Це відео не доступне.
Перепрошуємо.

ఉద్యోగుల డబ్బులను ఖర్చుచేసిన RTC యాజమాన్యం || RTC spends employees’ money ||

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #tsrtc
    #tsrtcbuses
    #tsrtclatestupdate
    ఉద్యోగుల డబ్బులను ఖర్చుచేసిన RTC యాజమాన్యం || RTC spends employees’ money ||
    Declare stand on staff co-op society funds, HC tells TSRTC
    Justice K. Sarath of Telanagana High Court on Monday directed Telangana State Road Transport Corporation authorities to explain their stand in a writ petition seeking declaration on their action of not depositing over ₹600 crore to TSRTC Employees Thrift and Credit Co-operative Society Limited.
    The judge, after hearing the plea filed by the society’s person-in-charge committee member Battu Das Rao, instructed the society officials to secure details on the matter by November 21. The petitioner’s counsel A.K. Jayaprakash Rao, presenting his contentions, said the TSRTC had collected ₹639.69 crore from its employees towards contribution to society.
    But this principal amount was not deposited to society, counsel told the bench. With the accumulated interest on the principal amount, the TSRTC owed a total of ₹904.10 crore to the society. Withholding this amount and not depositing the same to the society was arbitrary and illegal, the advocate argued.
    As per rule 33 of Telangana Co-operative Societies Rules-1964, the TSRTC had no power to keep the amount collected from the members of the society with it. Mr. Rao requested the bench to pass an order instructing the TSRTC to forthwith deposit the sum to the society.
    According to him, the society was established in 1952 as APSRTC Employees Thrift and Credit Cooperative Society Limited and registered under Hyderabad Co-operative Societies Act. Following bifurcation of the State, it was named TSRTC Employees Thrift and Credit Co-operative Society Limited.
    The society was not getting any funds or grants from the TSRTC or State Government, counsel said. Members of the society deposited their Member Retirement Deposit Fund (MRDF) and were supposed to get interest on those amounts. However, with the TSRTC withholding the sum, the society was not in a position to pay interest to the members on their deposits.
    www.thehindu.c...

КОМЕНТАРІ • 83

  • @rajeshreddymaryadha9079
    @rajeshreddymaryadha9079 Місяць тому +20

    ప్రభుత్వ ఉద్యోగుల్లో RTC వాళ్ల పరిస్తితి నిజముగా చాల గోరంగా ఉంది.తెలంగాణ ఉద్యమంలో కూడ వాల్ల కృషి గొప్పది.వాళ్ళను ఇప్పటికైనా ఉద్గోలుగా చూడాలి.కెసిఆర్ టైమ్ లో కూడా బాగా ఇబ్బందులు ఎదుర్కున్నారు

    • @divrat7087
      @divrat7087 Місяць тому

      RTC management valla lower employees chala suffer avtunnaru. RTC loss lo undataaniki management is the main reason. Employees have complete rights over their money. They should go to court and fight.

  • @vinodrao11
    @vinodrao11 Місяць тому +9

    RTC employees should raise voice..

  • @chandraiahmarampelly3910
    @chandraiahmarampelly3910 Місяць тому +1

    ధన్యవాదాలు సర్ చాలా క్షుప్తంగా ఆర్టీసి కార్మికుల గురించి చక్కగా వివరించారు.

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Місяць тому

    🌹👏🏻👏🏻ఇఇప్పటికైనా కార్మికులు కి వచ్చేటివి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబం ని ఆదుకోవాలి 👍🏻👑💐🙏🏻🙏🏻👑👑

  • @rameshpartapu4046
    @rameshpartapu4046 Місяць тому +9

    I am an rtc employee, since 3 years retired employees settlement amount is pending.

    • @venkatesh1657
      @venkatesh1657 Місяць тому

      ఇందులో యాజమాన్యం తప్పు ఏముంటుంది...ప్రభుత్వం ఉచిత ప్రయాణం అని rtc ని పూర్తిగా ముంచేసింది... మరి diesel కి డబ్బులు ఎలా వస్తాయి

    • @divrat7087
      @divrat7087 Місяць тому +1

      same here

    • @evsatyanarayana58
      @evsatyanarayana58 Місяць тому

      I too

  • @dev.6654
    @dev.6654 Місяць тому +10

    ఆంధ్ర లో జరిగిన సెంటు స్ధలాలు భూకుంభకోణం పై స్పందించండి

    • @greattelugu
      @greattelugu Місяць тому +1

      అమరావతి భూ కుంభకోణం లో 1000 వంతు ఉండదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటున్నారు కదా అదే విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతి లో లెక్క తెస్తే లక్షల కోట్ల కుంభకోణం ఉంటుంది

    • @Apmangoman
      @Apmangoman Місяць тому +4

      ​@@greattelugupaytm...last govt cases pettindhee gaa kattabotunna ring road kee...😂😂

