తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల విల విల..! | Huge Devotees Rush At Tirumala Tirupati Temple | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 255

  • @jagapathy2006
    @jagapathy2006 2 роки тому +46

    మంచి వాడి మౌనం - చెదపడుతున్న దేశం. అందరం ఈ నిర్భాగ్య దేశంలో... నిస్సారముగా జీవనం....

    • @MUBBK
      @MUBBK 2 роки тому +1

      Nuvve manchivadiva ?

    • @hyd36
      @hyd36 2 роки тому

      Correct sirji. Corrupted system and rulers

  • @bachulakshminarayanalakshm2558
    @bachulakshminarayanalakshm2558 2 роки тому +73

    వేంకటేశ్వర స్వామి వారి విషయంలో జోక్యం చేసుకున్న వారు గతంలో ఓక ఆయన వేయి కాళ్ల మండపం తొలగించి నందుకు మూల్యం చెల్లించుకోన్నాడు మరి ఓక ఆయన ఏడు కొండలను రెండు చేస్తున్నాను అని చెప్పిన ఆయన పావురల గుట్ట లో కన పడకుండా పోయిండు ఇప్పుడు ఇయన గారి ప్రభుత్వం చేస్తున్న పనులకు వేంకటేశ్వర స్వామి ఏమి చూస్తూ ఊరుకోడు. ఓం నమో వేంకటేశయ నామ

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 2 роки тому +36

    ఇలా ఎప్పుడూ జరగలేదు ఇంత నిర్లక్ష్యం ఎలా ఎందుకు జరిగింది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది ఈ సారి మొదటి సారి కాదు గదా లక్ష మంది రావడం భక్తులు తిరుపతి రావాలంటే భయపడే లాగా ఉంది నాకే భయం వేస్తుంది వెంకట రమణా భక్తులకు పరీక్ష పెడుతున్నవా స్వామి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకో ఏడుపు వస్తుంది తిరుపతి నాకుపుట్టిల్లు ఎన్ని సార్లు పెద్దపెద్ద ఆపదల నుండి కాపాడావు మరి ఇంత మందికి ఎందుకు కష్టం అవుతుంది శ్రీవారి సేవ భక్తులు గూడా కనిపించడం లేదు గుడికే పరిమితమా కాపాడు స్వామి కాపాడు శరణు శరణు అలివేలు మంగా పతి 🙏🙏 గోవిందా గోవింద 🙏🙏😭😭

    • @kpram5281
      @kpram5281 2 роки тому

      ఆంక్షలు ఎత్తివేశారు కనుక ఒకే సారి అంతమంధి వచ్చారు .

    • @hari7priya
      @hari7priya 2 роки тому +4

      Manaki jawaabulu telisina anni prasnale vestu undaalsi vastundi. Jagan and government controlled TTD board kaavaalane chestunna pani idi. Hinduvulu malli Tirumala raakunda bhayapettataaniki chestunna bheekara cheryalu ivi. Jagan naasanam modalayyindi.

    • @HARISH2153
      @HARISH2153 2 роки тому

      @@kpram5281 ప్రభుత్వనికి ఆమాత్రం అవగాహన ఉండదా? ఇంతకంటె ఎక్కువగా బ్రహ్మోత్సవాలు సమయంలో, వైకుంట ఎకాదసి సందర్బంగా వస్తారు
      వేసవిలో చలువ పందిరి వేయాలి కదా రద్దీతో సంబంధం లేకుండా తిరుమలకు అనుమతి ఇస్తే స్వామి వారి దర్శనం కోసం కాకపోయినా తలనీలలు ఇచ్చి అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వెళ్లే వాళ్లు, బంగారు గోపురం దర్శనం చేసుకుని వెళ్లే వాళ్లు చాలా మంది ఉంటారు

    • @sriharirao123
      @sriharirao123 2 роки тому +1

      Anta jagan maya

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 роки тому

      Votesedapudu alochinchali, yevarini yennukovalo. Chaduvu ledu anubhavamu ledu, nijayathi ledu nibadhatha asale pujyam. Yilanti vallaku tamakanna vo mettu takkuva valle dorukutharu. Verasi bhakthulu naligi potharu. Yidantha Tirumalanu apradishta cheyadaniki yathnamemo anipisthundi. Tirumala Tirumalalo anni board lu Hindi lo kuda unte uttaradi bhakthulu santhoshistharu. Yika naina TTD tagina yilanti ghatanalu punaravrutham kakunda chudali.

