గోల్డ్ లోన్స్ పెరగడానికి ముఖ్య కారణం, ఎంతో మంది ఉపాధి కోల్పోవడం.. నావరకు జాబ్ పోయినతరవాత, ఇక వేరే జాబ్ ఇంట్రెస్ట్ లేక సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను.... దాదాపు 30 లక్షలు గోల్డ్ లోన్ పెట్టాను.... బిజినెస్ లోన్ పెట్టాలి అంటే టర్నవర్ చూపించాలి, అది చూపిస్తే మనకొచ్చే లాభకంటే GST ఎక్కువ కట్టాలి.... ఇక సామాన్య మధ్య తరగతివాడికి ప్రభుత్వం నుండి ఏదో చేస్తున్నాము (MSME) అంటారు గాని అవి ఎగగొట్టే వాడికి తప్ప, నిజాయితీగా బిజినెస్ చేసేవాడికి ఇవ్వరు, ఇచ్చినా ఇంటరెస్ట్ ఎక్కువ.......
శ్రీ చైతన్య మాదాపూర్ కాలేజ్ హాస్టల్ నారాయణ కాలేజ్ హాస్టల్ హాస్టల్ మాదాపూర్ వుడ్ విషయంలో కానీ ఫెసిలిటీ విషయంలో కానీ అన్యాయం జరుగుతున్న ఏ ఛానల్ పట్టించుకోవడం లేదు
మెయిన్ ప్రాబ్లెమ్...... బంగారం వున్నవాడు పర్సనల్ లోన్ తీసుకోడు... దాని వలన ప్రవేట్ బ్యాంకు లకు నాయ్యం జరగడం లేదు... అందుకోసమే ఈ రూల్స్............ కార్పొరేట్ సంస్థ లు ముందు గా బాగుపడాలి గా మన గవర్నమెంట్ కి.........
అన్ని ప్రైవేట్ బ్యాంకులకు గోల్డ్ లోన్ టార్గెట్‌లను తీసివేయండి అప్పుడు ఆటోమేటిక్‌గా 41% నుండి డ్రాప్ అవుతుంది 4-5% కి.ఉద్యోగులు కూడా కొంత ఒత్తిడిని తగ్గింతుంది 😂😅
70% loan istaru, so bangaram value 70% padipovadam almost highly impossible. Padite oka 10% padatadi anthe. Adikuda oka month ala, marla back vachestadi. So no need to worry
బంగారం తనక పెడితే rbi గట్ల మా బంగారం వెనక పెడితే మేమే కడుతున్నాం వడ్డీతో సహా 6000 కట్టడంలో రూపాయి గాని అర్ధరూపాయి గాని ఎంత వడ్డీ వేస్తే అంత వడ్డీ కడుతున్నాం బంగారం పెట్టుకొని డబ్బులు ఇస్తాను రా ఆర్మీ ఇవ్వట్లేదు కదా
బ్యాంకుల్లో rbi కట్టడి చేస్తే ముక్తుడు పిన్కోడ్ బ్యాంకులో పెట్టుకొని ప్రజలు మొత్తం నాశనం అయిపోతారు అక్కడ వడ్డీ కోటి తిరగబడి పోయి మీరు బ్యాంకుల్లో ఫ్రీ షెడ్యూల్ చేసుకోమని అనుమతి ఇవ్వండి లేదంటే బ్యాంకులు కాదు పుత్రుడు పిన్కోడు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఉన్నాయి కదా అవన్నీ పుంజుకుంటాయి
Gold lons lo 22ct gms ki 4600&4900 estha vunaru bankars so los emi ladu epdu vunaa 24ct gold 7800gm profit lo vunaru bankars gm ki 2600 enka loss adku vuntharu
Rbi కి ధన్యవాదాలు ఎవరు చూడు గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేద్దామని ఫ్యామిలీ లలో ఇబ్బందులు పెడుతున్నారు ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం సామాన్యునికి కూడా అందుబాటులో దొరుకుతది గోల్డ్ ఆశా తో ఎదురు చూస్తున్నారు
sbi lo ki loan kavali ani vellute maneger direct memu loan ivvamu ani tala thipestaru aslu vinipichukodu mana mata enko vishyamu endante nela kangane jitam salary vastundi 80 velu 120velu
State Bank lo 4000 వెలు ఇస్తారు అండి కానీ మధ్య తరగతి వాళ్ళకి చాలా మేలు కదా వద్దు అంత ఉండదు మనకు పర్సనల్ లోనే తీసుకునే వాళ్ళకి.అందుకే మేము కూడా అలాగే చేస్తున్నాం బంగారం బ్యాంకు లో పెట్టీ డబ్బు తీసుకుంటాం మళ్ళీ తిరిగి కడతాం.అది మేలు కదా ఎవరిని అడగనవరసం లేదు ఎవరితో మాటలు పదలిసిన అవసరం లేదు
22% perigindi last August lo, 29% gold rate perigindi antunaru, assuming same growth rate of 22% aindi anukundam, then 1.22x1.29 =1.57 ante 57% pergali kani 44% antunaru, hence concluded increase in gold rate is reason for gold loans but not because of taking more loans.
