చాలా కష్టమైన యాత్రను మా కోసం చాలా బాగా చూపించారు శివ. ఈ వీడియో చూసిన తర్వాత ఈ క్షణమే అరుణాచలం వెళ్లాలనిపిస్తుంది శివ. ఈసారి అరుణాచలం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము. భగవంతుడు దయవల్ల మీరు కలిస్తే అదృష్టం
అయ్యా నమస్కారము మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి అరుణాచలం గురించి మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఒక విషయం నేను తెలియజేయాలని అనుకుంటున్నాను దయచేసి కొండపైన గల ప్రాంతాలను వాటి విశిష్టతను తెలియజేయడం చేయకండి ఎందుకంటే మన వాళ్ళు కొండపైకి ఎక్కి అక్కడ ప్లాస్టిక్ బాటిల్ పడేయడం అలాగే మూత్ర విసర్జన చేయడం ఉమ్మడం లాంటివి చేస్తున్నారు దానివల్ల వారు పాపం మూట కట్టుకోవడం తప్ప పుణ్యం మాత్రం రాదు అలాగే అతి పవిత్రమైన కుండను అధిరోహించడం చాలా కాబట్టి రమణాశ్రమం నుండి గల స్కంద ఆశ్రమం లాంటి ప్రాంతం వరకు మాత్రమే మనం వెళ్లాలి అంతకుమించి అధిరోహించడం సరైనది కాదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సింది గా నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను
🕉🕉ఓం అరణాచలేశ్వరాయ అగ్నిలింగం రూపాయ నమః ఓం నమో నమః 🙏🙏🙏🕉🕉🕉🕉 స్వామి తేజా స్ డివోషనల్ తేజా గారి కి మీరు ఎంతో శ్రమించి మాకు ఎంతో మంచి వీడియో అందించారు మీకు ధన్యవాదాలు, అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏03-12-24*****11:45***** 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Arunchala siva Thank you so much for all of your efforts, Teja Garu. It was a lovely pleasure to see your film. I was looking forward to meeting you. anticipating the next video, Andi.
I think u r educated person. Where are u in AP which place .What is your education qualifications. Please help our people guide us. Thanks for vedio. God bless you Teja garu
Hi All. I had a darshan of arunachaleshwar on Karthika pournami. When i visited Arunachalam giri found few butchers saulting clafs and cows and selling beef meet nearby raja gopuram of temple. How is this allowed by temple administration and municipality. We should raise a voice against this..
అన్న మీరు పూరి కథ ని తప్పుగా చెప్తున్నారు ఆయన్ని అంటారాణి వాడని ఆలయం లోపలికి రాణించేవారు కాదు అందుకే ఆయన ఆలయం బైట గోడ పై చేతులు వేసి స్వామి దర్శనానికి చూడగా చూడగా చేతి ముద్రలు పడ్డాయి
చాలా కష్టమైన యాత్రను మా కోసం చాలా బాగా చూపించారు శివ. ఈ వీడియో చూసిన తర్వాత ఈ క్షణమే అరుణాచలం వెళ్లాలనిపిస్తుంది శివ. ఈసారి అరుణాచలం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము. భగవంతుడు దయవల్ల మీరు కలిస్తే అదృష్టం
13:20 why don’t you show inside
చాలా శ్రమ తోటి మీరు ఈ వీడియో చేసారు. నా మనసు నమస్కారం. ధన్యవాదాలు. చూడటం నా అదృష్టం.
అయ్యా నమస్కారము మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి అరుణాచలం గురించి మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఒక విషయం నేను తెలియజేయాలని అనుకుంటున్నాను దయచేసి కొండపైన గల ప్రాంతాలను వాటి విశిష్టతను తెలియజేయడం చేయకండి ఎందుకంటే మన వాళ్ళు కొండపైకి ఎక్కి అక్కడ ప్లాస్టిక్ బాటిల్ పడేయడం అలాగే మూత్ర విసర్జన చేయడం ఉమ్మడం లాంటివి చేస్తున్నారు దానివల్ల వారు పాపం మూట కట్టుకోవడం తప్ప పుణ్యం మాత్రం రాదు అలాగే అతి పవిత్రమైన కుండను అధిరోహించడం చాలా కాబట్టి రమణాశ్రమం నుండి గల స్కంద ఆశ్రమం లాంటి ప్రాంతం వరకు మాత్రమే మనం వెళ్లాలి అంతకుమించి అధిరోహించడం సరైనది కాదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సింది గా నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను
🕉🕉ఓం అరణాచలేశ్వరాయ అగ్నిలింగం రూపాయ నమః ఓం నమో నమః 🙏🙏🙏🕉🕉🕉🕉
స్వామి తేజా స్ డివోషనల్ తేజా గారి కి మీరు ఎంతో శ్రమించి మాకు
ఎంతో మంచి వీడియో అందించారు
మీకు ధన్యవాదాలు, అభినందనలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏03-12-24*****11:45*****
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అరుణాచలశివ స్వామి మీకు మనసుపూర్తిగా నమస్కారం అరుణాచలశివ
చాలా ఆద్భుతం గా చూపించినారు అరుణచాలా చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా ఓర్పు తో మాకూ కళ్లకు కట్టినట్టు అ కొండ పై మేము తిరుగుతున్నట్ అనుభూతీ వచ్చిననది అరుణాచలా
🙏
ఈ రూట్ తెలీక మేము రమణఆశ్రమం నుంచి వెళ్ళాం తేజ గారు. చాలా లాంగ్ ఇంకోసారి వచ్చినప్పుడు ఇలాగే వెళ్తాం. చాల థాంక్స్. మంచి వీడియో చేశారు.