  • @111saibaba
    @111saibaba 2 роки тому +39

    ఇదివరలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదు . వేల మందిని రోజు పద్దతి గా దర్శనం చేయించే TTD ని ఆదర్శం గా చెప్పు కునే వారం. .అడ్మినిస్ట్రేషన్ , ప్లానింగ్ లొ లోపం అనే అనిపిస్తోంది .

  • @sachivalayamcmpalli5219
    @sachivalayamcmpalli5219 2 роки тому +66

    ప్రజలను ఇబ్బందులు పెట్టి తిరుమల కు రాకుండా చేయాలి అని చూస్తున్నారు

    • @jayanthgamingff4394
      @jayanthgamingff4394 2 роки тому +2

      Yes

    • @geethikpavanvemavarapu5008
      @geethikpavanvemavarapu5008 2 роки тому +2

      S

    • @shankarramappa2898
      @shankarramappa2898 2 роки тому

      Sssss

    • @shankarramappa2898
      @shankarramappa2898 2 роки тому

      Atluntadi Jagan Anabadey Crstion CM thoti. హిందూ దర్మాన్ని నాశనం చెయ్యాలని ఈ దుర్మార్గులు నిర్లక్ష్యం. అన్య దర్మపు ముఖ్య మంత్రి ఉంటే ఇంకెలా ఉంటది. మూర్ఖ హిందువలు,

    • @srinuveluchoori9552
      @srinuveluchoori9552 2 роки тому +2

      Yes

  • @hari7priya
    @hari7priya 2 роки тому +14

    Thank you 10TV for all your effort

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 2 роки тому +2

    ఓం నమో వేంకటేశాయ నమహా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @reddysrinu4554
    @reddysrinu4554 2 роки тому +3

    బైబిలు పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసినోడు తిరుపతి దర్శనానికి సౌకర్యాలు ఎలా కల్పిస్తాడు అనుకున్నారు అంతా మన భ్రమ మన దౌర్భాగ్యం

  • @SuperKumar1982
    @SuperKumar1982 2 роки тому +11

    ముగ్గురికి హితుడవై వేలమంది భక్తులకు ఇక్కట్లు గల్గించి అహితుడవైనావు గదా గోవింద.చరిత్రలోఈమచ్చనిలచిపోతుంది.
    తిరుమల అంటేనే భయోత్పాతమై భక్తులకు
    వేదన గాయైనది.భక్తవశ్యుడవన్నందుకు
    ఇదేనా నీవిచ్చే బహుమానం.కరుణ వినా
    కఠిన శిలవైనావే.
    నిత్య యోగ దర్శనుడ
    దైవ జ్ఞాని

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +22

    వేద జ్ఞానం లేదు విద్య జ్ఞానం విజ్ఞానం లేని మూర్ఖులు😡😡😡

    • @SVS609
      @SVS609 2 роки тому

      Kudire pani kadu.
      Oka kotha movies ke public anthala vunte
      Tirumala ki public ela vuntado ardam chesko.
      Tirumala meekante highly educated vallatho IAS lanti vallatho work chestundi

    • @SVS609
      @SVS609 2 роки тому

      Konchrm alochinchu, public all of sudden ga intha mandi vaste entha ani chestaru evarina.
      Prathidi Govt cheyalante

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 роки тому +1

      @@SVS609 వీవీఐపీ లు ఎక్కువైతే బీద భక్తులు ఇబ్బంది భయంకరమైన,,ఏడుకొండలవాడే ప్రపంచంలో మొదటి ఐశ్వర్యవంతుడైన స్వామి,ఏమౌతోంది ధనమంతా,4రోజులనుంచీ షెల్టర్ నీళ్ళు ఆహారం లేక భయంకరమైన ఎండలు,ఎప్పుడూ ఇలా జరగలేదు, వీవీఐపీ లకు లేని కరోనా బీద భక్తులకు ఉంటుందా,వారికే వ్యాధి నిరోధక శక్తి ఎక్కవుంటుంది,వెంఠనే ఉచితదర్శనాలు ఆపకుండా ప్రారంభించాలి,బీద భక్తులు అంటే ఎవరూ, స్వామి వారి కన్నబిడ్డలు,బీదవారిలోనే నేనుంటాను,అందుకే నిరు పేదలే ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు,వారంతా నావారే,నాకు ఎంతో ఇష్టమైన వారు అని పరమేశ్వరుడే చెప్తారు,మునుపెన్నడూ తిరుమలలో ఇలా జరుగలేదు,ప్రజలంతా గమనిస్తున్నారు,ఛానెల్ లో రాకపోతే వీళ్ళ పరిస్తితి ఏమిటి శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏

    • @tangudugopal6736
      @tangudugopal6736 2 роки тому

      You are correct!!!!.

