బేకింగ్ సోడా లిక్విడ్ సోప్ తో కలిపి నీటితో స్ప్రే చేస్తుంటారు అని చదివాను కానీ మీరు ఆర్గానిక్ అన్నారు కదా పసుపుని వాడటం వలన ఉపయోగం ఉంటుందేమో ప్రయత్నించారా? పొలంలో కాబట్టి ఎక్కువ చెట్లు/పాదులు ఉంటాయి కదా మీరు వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే బాగుంటుందేమో సార్
@@bhargavathehero5352 ok. Trichoderma ఉంటే కొంచెం powder water లో dilute చేసి స్ప్రే చెయ్యండి లేదా వేపకషాయంలో పసుపు కలిపి మొక్కలకు స్ప్రే చెయ్యండి. ఏదైనా తగు మోతాదులో..
చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడమ్ గారు ఇలాగే మంచి టీప్స చెప్పండి బిగినర్స్ కి చాలా వుపయోగంగా వుంది మీ బష 🙏🙏🙏
ధన్యవాదాలు
Good
Nice
Thank you mam
Marinni useful and interestings vlogs meeninchi expect chestunnanandi!
Palakura chukkakoora baaga peragalante biyyamkaduguneellu roju evvacchha
అప్పుడప్పుడు water తో dilute చేసి ఇవ్వండి. ఏ ఫెర్టిలైజర్ అయినా ఎక్కువగా ఇవ్వకపోవడం మంచిది. Happy gardening.
Good vedio
Very useful information! 👍You rock andi!
Tq
Good information mam.. Meru stands akkada thisukunnaru
Thank you. కొన్ని plastic center మరికొన్ని manell traders నుంచి తెప్పించాం
మేడమ్ మా పొలంలో దొండ తోటకుdowny milldew అనే ఫంగస్ వచ్చి కాయలు కాయడం లేదు . ఏదైనా ఆర్గానిక్ లో సొల్యూషన్ చెప్పండి
బేకింగ్ సోడా లిక్విడ్ సోప్ తో కలిపి నీటితో స్ప్రే చేస్తుంటారు అని చదివాను కానీ మీరు ఆర్గానిక్ అన్నారు కదా పసుపుని వాడటం వలన ఉపయోగం ఉంటుందేమో ప్రయత్నించారా? పొలంలో కాబట్టి ఎక్కువ చెట్లు/పాదులు ఉంటాయి కదా మీరు వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే బాగుంటుందేమో సార్
మా కనకాంబరం మొక్క ఆకులు తెల్లగా చిగురులు కూడా అదే విధంగా వుంది మొక్క పెరగడం లేదు కంపోస్టు seaweed ఇచ్చాను. ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి
కొమ్మల చివరన కత్తిరించి ఏదైనా ఫంగిసైడ్ స్ప్రే చెయ్యండి. రెండు రోజుల తరువాత ఎప్సం సాల్ట్ స్ప్రే చెయ్యండి
వేప నూనె ద్రావణం spray చెయ్యచ
@@bhargavathehero5352 ok. Trichoderma ఉంటే కొంచెం powder water లో dilute చేసి స్ప్రే చెయ్యండి లేదా వేపకషాయంలో పసుపు కలిపి మొక్కలకు స్ప్రే చెయ్యండి. ఏదైనా తగు మోతాదులో..