Narayana kavacham
Вставка
- Опубліковано 13 гру 2017
- Hi
My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
ABOUT THIS VIDEO:
This is a very powerful stotram of Lord Vishnu Narayana Kavacham which will drive away all the evils, and protects us from all dangers, sufferings, enemies, sins and Karma.
Please go through this video in full and derive the full advantages from it.
• Narayana kavacham
For Lyrics of Narayana kavacham , open the link below (copied twice inadvertantly)
drive.google.com/file/d/1gRAN...
Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
Thank You.
#vvl_narasimham #narayana_kavacham #narayana_kavach
Om namo narayana
అద్భుతమైన నారాయణ కవచం.. వినిపించిన తమరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను.. మనందరినీ శ్రీ నారాయణ సదా రక్షించి కాపాడును గాక
Very nice and very helpful for me
UA-camలో నారాయణ కవచం స్తోత్రాలు వేలకొలది కనిపించాయి. కానీ వచనం లో వినడం ఇదే మొదటిసారి. మీ ప్రయత్నం నిజంగా ఎంతో ప్రశంసనీయం . చదివిన తీరు చాల గొప్పగా వుంది. మీ ఉచ్ఛరణ కంఠ స్వరం చాల బాగున్నవి .
స్తోత్రం లో చెప్పిన భావం మీ స్వరంలో సరిగ్గా వ్యక్తమైంది. ఇది మామూలు విషయం కాదు. మనసులో ఎంతో ఆర్తి, భక్తి భావన ఉంటేనే అలా కుదురుతుంది. శ్రీమన్నారాయణుని కృప నిరంతరం మీపై వర్షించుగాక. ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఎన్నో నేటి తరానికి అందించే శక్తిని మీకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ధన్యవాదాలమ్మా. మీ అందరి ఆశీఃపూర్వక అభినందనలతో ఇప్పటికి 140 ఆధ్యాత్మిక వీడియోలు పెట్టాను. పెడుతూనే ఉంటాను. చూసి మీ అభిప్రాయాలు దయచేసి తెలియచేస్తూండండి.
ఓం నమో నారాయణాయ...
Srimannarayana mantram
Om namo narayanaya
అసమాన మంత్ర రాజమును అందించిన మీకు నమో:వాక్యసాహిత ధన్యవాదములు.
Very good blessed protectionism
Om namo Narayana
ఓం నమో నారాయణాయ నమః.. ఓం నమో నారాయణాయ నమః.. ఓం నమో నారాయణాయ నమః.. ఓం నమో నారాయణాయ నమః.. ఓం నమో నారాయణాయ నమః
మీకు బహుదా కృతజ్ఞతలు..చాలా రోజుల తర్వాత ఇక్కడ తెలుగులో నారయనకవచం దొరికింది..నేను చాలా రోజుల నుంచి వెదుకుతున్నాను
Om namo naarayanaaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo narayanaya om namo narayanaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ రక్ష రక్ష రక్ష
ఓం నమో నారాయణాయ రక్ష రక్ష రక్ష
ఓం నమో నారాయణాయ రక్ష రక్ష రక్ష
Marvalous sir. Chala baga cheppyaru sir
Chala bhagundhi on namha narayan
OM నమో భగవతే వాసు దేవాయ నమహా 🙏🍎🥭💐🍇🌹🌿🍁🍄
Om namo narayanaya..
CHALABAGA SELAVICHCHARU GURUVU GARU MEEKU SHATADHA SAHASRADHA DHANYAVADAMULU OM NAMO NARAYANAYA
OM namo Narayanaya namaha🌷🙏🌷🙏🍒🙏🥭🙏🍇🙏🍋🙏🌿🙏🍎🙏🌺🙏🍐🙏🌱🙏🌹🙏🥭
Pothana gariki namassulu.
Thankfully Best Narayana kavacham
NARAYANA
🌹🙏🕉Om nmo narayana🕉🙏🌹
Om Namo naranayanaya dhanyosmi
క లి యుగ దైవము వెం కట్ శ్వర స్వామి -
Excellent 👌👍 sir
ఓం నమో నారాయణాయ నమః 🙏🌹
Om namo Narayanaya namo namaha🌹🌷🙏🙏🙏🙏🙏
Thank you guruvugar 🙏🙏🙏
Om namo narayanaya namaha
Om.sree.vishnave.namah🌹🌹🙏🙏
Om namo Narayanaya
Om.namo.narayanaya.namah🌹🌹🙏🙏
Chala baga chepparu
om namo narayana namaha
Omnamo narayanaya
Chala adbhutamga telugulo meru chesina stotram maku chala adyatmika anadandi prasadichindi. Mee padamulaku namaskaramulu.