సొల్లు చానళ్, ఉపాధి లేక సాంత వ్యాపారం కోసం,ఇది వరకు లా ఆదాయం లేక తక్కువ వడ్డీకి బంగారం తాకట్టు ఇష్టపడుతున్నారు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు పెరిగేలా చేస్తే బాగుంటుంది పర్శనల్ లోన్లు, ఆదాయ వనరు లేకుండా ఎలా ఇస్తారు ఎలా తీరుస్తారు
Dheysam lo bhuumiki takattu runam leydhu kaabatti gold ni khoni బ్యాంకు లో peydhu తున్నారు mana వ్యవస్థ ami చేయగలదు భూమి ki runam evvaleynappudhu bhumulu ammi gold khoni బ్యాంకు లో peydhuthunnaaru
Item petti techukunte loss emundi bank ki , it's all fake propaganda People kooda bhayam tho kadathaaru loans valla gold kosam Personal loans lazy avthunnay becoz of high interest rates
గోల్డ్ లోన్స్ పెరగడానికి ముఖ్య కారణం, ఎంతో మంది ఉపాధి కోల్పోవడం.. నావరకు జాబ్ పోయినతరవాత, ఇక వేరే జాబ్ ఇంట్రెస్ట్ లేక సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను.... దాదాపు 30 లక్షలు గోల్డ్ లోన్ పెట్టాను.... బిజినెస్ లోన్ పెట్టాలి అంటే టర్నవర్ చూపించాలి, అది చూపిస్తే మనకొచ్చే లాభకంటే GST ఎక్కువ కట్టాలి.... ఇక సామాన్య మధ్య తరగతివాడికి ప్రభుత్వం నుండి ఏదో చేస్తున్నాము (MSME) అంటారు గాని అవి ఎగగొట్టే వాడికి తప్ప, నిజాయితీగా బిజినెస్ చేసేవాడికి ఇవ్వరు, ఇచ్చినా ఇంటరెస్ట్ ఎక్కువ.......
ఇలాంటి ముదనష్టపు న్యూ స్ లు చెప్పి జన్నాన్ని కంగారుపెట్టి ఆ కొంచెం శాంతి కూడా లేకుండా చేసే మీ ప్రయాసకి మీకు ఆర్బిఐ కి ధన్యవాదములు
శ్రీ చైతన్య మాదాపూర్ కాలేజ్ హాస్టల్ నారాయణ కాలేజ్ హాస్టల్ హాస్టల్ మాదాపూర్ వుడ్ విషయంలో కానీ ఫెసిలిటీ విషయంలో కానీ అన్యాయం జరుగుతున్న ఏ ఛానల్ పట్టించుకోవడం లేదు
True
Antha compromise
నెలవారీ మామ్ముళ్లు బ్రదర్..!😊
మెయిన్ ప్రాబ్లెమ్...... బంగారం వున్నవాడు పర్సనల్ లోన్ తీసుకోడు... దాని వలన ప్రవేట్ బ్యాంకు లకు నాయ్యం జరగడం లేదు... అందుకోసమే ఈ రూల్స్............ కార్పొరేట్ సంస్థ లు ముందు గా బాగుపడాలి గా మన గవర్నమెంట్ కి.........
Neeku itche intrest 6persent .Bank veshedhi 12 persent saripodha nayana
June. July Ante college, schools fees kosam yekkaga gold loans veltaru
బ్యాంక్ లు గోల్డ్ లోన్ లు మనకెందుకు ఇస్తవి వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయే విజయ్ మాల్య లాంటి వాళ్ళకు ఇస్తాయి.
