Swarabhishekam - S.P.Balu,Pranavi Performance - Cheekati velugula Kowgitilo Song - 31st August 2014
Вставка
- Опубліковано 20 вер 2024
- Song : Cheekati velugula kowgitilo
Movie : Cheekati Velugulu
Singer in Swarabhishekam : S.P.Balasubrahmanyam,Pranavi
Watch Full Episode : bit.ly/1njNp45
Ippatikuda song like cheseverunnara...like kottandi
ఇంత అద్భుతమైన పాట ఎస్పీ బాలు గారు తప్ప మరి ఎవరు పాడలేరు ఇకఎవరు రారు
ఈ పాట బాలు గారు పాడినందుకు అంత హాయి గా వుంది. అంత పెద్ద పాటైనా ఇంకా వినాలనుంది. We miss you balu garu 😢
DEVULAPALLI GAARI SAHITHYANIKI PRAKRUTHI PARAVASISTHUNDI....SUPER....ONE OF THE GREAT TUNES FROM CHAKRAVARTHY.....
Great SPB ஐயாவுடன் பாட அந்த பெண்ணுக்கு திறமை தைரியம் கடவுளுக்கு நனறி 1000 ஆண்டு ஆனாலும் திளைக்காது கடவுள் அவசரபட்டு அழைத்து கொண்டார் எந்த உலகலிலும் உங்கள் புகழ் இருக்கும்
ఎన్నిసార్లు విన్న బోరుకొట‌్టని సాంగ్ చాలా పెద్ద సాంగ్
Nijam
అద్భుతమైన పాటలు ఉరికేరావు.
కృషివల్లే వస్తాయి...
శ్రీ బాలు గారు అద్భుతంగా చెప్పారు
ధన్యవాదాలు
Excellent song
J
ఎన్నిమార్లు విన్నా తనివితీరదు!! ఎనిమిదేళ్ళక్రితం పాడినప్పుడు ఆడియన్స్ లో ఎంతమంది బాలుగారితో ఎప్పుడూ ఉండాలనీ వెళ్ళిపోయారో?
Very Very Sweet voices, Sweet Song thanks koti koti dandalu S B Sir
సూపర్ సాంగ్ సూపర్.....
Aa gonthulo aa bagavanthudu sapthaswaraala petikanu amarchesaadu SPB gaarini manaku lekunda theesukupoyadu entha kullu. And Pranavi also suoooooperrrrrrrrrrrr
Very true...RIP Balu Sir...Loads of love from Hyderabad...🥰🥰
ఓపాటల వనమాలీ.. మరెప్పుడూ మా గుండెల్లో కొలువై ఉంటారు 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
pranavi has proved her talent by singing most melodious songs like this, she also having fans lakhs together in karnataka ,
ಪ್ರಣವಿಗಾರು ಮೀಲೋ ಟಾಲೆಂಟ್ ಎಂದುಕೋ ಕೊಂದರು ಗುರ್ತುಂಚಡಂಲೇದು, ಮೀರು ಗಾನಿ ಗೋಪಿಕಾ ಪೂರ್ಣಿಮಾ ಇದ್ದರೂ ಮೋಸ್ಟ್ ಟಾಲೆಂಟೆಡ್ ಸಿಂಗರ್ಸ್, ಈ ಪಾಟನಿ ಎಂತ ಮಧುರಂಗಾ ಪಾಡಾರೋ ಆ ಅನುಭೂತಿ ವರ್ಣಿಂಚಲೇಂ, ಮೀಕು ಮುಂದು ಮುಂದು ಮಾಂಚಿ ಭವಿಷ್ಯತ್ ವುಂದಿ, don't get disappointment about escapism music directors, keep performance like this and choose melody songs in cinema ,
challakere venkatesh, ballari
Karnataka
Great SPB ,Suseelamma
Devulapalle , Chakravarthy . A beautiful photography In Kashmir
Super song.balu garu entha madram ga paadaru.pataki jeevam Balu gari swaram
Great opportunity to sing a song by S.P.BALU gaaru.............The king of tollywood industry .....
.....
