శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ఈ అమోఘమైన వాక్యాలు పద్యాలు రాసినటువంటి స్వామివారికి శతకోటి వందనాలు ఎందుకంటే రాబోయే కాలంలో ఇవన్నీ కచ్చితంగా జరుగుతున్నాయి స్వామివారు రాసినటువంటి తాళపత్ర గ్రంధాలు అన్ని నిజమేనని నమ్ముతున్న నాకు ఎంతో ఇష్టమైన దేవుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై స్వామి వారి వీడియోలు అప్లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు
తల్లి దండ్రులకు, అనాధ పిల్లలుకు తిండి దొరక్క ఆకలితో ఆకులు అలములు తిని చస్తారు ఇక్కడ ఆక్సిడెంట్స్, ఆపరేషన్స్ అవి అన్ని కోతల కిందికి వస్తాయి నేను ఈ పాటలు 2000సం లో మొదటి సారి విన్నాను అప్పటి నుంచి ఎన్నోసార్లు విన్నాను 🙏🙏🙏
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ఈ అమోఘమైన వాక్యాలు పద్యాలు రాసినటువంటి స్వామివారికి శతకోటి వందనాలు ఎందుకంటే రాబోయే కాలంలో ఇవన్నీ కచ్చితంగా జరుగుతున్నాయి స్వామివారు రాసినటువంటి తాళపత్ర గ్రంధాలు అన్ని నిజమేనని నమ్ముతున్న నాకు ఎంతో ఇష్టమైన దేవుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై స్వామి వారి వీడియోలు అప్లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు
ఓం శ్రీ వీర బ్రహ్మేం ద్రస్వామియెనమః ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణేనమ౹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
,a
L
😅
మికు శతకొటి దండలు ఇప్పడు ఎప్పుడు బ్రహ్మగా
రి కాలజ్ఞానమే సత్యము నిత్యము శరణ్యము
ఓం హ్రీం క్లీమ్ శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమహ
చాలా బాగుంది శ్రీ గు రు వే నా మహా 0
OM Sree madvirat pothuluri veera brahmendra Swami variki jai 🍒🍎🥥🌹🙏Ms
Namaskam guruvu garu chala baga padaru jai veera brahmam jai govinda mambha jai voice chala bagundi
అద్భుతమైన తత్వాన్ని వినిపించారు చాలా చాలా థాంక్స్
మీరు పాడే తత్వాలు చాలా అమోఘంగా బాగున్నాయి
ఓం హ్రీం క్లిం శ్రీo శివాయ బ్రహ్మణేనమః
గురువుగారు, మేము డౌన్లోడ్ చేసుకునే భాగ్యం కల్పించ మనవి
👍
👍
Em Paata Swami 🙏🙏🙏 mind lo nunchi povatle
jai veera brahma jai govindamamba jai
నమోనారాయణాయ, నమశివాయ, ఓం నమోభ్రహ్మదేవాయ, జైశ్రీరామ చంద్రాయ, జైశ్రీకృష్ణ, వీర భ్రమహేంద్రాయ నమస్కారములు.
బ్
Meeru Chala Baga padinaru danyavadamulu
ఓం వీరబ్రహ్మేంద్రస్వామి దేవాయ నమః 🙏
జై శ్రీ గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి హృదయ పూర్వక నమస్సుమాంజలి.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
Om namo veerabrahmendraya
Jai gurubyonamaha omnamonarayana om namonarayana satyamevajayate tamasomajotergamays
You did very good thing may God 🙏 bless you
Bagunadi
ఓం హ్రీం క్రీం శ్రీం శివాయ బ్రహ్మ ణే నామః
బ్రో పాట బాగుంది 🎉🎉🎉. 👌👌🙏🙏👍👍 వీర బ్రమ్మమ్ గారి ఇరుముడి పాట మన చానెల్లో పెట్టాండీ బ్రో 🤌🤌🙏🙏 ప్లీస్ బ్రో
superu
చెప్పలేదంటానాపోయర్ NARULARAGUN
Om hrem klem srem sevaya bramha me namaha
Anna super song
మీ గానం అమృతం
మహా అద్భుతం
మరొక జన్మ ఉంటే నేను హిందువునే జన్మించాలని ఆ బ్రహ్మంగారి వేడుకుంటున్నా ఈ యొక్క పద్యం నా జన్మ ధన్యమైంది
Excellent song
Om sri veerabrahndraya namaha
Super 👌👌
అమృత వాక్యాలు
Om. Virabrama. Swami. Namo
Munayya is good singer, i have listened 9 songs. Am listening....from 20 years. Hope please upload more videos
Yes same నేను కూడా cd రిలీజ్ కాగానే విన్నాను 20 yrs back
బగపాడరు🙏🙏🙏మీకు సాటి లేరు
