చీరకట్టినా డ్రెస్ వేసినా పొట్టకనపడకుండా టమ్మీటక్కర్ వేస్తేసరి|తలపిడప వేయటానికి కూడా టవల్స్ ఉన్నాయి

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2023
  • PRODUCT LINKS
    www.amazon.in/gp/product/B0B6...
    www.amazon.in/gp/product/B09M...
    www.amazon.in/gp/product/B0CH...
    www.amazon.in/gp/product/B08Z...
    www.amazon.in/gp/product/B0CB...
    STORE FRONT
    www.amazon.in/shop/ammamaata/...

КОМЕНТАРІ • 1 тис.

  • @Ammamaataofficial
    @Ammamaataofficial  8 місяців тому +116

    PRODUCT LINKS
    www.amazon.in/gp/product/B0B6GMWPPG?ie=UTF8&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=3fc4cef78fe8a0e9cb95a641c1522822&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B09MP9G6B5?ie=UTF8&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=226cc8384ed3a02f38b84961301e1e05&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B0CHMYKG4H?ie=UTF8&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=0e5dbd389bd06a210a6feb91020e8162&language=en_IN&ref_=n_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B08ZHL3LL8?smid=A30YM20NXX1HOP&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=9f3af4d490964ad8dbdb0e37b0d66250&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B0CB4CJ1QM?smid=A2J0OG8XNM9ZR7&th=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=588043296416ebff1cd9be22ed9a555f&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    STORE FRONT
    www.amazon.in/shop/ammamaata/photo/amzn1.shoppablemedia.v1.cd63396e-fb5c-4d53-bdc6-f72f3bee4600?&linkCode=ll2&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=08c40d19064704c1b8c4815de879a0ac&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 8 місяців тому +124

    అమ్మ మీ ఛానల్ ని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా చక్కగా చెప్పారు. పెద్దల మాట పెరుగన్నమూట.,❤

  • @chamundeswari8577
    @chamundeswari8577 7 місяців тому +176

    అమ్మ నేను మీ వీడియోస్ first time చూస్తున్నాను మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఆడవవాళ్ళ కోసం ఉపయోగపడేవి అలాగే చాలా మందికి తెలియని వాటి గురించి చాలా చక్కగా చెప్తున్నారు.. సంతోషం..ఇప్పుడే subscribe కూడా చేసుకున్నా.

  • @naresh__01
    @naresh__01 7 місяців тому +29

    అమ్మ మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తన్న, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు

  • @user-nz6om3ff5f
    @user-nz6om3ff5f Місяць тому +3

    మేడమ్ గారు మీరు చాలా బాగా చెప్పారు మేడమ్ గారు ఇలాంటి వి కూడా ఉంటాయా మాకు తెలీదు
    మీ వల్ల ఈరోజు చాలా తెలుసు కున్నాము

  • @bhanumathiamula5461
    @bhanumathiamula5461 7 місяців тому +11

    అమ్మ నేను యే వీడియో కానీ మొత్తం చూడను...కానీ మీరు చెప్పే విధానం మాట తీరు ఉపయోగ పడే ఆ ప్రొడక్ట్ చాలా బాగా నచ్చాయి థాంక్యూ సో ముచ్ అమ్మ ❤❤❤

  • @gouthamisista9107
    @gouthamisista9107 8 місяців тому +12

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @vijayalakshmikanna7850
    @vijayalakshmikanna7850 7 місяців тому +18

    బాగుంది.. చాలామందికి తెలియనివి,బాగా ఉపయోగపడేవి చెప్పినందుకు ధన్యవాదాలు..🙏🙏

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 8 місяців тому +22

    మీరు సంద్య భలే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అమ్మా థ్యాంక్స్ అమ్మా ❤

  • @madroluesteramma9510
    @madroluesteramma9510 8 місяців тому +8

    Chala baga cheparu amma. Theliyani variki chala help avthundi. Nice explanation 😍🥰🥰🥰

  • @gayatrimeduri1869
    @gayatrimeduri1869 6 місяців тому +7

    అమ్మమ మీరు మాట్లాడే విదనం అందరికి బాగనచుతుంది ఆడవారికి తేలియని విషయాలు ఈంటి మనిషి మదిరి మీరు తేలియపరుససూ నందుకు ధన్యవాదములు
    15:24

  • @crazyboys_89
    @crazyboys_89 8 місяців тому +9

    Amma nice video మాకు తెలియని విషయాలు చెప్పారు థాంక్స్ అమ్మ

  • @Demon_aura_queen
    @Demon_aura_queen 8 місяців тому +9

    Meeru aarbatam lekunda chala simple ga unnaru mee maatalu chala natural ga unnai

  • @user-gr7wq4cc4e
    @user-gr7wq4cc4e 7 місяців тому +13

    Wow నేను ఇప్పుడే మీ వీడియో చూసానండి చాలా బాగా చెప్పారు ముఖ్యంగా మీరు చెప్పే విధానం చూసాక చేయకుండా ఉండాలి ఆనిపించట్లేదు..నేను ట్రయ్ చేస్తా మేడం. థాంక్యూ....