Om namo Narayanaya srimanarayanaya
Om namo Lakshmi narayana 🙏
Om namo Lakshmi narayana🙏I pray for my mother Lakshmi to rest in peace....please bless me to complete my mother Lakshmi's demise formalities at the earliest🙏...then with your blessings let me transfer all my business to Bengaluru as you safely relocate me and my child at the earliest to my happy and peaceful home in Bengaluru🙏
ॐ नमो नारायण🙏...♾
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
ॐ नमो नारायण🙏🙏🙏...♾
Deeni kosam eenni rojulu ga vethukunano..na degra unde ee book miss aindi..recent ga dorkindi..ankokunda youtube lo kuda dorkindi..vichithram entantw na arogyam baleni time lo ne dorkindi..idi chaduthe naku elanti samasya una pothundi..poyindi kuda ipudu..antha narayana mahima🙏
Nenu kuda
Tq guruvu garu
omnamonarayanaya🙏🙏
Very good excellent youtube9
Very nice 👌and good Narayan kavacham you tube Chanelle 😀👍👌
Narayan kavacham very good good excellent you Tube onar Thaks
ua-cam.com/video/MMXrSUQdBdE/v-deo.html
ua-cam.com/video/MMXrSUQdBdE/v-deo.html
Manasu hayiga untumdi ee kavacham vintumta
Very good. Many people donot know ,how sankalpa done,vinyasinchadam,meditation,.Please do another video mix with pure telugu or english .it helps even ordinary people. Your help gives fruit of narayana stala nivasam. Thanks
Asam sir
Bammera Pothanaamatyulu Bhagavatamu lo darsinchina kavachamunu darsimpa chesaru
దాసోహం
🙏🙏🙏
Thank you sir really
Excellent
ధన్యవాదములు గురువుగారు
SRI guru devla variki namaskaram
Potana gari ki namaskar Narayanakavavham chala baga cheppinaru dhanyavadalu
Ardham vipulikarincha prarthana .ee kavacham Sanskrit lo na leka telgu lona ela parayanam cheste baguntundi naayandu dayadalachi cheppandi alage anganyasa karanyasalu Kuda telpandi guruv garu ee dinunni kanikarinchadi Swamy .thamari paada padmalaku sastanga danda pranamalu
నారాయాణ కవచం వచనమండీ.అది చదువుతుంటేనే అర్ధమవుతుంది. అంగన్యాస కరన్యాసములు గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి.
@@VVLNarasimham Guruji thamari nerpagalara . Telpagalaru .
Super explanation sir
Chala baga chepparu sar om narayanaya namha
ధన్యవాదాలు
🙏🙏🙏దయచేసి కురంగి పంచకం అందిచమని కోరుకుంటున్నాను
లలితా సహస్ర నామములు నడుస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం సాధ్యం కాదండి.
Thank you sir
Ome namo narayanayanamaha
ధన్యవాదాలు
ధన్యవాదాలు
Swami bless me and my mother for good health 😔🙏🙏😭
Excellent
Thank you
Ome namo narayanaya
శ్రీమన్నారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు
Mee stotramulu anandanni kaligistunnayi dhanyavaadamulu guru garu
👌🙏🙏🙏🙏
Thank u sir
Welcome
Nice sir
ధన్యవాదాలండి. మిగిలిన విడియోలు కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే నా channel కు subscrbe చేసి నన్ను ప్రోత్సహించండి. మీకు తెలిసి ఆసక్తి గలవారిచెత తప్పక subscribe చేయించండి. Subscription is totally free. You have to press on Subsribe button in red colour while watching any of my vidos and press on bell icon.
Thanks so much sir thanks
God bless you
ధన్యవాదాలు . మిగిలిన విడియోలు కూడా చూసి మీ అభిప్రాయం తెలియచేయండి.
గురువు గారు మీకు పాదా భి వందనాలు మాకు తెలియని స్తోత్రాలు ఎన్నో ఆలాపిస్టున్నారు ఆనందంగా ఉందిL
Guruji Chala manchi post pettinaru
Edi ela parayanam cheyyalo mariyu nyasalu thelagalaru na yandu dayalunchi kanikarinchi prasadin chandiSwamy .namasthe
ఈ స్తోత్రమును పారాయణ చేయడానికి ఎటువంటి న్యాసములు అవసరం లేదండి. పరతిరోజు ఉదయం పారాయణ చేయండి.
@@VVLNarasimham
Guruvgaru ammayulu chadvochaa...
