Chennapudu everyday bakti ranjane venevallamu malli eppudu Ventunnamu Chala thanks andi VENKATA Ramana garu supper GA vunnaye Manioranjakamu ga vunnaye
కొంచెం కష్టమే అయినా...మెల్లగా ఆపుతూ వింటూ పాట వ్రాసుకోవచ్చు కదా..నేర్చుకోటానికి రికార్డ్ చేసి వుంచుకుని..మళ్లీ మళ్లీ పెట్టుకుని..వ్రాసుకున్న సాహిత్యం సహాయంతో నేర్చుకోవచ్చు..ప్రయత్నిస్తే అసాధ్యం కాదు...స్వానుభవంతో చెపుతున్న మాట ఇది.
మాకు చాలా మంచి కీర్తన అందించినందుకు ధన్యవాదాలు.
Raama naamam eppudu madhurame. Daani ruchi choosina vaallake ardham avuthundi adi entha madhuramo!Jai Sriram
ఇంత మంచి పాట పోస్ట్ చేసినందు మీకు అనేక ధన్యవాదములు sir . 🙏
లిరిక్స్ కూడాపెడితే ఇంకా సంతోషం.మంచి మంచి పాటలు పంపిస్తున్నారు.చాలా చాలా ధన్యవాదాలు
ఈపాట లిరిక్స్:
పల్లవి:
రామనామము దొఱకె రారండీ - స్వామి నామము దొఱకె రారండీ
చరణాలు:
బ్రహ్మాదులకు గూడ బహుదుర్లభం బైన - భక్తకోటికి జీవనాధార మైయున్న
శ్రీగౌరి హృదయమున నిరతంబు చింతించు - శ్రీసదాశివు డాత్మ విడువకే జపియించు
వాల్మీకి ముఖ్యులకు ప్రాణాధికం బైన - పతితపావన మౌచు పరగు చున్నట్టి
సుగ్రీవు నెదలోని భయము బాపిన యట్టి -ఆంజనేయుని ప్రాణధన మౌచు వెలుగొందు
ఆ యహల్యాసతి నుధ్ధరించిన యట్టి - కోయదౌ శబరిని చెఱగోసి యున్నట్టి
ఆనిషాదుని గుహుని ఆదరించిన యట్టి - అల విబీషణున కాశ్రయ మొసంగిన యట్టి
ముసలినక్కకు కూడ మోక్షమిచ్చిన యట్టి - మును కోతులకు కూడ ముక్తి నిచ్చిన యట్టి
దండకారణ్య తాపసుల కాచిన యట్టి - దానవోద్దండగర్వము చెండి యున్నట్టి
సంసారవారాసి సంతరింపగ జేయు - శాంతిసౌఖ్యము లిచ్చి సంరక్షణము చేయు
సనకాదిమునిజనుల్ సంస్మరించెడి యట్టి - సర్వలోకాధారమై వెలుగు చున్నట్టి
తారకబ్రహ్మమై తనరారు చున్నట్టి - సర్వరక్షణ చేయు తగినదై యున్నట్టి
..... వెలుగొందు చున్నట్టి - వేదనామము లందు వీల(?) జేసిన యట్టి
ముసలి గద్దకు కూడా అని చిన్న సవరణ,
ధర్మ రక్షణ చేయదగినదై ఉన్నట్టి అని కూడా
బాగుంది, ఆనందంగా ఉంది పాట వింటుంటే
Lyrics పెట్టినందు కు అనేక ధన్యవాదములు అండి . 🙏
ముసలి గ్రద్ద అండి ముసలి నక్క కాదు
🙏ఓమ్ శ్రీ సీతా రామచంద్రాయ నమః.
చాలా బాగుందండీ. సంతోషం. ఈ కేశవతీర్థ స్వామి వారి ఇతర కీర్తనలనూ లభ్యమైనంతవరకు అందించండిమరి.
Bhakti ranjani maaku manoranjani.dhanyavadamulu.🎉
చాలా బాగుంది అనేది ఒక చిన్న మాటే నా బాల్యాన్ని నా గుర్తు చేసింది . పాటతో దృశ్యం కూడా చాలా అద్భుతం
అమృత తుల్యం.