    • @SVS609
      @SVS609 2 роки тому

      @@bhaveshreddy3206 correct ye Anna I can Understand u r thoughts n feelings.
      But mana india lo dabbuna vallaki oka treatment n pedalaku oka treatment.
      But manam kuda telsovalsindi okati. it happened without TTD knowledge n enexpected crowd..
      Idi only india lone avtadi.
      If u take Makka akada kuda lakhs lo public vachina emi lolli vundadu.
      Akada vallu temporary shed lo kuda vuntar.
      But manaki TTD Manchi Accomdation facilities istundi. Okasari jarigina mistakes ki plz don't blame TTD.
      Vastavaniki Anni saukaryalu vunanndu public kuda ekuva vastundi kada.
      If u take Srisailam akada inka facilities complete ga levu so crowd Takuva.
      It doesn't mean am not suspecting n criticizing any one's Belief n trust.
      Naa uddesham ye Temple mahimanu takuva cheyalani kadu.
      Tirupati vache tapude mind lo fix ayi ravali darshanam ki 4 to 5 hrs ani.
      Coz crowd ekuva. Evaremi cheyaleru

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc 2 роки тому +3

    ఆ వెంకటేశ్వరస్వామి కూడా ఏమీ చేయలేక పోయాడు కదా...🙏🙏🙏🙏🙏🙏

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 2 роки тому +5

    ఒక క్రిస్టియన్ నీ చైర్మన్ గా పెడితే ఇలాగే ఉంటుంది మరి

  • @hyderabad652
    @hyderabad652 2 роки тому +9

    God in our heart only
    If you pray from any where

  • @balrajukummari3405
    @balrajukummari3405 2 роки тому +1

    ThanQ 10TV

  • @mokampaguluddi2402
    @mokampaguluddi2402 2 роки тому

    Om Namo Venkatesaya Tq 10TV

  • @sandeepkumaryanamadala8667
    @sandeepkumaryanamadala8667 2 роки тому +2

    Thank you 10 tv great work

  • @srinuveluchoori9552
    @srinuveluchoori9552 2 роки тому +1

    10 tv👌👌👌

  • @vivekpasalapudi5612
    @vivekpasalapudi5612 2 роки тому +1

    10 tv super

  • @Kirantech_
    @Kirantech_ 2 роки тому +7

    In tirumala heavy temp. But they don't place cool pint on tirumala mada streets .. Me and my friends suffering that temp effect

  • @mmmhhh5090
    @mmmhhh5090 2 роки тому +3

    Govinda Govinda 🌷 🙏🙏 Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda

  • @durkikarnagender9379
    @durkikarnagender9379 2 роки тому +3

    First time seeing this kind of situation in ttd🙏

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 2 роки тому +17

    Please keep JEO and EO for four hours in that q....they will come to know.

    • @hari7priya
      @hari7priya 2 роки тому +2

      Nenaite vaallani 30 days pedataanu

    • @manjulamakam7582
      @manjulamakam7582 2 роки тому

      @@hari7priya PLEASE INTRODUCE OLD TYPE Q TOKEN SYSTEM NO STAMPED IF ANY UN TOWARDS HAPPEND JAGAN REDDY JI WILL FACE OF TDP AND DEVOTEES 🌹🌹🌹🌹😆🌹❤🌹🌹

    • @nelaturapurna4214
      @nelaturapurna4214 2 роки тому

      well said including yv subbareddy too. Stupids.

