సుబ్బరాయుడు గారి భోజనం | Traditional Food | Gosapadu | Nandyal | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 116

  • @madhujaleseenu
    @madhujaleseenu 2 місяці тому +8

    సోదరా మీరు చిన్నవి మంచి రుచిగా ఉండే హోటల్స్ ని ఎంచుకొని వీడియో చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సుబ్బారాయుడు హోటల్ గురించి నాకు కూడా బాగా తెలుసు. గతంలో నేను రేవనూరు పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసి టప్పుడు అక్కడి నుండే భోజనం తెప్పించుకొని తినే వాన్ని. నేను కదా నాతో పాటు పనిచేసే సహా ఉద్యోగులు కూడా అక్కడి నుండే తెప్పించుకొని తినేవాళ్లు. మీరు చేసిన ఈ వీడియో చూశాక. అక్కడ తిన్న రోజులు.రుచులు గుర్తుకు వొచ్చాయి.మీ వీడియో చూసినందుకు చాలా సంతోషముగా ఉంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న గారు

  • @narendraofficial8851
    @narendraofficial8851 Місяць тому +1

    Dhanyavadamulu sir...

  • @rojeschinna186
    @rojeschinna186 25 днів тому

    Madi nandyala super suuuuuuuuuuuuuuuper chepavu bro

  • @PreamParadesi
    @PreamParadesi 2 місяці тому +2

    Ninnanee vellanu Miss Iyanu.....!

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 2 місяці тому +8

    Mee telugu super Anna 👌 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      ధన్యవాదాలు

  • @SKMV27
    @SKMV27 2 місяці тому +2

    సంప్రదాయకమైన వంటకం లోకేనాధ్ గారు👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      ధన్యవాదాలు

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 місяці тому +5

    ధన్య వాదములు లోక్ నాథ్ గారు
    ప్రేమతో ❤🎉 పశ్చిమ గోదావరి జిల్లా నుండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому +1

      ధన్యవాదాలు అండి

  • @pidugunagarjuna1767
    @pidugunagarjuna1767 Місяць тому

    Success of this couple is inspirational to some many. Getting good name in food business is not easy but this couple not only achieved that still they are maintaining the same quality for 25 years. Super Babai, aunty and whole family.

  • @vishalthallati7619
    @vishalthallati7619 Місяць тому +1

    No one will skip ur video bro.........

  • @nagarjunaanakala1401
    @nagarjunaanakala1401 Місяць тому

    Maa village lo video chesinaduku danyavadalu

  • @manoharmanu2524
    @manoharmanu2524 Місяць тому

    Aunty uncle matlade vidhanam kuda baguntundi anna Superb Tasty untundi anna akkada tasty 😋.....

  • @rajshah-eq8gb
    @rajshah-eq8gb 6 годин тому

    very gud bro.❤

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 Місяць тому +1

    అన్నా, నువ్వు మొత్తం చక్కటి తెలుగులో మాట్లాడావు. నిన్ను చూసైనా మిగతావాళ్ళు తెలుగు నేర్చుకుంటారు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @Chandravannala-p2d
    @Chandravannala-p2d Місяць тому

    Chala suchi shubhrata kanabadatondi Manchi video chesinagru Anna alage Telugu ucharana bavudi

  • @abhiramkreddy-f3v
    @abhiramkreddy-f3v 2 місяці тому +2

    Tammudu Cahna rojula taruvatha video peyttavu Santhosham Jai Shree Ram 🕉️🚩🙏🏾

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      ధన్యవాదాలు అన్నా

  • @madhvidhavala8277
    @madhvidhavala8277 Місяць тому

    I m also from Andhra and settled in Dehradun and observed that most of people can't speak Telugu even though it's mother tongue. But ur Telugu pronunciation and presentation is super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @mangalinagarjuna3224
    @mangalinagarjuna3224 Місяць тому +1

    అన్నా మాది కానాల నేను తిన్నాను ఆ హోటల్లో భోజనం సూపర్ ఉంటుంది

  • @Balubalavanth
    @Balubalavanth 2 місяці тому +1

    Anna garu mi Telugu matlade vedhanam super Anna ❤❤❤❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      ధన్యవాదాలు బాలు గారు

