Perni Nani Strong Warning To Pawan Kalyan & Chandrababu | Nara Lokesh | AP Politics | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @kpt7003
    @kpt7003 20 годин тому

    2019 జూన్ లో యెనమల రామకృష్ణుడు తన కారు ఎక్కుతు ఒక ఇంటర్వ్యూ లో వెక్కిరిస్తు అన్న మాటలు..."ట్రెజరీలో 100 కోట్లే వున్నాయి, డిస్కమ్ వాళ్లకి 8,700 కోట్లు బాకీ తీర్చాలి, కాంట్రాక్టర్లకు 58,000 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి, 108 కి 200 కోట్లు బాకీ, ఆరోగ్య శ్రీకి 2,700 కోట్లు బాకీ తీర్చాలి.. .....ఇంకా ఎవరు అప్పు ఇస్తారు?? నవరత్నాలు జగన్ చేయలేడు, ముందు జీతాలు సరిగ్గా ఇస్తే అదే గొప్ప" అని అప్పటి ఆర్థిక మంత్రి యెనమల రామకృష్ణుడు 2019 జూన్ లో అన్నాడు....ఈనాడులో కూడా టీడీపీ ఓడిపోయాక పెద్ద కథనం రాసారు..."నవరత్నాలు కాదు, ప్రజల నవరంధ్రాల్లో కారం పోస్తాడు జగన్ రెడ్డి" అని టీవీ న్యూస్ ఛానల్ లో ఒక డిబేట్ కి వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ అన్నారు అప్పుడు టీడీపీ ఓడిపోయాక....అసలు 14 ఏళ్లలో చంద్ర బాబు హయాంలో ఒక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు తప్పా, GSDP దారుణంగా తగ్గుతుంది అని గూగుల్ లో RBI రిపోర్ట్ చూస్తే కానీ నాకు టెలిలేదు

  • @SrinivasaraoK292U
    @SrinivasaraoK292U 18 годин тому

    Rice ekkadaki payindi?

  • @nenu_inthe
    @nenu_inthe 20 годин тому

    పేర్ని నాని గారు కొల్లు రవీంద్ర హాండ్ ఉందని అనుమానం

  • @bidyasagar4289
    @bidyasagar4289 18 годин тому

    Perni nani waste fellow 😁😆😊🤪🤭

  • @sadachaturvedi1406
    @sadachaturvedi1406 17 годин тому

    😊enakata rrami beyyam lekka cheppu. Money kattina trail jarapali

  • @naturelover7052
    @naturelover7052 16 годин тому

    Oo vetakaram nuvvu vuntadi edira nani adi