  • @srinuyadav708
    @srinuyadav708 2 роки тому

    10tv super 🙏🙏🙏

  • @hari7priya
    @hari7priya 2 роки тому +24

    TTD is completely a Christian state government body. It’s the play of Jagan’s State government

    • @soldiersrock7325
      @soldiersrock7325 2 роки тому +1

      You are absolutely correct, i personally feel jagan should not win next elections in that way our temples and people will be saved

  • @esaesapathi7865
    @esaesapathi7865 2 роки тому

    Super

  • @jyothib3860
    @jyothib3860 2 роки тому +1

    Pray from home,and save money.

  • @kondaraju5490
    @kondaraju5490 2 роки тому

    Tq 10tv

  • @prasad3047
    @prasad3047 2 роки тому +1

    Yesu reddy mahima

  • @raveendrareddy5150
    @raveendrareddy5150 2 роки тому +11

    That is ap chief minister

  • @tejashine3326
    @tejashine3326 2 роки тому +1

    మీరు సపోర్ట్ చేసే వైసిపి పాలన ఇది. ఒక చేతగాని వాడికి ఓటు వేసిన పాపం ఇది.

  • @కె.ఎస్.చిత్రఎస్.పి.బాలు

    Swamy rakshinchu thandri 🙏😢

  • @cherryt6853
    @cherryt6853 2 роки тому +4

    My opinion.... Only online quota is the best option for darshan. Now a days every one have the cell phone and internet. Sarva darsan quota must be in online. This is not a fault of administration. Pilgrims have some sense.... Every day TTD channel telecasting the note heavy rush at tirumala. Also after 2years, Covid restrictions are fully lifted. This is common for first 2months to control the rush.
    Every one knows what was happend at Rajahmundry godavari pushkaralu. No govt, administration can't control this type of activities. Only devotees can understand and postpone their plan. 🙏 Om namo venkatesaya.

  • @bvenkanna1516
    @bvenkanna1516 2 роки тому

    Om namo vekatesaya

  • @rajasekharreddykareti5330
    @rajasekharreddykareti5330 2 роки тому +4

    Online tokens entho easy ga undedhi,(online theliyani variki limited ga tokens ivvali, ledhnate tokens lekundaane sheds lo pampi darshanam kalpinchali ) offline adhi kooda andhariki tokens thone Sarvadarshanam ante ilage untundhi... 🙏 🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 роки тому

    Jai shree ram 🙏🙏🙏

  • @neelachandrashekar7624
    @neelachandrashekar7624 2 роки тому +5

    Tugulak palana

  • @chinavenkataramanayalam3775
    @chinavenkataramanayalam3775 2 роки тому +3

    Respected judicial please take the situation with summot 🙏🙏🙏

  • @vasuyadavgouthukatla6753
    @vasuyadavgouthukatla6753 2 роки тому

    10tv rating super

  • @upendrachintapalli1995
    @upendrachintapalli1995 2 роки тому +2

    Nenu 8th na vala 11 na 2 pm ki darsanma ani chparu bt nearly 8 hr line lo wait chasam atleast water kuda evvaldu
    Chinna pillau old people ayta enka doranam ibbandi paddaru worest suitation I ever faced

  • @kiraneditz143
    @kiraneditz143 2 роки тому +1

    Hello sir iam requesting that plz serve the food as like as olden days for each and every piligrim

  • @dineshnarayanr5988
    @dineshnarayanr5988 2 роки тому

    శ్రీవేంకటేశ్వర స్వామి వారితో ఇలాగే వేలకొలం చేసిన ఎంతోమంది ఎం అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు, wait చేద్దాం చూద్దాం ఎం అవుతుందో.

  • @Pavarstar270
    @Pavarstar270 2 роки тому

    Om namo venkateshaya

  • @kannekantimahesh5261
    @kannekantimahesh5261 2 роки тому +6

    Yedhavala ki Padhavulu vastea ilage Vuntundi

  • @kudluruchinna3709
    @kudluruchinna3709 2 роки тому +5

    Ycp govinda govinda 🙏🙏

  • @dhanareddy8451
    @dhanareddy8451 2 роки тому +1

    ఉత్తరాది నుంచి బోడి గుండు తో కార్యనిర్వహణ అధికారి ఉండేవాడు ఆయన చేసినట్లు ఎవరు చేయలేదు ఆయన్ని ఎందుకు తొలగించారు