    • @greattelugu
      @greattelugu Місяць тому

      @@Apmangoman దళితుల భూములు దొబ్బేసిన కుంభకోణం సంగతి ఏమిటి పచ్చ ఉగ్రవాది

    • @madhu7802
      @madhu7802 Місяць тому +1

      ​@@greatteluguఅదీ చెప్పండి. ఏ పార్టీ మన చుట్టం కాదు

    • @ramakrishna2823
      @ramakrishna2823 Місяць тому

      ​@@greatteluguనీ బాబుగాని సొత్తు ఎవుడైనా దెంకపోయిండా,అమరావతిల.ఫాల్తు నాయాల

  • @evsatyanarayana58
    @evsatyanarayana58 Місяць тому

    ఆర్టీసి నిరుపేద ఉద్యోగుల గోసల గురించి చాలా చక్కగా వివరించినందుకు థాంక్స్, సార్
    🙏

  • @sudhamanu1208
    @sudhamanu1208 Місяць тому +1

    Chala manchi visayam chepparu sir tq🎉

  • @user-rw2kg5or6s
    @user-rw2kg5or6s Місяць тому +1

    Correct ga చెప్పారు సార్

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 Місяць тому +2

    Good information shared.

  • @thattis1
    @thattis1 Місяць тому

    Sajjanar must respond on this. It is very unfair.

  • @venkatesh1657
    @venkatesh1657 Місяць тому +2

    ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు సమర్థించుకున్నారు కదా...చూసారా ఇప్పుడు ఏమి జరిగిందో

  • @venkatesh1657
    @venkatesh1657 Місяць тому +1

    RTC ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది

  • @srinivasaraoapaka8530
    @srinivasaraoapaka8530 Місяць тому +1

    వచ్చాడండి బ్రోకరు

  • @SardarJoginderSingh-yv2yd
    @SardarJoginderSingh-yv2yd Місяць тому

    Chala Baga cheparu sir

  • @Babu-yx5ve
    @Babu-yx5ve Місяць тому +1

    Rtc సంస్థ ఖర్చులు తగ్గించుకోవాలి, 25 కిలోమీటర్లు లోపలి దురాలకు బస్సులకు బదులుగా ఎద్దుల బండ్లు నడపాలి.... ఇందనం ఖర్చులు ఆదాచేయవచ్చు, రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు

  • @sudhirmaduguri7969
    @sudhirmaduguri7969 Місяць тому +6

    అదేంటి ఉచిత ప్రయాణం తో రెవెన్యూ ఫుల్ గా పెరిగింది అని అన్నారు కదా

    • @veerapoosala9065
      @veerapoosala9065 Місяць тому +1

      పెరిగింది కేవలం నాగేశ్వర్ యూట్యూబ్ వీడియోస్ లో మాత్రమే

  • @lalithasuma398
    @lalithasuma398 Місяць тому

    తెలంగాణ ఉద్యమం కి నాంది పలికిన ఈ RTC పరిస్తితి ఇప్పుడు ఇలా అయింది...
    2 తెలుగు రాష్ట్రా లలో రాజకీయ నాయకులు పెరిగారు , వాళ్లకి పదవులు వచ్చాయి...కానీ యువతకు ఉద్యోగాలు, emplyoees కి జీతాలు ఇవ్వలేని పరిస్తితి ....
    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చిన్నా బిన్నం అయిపోయింది....
    Worest రాజకీయాలు...తూ.. ఛీ..ఛీ.

  • @sridhar099
    @sridhar099 Місяць тому +1

    Free Bus effect 💯 % impact

  • @muralithaviti8446
    @muralithaviti8446 Місяць тому

    ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, దీనివలన అటు కార్మికులకు ఇటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించబడతాయి.. కానీ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి ఆర్టీసీను ఉపయోగించుకుని కార్మికుల పొట్ట కొడుతున్నారు,... కార్మికుల కష్టాలు అసహనంతో, ప్రజలకు సరైన విధంగా రవాణా అందించలేకపోతున్నారు..
    దీనికి ఒకే ఒక పరిష్కారం, ఆర్టీసీని లాభనష్టాలతో సంబంధం లేకుండా, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చటట్లు చూడడం ఒకటే మార్గం.

