుతున్నాయి థాంక్యూ సో మచ్
Naaku kuda ide problem
సార్ బావున్నారా మీ వీడియో ఫస్ట్ టైం చూశాను. చాలా బాగా అర్థమైంది మాకు అర్థం కాకపోయినా ఈ మేటర్ ని సేవ్ చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే గనుక ఈజీగా అర్థమవుతుంది. ఇంత బాగా వివరంగా చెబుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
Sir rates ela tiskovali sir Na peru ramatulasi
Naku ide problem
Na peru haritha
సిల్క్ దారాలతో కుట్టేపుడు దారం తెగిపోతూ ఉంటే ఎలా అండి.
Meeru chala bagaa explain chestunnaru tq very much 👌💃
Sir,meeru chala great tq sir super clarity ga cheptunnaru
Thank you so much sir chala baga explain chestunnaru 👌👌
Nice sir... superb...నాకు మగ్గం వర్క్ వేసే చిన్న స్టాండ్ అంటే రౌండ్ స్టాండ్ ఉంది దానికి క్లాత్ ఎలా fit చెయ్యాలి... please నాకోసం వీడియో పెట్టండి...
Blouse back neck marking ala veskovali koncham cleyar ga chepandi annaya
Fist nerhukovalani interest anedi undali sir Nenu work vachhevaraku try chestunee untanu . Nerchukutanu .meru klass ardamayeela Baga chebutunnaru.tq sir
Anna design ki cost kuda yentha tiskoccho cheppandi plzzz ..miru cost kuda mention cheste chala helping ga untundi
Zardoosi striching lo spring sariga kuttafaniki ravadamle konchem easy process chepandi please
నమస్కారం ఈరోజు మీ వీడియో చూసాను చాలా వివరంగా చెబుతున్నారు ఇంతవరకు చాలావీడియో లు చేసిన వాళ్లని అడిగాను నా ప్రశ్న ఏమిటంటే జాకెట్ క్లాత్ మగ్గం కి ఎలా ఫిట్ చెయ్యాలి మీరైనా చెప్పండి
Naku chala claritiga ardamutundhi sir chala chala danyavadalu meku ardamayeela Baga chebutunnaru
మీ వీడియోలు చాలా మంచిగా ఉన్నాయి మంచిగా అర్థమయ్యేలా చేస్తున్నారు అన్న నాకు జర్దోసి కుట్టడం రావడం లేదు ఎలా కుట్టాలి చెప్పండి అలాగే డ్రెస్ పేపర్ కు ఎలా తెలియదు
Miru chala Baga chepthunaru Naku nerchukovalani undhi nenu tailoring chesthunanu kanu na blouse ki Arya work vesukundhama anukuntunanu kani metiriyal yentha avuthundhi shop lo yem adigithe istharu yee metiriyal tiyali sir
Maggam work cheyadaniki kachithanga maggam stand kavale ring stand saripothunda,ring stand saripothe Dani cost entha vunttundhi.pls rpl
Tq annayya mee anta opikaga memu nerchukunte chala tondharagane vachestundhi
Excellent Sir
Enta clarity ga avaru chepparu
That too enta busy schedule lo
Chalamandiki vupadhi kalpinche prayatnam Sir
Great job Sir
బ్రదర్ సారి అంచు లో డిజైన్ చేయాలంటే మగ్గనికి ఎలా ఫిట్ గా పెట్టి చేయాలో video పెట్టండి
చిన్న పిల్లలకి, పెద్ద వాళ్ళకి size lu వారి blouse markings ఎలా వేసుకోవాలో క్లియర్ గా video cheyamdi plzzzzxx
Sir naa peru haritha
Work chesetappudu kinda, right n left stitch vastundi kani upside stitch chesetappudu needle ela pettali anedi teliyatam ledu
Frame nundi tesina tarvata stitches loose avutunnai
Clear ga explain chestunnaru
Hai annaiah naaku silk thread tho flower veyadam chain veyadam ravatledhu.silk thread use chesi flower vesi dhani chuttu Jerry thread tho chain stich vesi chupivvandi
Maggam work frame cloth ki pettinappudu loose ayyipotundi tight chestunte cloth pegilipotundi and maggam ki e sudulu vadali cheppandi
Sir meeru prati prasnaku samadanam chaaala baaga cheptunnaru great sir chaala opikato cheptunnaru 🙏🙏🙏👍👍👌👌👌
Blouse work stetunnapudu daram left hand to pattu kovali andi
Hai annayya
Nenu nedil paiki tisinappudu cloth pogulu pattuku nsttu vastunnayi
Ade ala sare chesukovali
Online design blouse ki ela add cheyali and meru chala baga class cheptunnaru
Maggam vark cheyadaniki blavj ki dijan yala vesukovali
Super sir miru anni douts cheptunnaru
Tq soooooo much
Work chesevalla ki manchi tips chepthunnaru tq anna
Maggam work mancham measurement chepara annaya mam cheinchukuntam
blouse drafting ela tusukovali
Anna meru blouse ki first yekkada nuchi disgen chestaru
sir blouse marking chupinchandi . front neck design ekkada mark cheyali
Supet video ivvi anni naa doubts thank u
చాలా బాగా చెప్తున్నారు.