  • @srinureddy212
    @srinureddy212 2 роки тому

    I love my India

  • @tinnuchary9964
    @tinnuchary9964 2 роки тому

    I appreciate reporter

  • @Harika934
    @Harika934 2 роки тому

    Memu march 23 rd vellamu apude chala rush undindi..... Ipudu inka baboyyyyy we are very lucky anipistundi ipudu idi chustunte.... E summer lo chala kastam papam

  • @ram3950
    @ram3950 2 роки тому +5

    Nowadays TTD Stop giving laddu they're use to giving alternative of sugar candy oru laddula 70 percentage raw sugar mattum tha iruku poonthiye illa , antha oru sugar candy (laddu) price 50 rs.
    Devotees Nobody asking the questions against TTD...
    TTD thinks what ever we can sale to devotee TTD never bother about quality.. laddu is not a Naivethyam , laddu preparing by vendors/ contractor.
    Same like bus ticket also 65 rs for 22 kilometres because this also running by APSRTC.. TTD are coordinator with vendors very smoothly whatever vendors says TTD admin accepting all the conditions.... Very very poor management
    1. Luddu ( sugar ball / sugar candy)
    2. APSRTC (Rs.65 FOR 22 KILOMETRES)
    here I am speaking about only Lower and middle class people.
    3. So many drawbacks are there but now TTD only focus on donors.
    1. Try to avoid buying sugar candy (laddu)
    2. Try to avoid APSRTC BUSES (if Possible people can walk through Sri vari mettu or Alipiri Mettu)..
    Make the changes ...
    Here I want to tell you one think about laddu it's not a Prasadam ( Naivethyam )... After swamy dharsanam
    Inside sannithanam they will give small laddu and so mani prasadam those foods only prasadam ( Naivethyam).
    Out side sugar candy (laddu) is not a Prasadam.... Sarvamum Thiruvenkadamudayan arpanam 🙏🙏🙏🙏🙏

  • @vijayuniversal
    @vijayuniversal 2 роки тому

    TTD maintenance chala darunamga undi
    Staff chala nirlaksham ga duties chestunaru

  • @chandrareddy4590
    @chandrareddy4590 2 роки тому +13

    1999 tharuwatha I never seen this kind of situation, 20 years wenakki poyam ante edo anukunna, devudaaaa ma AP ni kaapadu aaa situation chusthunte badesthundi

  • @dvrmathseclass1464
    @dvrmathseclass1464 2 роки тому +5

    Mundu ttd chairman ni marchali,ttd ki independent status ivvali,completely handover to IAS officer,even if CM also going to Tirumala means he should be treated like normal person only

  • @ravindrasstudiesandtravels1691
    @ravindrasstudiesandtravels1691 2 роки тому +2

    Some big personalities wantedly trying to make people frightened to come to my lord , ..... this is created trouble.... GOD IS WATCHING EVERYTHING....
    OM NAMOH VENKATESAYA

    • @hari7priya
      @hari7priya 2 роки тому +1

      Jagan vedava anandi dhairyamga

  • @gowriprasad918
    @gowriprasad918 2 роки тому

    Last month 15th vellanu chinna Pillalatho lopaliki vellaka(Dwajasthambam Daggara )Temple andharini gumppugga cherchi okkasari vaduluthunnaru chala bayam vesindhi Govindha Govindha anukuno lopaliki (aa Govindhe kapadaru🙏🙏🙏)

  • @padmac7166
    @padmac7166 2 роки тому

    ఈ ఎండాకాలంవెళ్లడం అంత అవసరమా హాయ్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా భక్తి ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది

  • @nageshkamalla442
    @nageshkamalla442 2 роки тому

    10 📺📺👍👍💐💐💐👏👏

  • @bapanapallisuresh5691
    @bapanapallisuresh5691 2 роки тому

    వేస్ట్ govt మేనేజ్మెంట్ ఆ తొక్కిసలాట లొ నేను మా ఫ్యామిలీ కూడ ఉన్నాం ఎలాగో బయట పడ్డాము thank గాడ్

  • @sivakamasundari5706
    @sivakamasundari5706 4 місяці тому

    😊

  • @VijaiPari
    @VijaiPari 2 роки тому +6

    YSR party will suffer for looting Hindus. Shame

  • @Narasimahays
    @Narasimahays 2 роки тому

    ఒక మూర్కుడి పరిపాలన ఈ లాగే ఉంటుంది....