Please in in
బాలుగారు పాడిన ఈ పాట నాకు చాలయిష్టమైన పాట ఈ పాటు ఎల్
బాలుగారు పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూఉంటుంది
@@dorbalaseshadrisastry2364 8ruuririedruido8idruroou8ri978diii8ii8sorurupf⁶ìì
Sweet voices, Sweet Song, great Singer Sh.Balu Sir, Beautiful Singer Pranvi
Hats off Chakravarthy garu and Director K. S. Prakash Rao garu
Balu sir please come again from the heaven we are waiting . you are a legend.
Devulapally gari Rachana, Balu gatram superb
Who else can give such glorious memories dearest baluji...love you loads❤
మరు భూమి మరల ఉద్యానవనం అవుతుంది
Excellent explanation by SPB sir👍
Sh.S.P.Balu Sir koti koti dandalu
Both sang well
DEV.SAAR..CHIKATI వెలుగులు.మూవీ నుంచి..చీకటి వెలుగుల కౌగిట్లో..సాంగ్ మేల్ ట్రాక్..UPLOADSAAR..
One of my favorite song
Super songs by SPB gari God bless him pbrao
Wonderful composition . Ee paata telusina vinna vaalla Janna dhanyam
Paataku jeevam Balu gari swaram.miss him a lot.
సుశీలమ్మ స్వరానికి ఎవరూ సరి రారు కదా...
mee combination chala bhagundi....both are superb voice
Krishna balu wonderful combination
One of my favourite song...
We miss you Balu...sir..
Present music DIRECTORS have to remember words of BALU after the end of the song
A very beautiful song.
Padma Vibhushan Dr. SPB, May Your Legacy Live On......
My favorite best song and movie. Hats off SPB garu.
.... ఏమన్నయ్య.,
త్వరగా వెళ్లిపోయారు.,
ఇల్లాంటి మంచి విషయాలు మళ్ళీ ఎవరు చెబుతారు.
Thanks SPB sir for having you in our life time
Qc
Super prnnavi akka 👌♥️♥️
Pranavi superb voice nice I like she's voice
I think i heard this one atleast 200 times in the last month or so. Amazing god of music.
Top Telugu 🎉🎉🎉Song EverGreen 🌲 All Time 🎉
Super song
Super super excited about this video
Wow super
😂😂😂😂 we miss you baalu gaaru.... 😂❤️👌😂😂😂😂😂😂..... 🙏🌹🙏❤️
Balu sir, Really Great sir,.
I like dis song vry nis
Enyha madhursmina patalu rachinhinavariki hrudayapoorvaka dhanyavadalu 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌺🌷🌷🌺👏👏👏👏🌷🌷🌷🥀🥀🥀🥀
Entho ahladakarakanga vundo manusuku abbba balabagundi patanu chakkaniragamlo vinipinchianduku sp garu swargamlo ekkdunna na hrudayapoorvaka namahskralu🙏🙏🙏🙏🌺🌹🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🥀🥀🥀🥀🥀
Unmemorable,it's a great boon to his melodious voice,bow at the feet of baalu sir🙏
Memorable
Super song melody song lyrics super ⭐ always super
One of the all time great melodies. Hats off to the lyric writer and the singers and the music composer
Spb sir super voice
Pranavi , hats off to you. GREAT
What a lyrics? Great
Pranavidhi Tone super
Suparrrrrrrrrrrrrrrrrrrrr pranavi
Sairam🙏 GBU in abundance wherever u r Balu Mama. No one can replace you!
100% correct
Late Chakravarthy was a great music director. Two decades he was king for tollywood. He gave life to so many pictures.