  • @swadesienterprises2451
    @swadesienterprises2451 Місяць тому

    బ్రదర్, మీరు వైజాగ్ వస్తే తెలియ చేయగలరు.. మేము ఆహారం కన్నా మీ స్వచ్ఛమైన తెలుగు వినడానికే ఎక్కువ ఇష్టపడతాము.. స్వచ్ఛమైన తెలుగు విని చాలా కాలం ఐనది. మీరు మాట్లాడే తెలుగు చాలా ముచ్చటగా ఉంటుంది. 💐👍🏻

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      ధన్యవాదాలు అండి వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం

  • @indlove11
    @indlove11 21 день тому

    Its my village

  • @sudarsanamk7539
    @sudarsanamk7539 Місяць тому +3

    Mi telugu chala bagundhii pappu laga 😂😂

    • @vvreddy9995
      @vvreddy9995 Місяць тому

      Rey aa hotel medhe kadhara...😢😢😢

  • @panyamjaswanth410
    @panyamjaswanth410 2 місяці тому

    Super anna

  • @vamshimallela8737
    @vamshimallela8737 Місяць тому

    👍🌹

  • @sudarsanamk7539
    @sudarsanamk7539 Місяць тому +1

    Excellent anna video chala bagundhi mi explanation chala bagundhii 😊😊

  • @karavadisaikumar9751
    @karavadisaikumar9751 2 місяці тому

    వెరీ గుడ్ లోక్..సామాన్యులకు అందుబాటులో వుండే ఇలాంటి భోజనసాలలను కూడా పరిచయం చేస్తూ.,వారికికూడా ఓ రకంగా హెల్ప్.చేస్తున్నందుకు😂

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      సార్ ధన్యవాదాలు

  • @madhugoud6610
    @madhugoud6610 2 місяці тому

    Nice Video Loknath Anna ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      తమ్ముడు ఎలా ఉన్నారు

  • @SureshYadav-xk7jh
    @SureshYadav-xk7jh Місяць тому

    Best food in gospadu ❤

  • @D-Gópí-edits
    @D-Gópí-edits 2 місяці тому +3

    ధన్యవాదములు అన్నగారు
    చాలా బాగా ఉంది వీడియో 👌
    Love from Guntur❤😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      ధన్యవాదాలు గోపి గారు

  • @KarthikeyaKk-g8k
    @KarthikeyaKk-g8k 2 місяці тому +3

    Loknath anna shorts cheyyandi pls

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      హా చేస్తాను

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 місяці тому +1

    Good video Anna 💚💚

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому +1

      ధన్యవాదాలు

  • @UnduruSreenu
    @UnduruSreenu Місяць тому

    Brother me videos super brother Kuwait

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      ధన్యవాదాలు అండి

  • @parimianilanil1122
    @parimianilanil1122 2 місяці тому

    Super annaya video 📷🎥
    Food is super anna❤❤😊😊
    Take care anna😊😊😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      ధన్యవాదాలు అనీల్ గారు

  • @RamMarutla
    @RamMarutla Місяць тому

    Mee programchoostinte nenu repe gospadukelli subbarayudu gari hotel lo thinalanipinchistundi

  • @Chowdary1989
    @Chowdary1989 2 місяці тому

    👌👌👌

  • @buragasrinivas
    @buragasrinivas 2 місяці тому +19

    నమస్తే అన్న నంద్యాలలో మంచి భోజనం గురించి చెప్పండి మహానంది యాగంటి వచ్చే భక్తుల కోసం మంచి వీడియో చేయండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому +3

      హా చేస్తాను అండి

    • @nageshreddy8467
      @nageshreddy8467 2 місяці тому +1

      ​@@LOKFOODBOOKanna nenu nandyal lo ne untanu

    • @nageshreddy8467
      @nageshreddy8467 2 місяці тому +1

      Okasari meet avatanu

    • @jagankasoju6689
      @jagankasoju6689 2 місяці тому +1

      ANAA GARU MERU LOCATION PETARU ENDUKU

    • @jagankasoju6689
      @jagankasoju6689 2 місяці тому +1

      ANAA GARU LOCATION PETARU E DUKU

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 2 місяці тому +1

    Manchi chitrikarna Anna garu 🎉🎉🎉🎉👌👌👍👍👏👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому +1

