Chai Chatukkuna Song - Mallikarjun Performance in ETV Swarabhishekam - 15th Nov 2015
Вставка
- Опубліковано 24 лют 2016
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh - Розваги
Nenu kuda ippudu chai thaguthu chusthunna e song my guru garu 🙏😊
That's Supreme power of launching
Intha manchi singersnu pettukoni asidhisreeram thoney padisthunaru. andhariki okay Rakamga padhuthunadu nachatledhu heroskusuitavatledhuaya ne kanipisthunadu
Malik arjun. Dance. Super. Sar
superrrrrrr superrrrrrr superrrrrrr my favourite singer Mallikarjun garu....
జై మెగాస్టార్ మల్లికార్జున గారు
He is the dancer and singer
Chiru2 super
Very Nice Song 🎶🎵🇮🇳💙💚💜♥️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Always malli
Mega star....
Wow
What if you sing Tamil songs. I'm sorry I missed your dance also singing. Fantabulous
Dans. Ma lekar jin. Vaice. Super. Gopika. Medam. Super. Singers
🙏
Super singing
What a song performance by mallikarjuna sir excellent lyrics
What's lyrics pls. Tell me
Malli vijag peru nillabettav proud of u
Super song Annaya
Buetfull
Megastar is superrrrrrrr
Nice song
I like to u bro malli...
Malli superrrrrrrr
Supprtttr
super
Malli like bro
Jai Megastar
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్ ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్ ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకీ జై జై ||ఛాయ్||
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్
చరణం 1
డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు, విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ, ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ, తనుటీ తాగడంలో ఘునాపాటి టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్టంతా అవుతుంది రామకోటి ||ఛాయ్||
చరణం 2 అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం మసాలా టీ అంటే అది దించునురా మైకం లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటీ - టీ టీ సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ - టీ అన్నా టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు టీ కొడితేనే బతుకుతారు అందరూ ||ఛాయ్||
సూపర్ అన్న
7
Promotional song for janasena
Thank you bose gaaru
Super. Singer
Tea mahathyam really goppadi
Mega star fins
Supersongs
Prakash kaumr g
☕☕☕☕
సింగర్ పాడవలిచిన పాట యాక్టర్ పాడితే ఇలానే ఉంటుంది. ఎవరు ఏమి పని చేయాలో వారు ఆ పని చేయాలి.
Meeru ??
Jai power Star
My God pawankayalan
Jai pavan my god
M
ankar ni marchandi raa babu idhi chala ovar acting chestundi
Sorry' బాగా పాడలేదు