Agnyasam n karanyasam compulsory ga chiayala or only kavacham chadvute chala guruvugaru
Tq sir
E chanal anekaa sloka samputika veekshinchandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me ku padabe vanndanam guvugaru🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🌺🌺🌷🌷🌼🌼
Exa Lent
Ee Narayana kavacham gurinchi chala rojuluga try chestunnanu guruvu gaaru....enni videos chusina anni vaachaluga vunnai gaani ela vivarinchi ledu.
ధన్యవాదాలండి. ఇది ప్రతి రోజూ వినండి. నేను గత 50 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను. చాలా అద్భుతమైనది. మీకు ఆ lyric కావాలంటే నాకు ఫోన్ చేయండి. 9849205517. ఇంకా మంచి విడియోలు నా ఛానెల్ లో ఉన్నాయి చూడండి. దయచేసి subscribe చేస్తే మరిన్ని మంచి విడియోలు అందిస్తాను.
@@VVLNarasimhamuu up 3:20 😅
I know from my father childhood. Now he also forgot. But it is so near to our lives. Ahobila jeeyar swaami pravachanam available at youtube. But slokams are not in proper way. If you can lii givesome words అగ్రే వ్యా దౌ కర ధ్రు త శారౌ
This Narayana Kavacham is from Pothana Bhagavatham
8
Sir plzzzzz can u give telugu lyrics of narayana hrudayam stotram.....
The link is there in the description box. Please check
Thanku very much guruvu garu for replying to my doubts
Guruvu garu....plz give Chandra deva shodopachara pooja telugu lyrics....I searched in youtube....but I didn't found sir....
కొంచెం సమయం తీసుకుని ప్రయత్నిస్తానండి.కార్తీకమాసం కదా.
చాలా చక్కగా అత్యద్భుతంగా నారాయణ కవచమ్ చదివి వినిపించారు
..విన్నందుకు మాకు.వినిపించినందుకు.మీకుపరమాత్ముని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.ప్రతిరోజూ. మీ వీడియోస్ అన్నీ చూస్తాము.తెలుగు భాషకు చక్కటి కీర్తిని తెచ్చారు.
🕉️🧖 🙏🚩
Can you upload kurangi panchakam slokams pls sir
Can you please send me the lyrics
Naa koduku breathing problem tho alladuthunnadu oxygen lekapothe swasa thisukoleka pothunnadu nuvve rakshinchali thandri nuvve raksha nee paadale sharanam apadamokkula vadavu Canada rakshakudavu govinda govinda
Guruvugaru narayana liricks link pettandi guruvugaru 🙏🙏
కొద్ది సమయంలో పెడతానండి
Description box లో link పెట్టాను చూడండి
Dhanyavadhalu guruvugaru 🙏🙏🙏
Guru vupadesam vundalaandi idi chadavalante
అవసరం లేదమ్మా. ఇది భగవత్ స్తుతి.
Pl. Lyrics pettara
ఇది చాలా కాలం తయారు చేసిన విడియో. ఇప్పుడు lyrics పెట్టడం సాధ్యం కాదమ్మా. మీరు వింటూ ఉండండి. Lyrics కావాలి అనుకుంటే మీ whatsap phone number ,లేదా మీ email id ఇవ్వగలిగితే తప్పక పంపుతాను. దయచేసి ఒకటి, రెండు రోజుల సమయం ఇవ్వండి. నేను నవరాత్రి పూజా ఏర్పాట్లలో ఉన్నాను.
Sir Very good one...Please send lyrics to my email ID. Thank you sir.
venkatpharma.nalla@gmail.com
Description box లో link పెట్టాను చూడండి
Thank you Sir
తెలుగు లిపి పంపగలరా?
క్రింద description box లో link ఉందండి.
@@VVLNarasimhamvaranarayana kavacham liyer
Were is Narayana kavacham ?????
||రాజోవాచ||
యయా గుప్తః సహస్త్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్|
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్||1||
భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్|
యథాస్స్తతాయినః శత్రూన్ యేన గుప్తోస్జయన్మృధే||2||
మీ భావం నాకు అర్ధం కాలేదు. మన్నించండి.
Meru cheptunadi Narayana kavacham samkrutam lo shloka ropamlo undi original. Ee video lo undi bammera potana telugu loki anwa enchi rasindi
Narayana kavacham super with lyrics please
Vshvipinjrsm
P
If same explanation in kannada is there plzzz send me
No Sir, it is not there in Kannada
If any kannada translater edre try to translate
Sorry Sir, I dont know anybody. You can try the same
Om namo narayana
Om namo narayanaya namaha
Om namo narayanaya.
🙏🙏🙏
Om namo narayana
ధన్యవాదాలండి