      ధన్యవాదాలు నవీన్ గారు

  • @ranjit6563
    @ranjit6563 Місяць тому +1

    గోపి చాలారోజుల తరువాత కనపడుతున్నావ్ …

  • @sunilkumarkanapuram8435
    @sunilkumarkanapuram8435 2 місяці тому +1

    ఉర్లగడ్డ Potato, ఎర్రగడ్డలు Onions Rayalaseema Slang.😊😊😊

  • @madhavinarayanaraju3130
    @madhavinarayanaraju3130 Місяць тому

    Price anna full meals

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 2 місяці тому

    Gud evng anna garu

  • @neelamsreenuvasulu1292
    @neelamsreenuvasulu1292 Місяць тому

    Super bro mi vaice

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      ధన్యవాదాలు

  • @exoduslifestyle
    @exoduslifestyle 2 місяці тому

    ❤❤

  • @guntiramu8988
    @guntiramu8988 2 місяці тому +2

    Ni chanle name telugulo pettuko

  • @abhiramkreddy-f3v
    @abhiramkreddy-f3v 2 місяці тому +1

    TAMMUDU MEERU MATHRU BASHANU VUCCHHARINCHEY VIDANAM CHHANA BAGUNDHI JAI TELUGU THALLI JAI SHREE RAM 🕉️🚩🙏🏾

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому

      ధన్యవాదాలు

  • @smk7648
    @smk7648 2 місяці тому

    గోస్పాడు

  • @pasupureddyrajesh9148
    @pasupureddyrajesh9148 2 місяці тому

    Anna where is your location

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 2 місяці тому

    నీ పక్కన ఉన్న అతను ఏంది అన్న అన్నం కోడి లాగా కలుపుతున్నాడు 😂😂😂

  • @penumatchanagabhushanrao5673
    @penumatchanagabhushanrao5673 Місяць тому

    టమాటాలు తెలుగు వారు రామ్ములక్కాయ అని అంటుంటారు.

  • @Ganesh-y7k
    @Ganesh-y7k Місяць тому

    Anna please use banana leaf instead of paper plate food may be quality but paper plate is not good for health

  • @PreamParadesi
    @PreamParadesi 2 місяці тому

    Time Chudakandi bro...! Kadupuninda thinanadi

  • @anilnayeem
    @anilnayeem 2 місяці тому

    Share the exact location details if possible pin the location with contact if they permit

  • @Viswanath5555
    @Viswanath5555 2 місяці тому

    Hai sir yela vunnaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      బావున్నాను విశ్వనాధ్ గారు .మీరు ?

    • @Viswanath5555
      @Viswanath5555 2 місяці тому

      బాగున్నా సార్.. గోస్పాడుకు ఎన్నో సార్లు వచ్చాను. నా ప్రాణ మిత్రుడి ఊరు అది. ప్రొద్దుటూరు వస్తే చెప్పండి సార్

    • @Viswanath5555
      @Viswanath5555 2 місяці тому

      మాది ప్రొద్దుటూరు.. రాయుడు కారం దోస హోటల్ వద్ద ఉంటాం

  • @sreekardaram69
    @sreekardaram69 2 місяці тому +3

    Tomato ni telugu lo em antaaru Anna,,,, ardham kaaledu

  • @rajeshchappalli4721
    @rajeshchappalli4721 Місяць тому

    Yentha chakkati Telugu matladthunnaru anna 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Місяць тому +1

      ధన్యవాదాలు

  • @prasadraossnv6186
    @prasadraossnv6186 Місяць тому

    ఇంటి భోజనం lo నెయ్య vaddinchara

  • @VRSReddy-g1c
    @VRSReddy-g1c Місяць тому

    Bro Gosapadu kadhu Gospadu. Sorry

  • @sreekardaram69
    @sreekardaram69 2 місяці тому

    Urlagadda ante enti anna

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 2 місяці тому

    Hi

  • @MMadhu-xk8lk
    @MMadhu-xk8lk Місяць тому

    Rayala sima Maja ka

  • @giri009
    @giri009 2 місяці тому

    Sir meru English words rakunda Telugu lone bale matladutaru.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 місяці тому

      ధన్యవాదాలు గిరి గారు