హెన్నా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎందుకు పెట్టుకోవాలి అనేది వీడియోలో చూసేయండి

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • హెన్నా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది అలాగే మంచి గా కనిపిస్తుంది అన్నమాట షైనింగ్ ఇంకా హెయిర్ కి మనం ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల మంచిగ పెరుగుతూ ఉంటుంది అలాగే మనకి హెన్నా అనేది పెట్టుకొని తర్వాత ఆయిల్ అనేది పెట్టుకుంటే మనకి హెన్నా పౌడర్ అనేది కూడా ఇంకా ఉంటది కాబట్టి మంచిగా కనిపిస్తుంది అలాగే వైట్ హెయిర్ అనేది ఉన్నా కూడా బ్రౌన్ గా అనేది అవుతుందన్నమాట పెట్టుకోవడం వల్ల హెన్న పెట్టుకున్నప్పుడు ఇలాగే ఒకసారి ట్రై చేయండి #d #boutique #9618942243 #computer #work

КОМЕНТАРІ • 4