  • @Internalview44
    @Internalview44 Місяць тому +2

    Agreed

  • @anilkumarchinta
    @anilkumarchinta Місяць тому +2

    The same thing happened in AP for NPS. from 2018 they are deducting from employees but they neither deposited with NPS nor returned to employees both employee share and employer share as well. Before 2024 elections few months have deposited but still its chaos to see how many still missing. Can you also speak on this after having some groundwork sir

  • @shankarsepuri8270
    @shankarsepuri8270 Місяць тому +1

    ఇప్పటి వరకు బాండ్ డబ్బులు ఇవ్వలేదు

  • @sivashankerrao9021
    @sivashankerrao9021 Місяць тому

    Sir press meet petti cheppadi pls

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Місяць тому +1

    RTC. LOSS BUSINESS. FREE TICKETS. BASAVAIAH BOSU MILATRY.RTD.ASHOK.RAMESH.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Місяць тому +1

    Sir, kindly wait some more months , rtc may be diluted and private bus will be promoted

  • @sarathipathi3826
    @sarathipathi3826 Місяць тому

    all Govt employees, GPF నిధులు కూడా నాకి పడేశారు

  • @narayanakamutam5995
    @narayanakamutam5995 Місяць тому

    ఇంత నిజాయితీ గా చెప్పె నాయకులు భాద్యతగా చూపించె మీడ్డియా అంతే భాద్యత ఉండే సమాజం లేని కారణంగా ముఖ్యంగా కే సి ఆర్ మూర్ఖుని కార్నంగా ఈ దుస్థితికి కారణం

  • @nagarajuavula5463
    @nagarajuavula5463 Місяць тому

    RTC లో కారుణ్య నియామకాలు రెగ్యులర్ చేయాలి

  • @kanakammavitneni8366
    @kanakammavitneni8366 Місяць тому

    Today is July 1st my father waited for the pension from morning to evening near Sachivalaym .. please make one video

  • @vinayreddyvonteddu485
    @vinayreddyvonteddu485 Місяць тому

    Employees should go to court

  • @Kpcr1
    @Kpcr1 Місяць тому +2

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @daranani23
    @daranani23 Місяць тому

    Yes

  • @ADITHYA36999
    @ADITHYA36999 Місяць тому +1

    I think this is going on from last 7-8 years. Govt is doing this because of free schemes .

  • @AnilKumar-gy3uj
    @AnilKumar-gy3uj Місяць тому

    Govt 4th class penshaners suffering prablems please vedio pattandi sir.

  • @SudheerSistu
    @SudheerSistu Місяць тому +5

    How can I get this information ?

    • @marri.harikrishna2208
      @marri.harikrishna2208 Місяць тому

      వీడియో లో సర్ చెప్పింది అధికారిక సమాచారం.

  • @phanin87
    @phanin87 Місяць тому +1

    Sir i don’t understand if government doesn’t follow the rules properly then some private company can quote this and say that why punish us when government doesn’t follow the rules
    I think the bureaucracy should be punished by courts so that tomorrow they will stop giving this stupid ideas
    I saw RTC MD giving interviews that they can run free bus with out any financial burden what happens to families if RTC goes bankrupt

    • @venkatesh1657
      @venkatesh1657 Місяць тому

      ఇందులో యాజమాన్యం తప్పు ఏముంటుంది...ప్రభుత్వం ఉచిత ప్రయాణం అని rtc ని పూర్తిగా ముంచేసింది... మరి diesel కి డబ్బులు ఎలా వస్తాయి

  • @balanarsimhakommana7660
    @balanarsimhakommana7660 Місяць тому

    Panibharam perigindi. Vedimpulu chalavnnvi Sir. Mammulani kapade devudu ledu. Sir. Pleas sir helpRTC emplai. Ma pillala pelly varakaina memu undalemo emo sir

  • @shajimgeorge
    @shajimgeorge Місяць тому +1

    If true.... Very bad

  • @anildamera7588
    @anildamera7588 Місяць тому

    I think ponnam prabhakar sir is watching this.

  • @sivashankerrao9021
    @sivashankerrao9021 Місяць тому

    Kodandram sir kuda voiceledu

  • @srinivasnallavelli5943
    @srinivasnallavelli5943 Місяць тому

    Union leaders em chestunnaru

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Місяць тому

    Whats wrong in that.. They RTC employees wanted Congress Govt..

  • @sivashankerrao9021
    @sivashankerrao9021 Місяць тому

    CPI, CPMKuda voice ledu

  • @sivakumar-ls8kj
    @sivakumar-ls8kj Місяць тому

    తెలంగాణ or ఆంధ్రప్రదేశ్?

  • @MaheshmudirajGunti
    @MaheshmudirajGunti Місяць тому +1

    Ayna Congress manchidee😂😂😂

  • @yadaiahboda1006
    @yadaiahboda1006 Місяць тому

    Rtc macrame kaadu got jobs lo Kudal same jaruguthundi

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 Місяць тому

    Sir already govt lo kalisinadi kada ,

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Місяць тому

    Sir , we may like or do not like that free bus service to women is a wrong policy .they may be given concession but not free .

