నేను ఎప్పుడూ సాక్షి న్యూస్ చూడను. కానీ ఈ ప్రోగ్రాం చూసాకా సాక్షి న్యూస్ వారిని, సత్తి ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. Thanks. Keep doing this kind of good programs.
Good Program sir💐... అందరూ వాళ్ల వాళ్ల టాలెంట్ చూపించి వాళ్ళకి, వల్ల ఫ్యామిలీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడేల పనులు చేసే అవకాశం కూడా కల్పించిన జైల్ అధికారులకు అభినందనలు... & ఇలాంటివి మరిన్ని తెలియని కొత్త న్యూస్లు public కి తెలియపరచండి..🙏💐 చాలా కొత్త (బాధ)గా వుంది జైల్ వాళ్ళ ప్రపంచం.🙏💕
ప్రవర్తన చూసి మార్పు చెందిన వారిని విడుదల చేయండి సార్ పాపం వాళ్లకి కుటుంబాలు ఉంటాయి వాళ్లనే నమ్ముకొని ఉంటారు వాళ్ల జీవితాలు జైలు లో కాకుండా కూడా బయట ప్రపంచం లో ఉండేలా మీరే వాళ్ల తలరాతలు మార్చండి సార్🙏🙏🙏salute to all police officer's 🙇
Good message.. Manchi support chestunaru police department.. 🙏manchi program chupincharu సత్తి అన్న.. జైల్ అనే బాధ లేకుండా క్రుంగి పోకుండా చాలా మంచి నిర్ణయం ఉంది సర్.
సాక్షి TV సభ్యులందరికి నమస్తే.సత్తి అన్నా నమస్తే.💐శ్రీ శివ కుమార్ సర్ గార్కి నమస్కారం. సిబ్బంది కృషిని ,వారి యొక్క ఆలోచన పద్దతిని మీరు గుర్తించి అక్కడ ఉన్న ఖైదీ లకు క్రమశిక్షణతో మీరు చూసుకోవడం చూస్తే స్కూల్లో టీచర్లు చెప్పే మాటలు మీ మాటల్లో కనిపిస్తుంది. గొప్ప motivation sir.💐🙏💐 తప్పుగా ఏమైనా చెప్పిన క్షమించండి.
నిను లారీ డ్రైవర్ ని ఈ జైల్లోకి నిను చేయిర్స్ లోడ్ తీసుకుని వెళ్ళేవాడ్ని అందులో ఉన్న ఖైదీ లు వచ్చి సరుకు అంత దింపేవారు ప్రతి ఖైదీ తన బాధలు చెప్పేవారు కొంత మంది అయితే నిను నా లారీ తీసుకుని వేలేదకా మాట్లాడుతూ ఉండే వారు మళ్ళీ లోడు వేసుకుని ఎప్పుడు వాస్తవు అన్న అనేవారు ఎందుకంటే బయటికి ఎప్పుడు ఎల్లిపోతామా నా వాళ్ళతో ఎప్పుడు మాటలాడదమా అనే ఆత్రుత వల్లో ఉండేది అందుకే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వాస్తవు అన్న అనే సరికి నా కంట్లో నుండి నీళ్ళు వచ్చేవి. 😭 పెద్దలనేవారు ఒక దెబ్బ తగిలితే గాని సరైన మార్గం లోకి రాడు అనేవారు. అలాగా ఎవరు ఇలాంటి పోరాబాట్లు చేయకూడదు అని వీళ్ళని చూసాక తెలుసుకున్నాను ప్రియ మిత్రమా మనం రోడ్డుమీద వెళ్ళేటప్పుడు ఒక యక్షిడెంట్ చూస్తాం అయ్యో ఇలా జరగకూడదే అని బాధ పడతాం . వెంటనే మర్చిపోయి పాత జీవితాన్ని జీవిస్తాం ఒక ఖైదీ ద్వారానో. ఒక యక్షిడెంట్ ద్వారానో జరిగిన ఇన్స్డెంట్ మనసులో గుర్తినుంచుకుంటే, ఎవరు ఖైదీగా గాని యక్షిడెంట్గా గాని బలి అవరు అవ్వకూడదని మన కుటుంబంతో ఎలాఉన్నామో వాళ్ళ కుటుంభం తో జీవించాలి అని . అలాగే. మనం కూడా ఇలా గురి కాకూడదు ఆని దేవుని ప్రార్ధిధం🙏
శివ కుమార్ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్ ఇద్దరు కామారెడ్డి లో పనిచేసారు.. గ్రూప్ 1 అధికారులు అయ్యారు...గ్రేట్ సార్.. డాక్టర్ సాబ్ వీడియోలో లేనట్లున్నారు...