  • @nagasrinivasarao6289
    @nagasrinivasarao6289 3 місяці тому +17

    Wash room ki వెళ్లాలంటే ఎలాగ ఆంటీ

  • @madhavimuthyala9471
    @madhavimuthyala9471 8 місяців тому +19

    చాలా వివరంగా చెప్పినందుకు నమస్కారం అమ్మ.❤❤❤..

  • @marymathaganta5427
    @marymathaganta5427 6 місяців тому +3

    AMMA super Chala baga explane chesaru thank you 🙂

  • @Ashuuuu009
    @Ashuuuu009 8 місяців тому +3

    Nice Amma chala manchi vesayalu cheparu😊

  • @MLILLY-eh1yr
    @MLILLY-eh1yr 8 місяців тому +10

    అమ్మ మంచి విషయాలు చెప్పారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lydiyaprameela8629
    @lydiyaprameela8629 8 місяців тому +1

    Mee description chala bagundi madam thank you

  • @chantibandela9690
    @chantibandela9690 8 місяців тому +5

    మీ ఛానల్ first time mam nenu చూడడం chala use full message mam thank you so much❤️

  • @swathip5708
    @swathip5708 7 місяців тому +3

    This is my first time watching ur vedio.... The way ur explaining is too gd ma....Vry gd infrmtn...

  • @dsoujanya8860
    @dsoujanya8860 8 місяців тому +8

    Usefull vidio Amma
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @madhaviggangumolu5276
    @madhaviggangumolu5276 8 місяців тому +1

    Superb Amma miru malanti amma prema leni vallaki mimmalni amma ga echaru aa bagavantudu, me videos chusinappudu anta chala relief ga untundi amma ❤ love you amma 🥰😍🥰❤❤ , health problems and pillalu tho busy, atha garu valla family tho harrasment nundi me videos chusinappudu chala ante chala relief ga untundi amma very useful videos amma miss you Amma ❤❤

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 8 місяців тому +16

    చాలా బాగా చెప్పారు అమ్మ గారు🙏🙏

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 8 місяців тому +9

    బాగా చెప్పారు జయ గారు

  • @chinniraju7044
    @chinniraju7044 8 місяців тому +6

    Chala Thanks Amma Amma maata Amma kabatti Amma la kuthullaki manchi information chepparu Thank you so much Amma

  • @janvikaandthanshika8376
    @janvikaandthanshika8376 8 місяців тому +12

    Nice explanation amma ..❤

  • @divyakanthik2559
    @divyakanthik2559 8 місяців тому

    Chaala bagundi madam miru cheppedi vinadaniki😍 thanq for valuable suggestions😊

  • @rishyendrareddy
    @rishyendrareddy 8 місяців тому +8

    Use full message amma Thank you 🙏🏽

  • @leelakumari8930
    @leelakumari8930 8 місяців тому +35

    Bale సరదాగా మాట్లాడుతున్నారు మి మాట విధానం నాకు బాగా నచ్చింది❤❤

  • @Madhavi6131
    @Madhavi6131 8 місяців тому +8

    Good explanation in a beautiful way

  • @renukavadlani2267
    @renukavadlani2267 8 місяців тому +4

    Hai amma
    Anni items chala useful ga vunnay
    Nenu teppinchukuntanu

  • @lalitharv9207
    @lalitharv9207 7 місяців тому +3

    Video chustune, description loki velli (5) items check chesesa.. Useful video amma😊

  • @ramabhagvathibalijapall3749
    @ramabhagvathibalijapall3749 8 місяців тому +5

    Very informative and useful video Jaya garu, Thank you

  • @mvijayaarts
    @mvijayaarts 8 місяців тому +3

    హలో జయ గారు మీ ఇన్ఫర్మేషన్ చాలా బాగున్నాయి మీరు చీర కొలవడం అచ్చు నాలాగే కొలుస్తున్నా రూ మీ సలహాలు సూచనలకు ధన్యవాదాలు జయ గారు

  • @gudivadaratnavalisukanya5637
    @gudivadaratnavalisukanya5637 8 місяців тому +67

    Madam, ladies కి బాగా ఉపయోగపడే మంచి information ఇచ్చారు. మీరు చెప్పే విధానం కూడా అరె,ఇంత చెప్పాక కూడా వినకుండా ఎలా అన్నట్లుగా ఉంది.thank you madam

    • @archanakasa7852
      @archanakasa7852 8 місяців тому +5

      Na prblm adhenandi. Na tummy ni chuste andaru 6 month pregnant aa ani aduguthunnaru. Chala shame ga feel avuthunnanadi... Manchi suggestion icharu madam... Thappakunda nenu try chestanu

  • @vyshuy8322
    @vyshuy8322 8 місяців тому +4

    I like ur explanation ,normal ga,ante rich ve use chestamu ane attitude lekunda chakkaga chepparu.Thanks amma👏💐

  • @gunnalaramesh1996
    @gunnalaramesh1996 8 місяців тому +4

    Chala baga chepparu amma❤

  • @kodesurekha4121
    @kodesurekha4121 8 місяців тому +2

    Hi amma, nice, useful video

  • @bindusoha9566
    @bindusoha9566 8 місяців тому +1

    Super Amma chala baga chepparu..❤

  • @sarithakolluru8667
    @sarithakolluru8667 8 місяців тому +9

    Very nice idea tummy tucker for sarees thank you aunty

  • @sundaritata9485
    @sundaritata9485 8 місяців тому +3

    So very well said ❤👌👌

  • @vijayalakshmi1432
    @vijayalakshmi1432 7 місяців тому +2

    Amma first time watching your video. But feeling like talking with my close friend. Chala natural ga chesaru video❤. Love from Vijaya

  • @sandhyaranich4297
    @sandhyaranich4297 8 місяців тому +1

    Ammameruchoopinchinavanny baguntaie meeru kattukunna cheers chala chaaaaaala bagundi meru cheppe vidhanam navvu vasthundamma meru yeduruga vunnaranukoni me navvulo navvu kalipesukutunnanu thank you amma

  • @user-iy2ut2ru4b
    @user-iy2ut2ru4b 8 місяців тому +12

    సూపర్ చెబుతున్నారు జయగారు మీ బ్లాక్ చీర చాలా బాగుంది

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 8 місяців тому +4

    Very useful information amma

  • @modinirmala2715
    @modinirmala2715 8 місяців тому +2

    Chala baaga chepparu thanks Amma 😅

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 8 місяців тому

    Manchi isefull infor. Ichheri.. 👏🏻👏🏻

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 8 місяців тому +6

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 8 місяців тому +8

    Hi amma chala manchi tips chepparu ❤❤

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf 7 місяців тому +1

    Chalaa baga vivarinchi chepparu madam ❤👍

  • @anithak1061
    @anithak1061 8 місяців тому +2

    Very useful video, thanks for sharing andi

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma 8 місяців тому +25

    జయ గారు ఇంట్లోనే కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నాం మేము మీ ద్వారా thanks అండి ❤
    Video 👌👌👌

  • @JPN-CRAZY
    @JPN-CRAZY 6 місяців тому +3

    అమ్మ 👌చాలా బాగా చెప్తున్నారు లేడీస్ కీ చాలా అవసరమైనవి

  • @varatyshyam400
    @varatyshyam400 8 місяців тому +1

    Super ga chepparu Amma. Nice video

  • @kolesrinivasulu207
    @kolesrinivasulu207 8 місяців тому +1

    Baga cheparu. Thank you amma❤❤❤

  • @bellamshobha3787
    @bellamshobha3787 8 місяців тому +4

    Amma I'm very impressed for your speech TQ so much for your valuable information ❤❤❤❤

  • @Mandharaju-fb9rr
    @Mandharaju-fb9rr 5 місяців тому +13

    అమ్మ మీరు బాగా చెబుతున్నారు ఇంట్లో మమ్మీ చెప్తారు కదా అలాగా చెప్పారు నిజంగా అంటే నేను కూడా లావు ఉన్న మమ్మీ అలాంటిది ఉంటే డైరెక్ట్ నా వాట్స్అప్ కు పెట్టండి అమ్మా చాలా చాలా థాంక్స్ అమ్మ ఇలాంటి వీడియో చేసినందుకు లవ్ యు మమ్మీ నాది కర్నూల్ డిస్టిక్

  • @chanduchildrenstoriesandmo3216
    @chanduchildrenstoriesandmo3216 7 місяців тому +1

    Chala baaga chepparu Amma....

  • @jagadeeshvamisetti9492
    @jagadeeshvamisetti9492 6 місяців тому

    Baga explain chesthunnaru mam❤❤❤

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 8 місяців тому +18

    హాయ్ జయ గారు మీరు చెప్పే ప్రతి మాట వాస్తవమే చాల బాగా చెపుతున్నారు విన్న కొద్ది వినా లి అని అనిపిస్తుంది బాగ మా ట్లాడుతూ అన్ని వివరం గా చెపుతున్నారు

  • @Maadhulathaa
    @Maadhulathaa 8 місяців тому +6

    Amma meeru explain chese vidhanam chala baguntudi 👌

  • @ashleshabhavani4000
    @ashleshabhavani4000 8 місяців тому +2

    Amma meeru super Mee video chala useful ❤

  • @bharathigullapalli5828
    @bharathigullapalli5828 8 місяців тому +2

    Nice బాగుందండి 😊

  • @annapurna9217
    @annapurna9217 8 місяців тому +4

    Super 💯💯💯😍

  • @nagamanikandula6488
    @nagamanikandula6488 7 місяців тому +5

    అమ్మ సూపర్ చాలా బాగా చెప్పారు tq అమ్మ

  • @budhavictoria9098
    @budhavictoria9098 8 місяців тому +1

    Chala baga matladatharu.happy to hear.tq dear

  • @chantibandela9690
    @chantibandela9690 8 місяців тому

    Hi mam chala సరదాగా చక్కగా మాట్లాడుతున్నారు. Naku బాగా నచ్చారు. Andi ❤️❤️

  • @Adigeandabhiruchi
    @Adigeandabhiruchi 7 місяців тому +5

    I like your talking style Amma 😍

  • @umamaheshwarpotlabathini7869
    @umamaheshwarpotlabathini7869 8 місяців тому +27

    అమ్మా మీరు కట్టుకున్న చీర మీకు చాలా అంటే చాలా చాలా బాగుంది అమ్మా ...amma

  • @sukanyareddy472
    @sukanyareddy472 8 місяців тому +1

    Useful video amma🙏🙏

  • @arunadimili8332
    @arunadimili8332 8 місяців тому +1

    Chala baaga chepparu amma

  • @anujaananthula6978
    @anujaananthula6978 8 місяців тому +3

    Amma melaga undali andaru
    Mimmalini choosi nerichkuovali prathi okati ❤😊
    Antha free ga untaro
    Telangana valani appudu kalstharo Amma 😢😊
    Love you amma ❤😊

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 8 місяців тому +4

    Usfull video amma 😊

  • @boyaramakrishna8751
    @boyaramakrishna8751 8 місяців тому +1

    చాలా బాగా చొప్పారు అండి

  • @J.RCB3691
    @J.RCB3691 8 місяців тому

    Amma chala Baga chepparu. Evaru kuda chepparu. Thanks

  • @MarriVani-hp1dm
    @MarriVani-hp1dm 8 місяців тому +4

    Meematalu chela baguntay Amma vinalnipistundi chudalanipistuni😀 15:01

  • @suzyk7286
    @suzyk7286 8 місяців тому +5

    Ila cheste neuro problems ostayi. Maku doctor veskoku ani cheppparu. Ilantivi recommend cheyyakandi

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 8 місяців тому +1

    Tx for this informative video Amma...

  • @sandhyapagadala6127
    @sandhyapagadala6127 8 місяців тому +1

    Useful message madam thank you

  • @janakidorepally5406
    @janakidorepally5406 8 місяців тому +3

    Hi amma nice collection chala bagunnai

  • @SriramaniSamavedam
    @SriramaniSamavedam 8 місяців тому +19

    అమ్మా మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది.... వాటిని ఏ చీరలు అంటారు ?