    • @Akshay13134
      @Akshay13134 Місяць тому

      Free iche badulu ticket rate taggiste bagundedi appudu andariki male female andariki help ayyetidi
      Eppudaina free iste value undadu.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 Місяць тому +1

    బాబాయ్
    Ap state లొ గల కాపరేటివ్ షుగర్ factories, KSF, pdsf, factories abandoned, employees settlement ఈ రొజు కు చేయలేదు, vudygulu వీధిన పడి వున్నారు, పాపం బాబాయ్

  • @RYSWAMY
    @RYSWAMY Місяць тому

    Roju kuli paniki velle vadiki pf bf em lev. Rtc valakunatlu. Think it

  • @ramakrishna2823
    @ramakrishna2823 Місяць тому

    నిన్నటిదాకా అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ అరాచకాలనుకూడా విశ్లేషిస్తూ మీరు ప్రతిరోజూ వీడియోలను పోస్ట్ చేస్తే మీ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికి మీపై విశ్వాసం కలుగుతుంది

  • @dvlnrao6638
    @dvlnrao6638 Місяць тому

    This Congress nethas headed by metha netha of combined AP MANYASRI YSR PROPEGATE AGAINST CBN SUPPORTED BY RTC UNIONS(COMMUNISTS) THAT CBN GOES TO PRIVATE RTC AND HANDED OVER TO RAMOJI AND SRMT.THU CONGRESS VEDHAVALU&RTC UNIONS

  • @annamdurgashivaprasad4041
    @annamdurgashivaprasad4041 Місяць тому

    City bus lo travel cheyali ante change pettukoni vellali anta lekunte digipo antunnaru alane change tens unna 5 coins kuda undali anta lekunte change return ivvatledhu oka mahila conductor argue chesindhi meeru ekkaka poyina maaku em problem ledhu free ticket kotti govt ki submit chestha maa salary maaku vastundhi ani cheptunnaru free bus scheme is a big scam

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 Місяць тому

    బాబాయ్
    Pl note, coperative credit society, అన్నది, ఆప్షన్/వౌలాంటైర్ మాత్రమే,70 % ఎంప్లాయీస్ dislike లొ వుంటారు, సొసైటీ లో సభ్యులు,గా చేరడం mandate కాదు,
    మరో ముఖ్య విషయం,ఆర్టీసీ నష్టాల బాట ఈ నాటి ది కాదు, శ్రీ NT ramarao garu సిఎం గవున్నప్పుడు దేవస్థానం నుంచి కొంత డబ్బు తెచ్చి rtc employees కి జీతాలు ఇచ్చి న సందర్భం వున్నది, అంటే ఆర్టీసీ నష్టాలు సహజ మైంది,,ఇకపోతే, ఆర్టీసీ ఎంప్లాయీస్,pf , diversion పక్కన పెడితే ఏపీ స్టేట్ Govt employees pf/vpf , సంబంధిత ఉద్యోగికి తెలియకుండా సదురు ఉద్యోగి డబ్బు ను ,జగన్ Govt diversion చేసిన విధానం, యావత్ ఉద్యోగులకు ఎరుకే, ఇక ఆర్టీసీ ఉద్యోగు ల సంగతి ఆ దేవుడే కే ఎరుక, ఈ pf/vpf diversion అక్రమ మం, అని గొంతెత్తి న న,సత్యనారాయణ ,( అసోసియేషన్ నాయకుని) ను జగన్ Govt, సుప్రీం కోర్టు వరకు తిప్పిన సంగతి గుర్తుందా బాబాయ్. జగన్ govt లొ జరిగిన ఆర్థిక అసమానత లె ఆర్టీసీ ఎంప్లాయీస్ కష్టాలు. బాబాయ్,ఏపీ RTD state government employees 3 DA లు ఇంకాఇవ్వ వలసి వుంది., prc, ప్రామిస్ లు తరువాత,జగన్ Govt లొ జీతాలే సరిగ్గా అంద లేదు బాబాయ్. ఇక ఏదో ఎవరి కో అన్నాయం కాదు,ఉద్యోగులందరికీ శఠగోపం , ఆర్టీసీ గురించి తెలిసి తెలియని మాటలేందు కు బాబాయ్
    Sha, NLr

    • @venkatesh1657
      @venkatesh1657 Місяць тому

      ఇందులో యాజమాన్యం తప్పు ఏముంటుంది...ప్రభుత్వం ఉచిత ప్రయాణం అని rtc ని పూర్తిగా ముంచేసింది... మరి diesel కి డబ్బులు ఎలా వస్తాయి

  • @sanjithalgam6118
    @sanjithalgam6118 Місяць тому +3

    Free bus side effects..

    • @srikanthm1350
      @srikanthm1350 Місяць тому

      Arey babu 10 years nundi jarigindi ide….

    • @karthiktalasila4158
      @karthiktalasila4158 Місяць тому

      Kcr unnappati nunde ivvatledu 2014 nunchi prc ivvaledu rtc ki 2 prc 9 da pending lo unnai rtc ki