నేను గోల్డ్ కొనేదే loan పెట్టు కోవడానికి
Same
Andaru anthe
Agriculture కదా .
Hahaha... Exactly... Mana worst situation lo avve ga manaku use avvuthay...
బంగారం గురించి బాగా చెప్పారు. కానీ మీరు ఎందుకు పైకి ఎక్కారు ఎందుకు దిగారో అర్థం కాలేదు. దయచేసి ప్రేక్షకులు ఎవరైనా చెప్పగలరు.
😂😂😂
😅😅
ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి అతను ఎక్కింది 9 మెట్టెలు
😂😂😂😂😂😂😂😂
అంటే ప్రజలకు కష్టాలు అంతగా పెరిగాయని అర్థం.
మిరే బ్యాంకు వాళ్ళకి చెప్పుతున్నాట్టుంది ఉంది గోల్డ్ లోన్స్ ఇవ్వవద్దు అని
గోల్డ్ ఉంటే ఇమీడియట్ లీ లోన్ ఇస్తారు అదే మనం పర్సనల్ లోన్ అడిగితే సవాలక్ష వంకర్లు చెప్పి లోన్ ఇవ్వరు
No problem for banks
సామాన్యుడికి తగినంత పర్సనల్ లోన్ ఇస్తే బంగారం ఎందుకు తాకట్టు పెట్టుకుంటాం
ఏ దేశం బంగారము అమ్మరు అలాంటప్పుడు గోల్డ్ ఎలా తగ్గుతుంది ఇంకా అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులో బంగారం కొంటున్నారు😂😂😂
అన్ని ప్రైవేట్ బ్యాంకులకు గోల్డ్ లోన్ టార్గెట్‌లను తీసివేయండి అప్పుడు ఆటోమేటిక్‌గా 41% నుండి డ్రాప్ అవుతుంది 4-5% కి.ఉద్యోగులు కూడా కొంత ఒత్తిడిని తగ్గింతుంది 😂😅
అప్పుడు అన్ని బ్యాంకులు ip పెట్టి ఇట్టేస్తాయి
ఇంతకీ పైకి ఎందుకు ఎక్కావు ఎందుకు దిగావ్ నీకు ఏమైనా ఫైల్స్ ప్రాబ్లం ఉందా
Super bro.
😂😂😂😂
Enti baapanayya gaaru alaa maatlaaduthunnaaru meeru
70% loan istaru, so bangaram value 70% padipovadam almost highly impossible. Padite oka 10% padatadi anthe. Adikuda oka month ala, marla back vachestadi. So no need to worry
65 percent farmers are also very hard working
బంగారం తనక పెడితే rbi గట్ల మా బంగారం వెనక పెడితే మేమే కడుతున్నాం వడ్డీతో సహా 6000 కట్టడంలో రూపాయి గాని అర్ధరూపాయి గాని ఎంత వడ్డీ వేస్తే అంత వడ్డీ కడుతున్నాం బంగారం పెట్టుకొని డబ్బులు ఇస్తాను రా ఆర్మీ ఇవ్వట్లేదు కదా
నువ్వు రోజు డబ్బు తీసుకొని డబ్బా కొట్టే BJP గవర్నమెంట్ వలన Jobs లేవు అందుకే gold lones పెరిగిపోతున్నాయి...😡🤦😡🤦😡
S, idiii evvaru pattinchukoore ani nenu kudaa aloochisthuu vuntini super RBI Bank 🏦 ilaage vadilestharemo anukunna role cheyyadam happy 😊
Middle class valani bathakaniyara enka.. e option kuda theesesi..
Renewal same had happen to me
Correct news
They didn't do gold loan renewal for u??
UPI and credit card పేమెంట్స్ తీసుకొచ్చిన తర్వాత... గోల్డ్ లోన్స్ పెరిగిపోయాయి...
బ్యాంకుల్లో rbi కట్టడి చేస్తే ముక్తుడు పిన్కోడ్ బ్యాంకులో పెట్టుకొని ప్రజలు మొత్తం నాశనం అయిపోతారు అక్కడ వడ్డీ కోటి తిరగబడి పోయి మీరు బ్యాంకుల్లో ఫ్రీ షెడ్యూల్ చేసుకోమని అనుమతి ఇవ్వండి లేదంటే బ్యాంకులు కాదు పుత్రుడు పిన్కోడు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఉన్నాయి కదా అవన్నీ పుంజుకుంటాయి
Because of gold loan only gold price increase
Renewal cheyyakapothe, wife peru pina new loan thisukovachu. RBI peekedi yemi ledu.
ఇలాంటి ఆలోచనలు చేస్తే బ్లాక్ మనీ వాళ్ళని, ప్రైవేట్ ఫైనాన్సియర్స్ ని బాగుచేయటమే… ప్రజలు అవసరాలకు తక్కువ వడ్డీతో బాగుపడకూడదు, అంతేగా మెుత్తం విషయం…
Gold lons lo 22ct gms ki 4600&4900 estha vunaru bankars so los emi ladu epdu vunaa 24ct gold 7800gm profit lo vunaru bankars gm ki 2600 enka loss adku vuntharu
Rbi కి ధన్యవాదాలు ఎవరు చూడు గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేద్దామని ఫ్యామిలీ లలో ఇబ్బందులు పెడుతున్నారు ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం సామాన్యునికి కూడా అందుబాటులో దొరుకుతది గోల్డ్ ఆశా తో ఎదురు చూస్తున్నారు
బంగారం అత్యధిక వోలటైల్ అవుతుంది దానికి కారణం గోల్డ్ లోన్స్ , ఇప్పుడు అవే ధరని శాసించే పరిస్థితి వచ్చింది...
Reduce taxes and interest rates . Then RBI don’t need to worry about loans non repayment..
rbi బ్యాంకులో అనుమతి ఇవ్వకపోతే ప్రజల సొమ్ము మొత్తం నాశనం అయిపోయింది
sbi lo ki loan kavali ani vellute maneger direct memu loan ivvamu ani tala thipestaru aslu vinipichukodu mana mata enko vishyamu endante nela kangane jitam salary vastundi 80 velu 120velu
Good .బ్యాంక్ లో పెట్టుకోకపోతే గోల్డ్ ఎవరు కొనరు. జనాలకి గోల్డ్ పిచ్చి తగ్గుతుంది. అవే డబ్బులు తో ఏదయినా బిజినెస్ పెట్టుకోవచ్చు
Yes
Loan is a curse... the day people realizes it...everyone started living a peaceful life.
RBI Ne Gold Save Chesukontundhe...
Gold India ko ne demand other counties ko demand ledu.
పెరుగుట విరుగుట కొఱకే
గోల్డుకి అధి వర్థించదు
Personal loans akada iestunaru sir
Narsukunta vaarthalu chepthunnaaru konni rojulaki pandukoni chepthaaremo. Aa tharvaatha yepichhukunta kuudaa vaarthalu chepthaaremo.
బంగారం 7600 ఉంటే బ్యాంక్ వారు ఇచ్చే అమౌంట్ 5000 కదా బ్యాంక్ కు బయందేనికి
IDBI ఓన్లీ 4050 మాత్రమే ఇస్తారు..😢
18 ct isthundi anthe@@a...k.16127
State Bank lo 4000 వెలు ఇస్తారు అండి కానీ మధ్య తరగతి వాళ్ళకి చాలా మేలు కదా వద్దు అంత ఉండదు మనకు పర్సనల్ లోనే తీసుకునే వాళ్ళకి.అందుకే మేము కూడా అలాగే చేస్తున్నాం బంగారం బ్యాంకు లో పెట్టీ డబ్బు తీసుకుంటాం మళ్ళీ తిరిగి కడతాం.అది మేలు కదా ఎవరిని అడగనవరసం లేదు ఎవరితో మాటలు పదలిసిన అవసరం లేదు
4800 in our bank
5800 కీర్తన గోల్డ్ లోన్స్
Kattakapothe yenti paristhithi Ane question pichi question. Gold bank lo undi kada.
Very less valuation almost 2k difference with high interest rate. Waste adhi
Steps bale yekkav, Avasarama?
RBI Gold Ne Endhuku Reserve Chesukontundhe...
Personal loan annadhi Evadu ivvadam ledu.. Public CORONA Time lo CIBIL SCORE Poindhi
Gold many problems prana hani west
అంతే kadu it return ki 7 limit chesinanduku e effect
22% perigindi last August lo, 29% gold rate perigindi antunaru, assuming same growth rate of 22% aindi anukundam, then 1.22x1.29 =1.57 ante 57% pergali kani 44% antunaru, hence concluded increase in gold rate is reason for gold loans but not because of taking more loans.