Plane blouse medha kolathalu thisukonee define ela viyalee
good work sir. can you please tell me how to stitch neatly challa work and it's threads
please tell which thread you are using to tie the blouse to Maggam stand
Needle thippadum evidaum cheyali chepparu
Work cheyataniki blouse size mark cheyatam ala please cheppandi
Silk thread tho mudi sariga ravatle annaya adhi chupinchara
Hii annaya maggam cot ki cloth ni ela fit cheyalo chupinchara okkasari...
ఫ్రేమ్ ఫిట్ చేయడం అని వీడియో ఉంది చూడండి ఒకసారి
Nenu ippude nerchukuntunnanu. Daram piki vachhaka needle nundi bayataku vastundi. Golusu kuttu ravatledu
Frint clath frame ki fix cheyyaka mundhu veyyala tharuvatha veyyala sir
Anna intlo chesukovadaniki frame ekkada dorukutundi
Sir needles pusalaku yevi tisukovali
Namaste sir chala super ga explain chesaru
Maggam work ki needle nos. ela select chesukovali
Knot vesaka daaram✂cut cheyala, lekunte allage continue stich cheyala cheppu bro
అలాగే కంటిన్యూ చేయాలి
Magam varku chalasaipu vaistai back pain vasthunda ankul
Super explanation
Chala Baga chapthunaru thanks
Sugarbeads single thread tiskovala sir
Good information sir.thank you
Chala Baga chepthunnaru anna
Ela vesthe Design super bro
సార్ కింద నుంచి దారం తీయడం రావట్లేదు సార్ అది మిస్ అయిపోతుంది. ముడి వేసిన తర్వాత స్టార్టింగ్ దారం పైకి ఎలా తీస్తున్నారు కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్
దయచేసి ప్లే లిస్టులో వెళ్ళండి యూట్యూబ్ అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఆ వీడియో చూడండి అన్ని దొరుకుతాయి
Baga cheputunaru thank you sar
Quality beads and mothis pampinchagalara
8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి
Blouse ki fitting ala set chiyali
Anna maggam work enni days ki vasthundhi perfect ga
Good mind tq sir
Anna maggum veyyadaniki perfect marking gisee chupetandi anna
Rendu petalu daram long and short loo okati madyaloo tegipotundi & leka potee oka daram agipotyndi adi ala continue cheyali brather cheppagalaru 🙏
హ్యాండ్ ఫ్రీగా లేకపోతే కచ్చితంగా దారం తెగుతుంది ముందు లాంగ్ అండ్ షార్ట్ వదలండి ప్రాక్టీస్ అనేది చేయండి
Elanti cloth ithey manchidhi practice cheyadaniki annaya
Thank u anna miru chalaa baga explain chesthunnaru but knot dhaggara konchem confusion ga untundhi anna inkonchem clear ga cheppara
Golusu ravatam ledu.straight line vastundhi....please ela veyalo cheppandi
చాలా చాలా ఈజీ మీరు ఎటువంటి ప్రశ్న కు సమాధానం కావాలన్నా playlist classes చూడండి మనం కొత్తగా లాంచ్ చేసిన App ద్వారా కూడా మీరు వర్క్ నేర్చుకోవచ్చు
Hi anay
Phone lo disen ala track paper ke teyale and tracking ala chayale
Chaalaa easy ga chupincharu so nice
Naku zardhoji stich chesetappudu freega kuttalekapothunanu zardhoji lonundi daram theyaleka pothunna
Dinikosam zardhoji clartiga kutti chupinchandi sir
