తప్పు చేశాము.. ఇక్కడ బ్రతకడం నేర్చుకున్నా..! | Heart Touching Story | Central Jail Rajahmundry
Вставка
- Опубліковано 18 сер 2019
- తప్పు చేశాము.. ఇక్కడ బ్రతకడం నేర్చుకున్నా..! | Heart Touching Story | Central Jail Rajahmundry | Vanitha TV
#HearttochingStory #Rajahmundry #VanithaTV
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For More Latest Details ☟
☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
☞ Like us on Facebook : goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
అందుకే అంటారు కోపాని అదుపులో ఉంచుకోవాలి అంటారు...ఈ వీడియో చూసి మిగతావారు తెలుసుకొని హ్యాపీ గా ఉండండి...
ఎక్కువగా ఆవేశంలో జరిగే నేరాలే ఉంటాయి,
మిమ్ములను చూసిన వారు జాగ్రత్త కలిగి జీవించడం నేర్చుకోవాలి....,
మి అందరికి నమస్కారం మీకూ త్వరలో విడుదల జరగాలని కోరుకుంటున్నాను may god bless you
ముందుగా మంచి కార్యక్రమం ప్రసారం చేసినందుకు వనిత టీవీ గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మేడం గారిని అభినందిస్తున్నారంటే ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన హోం మంత్రి కూడా మహిళ కావడం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. అందరి తప్పులు మన్నించే అవకాశం దేవుడి దయవల్ల జగనన్న తీరుస్తాడని ఆశిద్దాం...🙏🙏🙏
Super work by police department .very appreciatable
భారతదేశంలో ప్రతి పాఠశాలలో భగవద్గీత బోధించాలి కొంతమేరకు తప్పులు జరుగకుండా అరికట్టవచ్చు
Good message..... Thank you vanitha TV..... Really very sad to see all there unfortunately... But i pray to Almighty Allah to relive all very soon....
I was closely heard their message and their past.... and my self want to control my temper......
Once again thank you to bring this video to us.... Keep going on, good luck.
0
మీరందరూ తప్పకుండా బయటికి రావాలి త్వరలోనే.
Thank you Vanitha tv
Teliso teliyako jailaku yellaru kani miru thomdaralone bayataku ravalani a devudini korukumdam god bless you
God bless you all
Andarilo marpu vachindi .valla kalla meeda vallu nilabaddaru please ippudu vallani release cheyyandi.Vanita garu meeru chala baga chepparandi me meeda manchi opinion kaligindi.Akkadi officers chala manchiga chuskunnaru vallani.mee andariki dhanyawadalu.please release cheyyandi vallani Jagan garu
Asalu veellandaru lopaliki velladaaniki reason yenti 🥺 aadavaallu intha mandi lopaliki yenduku velyaru 😔
Very heart painful stutivation there . We are looking for freedom you 🙏
అందరి మాటలు విన్న తర్వాత కళ్ళు చెమర్చాయి, భగవంతుడు మీ ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి,మీకు పడ్డ శిక్షల తర్వాత, విడుదలై పండంటి జీవితాన్ని గడపాలని దేవుని ప్రార్థిస్తూ 🙏
!veg. PRAISE THE LORD OF HOSTS
1
Źz
Pranam tarukupothundhi
Hatsup madam
Good careful thank madam garu
మీఅంధరికి...జీసస్ ఉన్నారు.ప్రాదించండి
Ekkada kuda 😂😂😂😂
It is really heart touching
Ammagaru ammagaru antunnaru
Aa thalli CHIRAKATTU KONNAMA anukonta
😏💖👌
Doing great
great vedio
మీ చేతుల్లో పూర్తిగా వుంది ,ఒక్కరికీ మీరు మీ హోదాలో విడుదల చేసిన చో.అభినందనలు.,నాకు తెలిసి ఏది చైలేరు ,కాకమ్మ.కబుర్లు
Plz release cheyandi
Hatts of జైలర్ గారు
బయట పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కూడా ఇంకా భూమి మీద తిరుగుతున్నది ఇక్కడ వాళ్లను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు.
My heartifull wishes to respected authorities....your doing great job as compared with police department ....real humanity kind hearted madam
God bless u all...meeru andharu twarage release avvali manasupurthiga korkutunanu
We are human beings past is past, bee always happy my dear sisters God is always with you 🙏🙏🙏🙏🙏
Super madam garu. Super officer
Negalu gholaru chese chuse mahilalu telusukondi valla ghoramaina jivitham vala badha varna thitham govt hattsup jai bharath
Oh god these life's deserve to be made movies
లైఫ్ పడిన వాళ్ళు చిన్న తప్పులు చేసినట్లా?
Bagavan balakare 🙏🇮🇳🙏⚘
Yantha duradursta karmyna givitham allh rakshienchali
Hare Krishna Swami Bhagwat Geeta
Om namascivaya
Meku devudu sahayam chestadu meru yesayyanu prardhinchu kondi
బయటికి వచ్చిన తర్వాత వారిని ఇంటికి వెళ్లి అడగండి జైలు జీవితం ఎలా ఉంటుందో నిజం బయటికి వస్తుంది
Vanita tv tq
ఎమి చేసి వచ్చారు చెప్పితే బాగుండేది
Murder
Vaallani chusi chala bhadha tho kanneeru aagatam Ledhu. Vaarandharu velinnatha thoraga intiki cherala government charyalu theesukovaalani aasisthunnanu.
Life antee motham mana life long brathikinannalu akade undala
14 years imprisonment It changes according to Accused Behaviour more or less
@@vijayakumarsam1339 Tq
Asalu vallu chesina tappulu enti
Taneti Vanitha Garu akkada
చిన్న తప్పులా?
Bayam tho
దేవుడు ప్రతినిందనుండి విడిపిస్తడు
Bhagwat Geeta Bhagwat Geeta
THALISO THALIYAKO THAPPU CHASI VACHHARU
PADAVILO VUNNA BANGARU THALLULU
MANISHI ROOPAM LO VUNNA DAVULLU😊💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manasulanu nammuta kanta yehovanu nammuta yentho dhanyata
Jail best naipunyam nerpistunaru
Think before u do 😫 its too late 😖
A do aavaysamlo a do chsaru andarani twaralo vedudalachandi vanitamaydamgaru namaskaram
తప్పులు చేసి జైల్లో మగ్గుతూ ఏడుస్తూ ఎందుకూ బ్రతుకుతున్నారు?
మానవ జీవితం జీవించాలంటే చాల ఓపిక అవసరం.
ఓపిక లేకుంటే జీవితం ఇలా ఉంటుంది.
Villanova chushy kallalo nilly vasthu vunaye
Ma urlo murder chesaru Kani vaalaki Yee panish ment padaledu enduku sir
Anata ledu chiiklada anatacheetinge
Karatuga chaparu maydam
పాపలు చేసేటప్పుడు తెలియదా... ఇప్పుడు బాధ పడి ఎం లాభం ...చెప్పండి
😂😂😂😂😂😂😂😂😂
Yandhuku navvu thunnavu
భారతదేశం లో ప్రతి పాఠశాలలో భగవద్గీత బోధించాలి కొంతమేరకు తప్పులు జరగకుండ అరికట్టవచ్చు
God bless you all