అరుణగిరి ని చూపించడానికి చాలా శ్రమించారు. చాలా ధన్యవాదాలు 🌹🙏 ఓం అరుణాచల శివ 🌹🙏
Excellent am speechless to saw this vedio very clearly 👌👌👌
Thank you Teja🤜
Am ur follower 👍
ARUNACHALA SIVA BLESSINGS ON YOU ALWAYS 🙏🙏🙏🙏🙏
Video is nice teja. బాగా వివరించారు నాన్న. 👏👏👏అరుణాచలం lo పవిత్ర జీవితం గడుపుతున్న adrustavantulu మీరు.
🙏🙏🙏 Arunachala Siva 👌 exlain chesaramma
Ayya miku maa dhanyavadhamulu ilanti vedio dwara andharki avagjana kaligisthunandhuku 🙏🙏🙏🙏
చాలా బాగా వివరించి చూపించారు
ధన్యవాదములు 🙏
Om Arunchala siva Thank you so much for all of your efforts, Teja Garu. It was a lovely pleasure to see your film. I was looking forward to meeting you. anticipating the next video, Andi.
🙏
Evaru vedio chusthe varu akkade thirugithunna goppa anubuthini entho srama thesukuni ma andariki andinchinanduku danyavadamulu 🙏🙏🙏
1000 of thanks teja garu for valuable information 😊
Chala great Teja Garu .thanks a lot
Om arunachala shiva brother God blessings you brother me video chustuvuntene positive vibrations vstundi mansulo thanks 🙏🙏
om arunachala shiva
Excellent
Best accommodation room s details cheppandi sir please
Thank you universe thank you tiruvannamalai om nama sivaya
Thank you sir
I think u r educated person. Where are u in AP which place .What is your education qualifications. Please help our people guide us. Thanks for vedio. God bless you Teja garu
Thank you Teja.
🙏🕉️ఓం అరుణాచలేశ్వరాయ నమః 🕉️🙏
Thank you teja garu
Wonderful ❤
Teja gaaru anni clear ga chupincharu .next tim arunachalam vachinappudu .mAku ela chupistara
🙏annaa. Sadhuvulu. Sadhakalu. Vari. Anubhavalu. Vari. Jeevana. Lakshyalu. Vari. Intervu chayandi. 🙏
Om arunachala shiva 🙏🙏🙏
Jai Arunachala shiva Teja swamy garu namaste
అరుణాచల్ శివ 🎉🎉🎉🎉
You tube lo lini vidio pittaru thanks
❤❤❤❤❤❤❤ om arunachala shiva
అరుణాచల శివ...🙏🙏🙏
Omarunachala.shiva.meeku.namaskaram.shiva.garu
OmNama Shivaya 🙏🙏🙏
Swamy nenu ravalanukunttunnanu swamy
Teja i will meet you soon 🙏, arunachala shiva 🙏
Always welcome
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏
Arunachala Shiva 🙏🏼
Anna Arunachalam kshetra palakudu evaru
Om arunachala shiva
🕉NAMAH SHIVAYA 🕉
Tq 🙏
Swami Mee ashramam address cheppandi
Video lo choopincharu ga
అరుణాచల శివా
ఓం అరుణాచలేశ్వరాయ
Om arunachaleswaraya namah🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
❤️🙏🌹👏
Anna description lo pettandi order wise pdf ప్లీజ్ ఒక్కొక్కటి చూసుకుంటూ పోయే వాళ్లకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు
🙏🙏🙏
Real photo pls
Hi All. I had a darshan of arunachaleshwar on Karthika pournami. When i visited Arunachalam giri found few butchers saulting clafs and cows and selling beef meet nearby raja gopuram of temple. How is this allowed by temple administration and municipality. We should raise a voice against this..
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
🙏annAa
కొండ పోయిన జ్యోతి. ఉట్టు ది.హా video choopi అన్న
అరుణాచలం వచినప్పుడు, మీకు call చేస్తే, మీరు రాగలరా తేజ గారు ee places చూపించడానికి. Ur no please.
Arunachala shiva
🙏🙏
❤
🙏
Arunachalasiva
,🙏🙏
Anna
Nenu.okasari.meku.call.cheysanu.kurnool.arunachalashiva.
Alaravalo teliyadamledhu
Yeakkadiki bro
అన్న మీరు పూరి కథ ని తప్పుగా చెప్తున్నారు ఆయన్ని అంటారాణి వాడని ఆలయం లోపలికి రాణించేవారు కాదు అందుకే ఆయన ఆలయం బైట గోడ పై చేతులు వేసి స్వామి దర్శనానికి చూడగా చూడగా చేతి ముద్రలు పడ్డాయి
ua-cam.com/video/AaNJ2Ho08Jw/v-deo.htmlsi=EopuDvA2u2MDdzJp
(yes iam saing alarnath story in పూరీ )
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Teja gaaru mee number send cheyandi
Om arunachala Shiva
Tq 🙏🙏🙏🙏🙏
Om arunachala siva 🙏🙏🙏
Arunachala Siva
🙏🙏🙏
🙏🙏🙏