  • @BHARATHKUMAR-oh7bj
    @BHARATHKUMAR-oh7bj 2 роки тому

    online tickets procedure close cheyali..... patha vidhanam lage darshanam undali

  • @vanamalisubrahmanyam5532
    @vanamalisubrahmanyam5532 2 роки тому

    టికెట్లకు డబ్బులు వసూలు చేయడం తెలుసు కానీ ఇలాంటి విషయాలు తెలియవులే

  • @durgakonda7945
    @durgakonda7945 2 роки тому

    జై జగన్ అన్న వస్తున్నాడు అని చెప్పండి మంచి రోజులు వస్తాయి అని చెప్పండి టీటీడీ ఆధ్వర్యంలో చర్చి లు వస్తాయి అని చెప్పండి తిరుమల కొండపై ఉన్న స్వామి జోలికి పో నీ పని కూడా అయిపోతుంది....జై జగన్

  • @wakeup1543
    @wakeup1543 2 роки тому

    don't worry god save you, stay with same

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +5

    వీవీఐపీ లు ఎఖ్ఖువైపోయారు ఒక్కొక్కరూ గంటలు గంటలు స్వామి వారి దగ్గరే ఉంటారు ఛీఛీ😡😡😡😡😡😡 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా😡😡😡😡😡

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 2 роки тому +3

    Black marketing chesukovatam kosam idhi anthaa! E.O and ttd board should resign first

  • @simhadrinath
    @simhadrinath 2 роки тому

    There is no regulation of crowd. Though I am a donor and I got darshan ticket I was to go in 300 rupees quota queue line leading to heavy rush and stampede frightened by which I came out of the queue line to save myself.

  • @vijaysastry4235
    @vijaysastry4235 2 роки тому

    Build a huge a/c sheds... to accomodate people who are in queue Line....A large unexpected crowd, rush for tickets....Officials could not expect such huge rush....Better to focus on solution rather than to criticize...

  • @apcare315
    @apcare315 2 роки тому

    That is jagen anna power, he can trouble any one in ap. Jai jagen anna, jai roja garu, jai GVL garu

  • @vlakshmi2205
    @vlakshmi2205 2 роки тому

    May lo kuda elane untunda

  • @RajniKumari-we4ls
    @RajniKumari-we4ls 2 роки тому

    ఎప్పుడూ VIP ల కోసం కాకుండా సామాన్య ప్రజల గురించి పట్టించు కోండి

  • @dasarlasurendar2323
    @dasarlasurendar2323 2 роки тому

    10tv super help

  • @shankarramappa2898
    @shankarramappa2898 2 роки тому

    Jai jagan jai jai cristmas Reddy

  • @VijaiPari
    @VijaiPari 2 роки тому +4

    This is how Hindus are made to suffer .. free all Hindu temples from secular govt kabza

  • @bevdabol5966
    @bevdabol5966 2 роки тому

    బిజెపి రోడ్ మ్యాపు తొ రెచ్చిపోతున్న జలగడు

  • @mithryvanamrockstars6253
    @mithryvanamrockstars6253 2 роки тому

    Venkateswara swamy to pettukutee puttagathulu vundavu yevariki....

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 2 роки тому

    యెక్కడ వేలంపాట సుబ్బారెడ్డి .

  • @hmtvhydrabad3501
    @hmtvhydrabad3501 2 роки тому +2

    Ravali jagan kavali jagan.. mana jagan🤣🤣🤣🤣

  • @Harika934
    @Harika934 2 роки тому

    What about children's

  • @panchetigirish7081
    @panchetigirish7081 2 роки тому

    అయ్యా 10టీవీ వారు నిజం చెప్పండి అది టీటీడీ ఉద్యోగుల తప్పా..? లేకుంటే అక్కడున్న దొరల తప్పా ఆలోచించి చెప్పండి స్వామి

  • @saidikshitsaidikshit8221
    @saidikshitsaidikshit8221 2 роки тому +2

    Turjmalaninasanamchavarakuvadalaru

  • @santusantu6493
    @santusantu6493 2 роки тому

    Jai Jagan 👍

  • @ysramanjaneya
    @ysramanjaneya 2 роки тому

    Jai jagananna.. aaradhana.. jagananna nu aaradhinchandi.. Mee andarini devinchunu.. jagananna biddalaara..🙏🙏🙏

  • @kudipudilakshmi1385
    @kudipudilakshmi1385 2 роки тому

    🙏🙏🙏🙏😭😭

  • @GaneshGani-qb2tz
    @GaneshGani-qb2tz 2 роки тому +1

    Minimum mantience ledhu .... Tripathi Mari Dharunam ga thayaru ayedhi .......