ఓకే నండి
Anna aku kuduthunnapudu aku konam daggara Shep ravadamledu yela Anna adi
Miru cell.manchi ga వేశారు నేను cell.veste adi పెద్ద గా avatamo కదిలి పోవడమో అవుతూ నాకు రావటం లేదు
Sir clothe mida vesinapudu pogulu pogulu vasthundhi
Blouse marking ela chesukovali
దీని గురించి త్వరలో ఒక వీడియో చేస్తా ఆల్రెడీ ఒక వీడియో నా ఛానల్లో ఉంది చూడండి
Rivers lo arya work cheyaleka pothunan bro
Excellent anna
Annaaya mi videos first nundi chuuste maggam work starting nundi nerchukogalama.....naaku maggam work ante enti ela cheyyaali vaatiki vuoayogapase sammaanlu kuuda theleedhu.meeru spastamga chepurhaara annayya
ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి మీకు మగ్గం వర్క్ కచ్చితంగా వస్తుంది ప్లే లిస్టులో మగ్గం నేర్చుకునే వాళ్ళకి బిగినీర్స్ కి కావలసినవి అనే వీడియో ఉంది ఆ వీడియోలో చూసి తెచ్చుకోండి మగ్గం వర్క్ కి కావాల్సిన వస్తువులు
Thank you so much sir
Thanks
Annaya double trade stitch cheyadam ala single trade ke double trade ki okay needle use chestara
రేపటి వీడియోలు మీ ప్రశ్న సమాధానం వస్తుంది
tqu annaya baga chepthunnaru chupesthunnaru tqu so much
Paani work stich cheyalante dhaggara dhaggara ga andham ga ravatledu.elago cheppandi sir.buddala.vani Tpg.
అన్నేయ్య నేను ఎంత ట్రై చేసిన long అండ్ షార్ట్ రావటం లేదు ప్లీజ్ కొంచం టిప్స్ చెప్పగలరా.
మీకు హ్యాండ్ ఫ్రీ అవ్వలేదు హ్యాండ్ ఫ్రీ అవుతే కచ్చితంగా మీకు లాంగ్ షాట్ స్మూత్ నెన్స్ గా వర్క్ వస్తుంది మీరు ఒక నిర్ణీతమైన ప్రాక్టీస్ చేయండి
Sir sudhi Anno number thechukovali sir metiriyal am thechukovali sir
Hii sir namasthe naaku manchi needles kaavali ,yekkada dorukuthay
8099158300 కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి
Very nice Anna zardosi work doubt pls choppu anna
ఆల్రెడీ చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి
Beads Jerry tread తో కుడితే stranded gaa vuntaaya sir
Yes ఉంటాయి
Manam worker ki okka piece ki entha money ivvali shop purpose
Very nice sir super explain
Flower fel cheyadam chopinchandi sir... Fel chese తప్పుడు సగం వరకే fel avvutundi
హాయ్ సార్ work vesaka బీడ్స్ color potundhi sir ala pokunda undali ante em cheyyali please okasari cheppandi sir
దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి అవి గాలి తగలగానే కూడా కలర్ మారిపోతాయి ఫస్ట్ క్వాలిటీ వాడాలంటే 700 రూపాయలు ఇప్పుడు వాడే ప్యాకెట్లు 200 లేదా 150 వాడుతున్నారు
@@maggamwork123 tqq sir
Magam sudula gurinchi kochem chepandi kontaga nerchukuney vallu em metireal tisukunadu saripotadi
Challa bagundi sir
Thread ekkuvaga cut aipothundhi Anna. Thread cut avakunda undalante EMI cheyali
Maggam vark long and stay cutu ala chapanbi annaya
Maggam work cotkiblouse tightly ela fight cheyali cheppandi
9000842371 ఈ నెంబర్ కి కాల్ చేయండి ప్రశ్ని అడగండి కచ్చితంగా తెలియపరుస్తారు
Nice 👍 andi, zardozi work cheppandi.
Long short ravatamledu andi