ఇందులో ఎటువంటి తప్పు చెయ్యకుండా డబ్బు ముందు, పలుకుబడి ముందు నీలబడలేక న్యాయస్థానం లో న్యాయం దక్కక శిక్షా అనుభవిస్తున్న నిస్సహాయిలకు తక్షణ విముక్తిని కలిపించేటందుకు నిజాయితీ గల ఆఫీసర్స్కి మీడియా తగిన చోరువ చూపుతున్నందుకు ధన్యవాదాములు..
ఈ ఒక్కే లే కాకుండా అన్ని జైలు డీటెయిల్ గా చూపించండి హీరో హీరోహిన్స్ హౌసెస్ ఎలాగైతే చూపిస్తున్నారు అలాగే జైల్ హౌస్ కూడా మాకు చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🤗
God Bless all the Staff n Officer's and Team members ( prisoners) working for same goal. Awesome work, Keep it up. Sathi keep going wonderful Keep it up.
సమాజానికి ఒక మంచి మెస్సేజ్ ఇచ్చారు... ధన్యవాదములు సాక్షి ఛానల్ & పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 👏👏👏
నేను ఎప్పుడూ సాక్షి న్యూస్ చూడను. కానీ ఈ ప్రోగ్రాం చూసాకా సాక్షి న్యూస్ వారిని, సత్తి ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. Thanks. Keep doing this kind of good programs.
ఎందుకు అంటే సాక్షి owner 16 months చిప్ప కుడు తిన్నాడు కదా, అందుకే
@@ashoku5102 nuvvu jail ki potav toralo appudu telustundi
@@pkloft-fz9vh orni, jagananna padda jail kastalu chupincharu Sakshi vallu thappemundi. Nikendukura kopam.
మంచి ప్రోగ్రామ్ చెశారు సాక్షి మీడియా కు సత్తిబాబు గారికి 🙏🙏🙏🙏
ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప....
సాక్షి టీవీ కీ ధన్యవాదాలు 🙏🙏🙏
సాక్షి లో కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందా.. ఫస్ట్ టైం చూశా మొత్తం 👍👍
Good Program sir💐... అందరూ వాళ్ల వాళ్ల టాలెంట్ చూపించి వాళ్ళకి, వల్ల ఫ్యామిలీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడేల పనులు చేసే అవకాశం కూడా కల్పించిన జైల్ అధికారులకు అభినందనలు... & ఇలాంటివి మరిన్ని తెలియని కొత్త న్యూస్లు public కి తెలియపరచండి..🙏💐 చాలా కొత్త (బాధ)గా వుంది జైల్ వాళ్ళ ప్రపంచం.🙏💕
ప్రవర్తన చూసి మార్పు చెందిన వారిని విడుదల చేయండి సార్ పాపం వాళ్లకి కుటుంబాలు ఉంటాయి వాళ్లనే నమ్ముకొని ఉంటారు వాళ్ల జీవితాలు జైలు లో కాకుండా కూడా బయట ప్రపంచం లో ఉండేలా మీరే వాళ్ల తలరాతలు మార్చండి సార్🙏🙏🙏salute to all police officer's 🙇
సూపరెంట్ గారి మంచిమాటలకు సత్తిగారిఅమూల్యమైన మాటలకు వంధనాలయ్య
శివకుమార్ sir 2013 govt clg లో మా physics teacher 😍 😍😍 love you sir 😘😘
ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయాలని నా మనవి సాక్షి మీడియా 👍💐
Good message.. Manchi support chestunaru police department.. 🙏manchi program chupincharu సత్తి అన్న.. జైల్ అనే బాధ లేకుండా క్రుంగి పోకుండా చాలా మంచి నిర్ణయం ఉంది సర్.