  • @brt3761
    @brt3761 2 роки тому +1

    Jalaga gadiki inka votes veyandi next election lo

  • @mastergaming6143
    @mastergaming6143 2 роки тому

    Repotar super👍 op

  • @Sandhya-nm2wu
    @Sandhya-nm2wu 2 роки тому +2

    Ammo dhevuda ...thirupathi vellali ante bayam ga undi ...govinda govinda .....chi chi AP NI 20yrs back ponicharu yedavalu

    • @hari7priya
      @hari7priya 2 роки тому

      Vote vesi gelipinchina prati okkari tappu idi

  • @shashirekhab7605
    @shashirekhab7605 2 роки тому +1

    Okapudu directga velli line lo nilchoni dharshanam chesukunevallam nti ee sodhi tickets asalu kotthaga peduuthunnaru anni chadhukonollaki ntha pblm ithadhi chadhukunnolake okkosari ardham avvadhu

  • @hari7priya
    @hari7priya 2 роки тому +3

    Ennukunnaaru kada criminal ni ? Emi expect chestunnaaru?

  • @rameshemandi7937
    @rameshemandi7937 2 роки тому +3

    waste ap govt and waste cm

  • @srikanthchiliveru6449
    @srikanthchiliveru6449 2 роки тому

    Ayyaaa special Officer ooo yekkadunnaaruuu, kondapaina nidrapoyinavaaaa,

  • @ashokreddy5782
    @ashokreddy5782 2 роки тому

    People should prebook darshanan! They cannot simply come to tirupathi and ask for darshan. How many can go for darshan in one day? If they allow everyone to tirumala it would be very difficult to marriage on the hill

    • @ravikiran3831
      @ravikiran3831 2 роки тому

      Avuna ne cast vallaki support cheyaku ardam ainada ..ne lanti valluy cast support cheyatam valley ee daridram manaki chuvukunvau Nev ..neku em aina aitey neev nakey ne leader kanisam ni drgariki kuda raadu first teluskuko..okapudu water and food petey valu Adhi teseysaru ..water lev akkada ..telusa .neku adey jagigitey telustadi bada..

    • @prasadchs8346
      @prasadchs8346 2 роки тому

      Online tickets లేనప్పుడు కూడా ఇలా జరగలేదు. Compartments లో wait చేస్తున్న వాళ్ళకి drinking water, food supply చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇక్కడ భక్తులు complained about not having amenities and not for the long wait time. 50 మంది board సభ్యులను నియమించే దాని పైన ఉన్న శ్రద్ధ అడ్మినిస్ట్రేషన్ లో చూపిస్తే ఈ పరిస్థితి రాదు అని భక్తుల భావన

  • @AR-cr2yb
    @AR-cr2yb 2 роки тому

    Asalu VIP darshanale uandodhu..aa vip vedhavalandharini kuda ilage queue lo rammanandi

  • @parvathymn1265
    @parvathymn1265 2 роки тому

    Reddla palana.subbareddy,jevahar reddy adhrmareddy chevi reddy karunakar reddy and great y.s.jagan mohan reddi.all VIPs police were busy with new districts and ministers and their services and their visit

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 2 роки тому

    అంతా అవగాహనే లేని వాళ్ళు వుంటే అంతే మరి

  • @srinivasachaitanyap1722
    @srinivasachaitanyap1722 2 роки тому

    Darshanam ki rani vallaku laddu kuda ivvatledu. Manam 300 Kattina kuda laddu ivvatledu , entha daaarunam

  • @narasimhanaidu217
    @narasimhanaidu217 2 роки тому

    Otlesi gelipinchikunna prabutvalu needra potunte paristiti edevidanga untundi. 🙏🙏🙏🙏

  • @venkateshview6214
    @venkateshview6214 2 роки тому

    Cristina rashtram eluthunte elane untundhi .... Jai TDP

  • @manojm5747
    @manojm5747 2 роки тому

    Andaru okesari velte evaru matram emi cheyagalarayya...