Kantha Risa my friend gd evening.you are a good observer undoubtedly, whatever is coming out of you is not new,is another way of giving information.not more than that.thank you.
"గొప్పగా కాదు.. హాయిగా బ్రతకండి".! హాయిగా బ్రతకాలని సహజంగా అందరూ అనుకుంటారు.! గొప్పగా బ్రతికితే.. హాయిగా బ్రతకొచ్ఛు అని అందరూ భ్రమ పడతారు.! గొప్పగా బ్రతుకుతున్నప్పుడు.. హాయిగా లేమని అందరికీ అనుభవ పూర్వకంగా తెలిసొస్తుంది.! అప్పుడు... క్షణికమైన ఇంద్రియ సంబంధిత సుఖం,హాయి కంటే..సహజ స్వభావ సిద్ధమైన, శాశ్వతమైన ఇంద్రియాతీత హాయి,శాంతి అనేది ఒకటుందన్న సత్యం తెలిసి వస్తుంది.!
Simple indeed but not so simple to realize that meaning without misunderstanding transient excitement as ‘the experience’ itself. Well said especially between 19:00 and 19:30, 45:00 and 46:20. Probably these two parts made more sense to me through the way you put it in the talk😊
One should not supress indriya s autocratically, when one becomes choice less awareness. Anger. Guilt..Frustrarion.fear & emotional pain will become null & void.There will be an intense revelation .in everything the same thing exists suppose love & hate are the same emotions when one doesn't have a choice.one dwells in akhanda pravaham bereft of any conflict.
అసంబద్ధం అయిన కామెంట్, 5min తరువాత రెండు తలకాయ ల మధ్య నుండి కెమెరా పెట్టారు , అటు ఇటు తిప్పుతూ జూమ్ చేస్తూ , జనాల వీపు చూస్తూ రీ సా కోసం తొంగి చూసి వెతికి చూసే విధంగా కెమెరా తిప్పుతున్న. బాలాజీ లేదా టైసన్, ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టటం మీకు న్యాయమా? ఎంత విలువైల మాటలు, మధ్యలో మీ.కెమెరా వర్క్ నైపుణ్య ప్రదర్శన 😢 ఇది మీకు న్యాయమా ? స్థిరంగా ఉంచండి మమ్మల్ని.. అంటే మీ కెమెరా స్థిరంగా ఉంటే చాలు.
Risa ఇంతకు ముందే చెప్పారు.. ప్రతి ఒక్కరి మనస్సు ఒక జగత్ ఆ జగత్ నీవు ఏర్పాటు చేసుకొన్నది.. అది మిథ్య.. ప్రతి విషయాన్ని నీకు వున్న లిమిటెడ్ knowledge తోనే చూస్తావు... జడ్జి చేస్తావు.. అందుకే అది మిథ్య..... కానీ ఒక విషయాన్ని అది వున్నది వున్నటు చూడటం వలన అసలు సత్యం తెలుస్తుంది
మీరు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆశ్రమాల మీద పడ్డారు.. ,విచిత్రంగా మీకు అరుణాచలం రమణశ్రమం ఎందుకో కనిపించదు., వారందరూ తమకు తెలిసింది అందరికీ చెప్పాలనే తాపత్రయం తో ఆశ్రమాలు పెట్టుకున్నారు. . మీరు ఎంతో జ్ఞాని కానీ ఈ ఒక్క ఆశ్రమాల మీద మీరు పదే పదేపదే బురద చల్లడం ఈ దుకో మీకున్న ఏకైక బలహీనత బాదిస్తూనే ఉంది.. నేనొక అనామక జీవిని,.మౌనంగా బాధపడటాను.. వీడియో మీద ఆసక్తి పోయింది. సగంలో వదిలేసాను.🎉 ధన్యవాదాలు.
@KanthRisa అయ్యో క్షమించాలి , మీరు మాట్లాడండి రే సా, ఐతే అన్ని ఆశ్రమాల ఉద్దేశం ఒక్కటే జనాలకు ఎంతోకొంత ఆధ్యాత్మిక స్పృహ కలిగించడం, ఎవరి పద్ధతి వారిది కదా. . పెద్ద విగ్రహం అని , పెద్ద కట్టే మీద చిన్న విగ్రహం అనే మాటలు మీ స్థితిలో ఓకె, కానీ ప్రకృతి ప్రపంచం మధ్య త్రిశంకు ప్రపంచం లో ఇరుక్కొని పీక్కోలేక చస్తున్న నాకు ప్రతిసారి గాయాలు ఔతున్నాయి. అదే బాధ వ్యక్తీకరణ చేశాను. అంతే కాని. మీరు ఆపకూడదు. అది మీ హక్కు. క్షమించాలి.మీరంటే ఇష్టం గౌరవం, మీ.వీడియోలను కుదిరినప్పుడల్లా చూస్తాను..
Mi class lu chala baguntayi
Class chala bagundi.. Chala mandki use avtadi
Kantha Risa my friend gd evening.you are a good observer undoubtedly, whatever is coming out of you is not new,is another way of giving information.not more than that.thank you.
"గొప్పగా కాదు.. హాయిగా బ్రతకండి".!
హాయిగా బ్రతకాలని సహజంగా అందరూ అనుకుంటారు.!
గొప్పగా బ్రతికితే.. హాయిగా బ్రతకొచ్ఛు అని అందరూ భ్రమ పడతారు.!
గొప్పగా బ్రతుకుతున్నప్పుడు.. హాయిగా లేమని అందరికీ అనుభవ పూర్వకంగా తెలిసొస్తుంది.!