Gold loan safe to banks they will get returns !
సొల్లు చానళ్, ఉపాధి లేక సాంత వ్యాపారం కోసం,ఇది వరకు లా ఆదాయం లేక తక్కువ వడ్డీకి బంగారం తాకట్టు ఇష్టపడుతున్నారు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు పెరిగేలా చేస్తే బాగుంటుంది పర్శనల్ లోన్లు, ఆదాయ వనరు లేకుండా ఎలా ఇస్తారు ఎలా తీరుస్తారు
RBI Kuda Gold Sale Cheyochu kadha
Mundu gold rate taggiste janalu loan ki vellane vellaru kadha
Banks asking Topup loans
నువ్వెందుకు పైకి కిందికి దిగి చెప్తున్నావ్
YES. I HAD THE SAME DOUBT.
Symbolism bro😂😂😂😂
E okka option kooda theeseshi janalu naddi viragakottandi.govinda Govinda . govt kannu ikkada kooda padindha
enni rules pettina avi middile clasd vallaki problems vastai
Enni years nundi eppudu udi padani tanulatannula bangaram eppudu udi padtunda 5,6velanunchi 70000 piki vachindi, eppudu vudipadindi.enduku janalanu bayapettistharu
అన్నా... మీదకి కిందకి ఎక్కి దిగుతున్నవు ఎందుకే....!!!
మెట్లు ఎందుకు ఎక్కారు దిగారు
Time to say bye bye to this central govt...all price hikes, full taxes no benefits...
Dheysam lo bhuumiki takattu runam leydhu kaabatti gold ni khoni బ్యాంకు లో peydhu తున్నారు mana వ్యవస్థ ami చేయగలదు భూమి ki runam evvaleynappudhu bhumulu ammi gold khoni బ్యాంకు లో peydhuthunnaaru
Banks too auction gold to other countries and make profits?
Only normal man suffered
Next month one lack rich
Always upperhand banks
Item petti techukunte loss emundi bank ki , it's all fake propaganda
People kooda bhayam tho kadathaaru loans valla gold
kosam
Personal loans lazy avthunnay becoz of high interest rates
Banks gold loan ki vaddi teesukotleda 😂😂😂😂
Endhuku ante eppatiki padipodhho thelidhu gold rate
Okka sari Burra petti alochinchandi evadi ki ayina 100 tons bangaram dorikithe dappu kotti cheptada 😂😂😂😂😂
10,g.koti.rate kavali ani abhipryam sir
Dini batti evari daggara dabbulu levu anduke appulu
Enti EMI lu intrast rates penchayandi miku estam vachinattu janalu bratakadaniki lekunda tokkalo rbi
18 ct gild price ustharu anthe
I think kindha pant veskunnaaru ani chuupadaanike nadipisthunnatlunnaaru🥴🥴🥴
Your report needs to use the proper words and language. Vadu is not the correct word.
ఏముంది రోజు. తాగి తందనాలు ఆడి అప్పులపాలై. బంగారాని Bank లో పెడతారు.
ఆర్ టీవీ ని చూసి టీవీ9 పులి నీ చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది మీ బ్యాగ్రౌండ్ జిమ్మిక్కులు చూసి 😮
Personal loan clean....gold loans lo gold security undhiga.....banks ki manchidey
మీకు అర్థంకాలేదు కదా?? ఆ వీడియో లో చెప్పింది...
ಬಂಗಾರದ ಬೆಲೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕಡಿಮೆ ಆಗಲ್ಲ
Nv apay 1st
Personal loan andhariki evaru kadha
అవునా 😢
Personal loans evaru ethunaru
Appudu Gold kuda evadu konadu
Yes
Hey niku em ayindi ala digav 4:10 ki 😂😂😂😂😂
1gram 10lacks kavali sir
Time waste news .. it's highly impossible
Vaddu vidu atunnavu nv em haa slga
Sida vaduluddi andukante gold avaru Konaru gold lone evvakapote
To be frank gold loans banned cheyali
Waste News
Nuvvu Amina koteswruduva
Tent House uindib. A bank personal loan evale
Inka banks ki evvadu raadu banks loan ranpudu 2 nd option golde rbi wrong desition ede