Reproducing such a difficult and different song itself a Great challenge but both Have done great justice to the Original. We Tamilians are jealous of Telugu singers because Godess Saraswati have showered her full blessings to Sunithagaru, Malavika garu, Kausalya Garu, Karunya, SP Charan, Dananjay, Sri Rama Chandra, Kalpana and finally you both. God bless all and Wishing Etv swarabhisekham team to achieve a very Great success in their future endeavors in music A 65 year old man from Chennai, Tamilnadu
నాకు మహమ్మద్ రఫీ గారు అన్నా, ఆయన గొంతు అన్న మహా ఇష్టం.. అలా అని అన్ని పాటలు ఆయన పడితే నాకు నచ్చదు.. ఒక్కో పాట ఒక్కో గొంతు కీ పుట్టాకే adhi👍పాట అవుతుంది.. ఒక ఫోగ్రామ్ కీ సరైన యాడిటర్, స్కన్ ప్రేయర్ లేకపోతే.... ఇలానే....
రఫీ గారి హిందీ పాటలన్నీ నాకు గొప్ప గా .. చెవికి ఇంపుగా అనిపిస్తాయి. ఆయన పాడిన తెలుగు పాటలే నచ్చవు. మీరు.. కూడా ఆయన తెలుగు పాటల గురించే అనుకుంటున్నారని అనుకుంటున్నాను.
Don't know why no new singer is able to sing on par with the original singers. Of course, they can't that voice, but in their own voice, they are not able to get that quality.
ఒకానొక సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ విమర్శను చదివీ ఏరికోరి ఈపాటను విన్నాను.ఆ విమర్శ నిజమే! ఈపాటవల్ల 'అపస్వరాభిషేకం'గా మారిన మాట వాస్తవం! ప్రకాష్ గారు న్యాయం చేయలేకపోయారు.ఉచ్చారణా దోషొలు,అనవసర గమకాలు పాట సొబగును పోగొట్టాయి.అయితే గోపికాపూర్ణిమగారు అలవోకగా పాడారు.నాదో చిన్నమాట! బోలెడన్నిమధురమైన తెలుగు పాటలుండగా ఒకసారి బాలూగారూ,ప్రణవిగారూ పాడిన పాటనే మళ్ళీ ఎంచుకోవడం ఎందుకు? శ్రోతలు తప్పకుండా రెంటినీ పోలుస్తారు.అందుకు దీటుగా శ్రమించగలిగితేనే మళ్ళీ పాడాలి!ఏదేమైనా మంచి ప్రయత్నం చేసినందుకు అభినందనలు!
ఈ పాటను కూని అయిపోయింది అనేదినిజం, ఈటీవీ అంటే ఒక బ్రాండ్, ఈ పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఈ పాటని ఎలా బయటకు వదిలారు, ఈ పాట విషయంలో అందరూ బుర్ర తక్కువ వెధవలే అని అనకు తప్పదు, సంగీతం, గోపిక గార్ని తప్పు పట్టలేము
Vijay గారు...మంచి పాటని..విజయవంతంగా ఖూనీ చేశారు.
వెరీ బ్యాడ్ విజయ్ వాయిస్
పాట అసలు స్టైల్ పోయింది. మ్యూజిక్ సూపర్. ఫిమేల్ సింగర్ గుడ్
*Vijay Prakash Killed the Sweetness of the song*
Gopika garu hats off 👌
Excellent
Remix Song బాగుంది.
Reproducing such a difficult and different song itself a Great challenge but both Have done great justice to the Original. We Tamilians are jealous of Telugu singers because Godess Saraswati have showered her full blessings to Sunithagaru, Malavika garu, Kausalya Garu, Karunya, SP Charan, Dananjay, Sri Rama Chandra, Kalpana and finally you both. God bless all and Wishing Etv swarabhisekham team to achieve a very Great success in their future endeavors in music A 65 year old man from Chennai, Tamilnadu
92
@@maheshswamymaheshsamymanup9926lol
❤❤p❤ppp❤❤❤
Vijay Prakash garu your voice is very unique. not only listening your song and watching your expressions .grt voice
నాకు మహమ్మద్ రఫీ గారు అన్నా, ఆయన గొంతు అన్న మహా ఇష్టం..