Namaskar
Om Hreem Kleem Shreem Shivaya Bramhaney Namaha 🙏🌸
Super song exlent👌
Om hreem klem srim shivaya sri virabrahmeneha namhaa 🙏🙏
ఓం హ్రీం శ్రీం క్లీమ్ శివాయ బ్రహ్మణే నమః
Super anna
ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುವೇ ನಮಃ
Superb bro 👌
Tq keepitup
Ohm Veera gurave namaha
Jai gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai sriram
ఓం నమో వీరబ్రహ్మణే,🙏🙏🙏🙏🙏
ఓం హ్రీం,క్లిం,శ్రీం, శివాయ బ్రాహ్మణేనమః
Jai gurudeva
Exsalent
Om hreem kleem sreem shivaya bramhane namaha 🙏 🙏 🙏
నమస్కారం
Good song
Om Sri Veerbramha swamine namaha
తల్లి దండ్రులకు, అనాధ పిల్లలుకు తిండి దొరక్క ఆకలితో ఆకులు అలములు తిని చస్తారు ఇక్కడ ఆక్సిడెంట్స్, ఆపరేషన్స్ అవి అన్ని కోతల కిందికి వస్తాయి నేను ఈ పాటలు 2000సం లో మొదటి సారి విన్నాను అప్పటి నుంచి ఎన్నోసార్లు విన్నాను 🙏🙏🙏
Good voice👌👌
Om veerabrahmendraya namaha 🌺🌹🌺
Sweet song
Hari om
Om virabrambendrayanamaha
Supar
స్వామివారుచెప్పినావాక్యాలూతప్పకుండాజరిగితీరుతాయి స్వామివారుచెప్పినావాక్యాలూతప్పకుండాజరిగితీరుతాయి
Om veerabrahmendraswamy🙏🙏🙏🙏🙏
అర్ధం కూడా చెప్పాండి ప్లీజ్
👌
🙏🙏
Om guruve Namah
తత్వాలు పిడిఎఫ్ లింక్ రూపంలో అందజేయండి
Gurubu namaha
Om
K. V. R. 👏👏🙏🌹👌🙏
Ganyya garu meeru tatawanni tatawanga padali cinimapatala paderu kani meeyokka alapana sarigaledu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅
🙏🙏🙏🙏🙏
డిస్కషన్ లో లిరిక్స్ పెట్టండి 🙏
The Indian super computer
🙏💯👌
👍👍👍
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
😢😢😢😢
🙏🙏🙏🙏🙏👍👍👍
Pull song kavali
Sir నాకు తత్వాలు book కావాలి 🙏
Boks Maa dagara Vundavu
మీరు ఇంకా మంచి మంచి భజన పాటలు పాడాలి
చెప్పలేదంటనకపోయేరు నరులారా గురుని చేరి మరోక్కితే బతుకనేరుతురు
చెప్పలేదటనాకపొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము
తప్పు ద్రోవలా పోవు వారల
తప్పరించి మింగు శక్తులు (చెప్పా "")
మేపెత్తనమున మోసపోయ్యేరు
అధిగాక కొందరు
గొప్పతనమున గోసుమిరెరు
ఎప్పుడప్పుడనగరాదు
ఎప్పుడో ఏ వేళనో మరి
గుప్పు గుప్పున దాటి పోయేడు
గుర్రపడుగులు ఏర్పడును (చే "")
ఆకుతప్పులు తలచకున్నారు
తర్కనమైతే
తక్కువేక్కువ తెలియ నేర్తురు
జోగా తోడుత తల్లి పిల్లలు
జోడుబాసి ఎడములందు
కాకి శోకము చేసి ప్రజలు
కాయ కసరులు నమిలి చత్తురు (చే ")
కేకవేసి ప్రాణమిడిచేరు
రాకాసి మూకలు
కాకబట్టి కలవరించేరు
ఆకసం అది ఎర్రబారును
ఆరు మతములు ఒక్కటౌను
తోక మందలి జనములందరు
నీరు నిప్పున మునిగిపోదురు (చే ")
ఏమో ఏమో ఏరుగకున్నారు
ఏందేందు జూచిన
ఏమునిపురికే
నడవమన్నారు
భూమి మీదను
దూము దాములు పుట్టి
పెరిగిన పిమ్మటను
రామ రామ యనని
వారలు రాలిపోదురు కాలిపోదురు(చే ")
ముందు వెనుకల గానకున్నారు
ముర్కులు భువిలో
ముందు గతిని ఎరుగకున్నారు
కందువాతో పిన్న పెద్దలు
కన్ను గానక గర్వములచే మందేమేలము
లాడువారిని బంధు బంధుగ
కోతురక్కడ (చే "")
యెడ అయినను కూడదందురు
వనగుడినప్పుడు
యాడ జూచిన వాడుకుందురు
వేడుకతో
పోతులూరివీరాభోగ
వసంతరాయులు
ఏడు దీవులు
ఏక చక్రము ఏలును
భ్రమండమంతా (చే "")
🌹🌹🙏🙏🌹🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi🌹🌹🌹🌹🕉️🕉️🕉️🌄🌄🌙🌙🇮🇳🇮🇳8790157941🌹🌹🙏🙏🚶🚶🚶🚶🙏
👋👋👋👋
Yemi ardham kavatledu
Manchiga paderu
Iinka ragam ravali anna tappu padutunnaru
డయ
Om hrem klem srem sevaya bramha me namaha
ఓం హ్రీం క్రీం శ్రీమ్ శివాయ పరబ్రహ్మనే నమహా
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః