ఏ తావునరా నిలకడ నీకు II Ethavunara nilakada II Thyagaraja swamy II Bhanumathi II Varudu Kavali II

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 22

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 Рік тому +1

    ధన్యవాదాలు. అద్భుతమైన త్యాగరాజ స్వామి వారి కీర్తన.
    చలన చిత్రాల్లో ఇటువంటి గాయనీమనులు పాడిన మరిన్ని పాటలు, కీర్తనలు వినిపించండి.

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 9 місяців тому +1

    Kalyani swara sudhi to sravana kalyanamai unnadi

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 Рік тому +1

    చాలా బాగుంది...ఈ సినిమా వచ్చే నాటికి నాకు రెండు సంవత్సరాల వయస్సు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 місяців тому

    ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నా.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 місяців тому

    సంగీతం అద్భుతంగా ఉంది

  • @gopalakrishnaaryapuvvada7515

    ధన్యవాదములు చాలా బాగున్నాయి

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Рік тому +1

    చక్కని కీర్తన విన్నాము భానుమతి గారి గాత్రం soper

  • @jnr1968
    @jnr1968 Рік тому +1

    మొదటిసారి విన్నాను

  • @Pandudhy9530
    @Pandudhy9530 Рік тому

    Great singer Dr Bhanumathi ramalrishna

  • @malathiHarikatha
    @malathiHarikatha 5 місяців тому

    Fantastic

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 Рік тому +2

    చక్కటి త్యాగరాజ కీర్తన, భానుమతి గారి గాత్రం విని ఆనందించాము.మీకు ధన్యవాదములు.మరిన్ని పాత రికార్డులను,పాత గాయకుల గాత్రం కోసం ఎదురు చూస్తుంటాము.... శ్రీమతి సుధాకర్

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 11 місяців тому

    ❤ Excellent composition

  • @narasimhamurty4818
    @narasimhamurty4818 Рік тому

    చక్కని కీర్తన వినిపించిన వారికి అనేక ధన్యవాదములు

  • @ramalakshmibhaskara457
    @ramalakshmibhaskara457 Рік тому

    Thank you for sharing 🙏

  • @ravibanagiri997
    @ravibanagiri997 Рік тому

    A great divine song sung by Dr Bhanumathi Madam a multi-talented personality...

  • @kalluripalavilli6742
    @kalluripalavilli6742 Рік тому

    Jai shree ram 🙏

  • @Pandudhy9530
    @Pandudhy9530 Рік тому

    Appatiki puttaledu kaani varu vunnakaalamulo vunnamu chisamu
    Vinnu
    Adbhutha gaayani

  • @durgakanaka9463
    @durgakanaka9463 Рік тому +2

    చాలా మంచి పాట ని అందించిన మీకు ధన్యవాదాలు

  • @pdamarnath3942
    @pdamarnath3942 Рік тому

    Great

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Рік тому

    ఇక మాటల్లో చెప్పలేను 🌅🙏🏾🌻💞🇮🇳 జైహింద్

  • @sarojapasham1078
    @sarojapasham1078 Рік тому

    Entha paatha paata chaala bagundi madam thanks

  • @seshavenil7061
    @seshavenil7061 Рік тому

    👌🙏🙏💐