ధన్యవాదములు
మాకు ఇలాంటి అపాత మధురాలైన పాటలు మరింకా కావాలండి. మీ దయ తో మాకు ఎంతో ఆనందం కలిగేనండి
మధురమైన కీర్తన . ధన్యవాదాలు
ఏమిచెప్పగలము ఇంతమంచి కీర్తన ఇచ్చినందుకు ధన్యవాదములుచెప్పటంతప్ప
Chala bagundi
🌹🌹🌹🙏🙏 చాలా అద్భుతమైన పాట ధన్యవాదములు 🌹
గౌరవనీయులైన వెంకటరమణ గారికి చాలా బాగుంది సార్ కీర్తన లయబద్ధంగా ఉండేవి ఎన్ని సంవత్సరాలు అయినా వినబుద్ధి అవుతుంది.🙏
చాలా చాలా బాగుంది దయచేసి లిరిక్స్ కూడా ఇస్తే బాగుండేది
చాలా చాలా బాగుంది. మీకు మా ధన్యవాదాలు. 🙏💐
Ramana gariki namaskaram
Yee paata tho inko 4 paatalu bhakthi Ranjani ki paadamu. Sangeetham..Sri Kotcherlakota Suryaprakasarao garu chesaru
Singers..Smt.Vedavathi Prabhakar
Hemavathi Hosur (nenu)
Sri Venkatrao
Madam, please share us those 4songs and Telugu lyrics for all
Jai Sri ram 🙏🙏🙏
Chennapudu everyday bakti ranjane venevallamu malli eppudu Ventunnamu Chala thanks andi VENKATA Ramana garu supper GA vunnaye Manioranjakamu ga vunnaye
prati roju bhakti ranjanithone modalayyedi
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
Smt shayamala thadigadapa gariki na namaskaram, lyrics chala bhagundi. Sri Rama rakhsa meeku yellapudu undali ani korukunta.
Adbhuthamga vundi kesavaswamy vari kirthana.entho dhanyavadamulu Venkataramana Garu
చాలా ధన్యవాదములు మీకు . ఎంతో శ్రమతో సేకరించి మమ్మల్ని కృతార్ధులని చేస్తున్నారు
Wow very nice krithi
బాగుంది కీర్తన
వ్రాసుకున్న మంటే చాలా స్పీడ్ గా ఉందండి అందుకని కొంచెం రిలిక్స్ పెట్టండి ప్లీజ్
Wow super So great Raam kirthana
Hare Rama Hare Krishn🙏🙏a Krishna Hare Hare Rama Rama
Sriramachandramurthy sathksharam kaligindi
Mahanubhavulu 🙏🙏🙏🙏
మధు రం
Thanks for giving this Keerthana.
కొంచెం కష్టమే అయినా...మెల్లగా ఆపుతూ వింటూ పాట వ్రాసుకోవచ్చు కదా..నేర్చుకోటానికి రికార్డ్ చేసి వుంచుకుని..మళ్లీ మళ్లీ పెట్టుకుని..వ్రాసుకున్న సాహిత్యం సహాయంతో నేర్చుకోవచ్చు..ప్రయత్నిస్తే అసాధ్యం కాదు...స్వానుభవంతో చెపుతున్న మాట ఇది.
అవును నేను అలానే పాటలు వ్రాసుకుంటుంటాను
నేను అలాగే వ్రాసి కున్నాను
🙏
Venkata Ramana garu please adhibhatla narayana dasugari keerthanalu pettandi
🎉🎉🎉🎉🎉
సాహిత్యం కూడా దొరికితే ఇంకా బాగుంటుంది నేర్చుకోగలం
అయ్యా శ్రద్ధగా విని రచనను మనమే రాసుకునే ప్రయత్నం మన భాగ్యంగా భావించుదాం
Please can someone tell me the ragam of this soothing song
This keerthana is in Arabhi raagam madam
🙏🙏🙏
🪴🙏🙏🙏🪴
Edi edi needaya veekshnam song vinipinchagalaru
🙏🏻🙏🏻🙏🏻
🙏