సూపర్,మంచి ప్రయత్నం good.
Good message sakshi sathi Anna Team 🙏🙏🙏
Supar
First time I watched good program in Sakshi TV 🙏
Mee too
ఇలాంటి మంచి వార్తలు తెస్తే మంచి గుర్తింపు వస్తుంది tanks for sakshi news And police Depertment
సాక్షి TV సభ్యులందరికి నమస్తే.సత్తి అన్నా నమస్తే.💐శ్రీ శివ కుమార్ సర్ గార్కి నమస్కారం.
సిబ్బంది కృషిని ,వారి యొక్క ఆలోచన పద్దతిని మీరు గుర్తించి అక్కడ ఉన్న ఖైదీ లకు క్రమశిక్షణతో మీరు చూసుకోవడం చూస్తే స్కూల్లో టీచర్లు చెప్పే మాటలు మీ మాటల్లో కనిపిస్తుంది.
గొప్ప motivation sir.💐🙏💐
తప్పుగా ఏమైనా చెప్పిన క్షమించండి.
అందుకే స్కూల్ టీచర్స్ కోసం అల్లో చిస్తునారు.... ఏరి పూ ఛానల్ సాక్షి
The police sir clearly explained everything about cherlapally and their hope for their best future
మంచి మెసేజ్,,,,, ఒక కొత్త ప్రపంచం ఉంది అని చూపించారు
శివ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు
సత్తి అన్నా చాల మంచి ప్రోగ్రామ్ చేశారు సూపర్
సూపర్ బిత్తిరి
ఇది చూస్తుంటే జైలు లాగా లేదు ఒక అందమైన గార్డెన్ పార్క్ లాగా 🙏 సూపర్ 🙏🙏 ధన్యవాదాలు
సూపర్ సార్ మీరు ఇచ్చే సలహాలు అందరూ పాటించాలి
దయచేసి అందరినీ వదిలెయ్యండి సార్ 🙏💞
Very good program...amazing Sathi and superintendent sir salute to you.
Sathi garu super ga matlabi very good program. Vijaya lakshmi from Canada.
నిను లారీ డ్రైవర్ ని ఈ జైల్లోకి నిను చేయిర్స్ లోడ్ తీసుకుని వెళ్ళేవాడ్ని అందులో ఉన్న ఖైదీ లు వచ్చి సరుకు అంత దింపేవారు ప్రతి ఖైదీ తన బాధలు చెప్పేవారు కొంత మంది అయితే నిను నా లారీ తీసుకుని వేలేదకా మాట్లాడుతూ ఉండే వారు మళ్ళీ లోడు వేసుకుని ఎప్పుడు వాస్తవు అన్న అనేవారు ఎందుకంటే బయటికి ఎప్పుడు ఎల్లిపోతామా నా వాళ్ళతో ఎప్పుడు మాటలాడదమా అనే ఆత్రుత వల్లో ఉండేది అందుకే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వాస్తవు అన్న అనే సరికి నా కంట్లో నుండి నీళ్ళు వచ్చేవి. 😭 పెద్దలనేవారు ఒక దెబ్బ తగిలితే గాని సరైన మార్గం లోకి రాడు అనేవారు. అలాగా ఎవరు ఇలాంటి పోరాబాట్లు చేయకూడదు అని వీళ్ళని చూసాక తెలుసుకున్నాను ప్రియ మిత్రమా
మనం రోడ్డుమీద వెళ్ళేటప్పుడు ఒక యక్షిడెంట్ చూస్తాం అయ్యో ఇలా జరగకూడదే అని బాధ పడతాం . వెంటనే మర్చిపోయి పాత జీవితాన్ని జీవిస్తాం
ఒక ఖైదీ ద్వారానో. ఒక యక్షిడెంట్ ద్వారానో జరిగిన ఇన్స్డెంట్ మనసులో గుర్తినుంచుకుంటే, ఎవరు ఖైదీగా గాని యక్షిడెంట్గా గాని బలి అవరు అవ్వకూడదని
మన కుటుంబంతో ఎలాఉన్నామో వాళ్ళ కుటుంభం తో జీవించాలి అని . అలాగే. మనం కూడా ఇలా గురి కాకూడదు ఆని దేవుని ప్రార్ధిధం🙏
కొన్ని జీవితాలు స్వేచ్ఛ కోరుకుంటుననాయి. కానీ బయట జీవితం క్కన్న లోపల మేలు అని ఉండి పోయిన జీవితాలు ఎన్నో....