అలా అని అన్ని పాటలు ఆయన పడితే నాకు నచ్చదు..
ఒక్కో పాట ఒక్కో గొంతు కీ పుట్టాకే adhi👍పాట అవుతుంది..
ఒక ఫోగ్రామ్ కీ సరైన యాడిటర్, స్కన్ ప్రేయర్ లేకపోతే....
ఇలానే....
రఫీ గారి హిందీ పాటలన్నీ నాకు గొప్ప గా .. చెవికి ఇంపుగా అనిపిస్తాయి. ఆయన పాడిన తెలుగు పాటలే నచ్చవు. మీరు.. కూడా ఆయన తెలుగు పాటల గురించే అనుకుంటున్నారని అనుకుంటున్నాను.
Vijay prakash garu pataku nyayam cheyaledu.gopika garu Baga padaru.
We are lucky to have grt singers in swarabhishekam.
*is this song is great..? First listen the SPG VOICE for the same song*
Gopika gaaru chala alavokaga padaru. Ilanti animuthyaniki Vijay gaarini yenduko select chesaro ardham kavatledu. Chala anavasaramaina gamakalu vesesaru Vijay garu.
*please don't SPOIL the IMAGE of SPG*
❤
😂Vejaprakash garu chalabagapadenaru
thankyou
Don't know why no new singer is able to sing on par with the original singers. Of course, they can't that voice, but in their own voice, they are not able to get that quality.
ఏదో మనకి డబ్బులు ఇస్తున్నారు...
అన్ని చేద్దాం అని అనుకుంటే...
అది ఎంత వరుకు కరేట్టు అని చిన్ని అభిప్రాయం
ఒకానొక సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ విమర్శను చదివీ ఏరికోరి ఈపాటను విన్నాను.ఆ విమర్శ నిజమే! ఈపాటవల్ల 'అపస్వరాభిషేకం'గా మారిన మాట వాస్తవం! ప్రకాష్ గారు న్యాయం చేయలేకపోయారు.ఉచ్చారణా దోషొలు,అనవసర గమకాలు పాట సొబగును పోగొట్టాయి.అయితే గోపికాపూర్ణిమగారు అలవోకగా పాడారు.నాదో చిన్నమాట! బోలెడన్నిమధురమైన తెలుగు పాటలుండగా ఒకసారి బాలూగారూ,ప్రణవిగారూ పాడిన పాటనే మళ్ళీ ఎంచుకోవడం ఎందుకు? శ్రోతలు తప్పకుండా రెంటినీ పోలుస్తారు.అందుకు దీటుగా శ్రమించగలిగితేనే మళ్ళీ పాడాలి!ఏదేమైనా మంచి ప్రయత్నం చేసినందుకు అభినందనలు!
విజయ్ గారి శైలి కి ఈ పాట సరిపోదు. పాట రిహార్సల్ టైమ్ లొనే ప్రోగ్రామర్స్ గుర్తించ లేకపోవడం విడ్డూరం.
He is from Kannada I think. Ok no problem.
sri Vijay Prakash garu ,you should have not tried that classic song sir
Not impressed with Vijay's voice
ఈ పాటను కూని అయిపోయింది అనేదినిజం, ఈటీవీ అంటే ఒక బ్రాండ్, ఈ పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఈ పాటని ఎలా బయటకు వదిలారు, ఈ పాట విషయంలో అందరూ బుర్ర తక్కువ వెధవలే అని అనకు తప్పదు, సంగీతం, గోపిక గార్ని తప్పు పట్టలేము
Sari kothaga rupamlo paata
Why vijay is westernising Telugu melodious song with unnecessary sangatulu?