మాదిగల పోరాటం ధర్మ పోరాటం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనేక కష్టాలు నష్టాలు అనేక ఇబ్బందులు రాజకీయ పార్టీలు నాయకులు పెట్టిన గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ మెడలో కండువా మారలే ఆయన ఆలోచన విధానం మారాలే అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఎవరి జనాభా దామాషా ప్రకారం తమ వాటా పంచాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం గుర్తించే సుప్రీంకోర్టు ద్వారా తీర్పు రావడానికి అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించడం ఈ విషయంలో మాల సహోదరులు జీర్ణించుకోలేక ఎందుకు అడ్డంకుల సృష్టిస్తున్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఎవరు పాటిస్తున్నారు సమాజం అర్థం చేసుకుంటుంది మాల సమాజం కూడా అర్థం చేసుకోవాలి ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటం సమాజంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసింది అన్ని కులాలకు న్యాయం కోసం పోరాటం చేసిన సంగతి మరిస్తే ఎట్లా అందుకే 1000 గొంతుకలు లక్ష డప్పుల ప్రదర్శనాన్ని రాష్ట్రవ్యాప్తంగా స్వాగతిద్దాం విజయవంతం చేద్దాం ఇది మాదిగల విషయం కాదు 59 ఉపకులాల కోసం ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన అమరవీరుల త్యాగ ఫలితం జై భీమ్ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ మీ మురళీ మాదిగ మెదక్ జిల్లా
జై మాదిగ జై జై మాదిగ దండోరా మంద కృష్ణ మాదిగ అన్న గారికి పాదాభివందనం 30 సంవత్సరాల నుండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు నీకు పాదాభివందనం అన్న ఇట్లు పుంటికూర స్వామి మాదిగ జై మాదిగ జై జై మాదిగ
మాదిగలం అని ఓపెన్ స్వగర్వంగా చెప్పుకుంటున్నారు కృష్ణ మాదిగ పోరాట పటిమ వాళ్ళ మాదిగలలో కుల స్పృహ కుల చైతన్యం మొత్తానికి కులానికే వెలుగొచ్చింది ఆత్మ గౌరవం వచ్చింది tnx చెప్తారు ఫ్యూచర్ జనరేషన్ క్రిన మాదిగ గారికి
Jai madiga jai mandhakrishna
జై మాదిగ జై జై మాదిగ జై
మందకృష్ణ 💐💐💐💐💐💯💯💯💯💯💯
జై మంద కృష్ణ అన్న

Jai bheem annagaru
జై మంద కృష్ణ మాదిగ అన్న
Anna ABCD PAKKA.JAI MANDA KRISHNA ANNA.
జై మాదిగ జై జై మాదిగ దండోరా మంద కృష్ణ మాదిగ అన్న గారికి పాదాభివందనం 30 సంవత్సరాల నుండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు నీకు పాదాభివందనం అన్న ఇట్లు పుంటికూర స్వామి మాదిగ జై మాదిగ జై జై మాదిగ
Jai madiga
జై మంద కృష్ణ మాదిగ
మాదిగలం అని ఓపెన్ స్వగర్వంగా చెప్పుకుంటున్నారు కృష్ణ మాదిగ పోరాట పటిమ వాళ్ళ మాదిగలలో కుల స్పృహ కుల చైతన్యం మొత్తానికి కులానికే వెలుగొచ్చింది ఆత్మ గౌరవం వచ్చింది tnx చెప్తారు ఫ్యూచర్ జనరేషన్ క్రిన మాదిగ గారికి
jai Manda Krishna Madiga 💐💐🙏
J gutamreddy