  • @lalithanalamati3844
    @lalithanalamati3844 7 місяців тому

    Wowww tqq so much amma ladies అందరికి ఉపయోగపడేలా మంచి sujjestions and links కూడా ఇచ్చారమ్మ.🤝🤝 🙏🙏🙏

  • @sureshp9432
    @sureshp9432 7 місяців тому

    Useful videos Amma, thank you

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 8 місяців тому +4

    Super

  • @umamaheshwarpotlabathini7869
    @umamaheshwarpotlabathini7869 8 місяців тому +4

    అమ్మా మా పాపకు మంచి పెళ్ళి సంబంధం వచ్చింది అమ్మా..చాలా మంచి మాచ్ అమ్మా.. 2నెలలు క్రితమే వచ్చింది కావాలని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు వద్దు అనుకున్నారు అమ్మా.. ఇప్పుడు వాళ్ళే మళ్లీ కావాలని కబురు పంపారుఫోన్ చేసారు అమ్మా.. వైజాగు అమ్మ వాళ్ళది.. అమ్మా మికే ముందు చెపుతున్నాను అమ్మా... మంచి రోజున వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు అమ్మా.. ఎలాంటి ఆటంకాలు రాకుండా పెళ్లి అవాలని మీ మంచి మనసుతో.. మా కోసం.. మన ఆనంద నిలయంలో ఆనంద వాసున్ని మా కోసము పూజ లో కోరుకోండి అమ్మ.. అమ్మా adugutarugaga అమ్మా అడగండి అమ్మా ❤❤❤❤

  • @venkatalakshmi6695
    @venkatalakshmi6695 8 місяців тому +2

    Thank you so much amma 🙏🙏🙏

  • @mathilakshmikumari6789
    @mathilakshmikumari6789 8 місяців тому +3

    ❤entamma meeru edhi cheppina baguntadhi. 😂❤❤❤❤❤ love you so much Maaaaa

  • @umamanju8462
    @umamanju8462 8 місяців тому +6

    Hi amma,ties kakunda stomach matrame tummy ticker unnaya unte link pampandi.

  • @user-um9wy2et5g
    @user-um9wy2et5g 8 місяців тому

    Amma chala manchi information icharu.Thanks amma

  • @padmavathiarvapalli5817
    @padmavathiarvapalli5817 7 місяців тому

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది మేడం

  • @srividyahemadri2102
    @srividyahemadri2102 8 місяців тому +7

    We should wear only for 6 hrs. Upper tummy will come . We should observe our body.

  • @user-ek3mn6iu1l
    @user-ek3mn6iu1l 8 місяців тому +4

    భలే చెప్పారు మా 190 తో హ్యాపీగా ఉండొచ్చు కదా

  • @Nethra655
    @Nethra655 8 місяців тому

    🙏Amma chala baaga mataladuthunnaru. Nice video

  • @bhargavichallagundla2278
    @bhargavichallagundla2278 7 місяців тому

    Hi sister, mi valla naku elanti product vunnayani telusukonna. Tq very much sister❤

  • @klk83
    @klk83 7 місяців тому +5

    Anfaru easy ga tummy tucker lantivi and tight inners etc veseskuntunaru..but vativalla enni health issues oatayo evaru cheparu...evariki telidu kuda....just know the facts u will definitely fear ro wear all these...never use tight cloths or inners or tummy tuckers which triggrs heart issues and also stopa blood supply to the lower abdomen which trust causes many health issues which cant be revertable...

  • @ashaballa776
    @ashaballa776 7 місяців тому +16

    Hi amma.... Meru suggest chesina "tummy tucker" Product, nenu me video chusina ventaney amazon lo order pettanu. Chala comfort ga anipinchindi. inthakamundu nenu verey tummy tucker use chesanu. Adi chala hard ga undedi & nenu chala uneasy ga feel ayyedanni. But meru suggest chesina product naku chala chala baga nachindi. Ninna function ki, saree kosam use chesanu, chala bagundi & almost 6 hours use chesina, naku yelanti uncomfortable anipinchaledu. Tq so much amma.i got a nice product jst because of u. & this is my 1st comment which i have written after watching many videos in youtube.❤.

    • @sridivya5551
      @sridivya5551 7 місяців тому

      Hello madam tummy tucker vesukoni kinda kurchovacha

    • @ashaballa776
      @ashaballa776 7 місяців тому

      Yes ofcource. Its jst like innerware. Dnt think much sis😊

    • @anusrichinuminnu7927
      @anusrichinuminnu7927 6 місяців тому

      Saree ki Ela tummy trucker use chestaru stomach dagara kanipistundi kada adi

    • @user-me9te9ij4m
      @user-me9te9ij4m 5 місяців тому +1

      Kanapadadu sis.saree cover ayipothindi.that too,that is skin color.

  • @desettybhavani8550
    @desettybhavani8550 8 місяців тому

    Amma🙏 video super thank you amma🙏🙏🙏

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 8 місяців тому

    Red saree meeku chaalaa baagundi Amma 😊 thanks Amma Mee useful tips chepputhunnaru😊