అప్పుడు...
క్షణికమైన ఇంద్రియ సంబంధిత సుఖం,హాయి కంటే..సహజ స్వభావ సిద్ధమైన, శాశ్వతమైన ఇంద్రియాతీత హాయి,శాంతి
అనేది ఒకటుందన్న సత్యం తెలిసి వస్తుంది.!
చాలా బాగా చెప్పారండి 👌
❤Adbutham risa swamy
జైశ్రీరామ్ 🙏
Thanks
Simple indeed but not so simple to realize that meaning without misunderstanding transient excitement as ‘the experience’ itself. Well said especially between 19:00 and 19:30, 45:00 and 46:20. Probably these two parts made more sense to me through the way you put it in the talk😊
❤ true ❤
Thank you sir
Thank you
❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Krishna Surat
3.26pm
👌👌👌🙏🙏🙏
🙏🙏🙏
One should not supress indriya s autocratically, when one becomes choice less awareness. Anger. Guilt..Frustrarion.fear & emotional pain will become null & void.There will be an intense revelation .in everything the same thing exists suppose love & hate are the same emotions when one doesn't have a choice.one dwells in akhanda pravaham bereft of any conflict.
🙏🌹
Anna indriyalu ante
Hi Dear kanth Risa ji, please do talks on Tao (Laotzu)
Sure
Mayadari marala bandi entha kastamo antha suluvu, parkulo cycle nerchukoni road mida cycle nadipe varike ardam avuthundi.
aa lotus painting cost entha risa garu
Adi intlo vunte
That may remind us about your talks😊
అసంబద్ధం అయిన కామెంట్, 5min తరువాత రెండు తలకాయ ల మధ్య నుండి కెమెరా పెట్టారు , అటు ఇటు తిప్పుతూ జూమ్ చేస్తూ , జనాల వీపు చూస్తూ రీ సా కోసం తొంగి చూసి వెతికి చూసే విధంగా కెమెరా తిప్పుతున్న. బాలాజీ లేదా టైసన్, ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టటం మీకు న్యాయమా?
ఎంత విలువైల మాటలు, మధ్యలో మీ.కెమెరా వర్క్ నైపుణ్య ప్రదర్శన 😢 ఇది మీకు న్యాయమా ?
స్థిరంగా ఉంచండి మమ్మల్ని.. అంటే మీ కెమెరా స్థిరంగా ఉంటే చాలు.
జగత్ మిథ్య బ్రహ్మ సత్య'' అన్న మాటకు అర్థం ఏమిటి? ..
Risa ఇంతకు ముందే చెప్పారు.. ప్రతి ఒక్కరి మనస్సు ఒక జగత్ ఆ జగత్ నీవు ఏర్పాటు చేసుకొన్నది.. అది మిథ్య.. ప్రతి విషయాన్ని నీకు వున్న లిమిటెడ్ knowledge తోనే చూస్తావు... జడ్జి చేస్తావు.. అందుకే అది మిథ్య..... కానీ ఒక విషయాన్ని అది వున్నది వున్నటు చూడటం వలన అసలు సత్యం తెలుస్తుంది
ధ్యానం అనేది ఏదీ లేనప్పుడు పత్రీజీ ధ్యాన మందిరము ఎందుకు ఉన్నాయి
🙃
మీరు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆశ్రమాల మీద పడ్డారు.. ,విచిత్రంగా మీకు అరుణాచలం రమణశ్రమం ఎందుకో కనిపించదు., వారందరూ తమకు తెలిసింది అందరికీ చెప్పాలనే తాపత్రయం తో ఆశ్రమాలు పెట్టుకున్నారు. . మీరు ఎంతో జ్ఞాని కానీ ఈ ఒక్క ఆశ్రమాల మీద మీరు పదే పదేపదే బురద చల్లడం ఈ దుకో మీకున్న ఏకైక బలహీనత బాదిస్తూనే ఉంది.. నేనొక అనామక జీవిని,.మౌనంగా బాధపడటాను..
వీడియో మీద ఆసక్తి పోయింది. సగంలో వదిలేసాను.🎉 ధన్యవాదాలు.
Ignore.. ఏం జరుగుతుందో చెప్పడానికి అది .. బురద ఎక్కడ చల్లాను .. సరే ఇక చెప్పనులే
@KanthRisa అయ్యో క్షమించాలి , మీరు మాట్లాడండి రే సా,
ఐతే అన్ని ఆశ్రమాల ఉద్దేశం ఒక్కటే జనాలకు ఎంతోకొంత ఆధ్యాత్మిక స్పృహ కలిగించడం, ఎవరి పద్ధతి వారిది కదా.
. పెద్ద విగ్రహం అని , పెద్ద కట్టే మీద చిన్న విగ్రహం అనే మాటలు మీ స్థితిలో ఓకె, కానీ ప్రకృతి ప్రపంచం మధ్య త్రిశంకు ప్రపంచం లో ఇరుక్కొని పీక్కోలేక చస్తున్న నాకు ప్రతిసారి గాయాలు ఔతున్నాయి. అదే బాధ వ్యక్తీకరణ చేశాను. అంతే కాని. మీరు ఆపకూడదు. అది మీ హక్కు.
క్షమించాలి.మీరంటే ఇష్టం గౌరవం, మీ.వీడియోలను కుదిరినప్పుడల్లా చూస్తాను..
Tini bathroom povadaniki meeru malli alochinchadam enduku
Thanks
🙏