Nice.. And jaberdasth program sakshi tv... ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ.. మీ MAP TV
ఈ వీడియో ద్వారా నాలో చాలా మార్పుకు ఆలోచన కలిగింది థాంక్స్ సాక్షి టివి
జైలు జీవితం ఎవరికి రాకూడదు నేను వేళ్ళ 19 ఏజ్ లోనే చాలా బాధలు ఎదురు కున్న
A case midha vellav
Moddala Case meedha
సత్తి అన్న కు ఇంత టాలెంట్ ఉందా ❤️❤️(సలీం)
చాలా రోజులకి సాక్షి మంచి ప్రోగ్రాం చేసారు
E program sathi Anna alochana ...👍
అంతే బ్రో
M
@@m.murali7490 xx xx xx x
@@kummarisyumaraiah5724 hello brother
జైలు లో ఎక్కువ భాగం అమాయక ప్రజలు పేద ప్రజల వున్నారు ఎందుకు అంటే అమాయక ప్రజలు దొరలకు ఎదురు చెప్పలేక బలి ఐ పోతున్నారు
Mom ml
Avunu annaya nijame chaipinavu kadha super 👌👌😭😭
Avunu anna
Correct 💯
💯% correct
Support chestunna police department ki salute
Avunu nijam medam
Nuvu challa baunavu em tintaro gani
Aame andaanne tinela vundi good super gaa vundi tanu
Me be nee ku selute Sandhya
Super
Vallantha chala aasatho unnaru.... Eppudeppudu family ni kalusukovala ani... Valla korika thoraga neravaralani korukuntunna🙏🙏😭
Excellent Program By Sakshi & Team 👌👌👌👌
శివ కుమార్ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్ ఇద్దరు కామారెడ్డి లో పనిచేసారు.. గ్రూప్ 1 అధికారులు అయ్యారు...గ్రేట్ సార్..
డాక్టర్ సాబ్ వీడియోలో లేనట్లున్నారు...
సత్తి ఈ ప్రోగ్రాం అయినా మామూలు వాయిస్ చేస్తే బాగుండు
సత్తి అన్న. గుడ్ న్యూస్ సాక్షి పత్రిక
Super Super Super Chala Baga Chepparu Super Super Super
Super Sathi garu mee anchoring super Charlapalli jail. God bless you.
✍️ Superb satthi bhai dil ku chuliya bhai tune ❤️👌
Super super super. Satti Anna chala manchi video. Chupincharu Sakshi tv vallu. Nakaite chala happy anipichindi.
ఇందులో ఎటువంటి తప్పు చెయ్యకుండా డబ్బు ముందు, పలుకుబడి ముందు నీలబడలేక న్యాయస్థానం లో న్యాయం దక్కక శిక్షా అనుభవిస్తున్న నిస్సహాయిలకు తక్షణ విముక్తిని కలిపించేటందుకు నిజాయితీ గల ఆఫీసర్స్కి మీడియా తగిన చోరువ చూపుతున్నందుకు ధన్యవాదాములు..
అవును
Very good program Sakshi tv
Chala manchi ప్రాగ్రాం చేసారు
Great program by sakshi news... expecting more programs like this..good message to society about life..thank you satthi anna ...nice lines
Excellent Satti garu, good program telecasted by Sakhi channel
Super duper video sathigaru.mee telangana telugu yasa adirindi.naa manusuku chala chala nachindi.charlapalli police andarigi abinandanalu.charlapalli jailu chustunte maro orapanchamlavundi.super.
Sukumar karnataka.
Good message to society..
Tq sathi garu and Sakshi tv
ఈ ఒక్కే లే కాకుండా అన్ని జైలు డీటెయిల్ గా చూపించండి హీరో హీరోహిన్స్ హౌసెస్ ఎలాగైతే చూపిస్తున్నారు అలాగే జైల్ హౌస్ కూడా మాకు చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🤗
Best program chesaru sathi anna garu very nice, congrats to Police dept and Sathi anna garu
Super ప్రోగ్రాం సత్తి చాలా బాగుంది
Very good program 👍
Salute to our polic department 🙏👍🙏👍🙏🌷
Excellent WE SALUTE TO YOU GOOD SERVICE MANAVA SEVAYE MADHAVA SEVA
Chala baga chupincharu... Thanks Satti and Sakshi tv
Super program sakshi and sathi Anna
The best programe sakshi tv
Satti Anna very nice humarous.
Great abba..... Jail ane feel ledhu... Apriciates....
ప్రతి మనిషి లోపల టాలెంట్ ఉంటది టాలెంట్ బయట పడ్డప్పుడే ఆ వ్యక్తి విలువ తెలుస్తది 🙏
Superr msg sair🤲🤲🤲🤲👏👏👏👏
సర్ మీకు ధన్యవాదాలు
Very Good Program ❤️ Thank you Sakshi Media 🙏
Thank you Police Sirs 🙏🙏🙏 and Sathi
Innovative and inspiring Program by Sakshi Media is Highly Appreciated
Ma jaganna vunnappudu jail lo cheyyavalasindi ilanti program miss chesaru
Good ❤️గుడ్ మంచి న్యూస్ 🙏(సలీం)
సత్తెన్న super ప్రోగ్రాం chesinav. Heartly thanks to సాక్షి టీవీ.
Nice speech superdintendend garu thanks for saakshi khaidhila open jail life telsukynnam
Proud of you guys.... I wish you all the best to entire prisons department and prisoners.... And sakshi team.... Sakshi tv excellent work....
Sattanna super ,nice vedio
God Bless all the Staff n Officer's and Team members ( prisoners) working for same goal.
Awesome work, Keep it up.
Sathi keep going wonderful
Keep it up.
Chala Manchi program..... 1st time in Sakshi.... I saw
💕👏👏👏👏very nice Satthi
Sakshi.... I think it's best moment....
Super program anna chala బాగుంది
Good message to society.
Nee Natural comedy తగ్గింది అన్న
మంచి ప్రోగ్రాం.... సత్తి 🙏🙏
Super Program Sathi 😍
Sathi Idea super excellent channel Sakshi TV
Anna super program anna
సూపర్ సత్తి 🙏🙏🙏🙏🙏
Nuvvu inka elaanti videos cheyyalani korukuntunna anna ♥ ❤ 💖 love you
Chala rojulaki oka manchi news chusanu anipinchindhi
It's a wonderful program and good information from jail life
Good job...satti Garu..cherlapalli jail super ga undhi
Nice video chesaru sattanna 🙏🙏🙏❤️❤️❤️
Good sir.. Hats off Sakshi tv & satti sir.🌹🌹🙏🙏🙏
Hat's of sattianna & good message to citizens
20 min skip cheyakunta Sakshi Chanel lo first time
emotional while giving voice over..
Ma department..... I'm feeling very proud.........
Super madam
MGNREGS apply cheste okko prisoner ki 230 rs vastai gaa mam
Wonderful program sathi👌🙏🙏🙏
100% Great video
Ma anna kanapaddadu e video lo tqs to sakshi
Sathi anna meeru super mee talentedke vandhanalu
Good message and very nice program sir.
Manchi program sir 👌👌👌
Very beautiful Jail
Super Sakshi TV
బిత్తిరి సత్తి అన్న బ్యాగ్రౌండ్ వాయిస్ super