తెలుగు మహా కవి గురజాడ వారి స్వగృహ సందర్శన - విశేషాలు

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • దేశభిమానం నాకు కద్దని
    వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
    పూని ఏదైనా ఒక మేలు
    కూర్చి జనులకు చూపవోయి
    అని దేశాభిమానాన్ని ఆచరణ రూపంలో చూపాలని ఎలుగెత్తి చాటిన కవి గురజాడ వెంకట అప్పారావు గారు. కన్యాశుల్కం, కన్యక వంటి నాటకాల ద్వారా సమాజంలో మార్పుకు కృషి చేసిన సంఘ సంస్కర్త. తెలుగు ఔన్నత్యాన్ని, దేశీయ భావజాలాన్ని తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నింపే ప్రయత్నం చేసిన గురజాడ వారి వీడియో

КОМЕНТАРІ •