ఈ పాట ఎప్పటికీ 500 సార్లైనా విని ఉంటాను❤ ఇంతకంటే ఏమి చెప్పలే ము
Treee times chusanu chakravarti garu ee cinima ki mundu comecial music director ani kunevaadinikaaniaa opinion marchinacinima eppudu kuda nalbumlo undi
great melody 🎉
Manasu Haigaa undi
👍
ప్రణవి గొంతు పరమ దరిద్రంగా ఉంది
నువ్వు ఒక్కడివే ప్రణవి గొంతు బాగాలేదు అన్నావు మిగతా కామెంట్స్ చూడు
Paatanu,sangeeta,DisaDasalanumarchi,vandaladikothagayakulanuTayaruchesina mahanubavudu
Balu you are tonic for people
Goodday
Wonderfully song
24/3/21. Balu 😭😭😭
Superb
Miss you Sir
100 in 1 song
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో ఓ ఓ
ఏకమైనా హృదయాలలో పాకే బంగరు రంగులు
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
అందీ అందని సత్యాలా సుందర మధుర స్వప్నాలా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా నాటిన పువ్వుల తోటా
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మానూ పులకింప చేసీ
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచినదీ తోటా మరి ఎన్నడు వాడనిదీ తోటా
మరచి పోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలీ
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు
వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు
వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే
వచ్చీ పోయే అతిధులే
ఈ మెడ చుట్టూ గులాబీలు
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ష్. గల గల మన కూడదూ ఆకులలో గాలీ
జల జల మనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ
నిదరోయే కొలను నీరూ కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా ఊపరాదూ
కొమ్మపైనిట జంట పూలూ గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలి
సాహిత్యం: దేవులపల్లి
థాంక్స్ బ్రో.... లిరిక్స్ చూస్తూ పాడుతూ.... వినడం..
గొప్ప అనుభూతి.. 🎉🎉
Nice song
Very nice
👌👌👌🙏🙏🙏👏👏👏
చక్కటి రాగ మాలిక :)
బాగా
Pranavi is very good, just need some help on oopiri
Missing of Veena instrument is apparent.
😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
GM..
Ok
రికార్డులో కంటే ఎక్కువ మ్యూజిక్, సాహిత్యం రిపిటేషన్ విన్నాము. చిత్రంలో అలా ఉందేమో.రేడియోలో కంటే తక్కువ మార్లు చిత్రంలో చూస్తాము.వింటాము కదా..
గుర్తుండదు నాకు మాత్రం.
రికార్డులో నిడివి ఎక్కువై కట్ చేసారేమో.అలా కట్ చేస్తేనే డబుల్ రికార్డు ఐంది.కట్ చేయకపోతే త్రిబుల్ రికార్డు అయేదేమో. పాట తర్వాత బాలు తెలిపే విషయాలు, విశేషాలు ఎప్పడూ అద్భుతమే.14 రోజులు రాసారు కవి అంటే సామాన్యమైన విషయం కాదు.సామాన్యమైన సాహిత్యం కూడా కాదు..
మంచి పాట సమర్పించారు. ధన్యవాదాలండీ. అభినందనలు కూడా.
ಗಂಧರ್ವ ಗಾಯನಿಮಣಿ, ಗಾನಕೋಕಿಲ ಸುಶೀಲಮ್ಮಗಾರಿ ಗುರಿಂಚಿ ಎವರೂ ಕಾಮೆಂಟ್ ಚೇಯಲೇರಾ, ಮಾ ಕನ್ನಡ ರಾಷ್ಟ್ರಂಲೋ ಸುಶೀಲಮ್ಮಕು ಬ್ರಹ್ಮರಥಂ ಪೆಟ್ಟಾರು ತೆಲುಸಾ
ಈ ಪಾಟಲೋ ಸುಶೀಲಮ್ಮ ಗಾತ್ರಂ ಚೆವಿಲೋ ಪಡಿತೇ ಮನಸು ಪುಲಕರಿಂಚೇ ಮೆಲೋಡಿ ಚಲ್ಲಗಾಲಿಲಾ ಹಾಯಿನಿಸ್ತುಂದಿ , ಕಲಕಾಲಂ ಸುಶೀಲಮ್ಮ ಗುರ್ತುಂಡೇ ಪಾಟ
ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
గొప్ప గాయకుడుని,SPB గారిని దేవుడు భూమి మీదకు పంపారు, ఆయన TIME అయిపోయింది, తీసుకుపోయారు.
బాలు వాయిస్ 75 వయస్సు లో అధిరింది...సుశీలమ్మ వాయిస్ తీయదనం ప్రణవి లో రాలేదనే చెప్పవచ్చు..
Great song
Nice song
Superb
Suerŕŕrrrrrrrrrrrrrrrrrr
Super song